Showing posts with label Current Affairs. Show all posts
Showing posts with label Current Affairs. Show all posts

Sunday, September 29, 2024

ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్

 

ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్

ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ (IYM) 2023 జనవరి 1న ప్రారంభమైంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదనతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2021లో దీని ఆమోదించింది. మోదీ నేతృత్వంలో అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం 2023 ప్రతిపాదనను భారత ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుంది.

ఇందులో భాగంగా ఈ ఏడాది పొడుగునా కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు మరియు భారత రాయబార కార్యాలయాలలో మిల్లెట్ల కోసం ప్రమోషన్ మరియు వాటి ప్రయోజనాల గురించి వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భారతదేశాన్ని 'గ్లోబల్ హబ్ ఫర్ మిల్లెట్స్'గా ప్రమోట్ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఒక 'ప్రజా ఉద్యమం'గా మార్చాలనే ఆలోచనలో మోదీ ఉన్నారు.

సింధు లోయ నాగరికత కాలం నుండే 'మిల్లెట్లు' భారతదేశ ప్రధాన ఆహార పంటలుగా ఉన్నాయి. ప్రస్తుతం 130 కంటే ఎక్కువ దేశాలలో వీటిని పండిస్తున్నారు. మిల్లెట్‌లు ఆసియా మరియు ఆఫ్రికా దేశాల అంతటా సాంప్రదాయ ఆహారంగా దినుసులుగా పరిగణించబడుతున్నాయి. చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలుగా పిలుచుకునే మిల్లెట్లను జంతువుల మేత మరియు మానవ ఆహారం కోసం సాగు చేస్తున్నారు.

మిల్లెట్‌లలో జొన్నలు, రాగి (ఫింగర్ మిల్లెట్), కొర్ర (ఫాక్స్‌టైల్ మిల్లెట్), ఆర్కే (కోడో మిల్లెట్), సామ (చిన్న మిల్లెట్), బజ్రా (పెర్ల్ మిల్లెట్), చేనా/బార్ (ప్రోసో మిల్లెట్) మరియు సాన్వా వంటివి ఉన్నాయి.

 కలసా-బండూరి ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం

కర్నాటక యొక్క కలసా - బండూరి ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఉత్తర కర్ణాటకలోని బెలగావి, బాగల్‌కోట్, ధార్వాడ్ మరియు గడగ్ జిల్లాల పరిధిలో దాదాపు 14 కరువు పీడిత నగరాలకు తాగునీటిని అందించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం. దీనికి సంబంధించి మహాదాయి నది నుండి నీటిని మళ్లించడం కోసం ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు.

నిజానికి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి గోవా మరియు మహారాష్ట్ర ప్రభుత్వాల నుండి అభ్యంతరాలు ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాలలో దాదాపు కేంద్ర అధికార పార్టీయే ప్రభుత్వంలో ఉండటంతో ఈ ప్రాజెక్టు డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్) కి ఆమోదం లభించింది. ఉత్తర కర్ణాటకలోని పై నాలుగు జిల్లాలు రాజస్థాన్ తర్వాత దేశంలో అత్యంత పొడి ప్రాంతాలుగా ఉన్నాయి.

 

విదేశాల వైద్య సహాయం కోసం ఆరోగ్య మైత్రి ప్రాజెక్టు

ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా ఆరోగ్య మైత్రి ప్రాజెక్టును ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకృతి వైపరీత్యాలు లేదా మానవతా సంక్షోభం వల్ల ప్రభావితమయ్యే అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారతదేశం నుండి అవసరమైన వైద్య సామాగ్రిని అందిస్తారు.

వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ వర్చువల్ సమ్మిట్ ముగింపు సెషన్‌లో  ప్రసంగించిన మోదీ, భారతదేశం తన నైపుణ్యాన్ని ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవడానికి 'సైన్స్ అండ్ టెక్నాలజీ చొరవ'ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

అలానే భారతదేశంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల కోసం 'గ్లోబల్-సౌత్ స్కాలర్‌షిప్‌లను' కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విదేశాంగ మంత్రిత్వ శాఖల పరిధిలోని యువ అధికారులను అనుసంధానం చేయడానికి 'గ్లోబల్-సౌత్ యంగ్ డిప్లొమాట్స్ ఫోరమ్'ని ప్రతిపాదిస్తున్నాట్లు వెల్లడించారు.

 

 

 

 

 

Tuesday, September 24, 2024

UNO : న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి 79వ సర్వసభ్య సమావేశం

 

 


సెప్టెంబ‌ర్ 23వ తేదీ న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి 79వ సర్వసభ్య సమావేశంలో భాగంగా ‘ప్రపంచ భవితపై శిఖరాగ్ర సదస్సు’ జ‌రిగింది. 

ఈ స‌ద‌స్సులో మానవాళి విజయం సమష్టి శక్తిలోనే దాగుంది తప్ప యుద్ధక్షేత్రంలో కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యుద్ధం ఎన్నటికీ సమస్యల పరిష్కార వేదిక కాబోదని కుండబద్దలు కొట్టారు. 

ఉక్రెయిన్, గాజా యుద్ధాలు, దేశాల నడుమ ఉద్రిక్తతలు, గ్లోబల్‌ వార్మింగ్, పర్యావరణ మార్పుల వంటి పెను సమస్యల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రపంచ శాంతికి, ప్రగతికి ఐరాసతో పాటు పలు అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. ‘మెరుగైన ప్రపంచ భవిష్యత్తు కోసం చేపట్టే ఏ చర్యలకైనా మనిషి సంక్షేమమే అంతిమ లక్ష్యం కావాలి. అప్పుడే అవి ఫలిస్తాయి’ అని మోదీ సూచించారు. 

ఉగ్రవాదం పెనుముప్పు 
ఉగ్రవాదం ప్రపంచ శాంతికి, భద్రతకు పెను ముప్పుగా పరిణమించిందని మోదీ అన్నారు. మరోవైపు సైబర్, స్పేస్, మారిటైమ్‌ క్రైమ్‌ పెను సవాళ్లు విసురుతున్నాయని అభిప్రాయపడ్డారు. ‘మానవాళి సంక్షేమానికి ఆహార, ఆరోగ్య భద్రతకు దేశాలు ప్రాధాన్యమివ్వాలి. సంక్షేమ, సుస్థిరాభివృద్ధి పథకాల ద్వారా 25 కోట్ల మంది భారతీయులను పేదరికం నుంచి విముక్తం చేశాం. వాటిని మిగతా దేశాలతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’ అన్నారు.

 ఐరాస భద్రతా మండలి.. కాలం చెల్లిన వ్యవస్థ..
ప్రారంభోపన్యాసం చేసిన ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలపై మోదీ అభిప్రాయాలతో ఏకీభవించారు. వాటిని బాధ్యతాయుతంగా, నిష్పాక్షికంగా, ప్రభావశీలంగా తీర్చిదిద్దాల్సిన అవసరముందన్నారు. ఐరాస భద్రతా మండలిని కాలం చెల్లిన వ్యవస్థగా అభివర్ణించారు. సరైన సంస్కరణలతో పనితీరును సరి చేసుకోకుంటే దాని విశ్వసనీయత అడుగంటడం ఖాయమని హెచ్చరించారు. ఘర్షణలకు ముగింపు కనుచూపు మేరలో కనిపించడం లేదంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘పట్టాలు తప్పుతున్న ప్రపంచాన్ని దారిన పెట్టేందుకు కఠిన నిర్ణయాలను, చర్యలను సూచించడమే లక్ష్యంగా సదస్సు జరిగింది’ అన్నారు. 

