Showing posts with label GK Bits. Show all posts
Showing posts with label GK Bits. Show all posts

Wednesday, June 6, 2018

*తెలంగాణ ప్రభుత్వ పథకాలు*

*తెలంగాణ ప్రభుత్వ పథకాలు*

💥 కల్యాణలక్ష్మి పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?     - 2014, అక్టోబర్ 2

💥 కల్యాణలక్ష్మి పథకంలో 18 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ యువతులకు వివాహ సమయంలో అందించే ఆర్థిక సహాయం?   

💥 కల్యాణలక్ష్మి పథకం కింద బీసీ యువతులకు కూడా వివాహ సమయంలో ఆర్థిక సహాయాన్ని ఎప్పటి నుంచి అందిస్తున్నారు?  
- 2016 ఏప్రిల్ 1

💥 కల్యాణలక్ష్మి పథకం కింద లబ్ధి పొందాలంటే సంబంధిత యువతుల తల్లిదండ్రుల వార్షికాదాయం ఎంతకు మించరాదు?
- రూ.2 లక్షలు

💥 షాదీ ముబారక్ పథకం ఉద్దేశం?    
      - పేద ముస్లిం యువతులకు వివాహ సమయంలో ఆర్థిక సహాయం అందించడం

💥 ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు?    - మహబూబ్‌నగర్ జిల్లా
షాద్‌నగర్ నియోజకవర్గంలోని
కొత్తూరు గ్రామంలో

💥 ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?    - 2014, నవంబర్ 8

💥 ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఎవరు ప్రారంభించారు?     - తెలంగాణ ముఖ్యమంత్రి
కె.చంద్రశేఖర్‌రావు

💥 ‘ఆసరా’ పింఛన్ పథకం కోసం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేసింది?     - రూ.4,700 కోట్లు

💥 తెలంగాణలో ‘ఆసరా’ పింఛన్ పథకం కింద ఎంత మంది లబ్ధి పొందుతున్నారు?
- 37,65,304 మంది

💥 వృద్ధులకు అమలుచేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?     - రక్షణ

💥 వితంతువులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?
- జీవనాధారం

💥 చేనేత కార్మికులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?
- చేయూత

💥 కల్లుగీత కార్మికులకు అమలుచేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?
  - ఆలంబన

💥 ఎయిడ్స్ బాధితులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?     - భరోసా

💥 వికలాంగులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?        
- భద్రత

💥 ‘ఆసరా’ పింఛన్ పథకంలో వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్‌‌స బాధితులు ప్రతి నెలా ఎంత మొత్తం పొందుతున్నారు?
- రూ.1000

💥 వికలాంగులకు ప్రతి నెలా ఇచ్చే ‘ఆసరా’ పింఛన్ ఎంత?     - రూ.1500

💥 ప్రస్తుతం ‘ఆరోగ్య లక్ష్మి’గా పేర్కొంటున్న పథకాన్ని గతంలో ఏమని పిలిచేవారు?
- ఇందిరమ్మ అమృత హస్తం

💥 ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, జనవరి 1

💥 ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ఏ కేంద్రాల ద్వారా అమలుచేస్తున్నారు?     - అంగన్‌వాడీ కేంద్రాలు

💥 బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలకు సంపూర్ణ పోషకాహారం అందించేందుకు ఉద్దేశిం చిన పథకం?     - ఆరోగ్యలక్ష్మి

💥 గ్రామజ్యోతి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, ఆగస్టు 17

💥 గ్రామజ్యోతి పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు?     - గంగదేవిపల్లి (వరంగల్ జిల్లా)

💥 మన ఊరు-మన ప్రణాళికకు కొనసాగింపుగా రూపకల్పన చేసిన పథకం?    - గ్రామజ్యోతి

💥గ్రామజ్యోతి పథకాన్ని అమలు చేసేందుకు ప్రతి గ్రామంలో ఎన్ని గ్రామీణాభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేస్తారు?
- 7 కమిటీలు. అవి.. పారిశుద్ధ్యం-తాగునీరు కమిటీ; ఆరోగ్యం-పోషకాహారం కమిటీ; విద్యా కమిటీ; సామాజిక, పేదరిక నిర్మూలనా కమిటీ; మౌలిక సదుపాయాల కల్పన కమిటీ; సహజ వనరుల నిర్వహణ కమిటీ; వ్యవసాయ కమిటీ

💥 మెగా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్  ఆర్థిక సాయంతో హరే రామ హరే కృష్ట ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ర్ట ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు?     - సద్దిమూట, భోజనామృతం

💥సద్దిమూట పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2014, అక్టోబర్ 13

💥 సద్దిమూట పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు?     - సిద్దిపేట మార్కెట్ యార్‌‌డ

💥సద్దిమూట పథకం ఉద్దేశం?   
- మార్కెట్ యార్డులో రైతులు, హమాలీలకు రూ.5కే భోజనం అందించడం

💥 భోజనామృతం కార్యక్రమ ఉద్దేశం?
- మాతా శిశు సంరక్షణ,
ప్రాంతీయ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు
ఉచితంగా భోజనం అందించడం

💥 హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ).. పేదలకు, భిక్షాటన చేసుకునే వారికి, అడ్డా కూలీలకు ఐదు రూపాయలకే భోజనం పథకాన్ని ఎప్పుడు ప్రారంభిం చింది?     - 2014, జూలై 17

💥 ఎవరి సాయంతో జీహెచ్‌ఎంసీ ఈ భోజన పథకాన్ని  ప్రారంభించింది?
- అక్షయపాత్ర ఫౌండే షన్

💥 ఆహార భద్రత పథకం లబ్ధిదారులను ఏ సర్వే ఆధారంగా గుర్తించారు?
- సమగ్ర కుటుంబ సర్వే

💥 ఆహార భద్రత పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, జనవరి 1

💥 ఆహార భద్రత పథకం కింద కుటుంబంలోని ప్రతి సభ్యుడికి ఎన్ని కిలోల బియ్యం ఇస్తారు?     - రూ.1కి కిలో చొప్పున 6 కిలోలు

💥నిరుపేద విద్యార్థులకు సన్న బియ్యం పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
- 2015, జనవరి 1

💥‘మన ఊరు-మన చెరువు’ నినాదంతో రూపకల్పన చేసినకార్యక్రమం?
- మిషన్ కాకతీయ

💥 మిషన్ కాకతీయ పైలాన్‌ను తెలంగాణ  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎక్కడ ఆవిష్కరించారు? - నిజామాబాద్ జిల్లా
సదాశివ నగర్ మండలం పాతచెరువు

💥 మిషన్ కాకతీయ ప్రధానోద్దేశం?
- రాష్ర్టంలోని 46,000 చెరువుల పునరుద్ధరణ

💥 మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, మార్చి 12

💥మహిళలకు రక్షణ అందించేందుకు, ఈవ్‌టీజింగ్‌ను అరికట్టేందుకు ప్రారంభించిన బృందాలు? - షీ టీమ్స్

💥 షీ టీమ్స్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
- 2014, అక్టోబర్ 24

💥 హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో అటవీ ప్రాంతాన్ని ఎంత శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?     - 33%

💥 మొదటి విడత హరితహారం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, జూలై

💥 మొదటి విడత హరితహారం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు?     - చిలుకూరు
బాలాజీ టెంపుల్ వద్ద (రంగారెడ్డి జిల్లా)

💥 తొలి విడత హరితహారం కార్యక్రమంలో ఎన్ని మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?    - 40 కోట్ల మొక్కలు

💥 రెండో విడత హరితహారం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?    - 2016, జూలై 8

💥 రెండో విడత హరితహారం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు?
- గుండ్రాంపల్లి (నల్గొండ జిల్లా)

💥 రెండో విడత హరితహారం కార్యక్రమంలో ఎన్ని మొక్కల్ని నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?    - 46 కోట్ల మొక్కలు

💥 వాటర్‌గ్రిడ్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, జూన్ 8

💥 వాటర్‌గ్రిడ్ పథకం ముఖ్యోద్దేశం?   
- ప్రతి ఇంటికి నల్లాల ద్వారా
మంచి నీటిని అందించడం

💥 వాటర్‌గ్రిడ్ పథకం పేరు?   
- మిషన్ భగీరథ (2015 డిసెంబర్ 4)

💥 ‘పల్లె వాకిట్లో పౌర సేవలు’ నినాదంతో రూపుదిద్దుకున్న కార్యక్రమం?
- పల్లె సమగ్ర సేవా కేంద్రం

💥 పల్లె సమగ్ర సేవా కేంద్రం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
- 2015, అక్టోబర్ 2

💥 పల్లె సమగ్ర సేవా కేంద్రం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు?- బీబీనగర్ గ్రామం, దోమకొండ మండలం, నిజామాబాద్ జిల్లా  

💥 ఏ పథకంలో భాగంగా వాటర్‌గ్రిడ్ పైపులతో పాటు ఆప్టికల్ ఫైబర్‌ను వేసి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తారు?    - డిజిటల్ తెలంగాణ

💥 డిజిటల్ తెలంగాణ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, జూలై 1

💥 తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? - కౌడిపల్లి మెదక్ జిల్లా...

Tuesday, March 27, 2018

ఇండియన్ జాగ్రపీ బిట్స్

*🔥ఇండియన్ జాగ్రపీ బిట్స్🔥*

●1. ప్రపంచ జనపనార రాజధానిగా ఏ నగరాన్ని పేర్కొంటారు ?

*జ: కలకత్తా*

●2. భారతదేశంలో పొగాకు పంటను ప్రవేశపెట్టిన వారు ఎవరు

*జ: పోర్చుగీసువారు*

●3. దేశంలో అత్యధికంగా సాగుచేసిన తేయాకు  రకం ఏది?

*జ: బ్లాక్ టీ*

●4. కర్నాటకలో బాబు బుడాన్ కొండల ప్రాంతం దేనికి ప్రసిద్ధి ?

*జ: కాఫీ*

●5. రబ్బరు ఉత్పత్తి లో ప్రధమ స్థానంలో ఉన్న రాష్ట్రం ?

*జ: కేరళ*

●6. కుంకుమపువ్వు  ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం

*జ: జమ్ము కాశ్మీర్*

●7. ఉల్లిపాయల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ?

*జ: మహారాష్ట్ర*

●8. నారింజ పండ్ల ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ?

*జ: మహారాష్ట్ర*

●9. దేశంలో అత్యధికంగా ఖనిజాలు లభించే ప్రాంతం ?

