మన రాజ్యాంగం,పార్లమెంట్
1). భారతదేశాన్ని అన్ని రకాల దాస్యం నుంచి, పోషణ నుంచి విముక్తం చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను ... అన్నది.
---మహాత్మా గాంధీ
2). 1950 జనవరి 26 న మనం వరుధ్యాలతో కూడిన జీవనం లోకి ప్రవేశించబోతున్నాం అని అన్నది
---డా,, బి.ఆర్ .అంబేద్కర్
3). ఇటు వంటి భారతదేశం లో అంటరాని తనం అనే శాపం ,మత్తు పానియాలు ,మత్తుమందులు అనే శాపం ఉండవు.మహిలలకూ పురుషులతో సమానం గా హక్కులు ఉంటాయి.. ఇంతకంటే తక్కువ దానితో నేను సంతృప్తిపడను అన్నది
---మహాత్మా గాంధీ
4). భారత రాజ్యాంగ సభలో స్ర్తీలు ఎంతమంది?
*జ:15 *
5). 2011 వరకు మన రాజ్యాంగానికి ఎన్ని సవరణలు చేశారు.?
*జ: 97 *
6). 30 కంటే ఎక్కువ లోకసభ నియోజక వర్గాలు ఉన్న రాష్ర్టాలు ఎన్ని ?
*జ: 5 *
7). 1996 ఎన్నికలలో పట్టభద్రులలో ఓటు హక్కు వినియోగించుకున్న వారి శాతం ?
*జ: 53% *
8). ప్రపంచంలోని వివిధ ప్రాంతాల జాతీయ పార్ల మెంట్లలో మహిలల సగటు సంఖ్య ?
జ:16.8%
9). లోక్ సభ సభ్యునిగా ఎన్నిక అవటానికి ఉండవలసిన కనీసపు వయసు ?
జ :25 సంవత్సరాలు
10). రాజ్యాంగ సభకుకు ఎన్నికలను ఎప్పుడు నిర్వహించారు ?
A) 1946 ఆగస్టు
B) 1946 జనవరి
C) 1947 సెప్టెంబర్
D) 1946 జూలై
11). దేశ రక్షణ, కరెన్సీ ఏ జాబితాలో ఉన్నాయి ?
A) కేంద్ర
B) రాష్ట్ర
C) ఉమ్మడి
D) ఏదీకాదు
12). క్రింది వాటిలో సరైనవి
A)లోక్ సభ నియోజక వర్గాలు 543
B)జనరల్ 423
C)SC రిజర్వుడ్ 78
D)ST రిజర్వడ్ 41
జ: A,B,D
Explanation:
>>SC రిజర్వడ్ 79
13). మన రాష్ర్ట పొరుగునున్న లోక్ సభ నియోగజక వర్గాలను జతపరుచుము
1)కర్నాటక A)42
2)తెలంగాణ B)17
3)తమిళనాడు C)48
4)మహారాష్ర్ట D)39
5)పశ్చిమ బెంగాల్ E)28
జ: 1E,2B,3D,4C,5A
14). కేవలం ఒక లోక్ సభ స్ధానం మాత్రమే గల రాష్ర్టాలు
A)గోవా
B)నాగలాండ్
C)సిక్కిం
D)మిజోరం
E)మేఘాలయ
*జ: B,C,D *
15). 1952 లో జరిగిన మొదటి లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసిన పార్టీలలో లేనిది
A)జన సంఘ్
B)రామ రాజ్య పరిషత్
C)కమ్యూనిస్టులు
D)బి.జె.పి