- 10th పాస్ అర్హత తో 39,481 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.
- భారతీయ మహిళా, పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.
📌 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల (మహిళా, పురుష) అభ్యర్థులు మిస్ అవ్వకండి.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని, మినిస్టరీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ & పెన్షన్స్, సిబ్బంది మరియు శిక్షణ విభాగం, స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) భారతీయ నిరుద్యోగ యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలను అందించడానికి.. 05.09.2024 న సూపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత 05.09.2024 నుండి 14.10.2024 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి జనవరి/ ఫిబ్రవరి 2025 లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాత పరీక్ష, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.
అధికారిక వెబ్సైట్ :: https://ssc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 05.09.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 14.10.2024.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 15.10.2024.
రాత పరీక్ష నిర్వహించి తేదీ : జనవరి/ ఫిబ్రవరి 2025.
ఖాళీల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 39,481.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) - 15,654,
- సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) - 7,145,
- సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) - 11,541,
- సశాస్త్ర సీమా బల్ (SSB) - 819,
- ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) - 3,017,
- అస్సాం రిఫ్లెష్ (AR) - 1,248,
- సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF) - 35,
- నార్కోటిస్ కంట్రోల్ బ్యూరో (NCB) - 22.
- ఇలా మొత్తం 39,481 పోస్టులను భర్తీకి ప్రకటించింది.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10th పాస్/ తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలను సంతృప్తి పరచలేని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
- NCC 'A', 'B', 'C' సర్టిఫికెట్లు కలిగిన అభ్యర్థులకు బోనస్ మార్కులు ఉంటాయి.
- NCC - C సర్టిఫికెట్ కలిగిన వారికి 5 శాతం మార్పులు,
- NCC B సర్టిఫికెట్ కలిగిన వారికి 3 శాతం మార్పులు,
- NCC A సర్టిఫికెట్ కలిగిన వారికి 2 శాతం మార్పులు బోనస్ గా ఇవ్వబడతాయి.
వయోపరిమితి:
- దరఖాస్తు దారులు 01.01.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- 02.01.2022 మరియు 01.01.2027 మధ్య జన్మించి ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపులు వర్తిస్తాయి. ఆ వివరాలు ఇలా;
- ఎస్సీ/ ఎస్టీ లకు 5 సంవత్సరాలు,
- ఓబీసీ లకు 3 సంవత్సరాలు,
- మాజీ - సైనికులకు 3 సంవత్సరాలు.
ఎంపిక విధానం:
- కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, శారీర దారుడ్య పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్,మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.
పరీక్ష సెంటర్ల వివరాలు:
దేశవ్యాప్తంగా 9 రీజియన్ లలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు సౌతేర్న రీజియన్ రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, మరియు తెలంగాణ) లలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. అవి;
ఆంధ్రప్రదేశ్ లో
- చీరాల,
- గుంటూరు,
- కాకినాడ,
- కర్నూల్,
- నెల్లూరు,
- రాజమండ్రి,
- తిరుపతి,
- విజయనగరం,
- విజయవాడ,
- విశాఖపట్నం..
తెలంగాణ లో
- హైదరాబాద్,
- కరీంనగర్,
- వరంగల్..
పరీక్ష అంశాలు, విధానం:
- ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో మొత్తం 160 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.
- పార్ట్ - ఏ, పార్ట్ - బీ, పార్ట్ - సి, పార్ట్ - డి నుండి క్రింది విధంగా ప్రశ్నలు వస్తాయి.
- ప్రతి పార్ట్ నుండి 20 ప్రశ్నలు అడుగుతారు.
- ప్రతి ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు.
- పార్ట్-ఎ లో జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుండి 20 ప్రశ్నలు,
- పార్ట్-బి లో జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవేర్నెస్ నుండి 20 ప్రశ్నలు,
- పార్ట్-సి లో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుండి 20 ప్రశ్నలు,
- పార్ట్-డీ లో ఇంగ్లీష్/ హిందీ నుండి 20 ప్రశ్నలు.
- 10వ తరగతి సిలబస్ స్టాండర్డ్ ను అనుసరించి పై విషయాల్లో ప్రశ్నలు అడగడం జరుగుతుంది.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది
- ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్క్ కోత విధిస్తారు.
పరీక్ష పేపర్ ఇంగ్లీష్/ హిందీ మాద్యమాల తో పాటు 13 రీజనల్ ప్రాంతీయ మాధ్యమాల్లో ఉంటుంది. అవి;
- అస్సామీ,
- బెంగాలీ,
- గుజరాతి,
- కన్నడ,
- కొంకణి,
- మలయాళం,
- మణిపూరి,
- మరాఠీ,
- ఒడియా,
- పంజాబీ,
- తమిళ్,
- తెలుగు మరియు
- ఉర్దూ..
పరీక్ష సమయం 60 నిమిషాలు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ లెవెల్ 1 నుండి 3 ప్రకారం రూ.18,000 నుండి రూ.69,100/- వరకు ప్రతినెల కేంద్ర ప్రభుత్వ అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- అందరికీ రూ.100/-.
- ఎస్సీ/ ఎస్టీ/ మాజీ - సైనికులకు/ మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.