*జ: చోట నాగపూర్ ప్రాంతం*

●10. దేశంలో అతిపెద్ద మెకనైజ్డ్ ఇనుప ధాతువు గని ఏది?

*జ: బైలదిల్లా*

●11. మాంగనీస్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం

*జ: మధ్యప్రదేశ్*

●12. మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ పీఠభూమి ఏ  ఖనిజానికి ప్రసిద్ధి చెందినది ?

*జ: బాక్సైట్*

●13. రాజస్థాన్లోని ఖేత్రీ గని దేనికి ప్రసిద్ధి చెందింది ?

*జ: రాగి*

Saturday, March 24, 2018

బ్రహ్మర్షి బిరుదు గల సంఘ సంస్కర్త ? 


❶ మనుషుల ఒడంబడిక (1956) ముఖ్యంగా దేనికి సంబంధించింది ?

*జ: తెలంగాణ ప్రాంత ప్రజల కోసం*

❷ 1910లో అలహాబాదులో భారత్‌ స్త్రీ మహామండల్‌ సంస్థను స్థాపించింది ఎవరు ?

*జ: సరళాదేవి చౌధురాణి*

❸ బ్రహ్మర్షి బిరుదు గల సంఘ సంస్కర్త ? 

*జ: రఘుపతి వెంకటరత్నం నాయుడు*

❹ రెండో దేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించింది ఎవరు ?

*జ: అబ్దుల్‌ రజాక్‌*

❺ స్వామి సీతారామ శాస్త్రి సెప్టెంబర్‌ 20 నుంచి 35 రోజులపాటు ఏ సంవత్సరంలో నిరాహార దీక్ష చేశాడు ?

*జ: 1951*

❻ అఖిల భారత కాంగ్రెస్‌ సమావేశాలు విజయవాడలో జరిగిన సంవత్సరం ? 

*జ: 1921*

❼ ఉమెన్స్‌ ఇండియా అసోసియేషన్‌ను స్థాపించిన ఐర్లండ్‌ దేశస్తురాలు ఎవరు ?

*జ: దొరోతి*

❽ హైదరాబాద్‌ సంస్థానంలో సత్యాగ్రహాన్ని నిర్వహించిన నాయకుడు ?

*జ: స్వామి రామనంద తీర్థ (1947-48)*

❾ తెలుగు భాషకు ఎనలేని సేవచేసిన ఆంగ్లేయుడు ?

*జ: సి.పి. బ్రౌన్‌*

❿ పైడా రామకృష్ణయ్య దేనికోసం పాటుపడ్డాడు ? 

*జ: వితంతు వివాహాలు*

⑪ రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ నియామకం ఏ సంవత్సరంలో జరిగింది ? 

*జ: 1953*

⑫ తెలుగులో ప్రథమ రాజకీయ పత్రిక ఆంధ్ర ప్రకాశిక స్థాపకుడు ?

*జ: ఎ.పి.పార్థసారథి నాయుడు*

కవికోకిలగా ప్రసిద్ధి చెందింది ?


                    

❶ ఫ్రెంచి సైన్యాన్ని సెయింట్‌జార్జీ కోటపైకి నడిపిన అధికారి ? 

*జ: డూప్లే*

❷ సిటీ కాలేజీ (హైదరాబాద్‌లో) స్థాపించిన సంవత్సరం ? 

*జ: 1870*

❸ అడవి బాపిరాజు మీజాన్‌ అనే పత్రికను ఏ భాషలో ప్రచురించేవారు ? 

*జ: తెలుగు*

❹ కవికోకిలగా ప్రసిద్ధి చెందింది ?

*జ: దువ్వూరి రామిరెడ్డి*

❺ గజ బేటకార బిరుదును పొందినవారు ?

*జ: రెందో దేవరాయులు*

❻ వందేమాతర గేయాన్ని రచించినవారు ? 

*జ: బకిం చంద్రఛటర్జీ*

❼ మద్రాసు మహాజన సభ స్థాపన ? 

*జ: 1884*

❽ మొదటి కర్ణాటక యుద్ధంలో విజయం సాధించినవారు ?

*జ: ఫ్రెంచివారు*

❾ హైదరాబాద్‌ రాష్ట్రంలో పేపర్‌ కరెన్సీ ప్రవేశపెట్టిన సంవత్సరం ?

*జ: 1918*

❿ ఆంధ్రలో హోంరూల్‌ ఉద్యమ కార్యదర్శి ?

*జ: గాడిచర్ల హరి సర్వోత్తమరావు*

⑪ జాగిర్దారీ కాలేజ్‌ హైదరాబాద్‌లో ఎక్కడ, ఏ సంవత్సరంలో స్థాపించారు ? 

*జ: బేగంపేట, 1928లో*

⑫ కర్నూల్‌, కడప ( కేసీ కెనాల్‌ ) కెనాల్‌ నిర్మాణం జరిగిన సంవత్సరం ? 

*జ: 1890*

Friday, March 23, 2018

హైదరాబాద్‌ రాజ్యంలోని రజకార్ల ఉద్యమ నాయకుడు ?

❶. కాకతీయుల కాలంనాటి చిత్రకళ ఎక్కడ ఉంది ?

జ: పిల్లలమర్రి దేవాలయాలు

❷. గాలివాన కథ రచయిత ?

జ: పాలగుమ్మి పద్మరాజు

❸. విశాలాంధ్ర భావాన్ని మొట్టమొదట ప్రచారం చేసినవారు ?

జ: కమ్యూనిస్టులు

❹. హైదరాబాద్‌లో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం స్థాపకుడు ?

జ: కొమర్రాజు లక్షణ్‌ రావు

❺. 1887లో భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడైన తొలి ముస్లిం నాయకుడు ఎవరు ?

జ: బద్రుద్దీన్‌ త్యాబ్జీ

❻. ప్రర్థనా సమాజాన్ని ఎవరు, ఎప్పుడు, ఎక్కడ స్థాపించారు ?

జ: ఆత్మారాం పాండురంగ, 1867, బొంబాయి

❼. మద్రాస్‌ నేటివ్‌ అసోసియేషన్‌ ప్రచురించిన పత్రిక

జ: క్రిసెంట్‌

❽. మా కొద్దీ తెల్ల దొరతనం రచియత ఎవరు ?

జ: గరిమెళ్ల సత్యనారాయణ

❾. హైదరాబాద్‌ రాజ్యంలోని రజకార్ల ఉద్యమ నాయకుడు ?

జ: ఖాసీంరజ్వీ

❿. హైదరాబాద్‌ రాజ్యంలో భారత ప్రభుత్వం తన తరపున నియమించిన ముఖ్య ప్రతినిధి ?

జ: కె.ఎం.మున్షీ

⑪. థార్‌ కమీషన్‌ (1948) ఎప్పుడు ఏర్పాటైంది ?

జ: జూన్‌ 17న

⑫. పెద్ద మనుషుల ఒడంబడిక (1956) ముఖ్యంగా దేనికి సంబంధించింది ?

జ: తెలంగాణ ప్రాంత ప్రజల కోసం

భారతదేశం లో అతిపెద్ద ... ?




●అతిపెద్ద మ్యూజియం - కోల్కతాలోని భారత మ్యూజియం

●పొడవైన ఆనకట్ట - హిరాకుడ్           
    ఆనకట్ట (ఒరిస్సా)

●ఎత్తైన ఆనకట్ట - తెహ్రీ ఆనకట్ట
(260 మీటర్లు, 850 అడుగులు)

●అతిపెద్ద ఎడారి - థార్ (రాజస్థాన్)

●వేగవంతమైన రైలు - గతిమాన్ ఎక్స్ప్రెస్ (160 కి.మీ / గం) న్యూఢిల్లీ మరియు ఆగ్రా మధ్య నడుస్తుంది

●పొడవైన తీరప్రాంత రాష్ట్రం - గుజరాత్

●దక్షిణ భారతదేశం - ఆంధ్రప్రదేశ్ యొక్క పొడవైన తీరప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రం

●పొడవైన ఎలక్ట్రిక్ రైల్వే లైన్ - పాట్నా ద్వారా ఢిల్లీ నుండి కోల్కతా వరకు

●పొడవైన రైల్వే మార్గం - అస్సాం నుండి కన్యాకుమారి వరకు

●పొడవైన రైల్వే ప్లాట్ఫాం - గొర్ఖ్ పూర్ (ఉత్తర ప్రదేశ్)

●పొడవైన సొరంగం - జవహర్ సొరంగం (జమ్ము & కాశ్మీర్)

●వారణాసి నుండి కన్యాకుమారి వరకు అతి పెద్ద హైవే - NH-44 (NH-7)

●చిన్న రాష్ట్రం (జనాభా) - సిక్కిం

●చిన్న రాష్ట్రం (ఏరియా) - గోవా

●అతిపెద్ద రాష్ట్రం (ప్రదేశం) - రాజస్థాన్

●అతిపెద్ద రాష్ట్రం (జనాభా) - ఉత్తరప్రదేశ్

●జనసాంద్రత కలిగిన రాష్ట్రం - పశ్చిమ బెంగాల్

●పెద్ద గుహ - అమర్నాథ్ (J & K)

●అతిపెద్ద గుహ ఆలయం - కైలాష్ ఆలయం, ఎల్లోరా (మహారాష్ట్ర)

●అతిపెద్ద జంతు ప్రదర్శన - సోనెపూర్ (బీహార్)

●అతిపెద్ద ఆడిటోరియం - శ్రీ షంకుఖానంద్ హాల్ (ముంబై)

●అతి పెద్ద హోటల్ - ఒబెరాయ్-షెరటాన్ (ముంబై)

●అతిపెద్ద పోర్ట్ - ముంబై

●అతిపెద్ద గురుద్వారా - స్వర్ణ దేవాలయం, అమృత్సర్

అతిపెద్ద చర్చి - సెయింట్ కేథడ్రల్ (గోవా)

●పొడవైన బీచ్ - మెరీనా బీచ్, చెన్నై

●అత్యధిక యుద్ధం ఫీల్డ్ - సియాచిన్ గ్లాసియర్

●ఎత్తైన విమానాశ్రయం - లెహ్ (లడఖ్)

●అతిపెద్ద స్టేడియం - యువ భారతి (సాల్ట్ లేక్) స్టేడియం, కోలకతా

●అతిపెద్ద నదీ ద్వీపం - మజులి (బ్రహ్మపుత్ర నది, అస్సాం)

●అతిపెద్ద ప్లానిటోరియం - బిర్లా ప్లానిటోరియం (కోల్కతా)

