Wednesday, November 1, 2017

సౌర కుటుంబంలో సూర్యుడు, నవ గ్రహాలు


*✧సౌర కుటుంబంలో సూర్యుడు, నవ గ్రహాలు (ప్రస్తుతం:8), ఉపగ్రహాలు, లఘు గ్రహాలు ఉంటాయి. సూర్యుడు మనకు అతి దగ్గరలో ఉన్న నక్షత్రం. నవగ్రహాల్లో భూమి ఒకటి. సూర్యగోళం భూమి కంటే 1.3 మిలియన్ రెట్లు పెద్దది.*

*ㅁనక్షత్రాలు స్వయం ప్రకాశకాలు. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని ‘పాలపుంత’ అంటారు. దీన్నే ‘పాలవెల్లి’, ‘ఆకాశగంగ’ అని కూడా అంటారు.*

*✽ సౌర కుటుంబం ఆవిర్భావం గురించి అనేక ప్రతిపాదనలు ఉన్నాయి.అవి:*




*సిద్ధాంతకర్త ~సిద్ధాంతం*

✧చాంబర్లీన్, మౌల్టన్: గ్రహాల పరికల్పన సిద్ధాంతం
✧కాంట్ : గ్యాసియస్ మాస్ థియరీ
✧లాప్లాస్ : నెబ్యులార్ థియరీ
✧జీన్స్,జెఫ్రీ :టెడల్ సిద్ధాంతం
✧రస్సెల్, లిటిల్ టన్: బైనరీ స్టార్ హైపోథిసిస్

*ㅁసూర్యుడి ఉపరితలంపై 6000°C, కేంద్రంలో 10,00,000 °C ఉష్ణోగ్రత ఉంటుంది.*

*★  _Planeties_ అనే గ్రీకు భాష పదం నుంచి 'ప్లానెట్స్' అనే ఆంగ్లపదం ఆవిర్భవించింది. ప్లానెట్స్ ను తెలుగులో 'గ్రహాలు' అంటారు. ఇవి సూర్యుడు చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తూ, సూర్యుడు నుంచి వెలుతురు, వేడిని పొందుతాయి.*

*● గ్రహాలన్ని పశ్చిమం నుంచి తూర్పునకు తిరుగుతాయి. కానీ శుక్రుడు, యురేనస్ తూర్పు నుంచి పశ్చిమo కు తిరుగుతాయి.*

*■ గ్రహాలు రెండు రకాలు:*
*1.అంతర గ్రహాలు*
*2.బాహ్య గ్రహాలు*

*ㅁఅంతర గ్రహాలు:బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు...ఇవి చిన్న స్థాయి రాతి లోహాలతో ఏర్పడ్డాయి వీటిని "టేరీస్ట్రియల్ గ్రహాలు" అంటారు.*

*ㅁఅంతర గ్రహాలన్నీ చిన్న గ్రహాలు. వీటిలో పెద్ద గ్రహం భూమి. ఇవి అధిక సాంద్రత, ఉష్ణోగ్రతను కలిగి ఉన్నాయి. వీటిని "భౌమ గ్రహాలు "అని కూడా పిలుస్తారు.*

*బాహ్య గ్రహాలు: గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ లు...ఇవి హైడ్రోజెన్, హీలియం, సమ్మేళనంతో ఉంటుంది. వీటిని "జోవియన్ గ్రహాలు" అంటారు.*

*✽ గమనిక: 2006లో ప్రేగ్‌లో జరిగిన అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల సదస్సులో ఫ్లూటోను గ్రహాల జాబితా నుంచి తొలగించి డ్వార్ఫ్ (మరుగుజ్జు) గ్రహంగా ప్రకటించారు.*

*ㅁభూమి సూర్యుడి నుంచి 149.5 మిలియన్ కి.మీ. దూరంలో ఉంది.*
*ㅁసూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల సమయం పడుతుంది.*
*ㅁభూమి ఉపగ్రహం చంద్రుడు. భూమికి, చంద్రుడికి మధ్య దూరం సుమారు 3,84,365 కి.మీ.*

*🌍సౌరకుటుంబంలో ప్రస్తతం 8 గ్రహాలు ఉన్నాయి.*

*Short cut: గ్రహాలను ఆర్డర్ లో గుర్తుపెట్టుకునే విధానం.*

*★ _M_y _V_ery _E_ducate _M_other _J_ust        _S_how _U_s _N_ine _P_lanets.*

1. *M* మెర్క్యూరీ
2. *V*వీనస్
3. *E*ఎర్త్
4. *M*మార్స్
5. *J*-జూపిటర్
6. *S*-శాటర్న్
7. *U*-యురేనస్
8. *N*-నెప్ట్యూన్
9. *P*-ప్లూటో- తొలిగించ బడింది.

