Monday, November 6, 2017

మనదేశంలో క్లోనింగ్ ద్వారా సృష్టించబడిన నూరీ అనేది ఏ జంతువు పేరు?

*1) ఉస్మానియా యూనివర్సిటీని ఎప్పుడు స్థాపించారు?*

A) *1918 లో.*

*2):ఎవరి పేరిట ఉస్మానియా యూనివర్సిటీకీ ఆ పేరు పెట్టబడింది?*

A) *హైదరాబాద్ ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ పేరిటి.*

*3) ఉస్మానియా యూనివర్సిటీ యొక్క నినాదం ఏమిటి?*

A) " *తమసోమా జ్యోతిర్గమయ"*


*4) విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఆడిటోరియం పేరేమిటి?*

A) *ఠగూర్ ఆడిటోరియం.*

*5): ఉస్మానియా యూనివర్సిటి ప్రస్తుత V.C. (వైస్ ఛాన్సిలర్ ) ఎవరు?*

*A)


*6): మనదేశంలో క్లోనింగ్ ద్వారా సృష్టించబడిన నూరీ అనేది ఏ జంతువు పేరు?*

A: *మేక.*

*7):point_right: జాతీయ టెక్నాలజీ డే ను ఎప్పుడు జరుపుకుంటాము?*

A: *మే 11.*

*8):భారత్ లో DNA ఫింగర్ ప్రింట్ కు ఆద్యుడు ఎవరు?*

A: *లాల్జీ సింగ్.*

*9):లై-ఫై (లైట్ ఫిడిలిటీ) అనే పదాన్ని సూచించింది ఎవరు?*

A: *హరాల్డ్ హోస్.*

*10):: నాసా ప్రయోగించిన ఏ ఉపగ్రహం శనిగ్రహం,దాని చుట్టూ ఉన్న వలయంలో చేరింది?*

A: *కస్సిని.*