●సాంబార్ సరస్సు - అతిపెద్ద లోతట్టు ఉప్పు సరస్సు

●భారతదేశంలో అత్యున్నత పురస్కారం - భారత్ రత్న

●అత్యధిక గాలన్ట్రీ అవార్డు - పరం వీర్ చక్ర

●భారతదేశం లో పొడవైన నది - గంగా

●భారతదేశం యొక్క పోడవైన ఉపనది - యమున

●అతిపెద్ద సరస్సు - వూలార్ లేక్, కాశ్మీర్

●అతిపెద్ద సరస్సు (ఉప్పు నీటి) - చిల్కా సరస్సు, ఒరిస్సా

●అతిపెద్ద మానవ నిర్మత సరస్సు- గోవింద్ వల్లభ పంత్ సాగర్ (రిహాంద్ డ్యాం)

●ఎత్తైన సరస్సు - చోలము సరస్సు, సిక్కిం

●అత్యధిక శిఖరం - కారంకోరం-2 of K-2 (8,611 మీటర్లు)

●ప్రపంచంలోని ఎత్తైన శిఖరం - నేపాల్ లో ఎవరెస్ట్ పర్వతం

●అతిపెద్ద జనాభా కలిగిన నగరం - ముంబై

●అతిపెద్ద రాష్ట్రం (ప్రదేశం) - రాజస్థాన్

●అతిపెద్ద రాష్ట్రం (జనాభా) - ఉత్తరప్రదేశ్

●అత్యధిక వర్షపాతం - చిరపుంజీ (సంవత్సరానికి 426 అంగుళాలు)

●కర్ణాటకలో అత్యధిక జలపాతం - కుంచికాల్ ఫాల్స్ (455 మీటర్ల ఎత్తు)

●అటవీప్రాంతంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద వారీగా ఉన్న ప్రాంతం

●అతిపెద్ద డెల్టా - సుందర్బన్స్ డెల్టాజి సైదేశ్వర రావు

●పొడవైన కాంటిలేవర్ స్పాన్ వంతెన - హౌరా బ్రిడ్జ్

●పొడవైన నది వంతెన - భూపేన్ హజరికా సేతు, లోహిత్ నది, అస్సాం (9150 మీటర్లు)

●పొడవైన రహదారి - గ్రాండ్ ట్రంక్ రోడ్

●అతిపెద్ద మసీదు - ఢిల్లీలో జామా మసీదు

●అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

●పొడవైన కాలువ - ఇందిరా గాంధీ కెనాల్ లేదా రాజస్థాన్ కెనాల్ (రాజస్థాన్)

●అతిపెద్ద డోమ్ - బీజపూర్ వద్ద గోల్ గంబ్జ్

●అలిపూర్లో (కోల్కతాలో) అతిపెద్ద జూ - జూలాజికల్ గార్డెన్

Friday, March 9, 2018

మహిళా శాస్త్రవేత్తలు


మహిళా శాస్త్రవేత్తలు


🙎🏻‍♀బీబీసీ 100 మంది మహిళలు: సైన్స్‌లో చరిత్ర సృష్టించిన ఏడుగురు మహిళా శాస్త్రవేత్తలు

🙎🏻‍♀యునైటెడ్ కింగ్డమ్‌లో సగానికి పైగా ప్రజలు మహిళా శాస్త్రవేత్త పేరుని చెప్పలేకపోయారని ఒక సర్వే పేర్కొంది. బీబీసీ 100 మంది మహిళలు శీర్షిక ఈ సంఖ్యను మార్చాలని చూస్తోంది.

🙎🏻‍♀2014లో యూగో సంస్థ యూకే గ్రాస్రూట్స్ గ్రూప్ సైన్స్ జిఆర్ఎల్ఎల్ తరపున 3000 మందితో నిర్వహించిన ఒక సర్వేలో కేవలం 47 శాతం మంది మాత్రమే మహిళా శాస్త్రవేత్తల పేరు చెప్పగలిగారు.

🙎🏻‍♀చాలా మంది మేరీ క్యూరీ పేరుని గుర్తు చేసుకున్నారు. కొంత మంది పురుష శాస్త్రవేత్తల పేర్లు చెప్పారు.

🙎🏻‍♀నవంబర్ 7కి మేరీ క్యూరీ జన్మించి 150 సంవత్సరాలు. 100 సంవత్సరాలకు పైగా ఒక మహిళా శాస్త్రవేత్తగా ప్రజల మనసులలో మేరీ నిలిచింది. చరిత్ర సృష్టించిన మరి కొంత మంది మహిళా శాస్త్రవేత్తల వివరాలు బీబీసీ 100 మంది మహిళల శీర్షికతో అందిస్తోంది.

🙎🏻‍♀మేరీ క్యూరీ: రెండు నోబెల్ బహుమతులు అందుకున్న తొలి మహిళా శాస్త్రవేత్త
రేడియో ధార్మికతపై పరిశోధన చేసిన మేరి క్యూరీ రెండు నోబెల్ బహుమతులు కైవసం చేసుకున్న తొలి మహిళ.

🙎🏻‍♀1898 జూలైలో తన భర్త పియరీ క్యూరీతో కలిసి కెమికల్ పొలోనియంని కనిపెట్టి దానికి తన సొంత దేశం పేరు పెట్టారు.

అదే సంవత్సరం లో వీరు రేడియంని కనుగొన్నారు.

🙎🏻‍♀1903లో భౌతిక శాస్త్రంలో తన భర్త పియరీ క్యూరీ, హెన్రీ బెక్కెరేల్‌తో కలిసి నోబెల్ బహుమతి అందుకున్నారు. 8 సంవత్సరాల తర్వాత రసాయన శాస్త్రంలో నోబెల్ అందుకున్నారు.

🙎🏻‍♀క్యూరీ పోలాండ్‌లో 1867లో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆమె పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ చదువుకు కావాల్సిన డబ్బు సమకూర్చుకునేది. భౌతిక, గణిత శాస్త్రాలలో మాస్టర్స్ సంపాదించారు.

🙎🏻‍♀భర్త మరణం తర్వాత తొలి మహిళా ప్రొఫెసర్‌గా సోర్బోన్ విశ్వ విద్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు.

🙎🏻‍♀సుదీర్ఘకాలం పాటు రేడియో ధార్మిక కిరణాలపై పనిచేయటం వల్ల క్యూరీ లుకేమియాతో 1934 జూలై 4వ తేదీన మరణించారు

🙎🏻‍♀Image copyright NASA పెగ్గీ విట్సన్
పెగ్గీ విట్సన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తొలి సైన్స్ ఆఫీసర్

🙎🏻‍♀పెగ్గీ హైస్కూల్‌లో ఉండగానే నాసా తన తొలి మహిళా వ్యోమగాములను ఎంపిక చేసింది. చంద్రునిపై కాలు పెట్టాలనే పెగ్గీ కల నిజమయ్యేందుకు ఇది తోడ్పడింది.

🙎🏻‍♀అమెరికాలోని అయోవా రాష్ట్రానికి చెందిన పెగ్గీ గ్రామీణ వ్యవసాయ కుటుంబంలో పెరిగింది. కానీ.. బయోలజీ, కెమిస్ట్రీ చదివి పీహెచ్‌డీ కూడా సంపాదించింది.

🙎🏻‍♀మహిళలు అతి తక్కువగా ఉండే అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టిన పెగ్గీ.. 1996లో అంతరిక్షయానానికి ఎంపికైంది. 2002లో తన తొలి అంతర్జాతీయ అంతరిక్ష ప్రయాణంలో.. మొదటి సైన్స్ ఆఫీసర్‌గా గుర్తింపు సంపాదించింది. ఈ గుర్తింపుని స్టార్ ట్రెక్‌కి చెందిన స్పోక్‌తో కలిసి పంచుకుంది.

🙎🏻‍♀మరెక్కడా దొరకని విభిన్నమైన పరిశోధనా వాతావరణం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో లభించడంతో.. పంటల ఉత్పత్తికి, కాన్సర్ నివారణకు, ఫ్లూయిడ్ డైనమిక్స్‌కి పెగ్గీ పరిశోధనలు చేసింది.

🙎🏻‍♀"అంతరిక్షంలో జరుగుతున్న పరిశోధనలు చాలా భిన్నంగా ఉంటాయి. మనుషులు సౌర వ్యవస్థను దాటి సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి’’అని పెగ్గీ చెప్పారు.

🙎🏻‍♀మేరీ థార్ప్ : సముద్రపు ఉపరితలం మ్యాప్ ‌ లను రూపొందిస్తున్న మహిళ

🙎🏻‍♀1953లో అట్లాంటిక్ సముద్రపు ఉపరితలపు మ్యాప్ రూపొందించిన మేరీ థార్ప్ భూగర్భ శాస్త్రవేత్త, సముద్ర పటాల రూపకర్త. సముద్ర అంతర్భాగంలో దాగి ఉన్న రిఫ్ట్ లోయని కనుగొని వివాదాస్పదమైన ప్లేట్ టెక్టోనిక్స్ సిద్ధాంత నిరూపించంచటంలో ప్రముఖ పాత్ర పోషించారు. తొలుత అందరూ ఈమె పరిశోధనను ‘ఆడోళ్ల మాటలు’ అంటూ కొట్టిపారేశారు.

🙎🏻‍♀పరిశోధనా నౌకల్లోకి మహిళలను అనుమతించకపోవడం కారణంగా తన సహ పరిశోధన కారుడు బ్రూస్ హెజీన్ యాత్రల నుంచి తెచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని, మ్యాప్‌లను తయారు చేయడం మొదలు పెట్టారు.

🙎🏻‍♀మేరీ థార్ప్ కష్టపడినప్పటికీ ఆమె పేరు మాత్రం వెలుగులోకి రాలేదు. ఇద్దరూ కలిసి పనిచేసినప్పటికీ హెజీన్‌కే ఎక్కువ గుర్తింపు లభించింది. మిడ్ అట్లాంటిక్ రేంజ్‌ను గుర్తించడంలో తన పాత్ర పట్ల ఆమెకు సంతృప్తి ఉంది.

🙎🏻‍♀"ఇలాంటివి ఒక్కసారే చేయగలం. ఈ భూమిపై అంతకంటే పెద్ద పని మరేమీ కనిపించదు" అని ఆమె అన్నారు.

🙎🏻‍♀వాన్ద డియాజ్- మెర్సెడ్: ఖగోళ శాస్త్రంని అందుబాటులోకి తెచ్చిన మహిళ
ప్యుర్టొ రికోలో కాలేజీ విద్య అభ్యసిస్తున్న కాలంలో వాన్ద డియాజ్- మెర్సెడ్ తనని కబళిస్తున్న డియాబెటిక్ రెటినోపతిని గ్రహిచింది. కానీ లక్ష్యాన్ని చేధించడానికి తన దృష్టి ఆటంకం కాకూడదని తీర్మానించుకుంది.

🙎🏻‍♀వాన్ద నాసాలో ఇంటర్న్ష్‌షిప్ చేస్తున్నపుడు శబ్ద తరంగాల ద్వారా సమాచారాన్ని (డేటా సోనిఫికేషన్) అర్ధం చేసుకునే విభాగంలో పని చేసే అవకాశం లభించింది. శాటిలైట్‌ల నుంచి వచ్చే నక్షత్రాలకు సంబంధించిన సమాచారాన్ని శబ్ద తరంగాల ద్వారా అర్ధం చేసుకోవడం ప్రారంభించింది. ఈ పనికి ఖగోళ శాస్త్రజ్ఞులు సాధారణంగా గ్రాఫ్‌లను వాడుతుంటారు.

🙎🏻‍♀ఖగోళ శాస్త్రజ్ఞులు మరింత సమర్ధవంతంగా అంతరిక్షం నుంచి వచ్చే సమాచారాన్ని అర్ధం చేసుకునేందుకు వాన్ద ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు.

🙎🏻‍♀డియాజ్- మెర్సెడ్ ప్రస్తుతం సౌత్ ఆఫ్రికన్ ఆఫీస్ అఫ్ ఆస్ట్రానమీలో పని చేస్తూ, ఖగోళ శాస్త్రాన్ని మరింత మంది అంధులకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు.

🙎🏻‍♀"నేను ప్రేమించే ఈ ఖగోళ శాస్త్రంలో ఎటువంటి విభజనలు ఉండకూడదు. అందరికి సమాన అవకాశాలు ఉండాలని నేను భావిస్తా" అని ఆమె చెప్పారు.


🙎🏻‍♀ఖుర్రయిషా అబ్దుల్ కరీం: ఎయిడ్స్ నిర్మూలన కు కృషి

🙎🏻‍♀ఖుర్రయిషా అబ్దుల్ కరీం ఒక రోగ విజ్ఞాన పరిశోధకురాలు. ఈమె దక్షిణాఫ్రికాలో హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాప్తి, మహిళలపై దాని ప్రభావం గురించి 25 సంవత్సరాలు పరిశోధన చేశారు.

🙎🏻‍♀ఈ రంగంలో పరిశోధనలకు గాను 2013లో దక్షిణాఫ్రికా ప్రభుత్వం అత్యున్నత బిరుదు ఆర్డర్ అఫ్ మపుంగుబ్వేను అందుకున్నారు.

🙎🏻‍♀హెచ్ఐవి నిర్మూలనకు ఆమె అనేక వర్గాల మహిళలతో కలిసి పని చేశారు.

🙎🏻‍♀ప్రస్తుతం కాప్‌రిసాలో అసోసియేట్ సైంటిఫిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈమె ఐక్య రాజ్య సమితికి చెందిన వివిధ సంస్థల్లో గతంలో హెచ్ఐవి సలహాదారుగా పని చేశారు

🙎🏻‍♀సోయేన్ యి: తొలి దక్షిణ కొరియా వ్యోమగామి
36000 మందితో పోటీ పడి దక్షిణ కొరియా తొలి వ్యోమగామిగా సోయేన్ యి 2008లో చరిత్ర సృష్టించారు.

🙎🏻‍♀"మహిళల చరిత్రలో ప్రధమ స్థానంలో నిలవడం అనుకున్నంత సులభం కాదు. ఈ విజయం మరింత మంది మహిళలు శాస్త్ర ప్రపంచంలోకి రావడానికి స్ఫూర్తిగా నిలుస్తుంది" అని ఆమె అన్నారు

🙎🏻‍♀అంతరిక్షం నుంచి ఒకసారి భూమిని చూసినపుడు, మన గ్రహం ఒక బహుమతిలా అనిపించిందని తెలిపారు.

🙎🏻‍♀రజా చెర్కొయ్ ఎల్ మౌర్స్లీ: హిగ్స్ బొసన్ ఆవిష్కరణలో కీలక పాత్ర
న్యూక్లియర్ ఫిజిసిస్ట్ రజాకి మేరీ క్యూరీ జీవిత చరిత్ర స్ఫూర్తి.

🙎🏻‍♀మేరీ క్యూరీ విజయాలతో ప్రేరేపితమైన రజా సైన్స్ చదవడానికి జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వచ్చింది.

🙎🏻‍♀"సైన్స్ చదవడానికి ఫ్రాన్స్ వెళ్లేందుకు మా నాన్నగారిని ఒప్పించడమే నా తొలి సవాలు" అని ఆమె చెప్పారు. "మొరాకో చాలా పురాతన సాంప్రదాయాలతో కూడుకున్న దేశం. సాధారణంగా అమ్మాయిలు వివాహం అయితే కానీ బయటకి వెళ్లేందుకు అనుమతి లభించదు" అని తెలిపారు.

🙎🏻‍♀విశ్వంలో ఘన పదార్ధం తయారయ్యేందుకు కారణమైన హిగ్స్ బొసన్ పదార్ధం ఉనికిని కనిపెట్టడంలో ఆమె పాత్రకు గాను అనేక అవార్డులు లభించాయి.

🙎🏻‍♀మొరాకోలో విశ్వవిద్యాలయ స్థాయిలో మెడికల్ ఫిజిక్స్ అంశాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఈమెదే.



మన రాజ్యాంగం,పార్లమెంట్



మన రాజ్యాంగం,పార్లమెంట్



1). భారతదేశాన్ని అన్ని రకాల దాస్యం నుంచి, పోషణ నుంచి విముక్తం చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను ... అన్నది.
                         ---మహాత్మా గాంధీ

2). 1950 జనవరి 26 న మనం వరుధ్యాలతో కూడిన జీవనం లోకి ప్రవేశించబోతున్నాం అని అన్నది
                           ---డా,, బి.ఆర్ .అంబేద్కర్

3). ఇటు వంటి భారతదేశం లో అంటరాని తనం అనే శాపం ,మత్తు పానియాలు ,మత్తుమందులు అనే శాపం ఉండవు.మహిలలకూ పురుషులతో సమానం గా హక్కులు ఉంటాయి.. ఇంతకంటే తక్కువ దానితో నేను సంతృప్తిపడను అన్నది
                            ---మహాత్మా గాంధీ

4). భారత రాజ్యాంగ సభలో స్ర్తీలు ఎంతమంది?

*జ:15 *

5). 2011 వరకు మన రాజ్యాంగానికి ఎన్ని సవరణలు చేశారు.?

*జ: 97 *
6). 30 కంటే ఎక్కువ లోకసభ నియోజక వర్గాలు ఉన్న రాష్ర్టాలు ఎన్ని ?

*జ: 5 *

7). 1996 ఎన్నికలలో పట్టభద్రులలో ఓటు హక్కు వినియోగించుకున్న వారి శాతం ?

*జ: 53% *

8). ప్రపంచంలోని వివిధ ప్రాంతాల జాతీయ పార్ల మెంట్లలో మహిలల సగటు సంఖ్య ?

జ:16.8%

9). లోక్ సభ సభ్యునిగా ఎన్నిక అవటానికి ఉండవలసిన కనీసపు వయసు ?

జ :25 సంవత్సరాలు

10). రాజ్యాంగ సభకుకు ఎన్నికలను ఎప్పుడు నిర్వహించారు ?

A) 1946 ఆగస్టు
B) 1946 జనవరి
C) 1947 సెప్టెంబర్
D) 1946 జూలై

11). దేశ రక్షణ, కరెన్సీ ఏ జాబితాలో ఉన్నాయి ?

A) కేంద్ర
B) రాష్ట్ర
C) ఉమ్మడి
D) ఏదీకాదు

12). క్రింది వాటిలో సరైనవి

A)లోక్ సభ నియోజక వర్గాలు  543
B)జనరల్  423
C)SC రిజర్వుడ్  78
D)ST రిజర్వడ్ 41

జ: A,B,D
Explanation:
>>SC రిజర్వడ్ 79

13). మన రాష్ర్ట పొరుగునున్న లోక్ సభ నియోగజక వర్గాలను జతపరుచుము

1)కర్నాటక           A)42
2)తెలంగాణ         B)17
3)తమిళనాడు       C)48
4)మహారాష్ర్ట        D)39
5)పశ్చిమ బెంగాల్    E)28

జ: 1E,2B,3D,4C,5A

14). కేవలం ఒక లోక్ సభ స్ధానం  మాత్రమే గల రాష్ర్టాలు

A)గోవా
B)నాగలాండ్
C)సిక్కిం
D)మిజోరం
E)మేఘాలయ

*జ: B,C,D *

15). 1952 లో జరిగిన మొదటి లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసిన పార్టీలలో లేనిది

A)జన సంఘ్
B)రామ రాజ్య పరిషత్
C)కమ్యూనిస్టులు
D)బి.జె.పి

GK Bits

◆1. అట్లాస్‌ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి?

జ: ఆఫ్రికా

◆2. 'జాత్ర' ఏ రాష్ట్ర జానపద నృత్యం?

జ: పశ్చిమబెంగాల్‌

◆3. లోక్‌ సభ మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడు ఎవరు?

జ: వై.బి.చవాన్‌

◆4. సెయింట్‌ లారెన్స్‌ నది ఏ సరస్సు వల్ల జన్మిస్తుంది?

జ: ఐరీ

◆5. దీపక్‌ పారేఖ్‌ కమిటీ దేనికి సంబంధించింది?