             *★1.బుధుడు(మెర్క్యూరీ)*

1.గ్రహాలలో కెల్లా అతి చిన్నది.
2.అత్యంత వేడిగల రెండో గ్రహం.(+350C)
3.దీనిపై వాతరణం లేదు. దీనికి ఉపగ్రహాలు లేవు. బుధగ్రహాన్ని యూరప్ ఖండంలో అపోలో అంటారు.
4.దీన్ని భ్రమణ కాలం-58 రోజులు
5.పరిభ్రమణ కాలం-88రోజులు
6.ఇది తక్కువ పరిభ్రమణ కాలం గల గ్రహం.
7.భూమికి, సూర్యుడికి మధ్యలో బుధుడు వచ్చినప్పుడు నల్లటి మచ్చలాగ కనిపిస్తుంది. దీన్ని ట్రాన్సిట్ అంటారు.

             *2.శుక్రుడు(వీనస్)*

1.పసుపు పచ్చ రంగులో ఉంటుంది.
2.దీన్ని మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అంటారు.
3.భూమికి కవల గ్రహం.
4.ప్రకాశవంతమైంది. గ్రీకులు ఈ గ్రహాన్ని అందమైన దేవత గా భావిస్తారు. తూర్పు నుంచి పడమరవరకు తిరుగుతుంది. దీన్ని *వేగుచుక్క* అంటారు.
5.దీనికి ఉపగ్రహాలు లేవు.
6.90% Co2 కలిగి అత్యంత విషపురితంగా ఉంటుంది. దీన్ని క్రూర గ్రహం అంటారు.
7.సౌర కుటుంబంలో అత్యంత వేడిగల గ్రహం.(+475C)
8.దీన్ని భ్రమణ కాలం-243రోజులు,పరిభ్రమణ కాలం-225  రోజులు.


             *🌍3.భూమి(ఎర్త్)*

*1.సూర్యుడు నుండి దూరంలో మూడోది.*
*2.పరిమాణంలో 5వది.*
*3.దీన్ని నీలి గ్రహం, జలయుత గ్రహం అంటారు.*
*4.అత్యధిక సాంద్రత గల గ్రహం(5.5గ్రా/ఘ. సెo. మీ)*
*5.భూమి ఉత్తర, దక్షిణాల మధ్య వ్యాసం -12714km తూర్పు-పడమరల మధ్య వ్యాసం -12,756km.*
*6.భూమిచుట్టుకొలత, భూమధ్యరేఖ చుట్టూ- 40,075km, ధ్రువాల వద్ద- 40,008km.*
*7.భూమి సుమారు4,600 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది.*
*8.భూమికి గల ఏకైక ఉపగ్రహం-చంద్రుడు.*
*9.భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం-సూర్యుడు.*
*10.భూమి ఆకారం-జియాయిడ్(దీర్ఘగోళం)*
*11.సూర్యుడు, భూమికి మధ్య దూరాన్ని ఆస్త్ర నామికల్ యూనిట్ అంటారు.*
*12.భూ ఉపరితలంపై సగటు ఉష్ణోగ్రత 13 డిగ్రీల సె.*
*13.భూమికి, చంద్రుడి మధ్య దూరం-3,84,365km.*
*14.భూమ్యాకర్షణ శక్తిలో చంద్రుడి ఆకర్షణ శక్తి1/6 వంతు ఉంటుంది.*
*15.చంద్రుడి పై మొదటిగా కాలు పెట్టినవారు-నీల్ ఆర్మస్ట్రాన్గ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైఖేల్ కొలిన్స్-1969-జులై-21. అమెరికా పంపిన అపోలో-2 లో వెళ్లారు.*
*16.దీన్ని భ్రమణ కాలం-23గ56ని04se*

        *4.అంగారకుడు/కుజుడు/(మార్స్)*

1 దిన్ని dust planet అంటారు. అగ్ని పర్వత విస్ఫోటనాలు ఎక్కువగా సంభవిస్తాయి.
2.ఈ గ్రహణం భ్రమణ కాలం-24గo 37ని
పరిభ్రమణ కాలం-687 రోజులు.
3.2013,నవంబర్5న భారతదేశం మంగళయాన్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది2014,సెప్టెంబర్24న అంగారకుడిపై దిగింది.
4.దీనికి 2 ఉపగ్రహాలు ఉన్నాయి. అవి ఫొబోసే, డియోస్
5.దీన్ని రెడ్ ప్లానెట్ అంటారు.
                    *5.గురుడు/బృహస్పతి(జూపిటర్)*
1.గ్రహాలలో కెల్లా అతి పెద్ద గ్రహం.
2.భూమికంటే 11 రెట్లు పెద్దది, దీన్ని బరువు భూమికంటే 300 రెట్లు ఎక్కువ.
3.భ్రమణ కాలం 9గo 50ని"
ఇది వేగంగా తిరిగే గ్రహం.
4.పరిభ్రమణ కాలం-12 ఏళ్లు
5.ఈ గ్రహం తెల్లగా కనిపిస్తుంది. దీన్ని సుపీరియర్ ప్లానెట్ అంటారు. ఈ గ్రహం పై హైడ్రోజెన్, హీలియం వాయువులు ఎక్కువగా ఉంటాయి..
6.దీనికి గల మొత్తం ఉపగ్రహాలు-65.
7.వీటిలో అతి పెద్ద గనిమెడ్. ఇది సౌరకుటుంబంలో సురేష్ కట్టాపెద్ద ఉపగ్రహం.
8.అత్యధిక ద్రవ్యరాశి గల ఉపగ్రహం-ఐవో
9.1994 ,జులై లో షూమేకర్ లేవి-9అనే తోకచుక్క ఈ గ్రహాన్ని ఢీకొట్టింది.