మెరుగైన ప్రపంచ భవిష్యత్తు కోసం చేపట్టాల్సిన చర్యలతో కూడిన ఒప్పందాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. సమగ్రాభివృద్ధి, అంతర్జాతీయ శాంతిభద్రతలు, శాస్త్ర సాంకేతికత, యువత, భావి తరాలు, అంతర్జాతీయంగా పాలన తీరుతెన్నుల్లో మెరుగైన మార్పులపై ఒప్పందం దృష్టి సారించింది.

పాలస్తీనా అధ్యక్షునితో భేటీ 
పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌తో మోదీ భేటీ అయ్యారు. గాజాలో మానవతా సంక్షోభం పట్ల తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. పాలస్తీనా ప్రజలకు భారత్‌ అండగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. కువైట్‌ రాకుమారుడు షేక్‌ సబా ఖలీద్‌ అల్‌ సబా, నేపాల్‌ ప్రధాని కె.పి.శర్మ ఓలి తదితరులతో మోదీ సమావేశమయ్యారు.

Sunday, September 22, 2024

భారతదేశ ప్రస్తుత ముఖ్యమంత్రులు మరియు గవర్నర్లు 2024

 


 భారతదేశ ప్రస్తుత ముఖ్యమంత్రులు మరియు గవర్నర్ల జాబితా చదవండి. భారతదేశంలో ప్రస్తుతం మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో మూడు కేంద్రపాలిత ప్రాంతాలను ముఖ్యమంత్రులు పరిపాలిస్తారు, మిగతా కేంద్రపాలిత ప్రాంతాలు లెఫ్టనెంట్ గవర్నర్ల అధీనంలో ఉంటాయి.

రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికలలో మెజారిటీ సీట్లు పొందిన పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం దక్కుతుంది. గవర్నర్లు రాష్ట్ర ప్రధమ పౌరులుగా ఉంటారు. రాష్ట్ర గవర్నర్ల సమక్షంలో ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు.

రాష్ట్రం పేరు ముఖ్యమంత్రి & రాజకీయ పార్టీ రాష్ట్ర గవర్నర్
ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు  (టీడీపీ) జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్
అరుణాచల్ ప్రదేశ్ పెమా ఖండు (బీజేపీ) త్రివిక్రమ్ పర్నాయక్
అస్సాం హిమంత బిస్వా శర్మ (బీజేపీ) లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
బీహార్ నితీష్ కుమార్ (జేడియూ) రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్
ఛత్తీస్‌ఘడ్ విష్ణుదేవ్ సాయ్ (బీజేపీ ) రామన్ దేకా
గోవా ప్రమోద్ సావంత్ (బీజేపీ) పి.ఎస్.శ్రీధరన్ పిళ్ళై
గుజరాత్ భూపేంద్రభాయ్ పటేల్ (బీజేపీ) ఆచార్య దేవ్ వ్రత్
హర్యానా నయాబ్ సింగ్ సైనీ (బీజేపీ) బండారు దత్తాత్రయ
హిమాచల్ ప్రదేశ్ సుఖ్విందర్ సింగ్ సుఖు (కాంగ్రెస్) శివ ప్రతాప్ శుక్లా
కర్ణాటక సిద్ధరామయ్య (కాంగ్రెస్) థావర్‌చంద్ గెహ్లోట్
జార్ఖండ్ హేమంత్ సోరెన్ (జార్ఖండ్ ముక్తి మోర్చా) సంతోష్ కుమార్ గంగ్వార్
కేరళ పినరయి విజయన్ (సీపీఐ - మార్కిస్ట్) ఆరిఫ్ మహ్మద్ ఖాన్
మధ్యప్రదేశ్ మోహన్ యాదవ్ (బీజేపీ) మంగూభాయ్ సి.పటేల్
మహారాష్ట్ర ఏక్‌నాథ్ షిండే (శివసేన + బీజేపీ) సిపి రాధాకృష్ణన్
మణిపూర్ ఎన్. బిరెన్ సింగ్ (బీజేపీ) లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య (అదనపు బాధ్యత)
మేఘాలయ కాన్రాడ్ కొంగల్ సంగ్మా (నేషనల్ పీపుల్స్ పార్టీ) సిహెచ్ విజయశంకర్
మిజోరాం లాల్దుహోమా (జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్) హరిబాబు కంభంపాటి
నాగాలాండ్ నీఫియు రియో (నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ) ఎల్.ఏ గణేశన్
ఒడిశా మోహన్ చరణ్ మాఝీ (బీజేపీ) రఘుబర్ దాస్
పంజాబ్ భగవంత్ మాన్ (ఆమ్ ఆద్మీ పార్టీ) గులాబ్ చంద్ కటారియా
రాజస్థాన్ భజన్ లాల్ శర్మ (బీజేపీ) హరిభౌ కిసన్‌రావ్ బాగ్డే
సిక్కిం ప్రేమ్ సింగ్ తమాంగ్ (సిక్కిం క్రాంతికారి మోర్చా) ఓం ప్రకాష్ మాథుర్
తమిళనాడు ఎంకె స్టాలిన్ (డీఎంకే) ఆర్.ఎన్.రవి
తెలంగాణ అనుముల రేవంత్ రెడ్డి (కాంగ్రెస్) జిష్ణు దేవ్ వర్మ
త్రిపుర మాణిక్ సాహా (బీజేపీ) ఇంద్ర సేన రెడ్డి నల్లు
ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ (బీజేపీ) ఆనందీబెన్ పటేల్
ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామి (బీజేపీ) గుర్మిత్ సింగ్
పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ (తృణముల్ కాంగ్రెస్) డా. సివి ఆనంద బోస్
కేంద్రపాలిత ప్రాంతాలు & లెఫ్టనెంట్ గవర్నర్లు
కేంద్రపాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్ ముఖ్యమంత్రి
అండమాన్ మరియు నికోబార్ ద్వీపం (యుటి) అడ్మిరల్ డికె జోషి (లెఫ్టినెంట్ గవర్నర్) -
చండీఘర్ (యూటీ) గులాబ్ చంద్ కటారియా (అడ్మినిస్ట్రేటర్) -
దాద్రా - నగర్ హవేలి & డామన్ - డియు (యుటి) ప్రఫుల్ పటేల్ (అడ్మినిస్ట్రేటర్) -
ఢిల్లీ (NCT) వినయ్ కుమార్ సక్సేనా (లెఫ్టినెంట్ గవర్నర్) అరవింద్ కేజ్రీవాల్
(ఆమ్ ఆద్మీ పార్టీ)
జమ్మూ కాశ్మీర్ (యుటి) మనోజ్ సిన్హా (లెఫ్టినెంట్ గవర్నర్) రాష్ట్రపతి పాలనా
లక్షద్వీప్ (యుటి) కె. కైలాష్ నాథన్ (లెఫ్టినెంట్ గవర్నర్) -
పుదుచ్చేరి (యుటి) ప్రఫుల్ పటేల్ (అడ్మినిస్ట్రేటర్) ఎన్. రంగస్వామి (బీజేపీ)
లడఖ్ (యుటి) డా. బీడీ మిశ్రా (లెఫ్టినెంట్ గవర్నర్) -

చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ : 30 జులై 2024

 

Thursday, March 26, 2020

CURRENT AFFAIRS EM 25.03.2020





🔶 Aadhaar-PAN Linking Deadline Extended To June 30 : Govt

🔶 The Entire Country Will Be Under Lockdown From 12 Midnight Today

🔶 The Lock Down Will Be Enforced For 21 Days To Break The Cycle Of Infection

🔶 Every State , UT , District And Village Will Be Locked Down

🔶 Iqbal Singh Bains Appointed Madhya Pradesh's Chief Secretary

🔶 Ranga Rao Takes Charge As Telangana Olympic Association Chief

🔶 Shivraj Singh Chouhan Takes Charge As Madhya Pradesh CM

🔶 Odisha Govt Imposes Immediate Stoppage Of All Construction Works

🔶 SBI To Provide 0.25% Of Its Annual Profit For 2020-21 To Fight The Coronavirus Outbreak In India

🔶 Hubli Airport Was Conferred With The Best UDAN Airport Award

🔶 RBI Extends Regulatory Restrictions On PMC Bank For 3 More Months

🔶 UK Becomes 1st Co-Chair Of India-Led Global Climate Initiative ' CDRI '

🔶 India Bans Export Of Hydroxychloroquine With Immediate Effect

🔶 Gujarat Police Becomes 1st In India To Introduce Taser Guns



🔶 Cabinet Approved The Extradition Treaty Between India - Belgium

🔶 RBI To Inject Rs 30k Cr Into Market For Financial Stability

🔶 7th World Cities Summit 2020 Rescheduled To 20-24 June 2021

🔶 Centre Announces Free ATM Withdrawals For 3 Months

🔶 8th India International Film Tourism Conclave Held In Mumbai

🔶 Zoya Akhter Wins IIFTC Tourism Impact Award 2020

🔶 Sumant Kathpalia Takes Charge As CEO & MD Of IndusInd Bank

🔶 Ruchika Tomar Wins 2020 PEN/Hemingway Award

🔶 Former Real Madrid President Lorenzo Sanz Passed Away .

Saturday, March 9, 2019

Download Telugu Daily PDF


Download Telugu Daily PDF from:








Tags:all Telugu news papers pdf download
how to download Telugu news papers in pdf format
current affairs in Telugu 2019 pdf download
current affairs in Telugu pdf download free
current affairs 2019 in Telugu pdf download free
Telugu current affairs pdf
pdf news paper today
daily current affairs in Telugu 2018

Wednesday, June 6, 2018

*తెలంగాణ ప్రభుత్వ పథకాలు*

*తెలంగాణ ప్రభుత్వ పథకాలు*

💥 కల్యాణలక్ష్మి పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?     - 2014, అక్టోబర్ 2

💥 కల్యాణలక్ష్మి పథకంలో 18 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ యువతులకు వివాహ సమయంలో అందించే ఆర్థిక సహాయం?   

💥 కల్యాణలక్ష్మి పథకం కింద బీసీ యువతులకు కూడా వివాహ సమయంలో ఆర్థిక సహాయాన్ని ఎప్పటి నుంచి అందిస్తున్నారు?  
- 2016 ఏప్రిల్ 1

💥 కల్యాణలక్ష్మి పథకం కింద లబ్ధి పొందాలంటే సంబంధిత యువతుల తల్లిదండ్రుల వార్షికాదాయం ఎంతకు మించరాదు?
- రూ.2 లక్షలు

💥 షాదీ ముబారక్ పథకం ఉద్దేశం?    
      - పేద ముస్లిం యువతులకు వివాహ సమయంలో ఆర్థిక సహాయం అందించడం

💥 ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు?    - మహబూబ్‌నగర్ జిల్లా
షాద్‌నగర్ నియోజకవర్గంలోని
కొత్తూరు గ్రామంలో

💥 ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?    - 2014, నవంబర్ 8

💥 ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఎవరు ప్రారంభించారు?     - తెలంగాణ ముఖ్యమంత్రి
కె.చంద్రశేఖర్‌రావు

💥 ‘ఆసరా’ పింఛన్ పథకం కోసం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేసింది?     - రూ.4,700 కోట్లు

💥 తెలంగాణలో ‘ఆసరా’ పింఛన్ పథకం కింద ఎంత మంది లబ్ధి పొందుతున్నారు?
- 37,65,304 మంది

💥 వృద్ధులకు అమలుచేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?     - రక్షణ

💥 వితంతువులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?
- జీవనాధారం

💥 చేనేత కార్మికులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?
- చేయూత

💥 కల్లుగీత కార్మికులకు అమలుచేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?
  - ఆలంబన

💥 ఎయిడ్స్ బాధితులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?     - భరోసా

💥 వికలాంగులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?        
- భద్రత

💥 ‘ఆసరా’ పింఛన్ పథకంలో వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్‌‌స బాధితులు ప్రతి నెలా ఎంత మొత్తం పొందుతున్నారు?
- రూ.1000

💥 వికలాంగులకు ప్రతి నెలా ఇచ్చే ‘ఆసరా’ పింఛన్ ఎంత?     - రూ.1500

💥 ప్రస్తుతం ‘ఆరోగ్య లక్ష్మి’గా పేర్కొంటున్న పథకాన్ని గతంలో ఏమని పిలిచేవారు?
- ఇందిరమ్మ అమృత హస్తం

💥 ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, జనవరి 1

💥 ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ఏ కేంద్రాల ద్వారా అమలుచేస్తున్నారు?     - అంగన్‌వాడీ కేంద్రాలు

💥 బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలకు సంపూర్ణ పోషకాహారం అందించేందుకు ఉద్దేశిం చిన పథకం?     - ఆరోగ్యలక్ష్మి

💥 గ్రామజ్యోతి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, ఆగస్టు 17

💥 గ్రామజ్యోతి పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు?     - గంగదేవిపల్లి (వరంగల్ జిల్లా)

💥 మన ఊరు-మన ప్రణాళికకు కొనసాగింపుగా రూపకల్పన చేసిన పథకం?    - గ్రామజ్యోతి

💥గ్రామజ్యోతి పథకాన్ని అమలు చేసేందుకు ప్రతి గ్రామంలో ఎన్ని గ్రామీణాభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేస్తారు?
- 7 కమిటీలు. అవి.. పారిశుద్ధ్యం-తాగునీరు కమిటీ; ఆరోగ్యం-పోషకాహారం కమిటీ; విద్యా కమిటీ; సామాజిక, పేదరిక నిర్మూలనా కమిటీ; మౌలిక సదుపాయాల కల్పన కమిటీ; సహజ వనరుల నిర్వహణ కమిటీ; వ్యవసాయ కమిటీ

💥 మెగా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్  ఆర్థిక సాయంతో హరే రామ హరే కృష్ట ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ర్ట ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు?     - సద్దిమూట, భోజనామృతం

💥సద్దిమూట పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2014, అక్టోబర్ 13

💥 సద్దిమూట పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు?     - సిద్దిపేట మార్కెట్ యార్‌‌డ