జ: ఫార్వర్డ్‌ ట్రేడింగ్‌



Wednesday, November 1, 2017

సౌర కుటుంబంలో సూర్యుడు, నవ గ్రహాలు


*✧సౌర కుటుంబంలో సూర్యుడు, నవ గ్రహాలు (ప్రస్తుతం:8), ఉపగ్రహాలు, లఘు గ్రహాలు ఉంటాయి. సూర్యుడు మనకు అతి దగ్గరలో ఉన్న నక్షత్రం. నవగ్రహాల్లో భూమి ఒకటి. సూర్యగోళం భూమి కంటే 1.3 మిలియన్ రెట్లు పెద్దది.*

*ㅁనక్షత్రాలు స్వయం ప్రకాశకాలు. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని ‘పాలపుంత’ అంటారు. దీన్నే ‘పాలవెల్లి’, ‘ఆకాశగంగ’ అని కూడా అంటారు.*

*✽ సౌర కుటుంబం ఆవిర్భావం గురించి అనేక ప్రతిపాదనలు ఉన్నాయి.అవి:*




*సిద్ధాంతకర్త ~సిద్ధాంతం*

✧చాంబర్లీన్, మౌల్టన్: గ్రహాల పరికల్పన సిద్ధాంతం
✧కాంట్ : గ్యాసియస్ మాస్ థియరీ
✧లాప్లాస్ : నెబ్యులార్ థియరీ
✧జీన్స్,జెఫ్రీ :టెడల్ సిద్ధాంతం
✧రస్సెల్, లిటిల్ టన్: బైనరీ స్టార్ హైపోథిసిస్

*ㅁసూర్యుడి ఉపరితలంపై 6000°C, కేంద్రంలో 10,00,000 °C ఉష్ణోగ్రత ఉంటుంది.*

*★  _Planeties_ అనే గ్రీకు భాష పదం నుంచి 'ప్లానెట్స్' అనే ఆంగ్లపదం ఆవిర్భవించింది. ప్లానెట్స్ ను తెలుగులో 'గ్రహాలు' అంటారు. ఇవి సూర్యుడు చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తూ, సూర్యుడు నుంచి వెలుతురు, వేడిని పొందుతాయి.*

*● గ్రహాలన్ని పశ్చిమం నుంచి తూర్పునకు తిరుగుతాయి. కానీ శుక్రుడు, యురేనస్ తూర్పు నుంచి పశ్చిమo కు తిరుగుతాయి.*

*■ గ్రహాలు రెండు రకాలు:*
*1.అంతర గ్రహాలు*
*2.బాహ్య గ్రహాలు*

*ㅁఅంతర గ్రహాలు:బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు...ఇవి చిన్న స్థాయి రాతి లోహాలతో ఏర్పడ్డాయి వీటిని "టేరీస్ట్రియల్ గ్రహాలు" అంటారు.*

*ㅁఅంతర గ్రహాలన్నీ చిన్న గ్రహాలు. వీటిలో పెద్ద గ్రహం భూమి. ఇవి అధిక సాంద్రత, ఉష్ణోగ్రతను కలిగి ఉన్నాయి. వీటిని "భౌమ గ్రహాలు "అని కూడా పిలుస్తారు.*

*బాహ్య గ్రహాలు: గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ లు...ఇవి హైడ్రోజెన్, హీలియం, సమ్మేళనంతో ఉంటుంది. వీటిని "జోవియన్ గ్రహాలు" అంటారు.*

*✽ గమనిక: 2006లో ప్రేగ్‌లో జరిగిన అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల సదస్సులో ఫ్లూటోను గ్రహాల జాబితా నుంచి తొలగించి డ్వార్ఫ్ (మరుగుజ్జు) గ్రహంగా ప్రకటించారు.*

*ㅁభూమి సూర్యుడి నుంచి 149.5 మిలియన్ కి.మీ. దూరంలో ఉంది.*
*ㅁసూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల సమయం పడుతుంది.*
*ㅁభూమి ఉపగ్రహం చంద్రుడు. భూమికి, చంద్రుడికి మధ్య దూరం సుమారు 3,84,365 కి.మీ.*

*🌍సౌరకుటుంబంలో ప్రస్తతం 8 గ్రహాలు ఉన్నాయి.*

*Short cut: గ్రహాలను ఆర్డర్ లో గుర్తుపెట్టుకునే విధానం.*

*★ _M_y _V_ery _E_ducate _M_other _J_ust        _S_how _U_s _N_ine _P_lanets.*

1. *M* మెర్క్యూరీ
2. *V*వీనస్
3. *E*ఎర్త్
4. *M*మార్స్
5. *J*-జూపిటర్
6. *S*-శాటర్న్
7. *U*-యురేనస్
8. *N*-నెప్ట్యూన్
9. *P*-ప్లూటో- తొలిగించ బడింది.

             *★1.బుధుడు(మెర్క్యూరీ)*

1.గ్రహాలలో కెల్లా అతి చిన్నది.
2.అత్యంత వేడిగల రెండో గ్రహం.(+350C)
3.దీనిపై వాతరణం లేదు. దీనికి ఉపగ్రహాలు లేవు. బుధగ్రహాన్ని యూరప్ ఖండంలో అపోలో అంటారు.
4.దీన్ని భ్రమణ కాలం-58 రోజులు
5.పరిభ్రమణ కాలం-88రోజులు
6.ఇది తక్కువ పరిభ్రమణ కాలం గల గ్రహం.
7.భూమికి, సూర్యుడికి మధ్యలో బుధుడు వచ్చినప్పుడు నల్లటి మచ్చలాగ కనిపిస్తుంది. దీన్ని ట్రాన్సిట్ అంటారు.

             *2.శుక్రుడు(వీనస్)*

1.పసుపు పచ్చ రంగులో ఉంటుంది.
2.దీన్ని మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అంటారు.
3.భూమికి కవల గ్రహం.
4.ప్రకాశవంతమైంది. గ్రీకులు ఈ గ్రహాన్ని అందమైన దేవత గా భావిస్తారు. తూర్పు నుంచి పడమరవరకు తిరుగుతుంది. దీన్ని *వేగుచుక్క* అంటారు.
5.దీనికి ఉపగ్రహాలు లేవు.
6.90% Co2 కలిగి అత్యంత విషపురితంగా ఉంటుంది. దీన్ని క్రూర గ్రహం అంటారు.
7.సౌర కుటుంబంలో అత్యంత వేడిగల గ్రహం.(+475C)
8.దీన్ని భ్రమణ కాలం-243రోజులు,పరిభ్రమణ కాలం-225  రోజులు.


             *🌍3.భూమి(ఎర్త్)*

*1.సూర్యుడు నుండి దూరంలో మూడోది.*
*2.పరిమాణంలో 5వది.*
*3.దీన్ని నీలి గ్రహం, జలయుత గ్రహం అంటారు.*
*4.అత్యధిక సాంద్రత గల గ్రహం(5.5గ్రా/ఘ. సెo. మీ)*
*5.భూమి ఉత్తర, దక్షిణాల మధ్య వ్యాసం -12714km తూర్పు-పడమరల మధ్య వ్యాసం -12,756km.*
*6.భూమిచుట్టుకొలత, భూమధ్యరేఖ చుట్టూ- 40,075km, ధ్రువాల వద్ద- 40,008km.*
*7.భూమి సుమారు4,600 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది.*
*8.భూమికి గల ఏకైక ఉపగ్రహం-చంద్రుడు.*
*9.భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం-సూర్యుడు.*
*10.భూమి ఆకారం-జియాయిడ్(దీర్ఘగోళం)*
*11.సూర్యుడు, భూమికి మధ్య దూరాన్ని ఆస్త్ర నామికల్ యూనిట్ అంటారు.*
*12.భూ ఉపరితలంపై సగటు ఉష్ణోగ్రత 13 డిగ్రీల సె.*
*13.భూమికి, చంద్రుడి మధ్య దూరం-3,84,365km.*
*14.భూమ్యాకర్షణ శక్తిలో చంద్రుడి ఆకర్షణ శక్తి1/6 వంతు ఉంటుంది.*
*15.చంద్రుడి పై మొదటిగా కాలు పెట్టినవారు-నీల్ ఆర్మస్ట్రాన్గ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైఖేల్ కొలిన్స్-1969-జులై-21. అమెరికా పంపిన అపోలో-2 లో వెళ్లారు.*
*16.దీన్ని భ్రమణ కాలం-23గ56ని04se*

        *4.అంగారకుడు/కుజుడు/(మార్స్)*

1 దిన్ని dust planet అంటారు. అగ్ని పర్వత విస్ఫోటనాలు ఎక్కువగా సంభవిస్తాయి.
2.ఈ గ్రహణం భ్రమణ కాలం-24గo 37ని
పరిభ్రమణ కాలం-687 రోజులు.
3.2013,నవంబర్5న భారతదేశం మంగళయాన్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది2014,సెప్టెంబర్24న అంగారకుడిపై దిగింది.
4.దీనికి 2 ఉపగ్రహాలు ఉన్నాయి. అవి ఫొబోసే, డియోస్
5.దీన్ని రెడ్ ప్లానెట్ అంటారు.
                    *5.గురుడు/బృహస్పతి(జూపిటర్)*
1.గ్రహాలలో కెల్లా అతి పెద్ద గ్రహం.
2.భూమికంటే 11 రెట్లు పెద్దది, దీన్ని బరువు భూమికంటే 300 రెట్లు ఎక్కువ.
3.భ్రమణ కాలం 9గo 50ని"
ఇది వేగంగా తిరిగే గ్రహం.
4.పరిభ్రమణ కాలం-12 ఏళ్లు
5.ఈ గ్రహం తెల్లగా కనిపిస్తుంది. దీన్ని సుపీరియర్ ప్లానెట్ అంటారు. ఈ గ్రహం పై హైడ్రోజెన్, హీలియం వాయువులు ఎక్కువగా ఉంటాయి..
6.దీనికి గల మొత్తం ఉపగ్రహాలు-65.
7.వీటిలో అతి పెద్ద గనిమెడ్. ఇది సౌరకుటుంబంలో సురేష్ కట్టాపెద్ద ఉపగ్రహం.
8.అత్యధిక ద్రవ్యరాశి గల ఉపగ్రహం-ఐవో
9.1994 ,జులై లో షూమేకర్ లేవి-9అనే తోకచుక్క ఈ గ్రహాన్ని ఢీకొట్టింది.

             *6.శని(శాటర్న్)*


1.గ్రహాలలో రెండో పెద్ద గ్రహం. ఇది వలయాలుగా ఉంటుంది. అందమైన గ్రహం.
2.భూమికంటే9 రెట్లు పెద్దది.
3.దీనికి మొత్తం ఉపగ్రహాలు-62.
4.వీటిలో పెద్దది టైటాన్. ఇది ఉపగ్రహాలలో రెండో పెద్దది.వాతరణం గలది. దీన్ని హైగెన్స్ కనుగొన్నాడు.
5.శని గ్రహం భ్రమణ కాలం-10గం"39ని"
6.పరిభ్రమణ కాలం-29సం.46రోజులు
7.అత్యల్ప సాంద్రత గల గ్రహం శని. దీని సాంద్రత 0.69 గ్రా/ఘ. సె. మీ.
8.దీన్ని నీటిలో తేలియాడే గ్రహం అని కూడా అంటారు.

             *7.యురేనస్*

1.ఇది పరిమాణంలో మూడోది.
2.ఈ గ్రహ ఉపరితలంపై మీథేన్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది.
3.ఇది తూర్పు నుంచి పడమరకు భ్రమిస్తుంది.
4.దీనికి మిరండా, ఏరియల్, ఒబెరాన్, టిటానియా, ఉమ్‌బ్రియల్ మొదలైన ఉపగ్రహాలున్నాయి.
5.సూర్యుడి నుంచి ఏడో గ్రహం.

             *8.నెప్ట్యూన్*

1.ఇది అతి చల్లని గ్రహం.
2.దీని పరిభ్రమణ కాలం - 165 ఏళ్లు.
3.సూర్యుడి నుంచి అత్యధిక దూరంలో ఉన్న గ్రహం ఇది.
4.ఇది విష వాయువులైన మీథేన్, 5.అమ్మోనియాలను కలిగి ఉంది.
6.సూర్యుడి నుంచి 8వ గ్రహం.
7.పరిమాణంలో నాలుగోది.

*♦️కలుప్తంగా..*

*1.సూర్యుడు మండుతున్న ఒక అగ్ని గోళం....సూర్యుడు ఒక స్వయం ప్రకాశం.*

*2.విశ్వం గురుంచి తెలియజేసే శాస్త్రాన్ని కాస్మాలాజిఅంటారు.*

*3.విశ్వంలో మెత్తం 8గ్రహాలు ఉన్నాయి.*

*4.అతి పెద్ద గ్రహం-గురుడు/బృహస్పతి/(జూపిటర్)*

*5.అతి చిన్న గ్రహం-బుధుడు(మెర్క్యూరి)*

*6.ఉపగ్రహాలు లేని గ్రహాలు-బుధుడు, శుక్రుడు.*

*7.అందమైన దేవతగా భావించే గ్రహం-శుక్రుడు(వీనస్)*

*8.సౌరకుటుంబంలో అతి పెద్ద ఉపగ్రహం -గనిమెడ(బృహస్పతి గ్రహానికి ఉపగ్రహం) రెండవది టైటాన్ ఇది శని గ్రహానికి ఉపగ్రహం.*

*9.అత్యధిక సాంద్రత గల గ్రహం-భూమి (5.5గ్రా"/ఘ. సె. మీ.)*

*10.అత్యల్ప సాంద్రత గల గ్రహం-శని దీని సాంద్రత-0.69గ్రా"ఘ. సె.*

*11.చంద్రుని పై కాలుమోపిన మొదటి వ్యక్తులు-నీల్ ఆర్మస్ట్రాన్గ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైఖేల్ కొలిన్స్.-1969 జూలై-21 నఅమెరికా పంపిన అపోలో-2 నౌకలో*

*12.గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్య-దీర్ఘ వృత్తాకారం.*

*13.ఎక్కువ ఉపగ్రహాలు గల గ్రహం-జూపిటర్-65*

*14.గ్రహాలలో రెండవపెద్దది&అందమైన వలయాలు గల గ్రహం-శని*

*15.రెడ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని అంటారు-అంగారకుడు.*


Tags:సౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహం సౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహం సౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహంసౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహం సౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహం సౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహం సౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహం సౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహం సౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహంసౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహం సౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహం సౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహం


Friday, October 13, 2017

Telugu General Knowledge Bit Bank, Telugu Gk Bits

👉 2017 సంవత్సరంకు గాను  "అర్థశాస్త్రంలో నోబెల్" బహుమతి ఎవరికి లభించనుంది?
A: రిచర్డ్ హెచ్.థాలర్(అమెరికా)
👉 ప్రస్తుత "శ్రీలంక అధ్యక్షుడు" ఎవరు?
A: మైత్రిపాల సిరిసేన
👉 "ప్రస్తుత టాటా గ్రూప్ ఛైర్మన్" ఎవరు?
A: చంద్రశేఖరన్
👉 భారత జాతీయ కాంగ్రెస్ ను "మైక్రోస్కోపిక్ మైనారిటీ" గా విమర్శించింది ఎవరు?
A: లార్డ్  డఫ్రిన్
👉 "తంతి తపాలా,రైల్వే సౌకర్యాలను"  ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు?
A: లార్డ్ డల్హౌసీ
👉 "సిటీ ఆఫ్ లేక్స్" అని ఏ నగరాన్ని అంటారు?
A: ఉదయ్ పూర్.
👉 "ఖుష్ మహల్" ఎక్కడ కలదు?
A: వరంగల్
👉 "గాయత్రి మంత్రం" ఏ వేదంలో కలదు?
A: ఋగ్వేదంలో.
👉 "అసతోమా సద్గమయా- తమసోమా జ్యోతీర్గమయా" అనే మంత్రాన్ని ఏ ఉపనిషత్ నుండి స్వీకరించారు?
A: బృహదారణ్యకోపనిషత్తు.
👉 "స్వస్థక్" గుర్తు దేనికి సంకేతం?
A: శుభం, సర్వాభివృద్ధి.
👉 "కోటప్ప కొండ" ప్రసిద్ధి చెందిన ఒక ........ ఆలయం.
A: శివాలయం.
👉 అగ్నిమాపక యంత్రాలలో ఉపయోగించు వాయువు ఏది?
A: కార్బన్ డై ఆక్సైడ్.
👉 ఆచార్య M.G.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎప్పుడు ఏర్పాటైంది?
A: 1964.
👉 మాంచెస్టర్  ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు?
A: అహ్మాదాబాద్.
👉 దులీప్ ట్రోపీ ఏ క్రీడకు చెందినది?
A: క్రికెట్.


Tags: Telugu General Knowledge Bit Bank, Telugu Gk Bits

Wednesday, October 11, 2017

World First Incidents, heading


Important Note :
World First Incidents, heading
Question -  ప్రపంచంలో మొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ
Answer -  లండన్ (1863)
   
Question -  ప్రపంచంలో తొలి గ్రంథం
Answer -  రుగ్వేదం
   
Question -  తొలిసారిగా మన దేశంలో బంగారు నాణేలు ప్రవేశపెట్టినవారు
Answer -  ఇండో - గ్రీకులు
   
Question -  దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం
Answer -  ఆంధ్రప్రదేశ్ (1956)
   
Question -  భారత్‌లో మొదటి మహిళా కళాశాల
Answer -  బెతూన్ కళాశాల  కలకత్తా (1879)
   
Question -  ఒలింపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం
Answer -  జపాన్ (టోక్యో  1964)
   
Question -  మానవుడు తొలిసారిగా ఉపయోగించిన లోహం
Answer -  రాగి
   
Question -  భారత్‌లో తొలి నాగరికత
Answer -  సింధు
   
Question -  తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం
Answer -  జనతా ప్రభుత్వం (1977 - 79)
   
Question -  ప్రపంచంలో మొదటి భూగర్భ ఎలక్ట్రిక్ రైల్వే వ్యవస్థ
Answer -  లండన్ (1890)
   
Question -  భారత్‌లో మన మొదటి న్యూక్లియర్ రియాక్టర్
Answer -  అప్సర (1956)
   
Question -  భారత్‌లో తొలి పత్రిక
Answer -  బెంగాల్ గెజిట్ (1780)
   
Question -  ఆసియాలో మొదటి ఏరోస్పేస్ మ్యూజియం
Answer -  ముంబయి
   
Question -  దేశంలో తొలి చమురు బావి
Answer -  దిగ్బోయ్ (అస్సాం  1890)
   
Question -  మానవుడు మొదటిసారిగా మచ్చిక చేసుకున్న జంతువు
Answer -  కుక్క
   
Question -  దేశంలో 100 శాతం కంప్యూటర్ అక్షరాస్యత సాధించిన తొలి గ్రామం
Answer -  చామ్రవట్టం (కేరళ)
   
Question -  భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగిన స్థలం
Answer -  ముంబయి (1885)
   
Question -  మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం
Answer -  న్యూజిలాండ్ (1893)
   
Question -  భారత్‌లో తొలి పూర్తి బ్యాంకింగ్ జిల్లా
Answer -  పాలక్కడ్ (కేరళ)
   
Question -  భారతదేశంలో సౌరశక్తితో విద్యుదీకరించిన తొలి గ్రామం
Answer -  చోగ్లామ్‌సార్ (జమ్ము  కాశ్మీర్)
   
Question -  తొలి ఇ-నెట్‌వర్క్ జిల్లా
Answer -  మలప్పురం (కేరళ)
   
Question -  భారత్‌పై దండెత్తిన తొలి యూరోపియన్
Answer -  అలెగ్జాండర్ (క్రీ.పూ. 326)
   
Question -  భారత్‌లో పూర్తిగా విద్యుదీకరించిన తొలి నగరం
Answer -  బెంగళూరు (1906)
   
Question -  భారత్‌లో వైర్‌లెస్ కనెక్టివిటీ ఉన్న మొదటి నగరం
Answer -  మైసూర్ (కర్ణాటక)
   
Question -  మొదటి యాంటీ బయోటిక్ డ్రగ్
Answer -  పెన్సిలిన్
   
Question -  భారత్‌లో మొదటి అణు పరీక్ష
Answer -  పోఖ్రాన్ (రాజస్థాన్ - 1974)
   
Question -  భారత్ ప్రయోగించిన మొదటి ఉపగ్రహం
Answer -  ఆర్యభట్ట (1975)
   
Question -  భారత్‌లో తొలి సైన్స్ నగరం
Answer -  కలకత్తా
   
Question -  కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తొలి కృత్రిమ ఉపగ్రహం
Answer -  స్పుత్నిక్ (రష్యా - 1957)
   
Question -  ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళ
Answer -  రజియా సుల్తానా
   
Question -  ఇండియాలోమొదటి రైల్వే లైను
Answer -  ముంబయి నుంచి థానే (1853)
   
Question -  ఇండియాలో మొదటి టెలిగ్రాఫ్ లైను
Answer -  కలకత్తా  డైమండ్ హార్బర్‌ల మధ్య (1851)
   
Question -  భారత్ మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం
Answer -  ఆపిల్ (1981)
   
Question -  భారత్ ప్రయోగించిన తొలి మల్టిపుల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్
Answer -  PSLVC - 2
   
Question -  భారత్‌లో తొలి తపాలా కార్యాలయం ఉన్న నగరం
Answer -  కలకత్తా (1727)
   
Question -  మనదేశంలో రేడియో ప్రసారాలు తొలిసారిగా ప్రసారమైన ప్రాంతం
Answer -  ముంబయి  కలకత్తాల మధ్య (1927)
   