             *6.శని(శాటర్న్)*


1.గ్రహాలలో రెండో పెద్ద గ్రహం. ఇది వలయాలుగా ఉంటుంది. అందమైన గ్రహం.
2.భూమికంటే9 రెట్లు పెద్దది.
3.దీనికి మొత్తం ఉపగ్రహాలు-62.
4.వీటిలో పెద్దది టైటాన్. ఇది ఉపగ్రహాలలో రెండో పెద్దది.వాతరణం గలది. దీన్ని హైగెన్స్ కనుగొన్నాడు.
5.శని గ్రహం భ్రమణ కాలం-10గం"39ని"
6.పరిభ్రమణ కాలం-29సం.46రోజులు
7.అత్యల్ప సాంద్రత గల గ్రహం శని. దీని సాంద్రత 0.69 గ్రా/ఘ. సె. మీ.
8.దీన్ని నీటిలో తేలియాడే గ్రహం అని కూడా అంటారు.

             *7.యురేనస్*

1.ఇది పరిమాణంలో మూడోది.
2.ఈ గ్రహ ఉపరితలంపై మీథేన్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది.
3.ఇది తూర్పు నుంచి పడమరకు భ్రమిస్తుంది.
4.దీనికి మిరండా, ఏరియల్, ఒబెరాన్, టిటానియా, ఉమ్‌బ్రియల్ మొదలైన ఉపగ్రహాలున్నాయి.
5.సూర్యుడి నుంచి ఏడో గ్రహం.

             *8.నెప్ట్యూన్*

1.ఇది అతి చల్లని గ్రహం.
2.దీని పరిభ్రమణ కాలం - 165 ఏళ్లు.
3.సూర్యుడి నుంచి అత్యధిక దూరంలో ఉన్న గ్రహం ఇది.
4.ఇది విష వాయువులైన మీథేన్, 5.అమ్మోనియాలను కలిగి ఉంది.
6.సూర్యుడి నుంచి 8వ గ్రహం.
7.పరిమాణంలో నాలుగోది.

*♦️కలుప్తంగా..*

*1.సూర్యుడు మండుతున్న ఒక అగ్ని గోళం....సూర్యుడు ఒక స్వయం ప్రకాశం.*

*2.విశ్వం గురుంచి తెలియజేసే శాస్త్రాన్ని కాస్మాలాజిఅంటారు.*

*3.విశ్వంలో మెత్తం 8గ్రహాలు ఉన్నాయి.*

*4.అతి పెద్ద గ్రహం-గురుడు/బృహస్పతి/(జూపిటర్)*

*5.అతి చిన్న గ్రహం-బుధుడు(మెర్క్యూరి)*

*6.ఉపగ్రహాలు లేని గ్రహాలు-బుధుడు, శుక్రుడు.*

*7.అందమైన దేవతగా భావించే గ్రహం-శుక్రుడు(వీనస్)*

*8.సౌరకుటుంబంలో అతి పెద్ద ఉపగ్రహం -గనిమెడ(బృహస్పతి గ్రహానికి ఉపగ్రహం) రెండవది టైటాన్ ఇది శని గ్రహానికి ఉపగ్రహం.*

*9.అత్యధిక సాంద్రత గల గ్రహం-భూమి (5.5గ్రా"/ఘ. సె. మీ.)*

*10.అత్యల్ప సాంద్రత గల గ్రహం-శని దీని సాంద్రత-0.69గ్రా"ఘ. సె.*

*11.చంద్రుని పై కాలుమోపిన మొదటి వ్యక్తులు-నీల్ ఆర్మస్ట్రాన్గ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైఖేల్ కొలిన్స్.-1969 జూలై-21 నఅమెరికా పంపిన అపోలో-2 నౌకలో*

*12.గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్య-దీర్ఘ వృత్తాకారం.*

*13.ఎక్కువ ఉపగ్రహాలు గల గ్రహం-జూపిటర్-65*

*14.గ్రహాలలో రెండవపెద్దది&అందమైన వలయాలు గల గ్రహం-శని*

*15.రెడ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని అంటారు-అంగారకుడు.*


Tags:సౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహం సౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహం సౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహంసౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహం సౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహం సౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహం సౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహం సౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహం సౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహంసౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహం సౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహం సౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహం