◆1. అట్లాస్ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి?
జ: ఆఫ్రికా
◆2. 'జాత్ర' ఏ రాష్ట్ర జానపద నృత్యం?
జ: పశ్చిమబెంగాల్
◆3. లోక్ సభ మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడు ఎవరు?
జ: వై.బి.చవాన్
◆4. సెయింట్ లారెన్స్ నది ఏ సరస్సు వల్ల జన్మిస్తుంది?
జ: ఐరీ
◆5. దీపక్ పారేఖ్ కమిటీ దేనికి సంబంధించింది?
జ: ఫార్వర్డ్ ట్రేడింగ్