Question -  ఇండియాలో తొలి మూగ (మూకి) సినిమా
Answer -  రాజా హరిశ్చంద్ర (1913)
   
Question -  ప్రపంచంలో మొదటి టాకీ సినిమా
Answer -  ది జాజ్ సింగర్ (1927)
   
Question -  భారత్‌లో మొదటి టాకీ సినిమా
Answer -  ఆలం ఆరా (1931)
   
Question -  పూర్తినిడివి ఉన్న మొదటి కార్టూన్ చిత్రం
Answer -  స్నోవైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్స్
   
Question -  భారతదేశంలో మొదటి ఉక్కు కర్మాగారం
Answer -  టాటా ఐరన్  స్టీల్ కంపెనీ (1907)
   
Question -  విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం
Answer -  మదర్ ఇండియా
   
Question -  భారతదేశ మొదటి యోగా శాస్త్రవేత్త
Answer -  పతంజలి
   
Question -  ప్రపంచంలో మొదటిసారిగా నిర్వహించిన అందాల పోటీలు
Answer -  కార్నిత్ (గ్రీకు క్రీ.పూ. 700)
   
Question -  భారత్ తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్
Answer -  ఇంగ్లండ్‌తో (1932)
   
Question -  భారత్ తొలి ఎలక్ట్రిక్ రైలు
Answer -  ముంబయి నుంచి వి.టి. కుర్లా వరకు  (1925)
   
Question -  మొదటి ఆటంబాంబు
Answer -  లిటిల్ బాయ్ (1945)
   
Question -  ప్రపంచంలో మొదటిసారిగా కుటుంబ నియంత్రణ అమలు చేసిన దేశం
Answer -  భారతదేశం
   
Question -  భారత దేశాన్ని సందర్శించిన తొలి చైనీస్ యాత్రికుడు
Answer -  పాహియాన్
   
Question -  భారత దేశంలో శాసనాలు వేయించిన తొలి చక్రవర్తి
Answer -  అశోకుడు
   
Question -  దేశంలో మొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం
Answer -  పంజాబ్
   
Question -  భార‌త‌ దేశ మొదటి రాష్ట్రపతి
Answer -  డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ (1950 - 1962)
   
Question -  భారతదేశ తొలి అణు పరిశోధనా కేంద్రం
Answer -  బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బీఏఆర్‌సీ)
   
Question -  భారతదేశ తొలి ప్రయోగాత్మక భూపరిశీలన ఉపగ్రహం
Answer -  భాస్కర - 1
   
Question -  భారతదేశ తొలి ఖండాంతర క్షిపణి
Answer -  సూర్య
   
Question -  గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ ఉన్న తొలి క్షిపణి
Answer -  అగ్ని-2
   
Question -  స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి క్షిపణి
Answer -  పృథ్వీ
   
Question -  చంద్రుడిపై పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన తొలి ఉపగ్రహం
Answer -  చంద్రయాన్ - 1
   
Question -  మన దేశ తొలి ప్రయోగాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం
Answer -  భాస్కర - 1
   
Question -  స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి అణు జలాంతర్గామి
Answer -  అరిహంత్ (2009)
   
Question -  భారత దేశ తొలి అణు సబ్‌మెరైన్
Answer -  ఐఎన్ఎస్ చక్ర
   
Question -  దేశీయ పరిజ్ఞానంతో తయారైన తొలి సబ్‌మెరైన్
Answer -  ఐఎన్ఎస్ షల్కి
   
Question -  స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన దేశ తొలి క్షిపణి నౌక
Answer -  ఐఎన్ఎస్ విభూతి
   
Question -  మన దేశ తొలి గూఢచార నౌక
Answer -  ఐఎన్ఎస్ శివాలిక్
   
Question -  భారత నావికాదళంలో తొలి యుద్ధ నౌక
Answer -  ఐఎన్ఎస్ సావిత్రి
   
Question -  భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి పైలట్ రహిత యుద్ధ విమానం
Answer -  నిశాంత్
   
Question -  తొలి టెస్ట్‌ట్యూబ్ బేబి
Answer -  లూయిస్ బ్రౌన్ (1978  ఇంగ్లండ్)
   
Question -  ఓడపై ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి Answer
Answer -  ఫెర్డినాండ్ మాజిలాన్ (స్పెయిన్)
   
Question -  ఐక్యరాజ్యసమితి తొలి సెక్రెటరీ జనరల్
Answer -  ట్రిగ్వేలీ (నార్వే  1946 - 53)
   
Question -  ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తులు
Answer -  టెన్సింగ్ నార్కే (భారత్)  ఎడ్మండ్ హిల్లరీ (న్యూజిలాండ్) 1955
   
Question -  ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ
Answer -  జుంకోతాబి (జపాన్  1975)
   
Question -  తొలి కేంద్ర‌ ఆర్థికమంత్రి
Answer -  ఆర్.కె. షణ్ముగం చెట్టి
   
Question -  తొలి కేంద్ర‌ వ్యవసాయ శాఖామంత్రి
Answer -  బాబూ రాజేంద్రప్రసాద్
   
Question -  తొలి కేంద్ర‌ హోంశాఖామంత్రి
Answer -  సర్దార్ వల్లభాయ్ పటేల్
   
Question -  తొలి కేంద్ర‌ కార్మిక శాఖామంత్రి
Answer -  బాబూ జగ్‌జ్జీవన్ రామ్
   
Question -  ఎర్రకోటపై ఎక్కువసార్లు జాతీయ జెండాను ఎగరవేసిన తొలి ప్రధాని
Answer -  జవహర్‌లాల్ నెహ్రూ (17 సార్లు)
   
Question -  మొదటి అటార్నీ జనరల్
Answer -  ఎం.సి. సెతల్‌వాడ్
   
Question -  పదవిలో ఉండగా మరణించిన ఏకైక స్పీకర్
Answer -  జి.ఎం.సి. బాలయోగి
   
Question -  భారత్‌లో హత్యకు గురైన ఏకైక వైశ్రాయి
Answer -  లార్డ్ మేయో (1872)
   
Question -  ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడు
Answer -  అభినవ్ బింద్రా (2008  బీజింగ్  షూటింగ్)
   
Question -  అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన తొలి మహిళ
Answer -  కల్పనా చావ్లా
   
Question -  అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు
Answer -  రాకేష్ శర్మ (1984)
   
Question -  భారత్‌ను పాలించిన తొలి మహిళ
Answer -  రజియా సుల్తానా (1236 - 1240)
   
Question -  స్వతంత్ర భారత పోస్టల్ స్టాంపుపై దర్శన మిచ్చిన తొలి Answer
Answer -  మహాత్మా గాంధీ (1948)
   
Question -  తొలి మహిళా రాయబారి
Answer -  విజయలక్ష్మి పండిట్ (మాజీ సోవియట్‌కు  1947 - 49)
   
Question -  ఐక్యరాజ్యసమితి సివిల్ పోలీస్‌కు సలహాదారుడిగా నియమితులైన తొలి భారతీయ మహిళ
Answer -  కిరణ్‌బేడి
   
Question -  తొలి మహిళా ఐ.పి.ఎస్. అధికారి
Answer -  కిరణ్‌బేడి (1972)
   
Question -  మొదటి దళిత ముఖ్యమంత్రి
Answer -  దామోదరం సంజీవయ్య (ఆంధ్రప్రదేశ్  1960 - 62)
   
Question -  మొదటి మహిళా ముఖ్యమంత్రి
Answer -  సుచేతా కృపాలానీ (ఉత్తర్ ప్రదేశ్  1963 - 67)
   
Question -  మొదటి మహిళా గవర్నర్
Answer -  సరోజినీ నాయుడు (ఉత్తర్  ప్రదేశ్  1947 - 49)
   
Question -  భారత ఎన్నికల తొలి మహిళా కమిషనర్
Answer -  వి.ఎస్. రమాదేవి
   
Question -  భారత తొలి ఎన్నికల కమిషనర్
Answer -  సుకుమార్ సేన్
   
Question -  లోక్‌సభకు తొలి మహిళా స్పీకర్
Answer -  మీరాకుమార్‌
   
Question -  లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేసిన తొలి ఆంధ్రుడు
Answer -  నీలం సంజీవరెడ్డి
   
Question -  లోక్‌సభ తొలి స్పీకర్
Answer -  గణేష్ వాసుదేవ్ మౌలాంకర్
   
Question -  ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించిన మొదటి ప్రధాని
Answer -  అటల్ బిహారీ వాజ్‌పేయ్
   
Question -  పార్లమెంటులో సభ్యత్వం లేకుండా ప్రధాని అయిన తొలి Answer
Answer -  పి.వి. నరసింహారావు
   
Question -  ప్రధాని పదవికి రాజీనామా చేసిన మొదటి Answer
Answer -  మొరార్జీ దేశాయ్
   
Question -  మొదటి కాంగ్రెసేతర ప్రధాని
Answer -  మొరార్జీ దేశాయ్
   
Question -  హత్యకు గురైన మొదటి ప్రధాని
Answer -  ఇందిరాగాంధీ
   
Question -  అత్యధిక రాజ్యాంగ సవరణలు చేసిన మొదటి ప్రధాని
Answer -  ఇందిరాగాంధీ
   
Question -  మొదటి మహిళా ప్రధాని
Answer -  ఇందిరాగాంధీ
   
Question -  విదేశాల్లో మరణించిన మొదటి ప్రధాని
Answer -  లాల్‌బహదూర్‌శాస్త్రి
   
Question -  పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి
Answer -  డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1969)
   
Question -  భారతరత్న పొందిన తొలి మహిళ
Answer -  ఇందిరాగాంధీ (1971)
   
Question -  భారతదేశ చివరి గవర్నర్ జనరల్  మొదటి వైస్రాయ్
Answer -  లార్డ్ కానింగ్ (1856 - 62)
   
Question -  స్వాతంత్య్రం రాకముందు భారత దేశ మొదటి గవర్నర్ జనరల్
Answer -  విలియం బెంటింగ్ (1828 - 35)
   
Question -  స్వతంత్ర భారత మొదటి  చివరి గవర్నర్ జనరల్
Answer -  మౌంట్ బాటన్ (1947 - 48)
   
Question -  స్వతంత్ర భారత మొదటి  చివరి భారతీయ గవర్నర్ జనరల్
Answer -  సి. రాజగోపాలాచారి
   
Question -  భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు
Answer -  ఉమేష్ చంద్ర బెనర్జి (1885 - బొంబయి)
   
Question -  అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళ
Answer -  వాలెంటీనా తెరిష్కోవా
   