💥సద్దిమూట పథకం ఉద్దేశం?   
- మార్కెట్ యార్డులో రైతులు, హమాలీలకు రూ.5కే భోజనం అందించడం

💥 భోజనామృతం కార్యక్రమ ఉద్దేశం?
- మాతా శిశు సంరక్షణ,
ప్రాంతీయ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు
ఉచితంగా భోజనం అందించడం

💥 హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ).. పేదలకు, భిక్షాటన చేసుకునే వారికి, అడ్డా కూలీలకు ఐదు రూపాయలకే భోజనం పథకాన్ని ఎప్పుడు ప్రారంభిం చింది?     - 2014, జూలై 17

💥 ఎవరి సాయంతో జీహెచ్‌ఎంసీ ఈ భోజన పథకాన్ని  ప్రారంభించింది?
- అక్షయపాత్ర ఫౌండే షన్

💥 ఆహార భద్రత పథకం లబ్ధిదారులను ఏ సర్వే ఆధారంగా గుర్తించారు?
- సమగ్ర కుటుంబ సర్వే

💥 ఆహార భద్రత పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, జనవరి 1

💥 ఆహార భద్రత పథకం కింద కుటుంబంలోని ప్రతి సభ్యుడికి ఎన్ని కిలోల బియ్యం ఇస్తారు?     - రూ.1కి కిలో చొప్పున 6 కిలోలు

💥నిరుపేద విద్యార్థులకు సన్న బియ్యం పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
- 2015, జనవరి 1

💥‘మన ఊరు-మన చెరువు’ నినాదంతో రూపకల్పన చేసినకార్యక్రమం?
- మిషన్ కాకతీయ

💥 మిషన్ కాకతీయ పైలాన్‌ను తెలంగాణ  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎక్కడ ఆవిష్కరించారు? - నిజామాబాద్ జిల్లా
సదాశివ నగర్ మండలం పాతచెరువు

💥 మిషన్ కాకతీయ ప్రధానోద్దేశం?
- రాష్ర్టంలోని 46,000 చెరువుల పునరుద్ధరణ

💥 మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, మార్చి 12

💥మహిళలకు రక్షణ అందించేందుకు, ఈవ్‌టీజింగ్‌ను అరికట్టేందుకు ప్రారంభించిన బృందాలు? - షీ టీమ్స్

💥 షీ టీమ్స్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
- 2014, అక్టోబర్ 24

💥 హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో అటవీ ప్రాంతాన్ని ఎంత శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?     - 33%

💥 మొదటి విడత హరితహారం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, జూలై

💥 మొదటి విడత హరితహారం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు?     - చిలుకూరు
బాలాజీ టెంపుల్ వద్ద (రంగారెడ్డి జిల్లా)

💥 తొలి విడత హరితహారం కార్యక్రమంలో ఎన్ని మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?    - 40 కోట్ల మొక్కలు

💥 రెండో విడత హరితహారం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?    - 2016, జూలై 8

💥 రెండో విడత హరితహారం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు?
- గుండ్రాంపల్లి (నల్గొండ జిల్లా)

💥 రెండో విడత హరితహారం కార్యక్రమంలో ఎన్ని మొక్కల్ని నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?    - 46 కోట్ల మొక్కలు

💥 వాటర్‌గ్రిడ్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, జూన్ 8

💥 వాటర్‌గ్రిడ్ పథకం ముఖ్యోద్దేశం?   
- ప్రతి ఇంటికి నల్లాల ద్వారా
మంచి నీటిని అందించడం

💥 వాటర్‌గ్రిడ్ పథకం పేరు?   
- మిషన్ భగీరథ (2015 డిసెంబర్ 4)

💥 ‘పల్లె వాకిట్లో పౌర సేవలు’ నినాదంతో రూపుదిద్దుకున్న కార్యక్రమం?
- పల్లె సమగ్ర సేవా కేంద్రం

💥 పల్లె సమగ్ర సేవా కేంద్రం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
- 2015, అక్టోబర్ 2

💥 పల్లె సమగ్ర సేవా కేంద్రం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు?- బీబీనగర్ గ్రామం, దోమకొండ మండలం, నిజామాబాద్ జిల్లా  

💥 ఏ పథకంలో భాగంగా వాటర్‌గ్రిడ్ పైపులతో పాటు ఆప్టికల్ ఫైబర్‌ను వేసి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తారు?    - డిజిటల్ తెలంగాణ

💥 డిజిటల్ తెలంగాణ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, జూలై 1

💥 తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? - కౌడిపల్లి మెదక్ జిల్లా...

Monday, November 6, 2017

మనదేశంలో క్లోనింగ్ ద్వారా సృష్టించబడిన నూరీ అనేది ఏ జంతువు పేరు?

*1) ఉస్మానియా యూనివర్సిటీని ఎప్పుడు స్థాపించారు?*

A) *1918 లో.*

*2):ఎవరి పేరిట ఉస్మానియా యూనివర్సిటీకీ ఆ పేరు పెట్టబడింది?*

A) *హైదరాబాద్ ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ పేరిటి.*

*3) ఉస్మానియా యూనివర్సిటీ యొక్క నినాదం ఏమిటి?*

A) " *తమసోమా జ్యోతిర్గమయ"*


*4) విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఆడిటోరియం పేరేమిటి?*

A) *ఠగూర్ ఆడిటోరియం.*

*5): ఉస్మానియా యూనివర్సిటి ప్రస్తుత V.C. (వైస్ ఛాన్సిలర్ ) ఎవరు?*

*A)


*6): మనదేశంలో క్లోనింగ్ ద్వారా సృష్టించబడిన నూరీ అనేది ఏ జంతువు పేరు?*

A: *మేక.*

*7):point_right: జాతీయ టెక్నాలజీ డే ను ఎప్పుడు జరుపుకుంటాము?*

A: *మే 11.*

*8):భారత్ లో DNA ఫింగర్ ప్రింట్ కు ఆద్యుడు ఎవరు?*

A: *లాల్జీ సింగ్.*

*9):లై-ఫై (లైట్ ఫిడిలిటీ) అనే పదాన్ని సూచించింది ఎవరు?*

A: *హరాల్డ్ హోస్.*

*10):: నాసా ప్రయోగించిన ఏ ఉపగ్రహం శనిగ్రహం,దాని చుట్టూ ఉన్న వలయంలో చేరింది?*

A: *కస్సిని.*

Monday, September 4, 2017

కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు

03-09-2017


*కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు*



      *కేంద్ర కేబినెట్ మంత్రులు*

*1.రాజ్‌నాథ్ సింగ్:* కేంద్ర హోంశాఖ

*2.సుష్మా స్వరాజ్:* విదేశాంగ శాఖ

*3.అరుణ్ జైట్లీ:* ఆర్థిక శాఖ

*4.నితిన్ గడ్కరీకి:* రోడ్ రవాణా, హైవేస్, షిప్పింగ్ - అదనంగా జల వనరులు, గంగా ప్రక్షాళన