Question -  అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మానవుడు
Answer -  యూరీ గగారిన్ (సోవియట్ యూనియన్ 1961) ,

Tags: Telugu gk bits 2017  Telugu gk questions & answers+pdf  gk questions in telugu medium  gk in telugu 2017  gk in telugu medium  general knowledge in telugu 2015 pdf  gk in telugu 2016  gk bits in english  gk in telugu app vGet Top Andhra Pradesh Telangana APPSC Telugu Exam Online Gk with Study Tips. Get Study of All GK based Exam mcq quiz, Top Questions List of APPSC

Thursday, October 5, 2017

AP Telugu GK Bits




1. ఆంధ్రప్రదేశ్ లో విపత్తు నిర్వహణ సాధికారిక సంస్థ ఎక్కడ కలదు?
కుంచనపల్లి గుంటూరు జిల్లా

2. మావోయిస్టులను అణిచివేసేందుకు ఇటీవల రాజ్నాథ్ సింగ్ ప్రవేశపెట్టిన వ్యూహం ఏది?
సమాధానం

3. ఇటీవల ఆర్థిక సంవత్సరంలో జనవరి నుండి డిసెంబరు గా మార్పు చేసుకున్న రాష్ట్రం ఏది?
మధ్యప్రదేశ్

4.2022 లో ఎక్కడ జరిగే ఆసియా క్రీడల్లో వీడియో గేములను ప్రత్యేక క్రీడగా ప్రవేశపెట్టనున్నారు?
చైనా

5. ఆంధ్రప్రదేశ్ లో బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా గుర్తింపు పొందిన జిల్లా ఏది?
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

6. పొదుపులోఆంధ్రప్రదేశ్ మహిళా సంఘాలు దేశంలో ఎన్నో స్థానంలో నిలిచారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి సంతోష్ గన్గ్వార్ వెల్లడించారు వెల్లడించారు?
మొదటి స్థానంలో

7. ప్రపంచ ఆర్థిక ఫోరం విడుదల చేసిన ప్రపంచ ప్రయాణ పర్యాటక పోటీతత్వ జాబితా లో భారత్ ఏ స్థానంలో నిలిచింది?
40

8. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల చెల్లింపులపై నియమించిన కమిటీ ఏది?
అశోక్ లావాసా

9. ఇటీవల ధన్వంతరి పురస్కారాలు అందుకున్న ప్రముఖ వ్యక్తి ఎవరు?
డి.నాగేశ్వర రెడ్డి

10. ప్రఖ్యాత టీవీ కార్యక్రమం ఇండియన్ ఐడల్ - 9 లో విజేతగా నిలిచిన వారు ఎవరు?
L.V.రేవంత్

Saturday, September 30, 2017

telugu gk bits




ప్రధాని మోడీ ఇప్పటివరకు ప్రవేశ పెట్టిన కేంద్ర ప్రభుత్వ పధకాలు, వివరాలు.*

స్కీమ్ పేరు .. ప్రారంభ తేదీ

1. ప్రధాన్ మంత్రి జన ధన్ యోజన (PMJDY) 28 ఆగస్టు 2014

2. ప్రధాన్ మంత్రి సుకన్య సంధ్య యోజన (PMSSY) 22 జనవరి 2015

3. ప్రధాన్ మంత్రి ముద్రా యోజన (PMMY) 08 ఏప్రిల్ 2015

4. ప్రధాన్ మంత్రీ జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) 09 మే 2015

5. ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన (PMSBY) 09 మే 2015

6. అటల్ పెన్షన్ యోజన (APY) 09 మే 2015

7. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన - అర్బన్ (PMAY-U) 25 జూన్ 2015

8. సన్సాద్ ఆదర్శ్ గ్రామ్ యోజన (SAGY) 11 అక్టోబర్ 2014

9. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎంబీబీ) 11 అక్టోబర్ 2014

10. ప్రధాన్ మంత్రి Gram సిన్చాయి యోజన (PMGSY) 01 జూలై 2015

11. ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాన్ యోజనే (PMGKY) ఏప్రిల్ 2015

12. ప్రధాన్ మంత్రి జన వృద్ధ యోజన (PMJAY) మార్చి 2016

13. ఇండియాలో చేయండి 25 సెప్టెంబర్ 2014

14. స్వచ్చ్ భారత్ అభియాన్ 02 అక్టోబర్ 2014

15. కిసాన్ వికాస్ పత్ర 03 మార్చి 2015 (మళ్లీ ప్రారంభించబడింది)

16. నేల ఆరోగ్య కార్డు పథకం(Soil Health Card) 17 ఫిబ్రవరి 2015

17. డిజిటల్ ఇండియా(Digital India) 01 జూలై 2015

18. నైపుణ్యం భారతదేశం (Skill India)16 జూలై 2015

19. బేటి బచావో, బేటి పడౌవ్ యోజన 22 జనవరి 2015

20. మిషన్ ఇంద్రధనష్ 25 డిసెంబర్ 2014
దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన (DDUGJY) 25 జూలై 2015

21. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల యోజన (DDUGKY) 25 జూలై 2015

22. పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ శ్రేమేవ్ జయేట్ యోజన (PDUSJY) 16 అక్టోబర్ 2014

23. పునరుజ్జీవన మరియు అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం అటల్ మిషన్ (AMRUT) 24 జూన్ 2015

24. స్వదేశ్ దర్శన్ యోజన 09 మార్చి 2015

25. PRASAD (తీర్థయాత్ర పునరుజ్జీవనం మరియు ఆధ్యాత్మిక అగ్గమెంట్ డ్రైవ్) 09 మార్చి 2015

26. నేషనల్ హెరిటేజ్ సిటీ డెవెలప్మెంట్ అండ్ ఆగ్నేమినేషన్ యోజన (HRIDAY) 21 జనవరి 2015

27. ఉడాన్ పథకం 14 నవంబర్ 2014
నేషనల్ బాల్ స్చచ్టా మిషన్ 14 నవంబర్ 2014

28. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (OROP) పథకం 05 సెప్టెంబర్ 2015

29. స్మార్ట్ సిటీ మిషన్ 25 జూన్ 2015

30. గోల్డ్ మోనటైజేషన్ పథకాలు 04 నవంబర్ 2015

31. ప్రారంభ భారతదేశం, స్టాండ్ అప్ ఇండియా (Start Up India Stand Up India) 16 జనవరి 2016

32. DigiLocker 01 జూలై 2015

33. ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్ (ఐ పి డి డి) 18 సెప్టెంబర్ 2015

34. శ్యామ ప్రసాద్ ముఖర్జీ రుర్బాన్ మిషన్ 21 ఫిబ్రవరి 2016

35. సాగర్మాలా ప్రాజెక్ట్ 31 జూలై 2015

36. 'ప్రకాష్ పాత్' - 'వే టు లైట్' - ది నేషనల్ ఎల్విల్ ప్రోగ్రాం 05 జనవరి 2015

37. UJWAL డిస్కామ్ అస్యూరెన్స్ యోజన (UDAY) 20 నవంబర్ 2015

38. వికల్ప పథకం 01 నవంబర్ 2015

39. నేషనల్ స్పోర్ట్స్ టాలెంట్ సెర్చ్ స్కీమ్ (NSTSS) 20 ఫిబ్రవరి 2015

40. రాష్ట్రీయ గోకుల్ మిషన్ 16 డిసెంబర్ 2014

42. LPG (DBTL) వినియోగదారుల పథకానికి PAHAL- డైరెక్ట్ బెనిఫిట్స్ బదిలీ 01 జనవరి 2015

43. ది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా (NITI AAYOG) 01 జనవరి 2015

44. ప్రధాన్ మంత్రి ఖనిజ్ క్షేత్ర కళ్యాణ యోజన (పి.మ.కె.కే.వై) 17 సెప్టెంబర్ 2015

45. నమామి గంగే ప్రాజెక్ట్ 10 జూలై 2014

46. సేతు భారతం ప్రాజెక్ట్ 03 మార్చి 2016

47. ప్రధాన్ మంత్రి ఉజ్వాలా యోజన 01 మే 2016

48. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ మార్చి 2016

49. నా కోచ్ శుభ్రం(Clean My Rail coach) 11 మార్చి 2016

50. ఆధార్ బిల్లు మార్చి 2016

51. రియల్ ఎస్టేట్ బిల్ 2016 మార్చిలో ఆమోదించబడింది

52. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన - గ్రామీన్ (ఇందిరా ఆవాస్ యోజన యొక్క పేరు మార్చబడింది) 20 నవంబర్ 2016

53. అన్నట్ భారత్ అబియాన్ 10 డిసెంబర్ 2014

54. TB మిషన్ 2020 28 అక్టోబర్ 2014

55. నేషనల్ అప్రెంటీస్షిప్ ప్రమోషన్ స్కీమ్ 01 సెప్టెంబర్ 2016

56. గంగాజల్ డెలివే పథకం 10 జూలై 2016

57. ప్రధాన్ మంత్రి సూరత్త్ మతివివా అభియాన్ 09 జూన్ 2016

58. Vidyanjali యోజన 16 జూన్ 2016

59. భారతదేశం లోన్ స్కీమ్ నిలబడాలి 05 ఏప్రిల్ 2016

60. గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్ అభియాన్ 14 ఏప్రిల్ 2016

61. Samajik Adhikarita Shivir 17 సెప్టెంబర్ 2016

62. రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ స్కీమ్ 01 సెప్టెంబర్ 2016

63. స్మార్ట్ గంగా నగరం 13 ఆగస్టు 2016

64. తెలంగాణలో మిషన్ భాగీరత 07 ఆగస్టు 2016

65. విద్యాలక్షి రుణ పథకం 15 ఆగస్టు, 2015

66. స్వయంప్రభు 18 జూలై 2016 (ప్రకటించబడింది)

67. ప్రధాన్ మంత్రి శారిక్షిత c్ సడక్ యోజన 24 మే 2016
(ప్రకటించబడింది)

68. శాల అష్మియా యోజన 25 మే 2016 (ప్రకటించబడింది)

69. ప్రధాన్ మంత్రి గ్రామ పరివర్తన్ యోజన తిరిగి ప్రారంభించింది

70. PM నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ రాబోయే
లైట్ స్కీమ్ హక్కు రాబోయే
Tags: telugu gk bits   gk questions in telugu medium  gk in telugu medium  general knowledge in telugu 2018 pdf  gk in telugu 2017  gk bits in english  gk in telugu app  gk questions in telugu 2017  telugu gk audio