*5.సురేశ్ ప్రభు:* కామర్స్ అండ్ ఇండస్ట్రీస్

*6.సదానంద గౌడ:* అర్థ గణాంకాల శాఖ

*7.ఉమా భారతి:* త్రాగు నీరు, పారిశుద్ధ్యం

*8.రాంవిలాశ్ పాశ్వాన్:* కన్యూమర్ ఎఫైర్స్, ఆహారం మరియు ప్రజా పంపిణీ

*9.మేనకా గాంధీ:* స్త్రీ శిశు సంక్షేమ శాఖ

*10.అనంత్ కుమార్:* ఎరువులు, రసాయనాలు, పార్లమెంటరీ వ్యవహారాలు

*11.రవిశంకర్ ప్రసాద్:* న్యాయ శాఖ, ఎలక్ట్రానిక్స్, ఐటీ

*12.జేపీ నడ్డా:* వైద్యారోగ్య శాఖ

*13.అశోక్ గజపతి రాజు:* పౌర విమానయాన శాఖ

*14.అనంత్ గీతే:* భారీ పరిశ్రమల శాఖ

*15.హర్‌సిమ్రత్ కౌర్:* ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్

*16.నరేంద్ర సింగ్ తోమర్:* గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, మైన్స్

*17.చౌదరి బీరేంద్ర సింగ్:* ఉక్క శాఖ

*18.జువల్ ఓరం:* గిరిజన శాఖ

*19.రాధామోహన్ సింగ్:* వ్యవసాయ శాఖ

*20.థావర్ చంద్ గెహ్లాట్:* సామాజిక న్యాయశాఖ

*21.స్మృతి ఇరానీ:* సమాచార ప్రసారాలు, జౌళి శాఖ

*22.హర్షవర్దన్:* సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ, పర్యావరణ శాఖలు

*23.ప్రకాశ్ జవడేకర్:* మానవ వనరుల అభివృద్ధి

*24.ధర్మేంద్ర ప్రధాన్:* పెట్రోలియం, సహజ వనరులు, స్కిల్ డెవలప్మెంట్

*25.పీయూష్ గోయల్:* రైల్వే మరియు బొగ్గు శాఖ

*26.నిర్మలా సీతారామన్:* రక్షణ శాఖ

*27.ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ:* మైనార్టీ వ్యవహారాలు

*కొత్తగా ప్రమాణం చేసిన కేంద్రమంత్రుల*
                 *శాఖలివే*


*28.నిర్మలా సీతారామన్:* రక్షణశాఖ

*29.పీయూష్ గోయల్:* రైల్వేశాఖ

*30.ధర్మేంద్ర ప్రధాన్:* పెట్రోలియం, నైపుణ్యాభివృద్ధి

*31.హర్దీప్ సింగ్ పూరీ:* గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి

*32.రాజ్‌కుమార్ సింగ్:* విద్యుత్ శాఖ

*33.ఆల్ఫాన్స్ కన్నంథనమ్:* పర్యాటకం

*34.ముక్తార్ అబ్బాస్ నఖ్వీ:* మైనార్టీ సంక్షేమం

*35.గజేంద్రసింగ్ షెకావత్:* వ్యవసాయం

*36.అనంతకుమార్ హెగ్డే:* నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికవృద్ధి

*37.సత్యపాల్ సింగ్:* మానవ వనరుల అభివృద్ధి, జలవనరులు, గంగా ప్రక్షాళన

*38.శివప్రతాప్ శుక్లా:* ఆర్థికశాఖ సహాయమంత్రి

*39.అశ్వనీకుమార్ చౌబే:* ఆరోగ్య, కుటుం సంక్షేమ సహాయ మంత్రి

*40.వీరేంద్రకుమార్:* స్త్రీ, శిశు సంక్షేమ, మైనార్టీ సహాయమంత్రి.

Saturday, July 1, 2017

NITI AAYOG IN TELUGU E BOOK PDF











Tags: NITI AAYOG IN TELUGU E BOOK PDF, NITI AAYOG in Telugu niti aayog in hindi  niti aayog vs planning commission  niti aayog registration  niti aayog internship  niti aayog ngo registration  niti aayog functions  niti aayog pdf NITI AAYOG IN TELUGU E BOOK PDF,

Friday, April 21, 2017

భారత క్షిపణి వ్యవస్థ


అగ్ని

  • అగ్ని క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగిస్తారు.
  • అగ్ని క్షిపణి అభివృద్ది చేసిన సంస్థ-   DRDO
  • అగ్ని క్షిపణి తయారు చేస్తున్న సంస్థ - భారత డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్
  •  అగ్ని క్షిపణిలో ఎన్ని శ్రేణులున్నాయి- 5 :(అగ్ని-I, అగ్ని-II, అగ్ని-III, అగ్ని-IV, అగ్ని-V)
  • అగ్ని-I పరిది    : 700-900 km
  •  అగ్ని-II పరిది   : 1000-2000 Km
  • అగ్ని-III పరిది   : 3,500 Km
  • అగ్ని-IV పరిది   : 4000 Km
  • అగ్ని-V పరిది     : 5000 Km   

పృథ్వి
  • పృథ్వి అంటే సంస్కృతంలో " భూమి " అని అర్థం
  • పృథ్వి క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగిస్తారు.
  • పృథ్వి-I  పరిది      :  150 Km
  • పృథ్వి-II  పరిది     :  250 Km
  • పృథ్వి-III  పరిది    : 350 Km 
  • పృథ్వి-I  క్షిపణి ని ఆర్మీ కోసం 
  • పృథ్వి-II  క్షిపణి ని వైమానిక దళం కోసం
  •  కోన్ని మార్పులు చేసి పృథ్వి క్షిపణి ని నావికా దళంలో కి ప్రవేశపేట్టారు. దీన్ని "ధనుష్" అనే పెరుతో పిలుస్తున్నారు.
  • ఇటివల పృథ్వి-I క్షిపణులను ఉపసంహరించి... వాటి స్థానంలో " పహర్ " క్షిపణులను ఉపయోగించాలని DRDO నిర్ణయించింది.




upload ......



Thursday, February 9, 2017

Current Affairs Study Material in English Current Affairs New English Bit Bank Download TSPSC Recruitment 2017 – 7306 Gurukulam

How To Download ? = Click  Download .... open url  Page and Right side .. Please wait ...Skip.... Click Skip ...... then download

Current Affairs - English Bit Bank Download-1

Current Affairs - English Bit Bank Download-2

Current Affairs - English Bit Bank Download-3

Current Affairs - English Bit Bank Download-4

Current Affairs - English Bit Bank Download-5

Current Affairs - English Bit Bank Download-6

Current Affairs - English Bit Bank Download-7

Current Affairs - English Bit Bank Download-8

Current Affairs - English Bit Bank Download-9

Current Affairs - English Bit Bank Download-10

Current Affairs - English Bit Bank Download-11

Current Affairs - English Bit Bank Download-12

Current Affairs - English Bit Bank Download-13

Current Affairs - English Bit Bank Download-14

Current Affairs - English Bit Bank Download-15

Current Affairs - English Bit Bank Download-16

Current Affairs - English Bit Bank Download-17

Current Affairs - English Bit Bank Download-18

Current Affairs - English Bit Bank Download-19

Current Affairs - English Bit Bank Download-20

Current Affairs - English Bit Bank Download-21

Current Affairs - English Bit Bank Download-22

Current Affairs Telugu Bit Bank Download

  How To Download ? = Click  Download .... open url  Page and Right side .. Please wait ...Skip.... Click Skip ...... then download

Tags:Current Affairs Study Material in English Current Affairs New English Bit Bank Download TSPSC Recruitment 2017 – 7306 Gurukulam TSPSC Gurukulam Study Material, Current Affairs Study Material in Telugu, Current Affairs New English Bit Bank Download TSPSC Recruitment 2017 – 7306 Gurukulam Telangana 7306 Gurukulam Teacher Jobs Application, The Telangana government has finally implemented the recruitment process and released the TSPSC Gurukulam Teachers notification 2017. ... TSPSC will be officially holding the recruitment of this latest TSPSC Gurukulam Teacher

Current Affairs Study Material in Telugu-Current Affairs New Telugu Bit Bank Download TSPSC Recruitment 2017 – 7306 Gurukulam

How To Download ? = Click  Download .... open URL Page and Right side .. Please wait ...Skip.... Click Skip ...... then download

Current Affairs Telugu Bit Bank Download-1

Current Affairs Telugu Bit Bank Download-2

Current Affairs Telugu Bit Bank Download-3

Current Affairs Telugu Bit Bank Download-4

Current Affairs Telugu Bit Bank Download-5

Current Affairs Telugu Bit Bank Download-6

Current Affairs Telugu Bit Bank Download-7

Current Affairs Telugu Bit Bank Download-8

Current Affairs Telugu Bit Bank Download-9

Current Affairs Telugu Bit Bank Download-10

Current Affairs Telugu Bit Bank Download-11

Current Affairs Telugu Bit Bank Download-12

Current Affairs Telugu Bit Bank Download-13

Current Affairs Telugu Bit Bank Download-14

Current Affairs Telugu Bit Bank Download-15

Current Affairs Telugu Bit Bank Download-16

Current Affairs Telugu Bit Bank Download-17

Current Affairs Telugu Bit Bank Download-18

  Current Affairs - English Bit Bank Download




How To Download ? = Click  Download .... open URL Page and Right side .. Please wait ...Skip.... Click Skip ...... then download


Tags:TSPSC Gurukulam Study Material, Current Affairs Study Material in Telugu, Current Affairs New Telugu Bit Bank Download TSPSC Recruitment 2017 – 7306 Gurukulam Telangana 7306 Gurukulam Teacher Jobs Application Form. ... The Telangana government has finally implemented the recruitment process and released the TSPSC Gurukulam Teachers notification 2017. ... TSPSC will be officially holding the recruitment of this latest TSPSC Gurukulam Teacher

Saturday, October 1, 2016

రియో పారా ఒలింపిక్స్


బ్రెజిల్‌లోని రియో నగరంలో ఈ ఏడాది సెప్టెంబర్ 7 నుంచి 18 వరకు 15వ పారాలింపిక్స్ క్రీడలు జరిగాయి. ఒలింపిక్స్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ పారాలింపిక్స్‌ను నిర్వహించారు. శారీరక అంగవైకల్యం, పాక్షిక అంధత్వం, పక్షవాతం కలిగిన అథ్లెట్‌లు పారాలింపిక్స్‌లో పాల్గొంటారు. భారత్ 1968 నుంచి (1976, 1980 తప్ప ) పారాలింపిక్స్‌లో పాల్గొంటూ వస్తోంది. రియోలో జరిగిన పారాలింపిక్స్‌తో కలిపి మొత్తం 11 పారాలింపిక్స్‌లలో భారత్ పాల్గొన్నది. రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడానికి భారత అథ్లెట్‌లు నానా కష్టాలు పడ్డారు. పతకం తెస్తారని ఆశలు పెట్టుకున్న క్రీడాకారులు ఒకరి తర్వాత ఒకరు వరుసగా వెనుదిరుగుతూ నిరాశపరిచారు. అయితే పారాలింపిక్స్‌లో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. సకల సౌకర్యాలు ఉండి, అత్యుత్తమ శిక్షణ పొందిన అతిపెద్ద క్రీడాబృందం నిరాశపరిచిన వేదికపైనే భారత దివ్యాంగుడు మరియప్పన్ తంగవేలు అద్భుతం చేశాడు. హైజంప్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. దేవేంద్ర జఝారియా జావెలిన్ త్రో వ్యక్తిగత విభాగంలో రెండోసారి స్వర్ణం సాధించడంతోపాటు ప్రపంచ రికార్డులు నెలకొల్పా డు. మహిళా అథ్లెట్ దీపా మాలిక్ షాట్‌పుట్‌లో రజతం సాధించారు. వైకల్యాన్ని జయించి ప్రపంచ క్రీడా వేదికపై సత్తాచాటారు మన పారా అథ్లెట్‌లు. 11 రోజులపాటు ఉత్సాహంగా సాగిన పారాలింపిక్స్‌లో చివరిరోజు విషాదం చోటుచేసుకుంది. ఇరాన్ అథ్లెట్ బహ్మాన్ గోల్బార్నిజాద్.. సైక్లింగ్ రేసులో ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోయాడు.

పారాలింపిక్స్ విశేషాలు


-ఆరంభం, ముగింపు వేదిక - మారకాన స్టేడియం (బ్రెజిల్)
-క్రీడలు జరిగిన తేదీలు - సెప్టెంబర్ 7 నుంచి 18 వరకు
-మొత్తం జరిగిన రోజులు - 11
-క్రీడా ప్రారంభకులు - మైఖేల్ టైమర్ (బ్రెజిల్ అధ్యక్షుడు)
-మస్కట్ - వీనిసియస్, టామ్
-నినాదం - ఒక కొత్త ప్రపంచం
-పాల్గొన్న దేశాలు - 159 + ఇండిపెండెంట్ పారాలింపిక్స్ అథ్లెట్స్ టీమ్
-పాల్గొన్న క్రీడాకారులు - 4,342
-క్రీడలు - 22
-క్రీడా విభాగాలు - 528
-మొత్తం స్వర్ణాలు - 529
-మొత్తం రజతాలు - 529
-మొత్తం కాంస్యాలు - 539
-మొత్తం పతకాలు - 1,597
-పారాలింపిక్స్‌లో చేర్చిన క్రీడలు - కనోయింగ్, ట్రయథ్లాన్
-మార్చ్‌పాస్ట్‌లో తొలి దేశం - ఇండిపెండెంట్ పారాలింపిక్స్ అథ్లెట్స్ టీమ్
-మార్చ్‌పాస్ట్‌లో భారత్ - 73వ దేశం
-మార్చ్‌పాస్ట్‌లో చివరి దేశం - బ్రెజిల్
-భారత్ నుంచి పాల్గొన్న క్రీడాకారులు - 19 మంది (16 మంది పురుషులు, ముగ్గురు మహిళలు)
-భారత్ పాల్గొన్న క్రీడలు - 5
-ప్రారంభ వేడుకల్లో భారత త్రివర్ణ పతాకధారి - దేవేందర్ (జావెలిన్ త్రోయర్)
-తొలి స్వర్ణ పతక విజేత - వెరోనికా (స్లోవేకియా) 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో 208 స్కోర్‌తో స్వర్ణం సాధించింది.
-అత్యధిక స్వర్ణాలు సాధించిన దేశం - చైనా (107)
-అత్యధిక పతకాలు సాధించిన దేశం - చైనా (107 స్వర్ణాలు, 81 రజతాలు, 51 కాంస్యాలు = మొత్తం 239 పతకాలు)
-తొలి పతకం సాధించిన భారత క్రీడాకారుడు - మరియప్పన్ తంగవేలు (తమిళనాడు), హైజంప్
-భారత్ సాధించిన పతకాలు - 4 (2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం)
-పారాలింపిక్స్‌లో స్వర్ణాలు సాధించిన దేశాలు - 63
-ఏదో ఒక పతకం సాధించిన దేశాలు - 83
-ఒక్క పతకం కూడా సాధించని దేశాలు - 76
-పతకాల సాధనలో బ్రెజిల్ స్థానం - 8
2 పతకాల సాధనలో భారత్ స్థానం - 43
-16వ పారాలింపిక్స్ క్రీడలను నిర్వహించేది - జపాన్ (టోక్యో)
-అంతర్జాతీయ పారాలింపిక్స్ ఏర్పడినది - 1989, సెప్టెంబర్ 22
-అంతర్జాతీయ పారాలింపిక్స్ సంఘం గౌరవ అధ్యక్షుడు - జాక్వెస్ రోగె
-అంతర్జాతీయ పారాలింపిక్స్ సంఘం అధ్యక్షుడు - ఫిలిప్ క్రావెన్
-భారత పారాలింపిక్స్ సంఘం ఏర్పడినది - 1992
-సంఘం అధ్యక్షుడు - రాజేష్ తోమర్
-సంఘం ప్రధాన కార్యదర్శి - జె. చంద్రశేఖర్

పారాలింపిక్స్ - 2016 ప్రత్యేకతలు


-పారాలింపిక్స్ చిహ్నం టామ్. బ్రెజిల్ వాయిద్యకారుడు టామ్ జొబిమ్‌కు గుర్తుగా ఈ చిహ్నానికి ఆ పేరు పెట్టారు. బ్రెజిల్‌లోని వృక్ష సంపదను ప్రతిబింబిస్తూ ఈ చిహ్నాన్ని రూపొందించారు.

-ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ లేకుండా పారాలింపిక్స్ ప్రారంభమయ్యాయి. ఎందుకంటే ఆయన పశ్చిమ జర్మనీ మాజీ అధ్యక్షుడు వాల్టర్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి వెళ్లాడు.

-డోపింగ్ ఆరోపణల వల్ల రష్యా అథ్లెట్లు ఈ పారాలింపిక్స్‌లో పాల్గొనలేదు.

-పారాలింపిక్స్ ప్రారంభోత్సవం, ముగింపు వేడుకలను భారత్‌లో దూరదర్శన్ సహా ఏ నెట్‌వర్క్ కూడా ప్రసారం చేయలేదు. అయితే 154 దేశాలు వేడుకలను ప్రసారం చేశాయి.

-పారాలింపిక్స్‌లో స్వర్ణ విజేతలకు రూ. 75 లక్షలు, రజత పతక విజేతకు రూ. 50 లక్షలు, కాంస్య పతక విజేతకు రూ. 30 లక్షలు ఇస్తామని క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

మరియప్పన్ (21) :

తమిళనాడులోని సేలం సమీపంలో పెరియవాడగంపట్టి గ్రామంలో 1995, జూన్ 28న జన్మించిన మరియప్పన్ తంగవేలు.. ఐదేళ్ల వయసులో పాఠశాలకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఓ బస్సు అతడి కాలుపై నుంచి వెళ్లింది. ప్రమాదంలో అతడి కుడికాలు ఛిద్రమైంది. మరియప్పన్ తల్లి వైద్యం కోసం రూ.3,00,000 ఖర్చు చేసింది. పేద కుటుంబం కావడంతో ఆమె కూరగాయలు అమ్ముతూ ఇప్పటికీ ఆ అప్పు చెల్లిస్తోంది. పారాలింపిక్స్ విజయంతో తమిళనాడు ప్రభుత్వం తంగవేలుకు రూ. 2 కోట్లు ప్రకటించింది. భారత ఒలింపిక్ సంఘం రూ.75 లక్షలు ఇవ్వనుంది. దీంతో వారి ఆర్థిక కష్టాలన్నీ తీరినట్లే. మరియప్పన్ తంగవేలు 14వ ఏట తొలిసారి ఎలాంటి శారీరక వైకల్యం లేని వారితో నేషనల్ అథ్లెటిక్ మీట్‌లో పాల్గొని రజతం గెలిచాడు. 2013లో 18 ఏళ్ల వయసులో జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేటప్పుడు కోచ్ సత్యనారాయణ.. మరియప్పన్ ప్రతిభను గుర్తించాడు. బెంగళూరులో కఠోర సాధన, శిక్షణతో రాటుదేలి ఏడాది క్రితం సీనియర్ లెవల్ పోటీల్లో అడుగుపెట్టిన మరియప్పన్ అదే ఏడాది ట్యునీషియాలో జరిగిన పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో 1.78 మీటర్ల ఎత్తు ఎగిరి స్వర్ణం గెలిచాడు. పారాలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఇప్పుడు రియో పారాలింపిక్స్‌లో హైజంప్‌లో భారత్‌కు స్వర్ణ పతకం సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు.

దేవేందర్ జఝారియా (35) :

రాజస్థాన్‌లో 1981, జూన్ 10న జన్మించిన దేవేందర్ జఝారియా 8 ఏళ్ల ప్రాయంలో చెట్టు ఎక్కగా కరెంట్ వైరు తగలడంతో షాక్‌కు గురై ఎడమ చేతిని కోల్పోయాడు. అంగవైకల్యం వచ్చిందని కుంగిపోకుండా జావెలిన్ త్రోలో కఠోర సాధనచేసి 2004, 2016 పారాలింపిక్స్‌లలో స్వర్ణ పతకాలు సాధించాడు. 2013లో ఫ్రాన్స్‌లోని లయోన్‌లో, 2015లో ఖతార్‌లోని దోహలో జరిగిన ఐపీసీ అథ్లెటిక్స్ ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో వరుసగా స్వర్ణం, రజతం సాధించాడు. 2004లో అర్జున అవార్డు పొందాడు. 2012లో పద్మశ్రీ అవార్డు స్వీకరించి, ఆ అవార్డు అందుకున్న తొలి పారాలింపియన్‌గా గుర్తింపు పొందాడు.

దీపామాలిక్ :

హర్యానాకు చెందిన దీపామాలిక్ మహిళల షాట్ పుట్ విభాగంలో రజతం సాధించారు. ఈ ఘనతతో పారాలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా దీప రికార్డు సృష్టించారు. దీపా మాలిక్ 2011లో న్యూజిలాండ్‌లోని క్రిస్ట్‌చర్చిలో జరిగిన ఐపీసీ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో షాట్‌పుట్‌లో రజతం గెలుపొందా రు. ఆమె పట్టుదలను చూసి సైనికాధికారి అయిన భర్త ప్రోత్సాహం తోడవడంతో దీప ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. 2012లో అర్జున అవార్డు అందుకున్నా రు. 1999లో వెన్నెముకకు కణితి రావడంతో దీప శరీరంలోని నడుము కింది భాగం చచ్చుబడిపోయింది. దీంతో ఆరేళ్లపాటు చక్రాల కుర్చీకే పరిమితమైన ఆమె ఆ తర్వాత పారా అథ్లెట్‌గా మారారు. దీప పేరుమీద రెండు లిమ్కా బుక్ రికార్డులు ఉన్నాయి. మొదటిది 2008లో కిలోమీటరు దూరం యమునా నది ప్రవాహాన్ని దాటడం. రెండోది 2013లో ప్రత్యేక బైక్‌పై 58 కిలోమీటర్లు ప్రయాణించడం.

వరుణ్ సింగ్ భాటి:

1995, ఫిబ్రవరి 13న ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన వరుణ్‌సింగ్ భాటి (21) పోలియో రావడంతో వికలాంగుడిగా మారాడు. 2012లో లండన్‌లో జరిగిన పారాఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం కోల్పోయాడు. 2014లో దక్షిణ కొరియాలో జరిగిన ఆసియన్ పారాలింపిక్స్‌లో 5వ స్థానం, అదే ఏడాది చైనాలో జరిగిన ఓపెన్ అథ్లెట్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాన్ని సాధించాడు. 2015లో జరిగిన పారా ప్రపంచ చాంపియన్ పోటీల్లో 5వ స్థానంలో నిలిచాడు. రియోలో జరిగిన పారాలింపిక్స్‌లో హైజంప్ విభాగంలో కాంస్యం సాధించాడు.

బహ్మాన్ గోల్బార్నిజాద్:

ఇరాన్‌కు చెందిన ఈ సైక్లిస్ట్ 1980లో జరిగిన యుద్ధంలో కాలు కోల్పోయాడు. ఈ పారాలింపిక్స్‌లో పురుషుల రోడ్ రేస్ సీ-4, 5 విభాగాల్లో పాల్గొన్న బహ్మాన్ సైకిల్‌పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. దవాఖానకు తరలిస్తున్న తరుణంలో గుండెపోటుతో మృతిచెందాడు. ఇలా పారా ఒలింపిక్స్‌లో ఒక అథ్లెట్ మరణించడం ఇదే మొదటిసారి. బహ్మాన్ మృతికి సంతాప సూచకంగా రియో ముగింపు వేడుకల్లో కొన్ని క్షణాలు మౌనం పాటించారు.

పారాలింపిక్స్‌లో పెను సంచలనం


నలుగురు పారా అథ్లెట్లు ఏ వైకల్యం లేని ఆటగాళ్లని తలదన్నేలా పరుగెత్తి ప్రపంచాన్ని నివ్వెరపరిచారు. 1500 మీ. (టీ-13 క్లాస్) పరుగులో తొలి నాలుగు స్థానా ల్లో నిలిచిన అథ్లెట్లు.. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన అథ్లెట్ కంటే అత్యుత్తమ టైమింగ్‌ను నమోదు చేశారు. అబ్దెల్లతీఫ్ బాకా (అల్జీరియా) 3 నిమిషాల 48.29 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి స్వర్ణం చేజిక్కించుకున్నాడు. ఇథియోపియాకు చెందిన తమిరు డొమిసెస్ (3 నిమిషాల 48.59 సెకన్లు) రజతం సాధించగా, కెన్యాకు చెందిన హెన్రీ కిర్వా (3 నిమిషాల 49.59 సెకన్లు) కాంస్యం గెలుచుకున్నాడు. అబ్దెల్లతీఫ్ సోదరుడు ఫౌద్‌బాకా (3 నిమిషాల 49.84 సెకన్లు) నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ నలుగురు పారా అథ్లెట్లు.. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన అమెరికా రన్నర్ మాథ్యూ సెంట్రోవిజ్ (3 నిమిషాల 50 సెకన్లు) కంటే వేగంగా రేసును పూర్తిచేశారు.

-జర్మనీకి చెందిన మార్సర్ రెమ్ కృత్రిమ కాలుతో లాంగ్‌జంప్‌లో 8.40 మీటర్లు దూకి స్వర్ణం సాధించాడు. ఒలింపిక్స్‌లో అమెరికా అథ్లెట్ జెఫ్ హెండర్సన్ 8.38 మీటర్లు దూకి స్వర్ణం సాధించాడు. హెండర్సన్ కంటే మార్సర్ దూకిన ఎత్తు ఎక్కువ కావడం విశేషం.

పారాలింపిక్స్‌లో భారత్


-మొదటిసారి 1968లో పారాలింపిక్స్‌లో పాల్గొన్నది.
-మధ్యలో జరిగిన 1976, 1980 పారాలింపిక్స్‌లో పాల్గొనలేదు.
-ఇప్పటివరకు 11 సార్లు పారాలింపిక్స్‌లో పాల్గొన్నది.
-1972 పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం వచ్చిం ది. మురళీకాంత్ షెట్కర్ స్విమ్మింగ్‌లో స్వర్ణం సాధించాడు.

-రియో పారాలింపిక్స్‌లో షాట్ పుట్ విభాగంలో దీపా మాలిక్ రజతం సాధించారు. ఈమె పారాలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళ.
-వ్యక్తిగత విభాగంలో రెండు పారాలింపిక్స్‌లో (2004, 2016) స్వర్ణాలు సాధించిన అథ్లెట్ దేవేందర్ జఝారియా (జావెలిన్ త్రో).
-జోగిందర్‌సింగ్ బేడీ వ్యక్తిగత విభాగంలో ఒకే పారాలింపిక్స్‌లో వేర్వేరు క్రీడల్లో మూడు పతకాలు సాధించాడు. న్యూయార్క్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో రజతం (షాట్ పుట్), కాంస్యం (జావెలిన్ త్రో), కాంస్యం (డిస్కస్ త్రో) గెలుచుకున్నాడు.
-ఇప్పటి వరకు జరిగిన పారాలింపిక్స్‌లో భారత్‌కు 12 పతకాలు వచ్చాయి. వాటిలో 4 స్వర్ణాలు, 4 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి.
















Tuesday, March 8, 2016

Oscars Awards 2016


 Current Affirs 


Best Picture: Spotlight
»Best Actor in a Lead Role: Leonardo DiCaprio, The Revenant
»Best Actress in a Lead Role: Brie Larson, Room
»Best Director: Alejandro González Iñárritu, The Revenant
»Best Original Score: Ennio Morricone, The Hateful Eight
»Best Original Song: "Writings on the Wall," Spectre, Jimmy Napes and Sam Smith
»Best Foreign Language Film: Hungary, Son of Saul
»Best Live Action Short Film: Stutterer, Benjamin Cleary and Serena Armitage
»Best Documentary Feature: Amy, Asif Kapadia and James Gay-Rees
»Best Documentary Short Subject: A Girl in the River: The Price of Forgiveness, Sharmeen Obaid-Chinoy
»Best Actor in a Supporting Role: Mark Rylance, Bridge of Spies
»Best Animated Feature Film: Inside Out, Pete Docter and Jonas Rivera
»Best Animated Short Film: Bear Story, Gabriel Osorio and Pato Escala
»Best Visual Effects: Ex Machina, Andrew Whitehurst, Paul Norris, Mark Ardington and Sara Bennett
»Best Sound Mixing: Mad Max: Fury Road, Chris Jenkins, Gregg Rudloff and Ben Osmo
»Best Sound Editing: Mad Max: Fury Road, Mark Mangini and David White
»Best Film Editing: Mad Max: Fury Road, Margaret Sixel
»Best Cinematography: The Revenant, Emmanuel Lubezki
»Best Makeup and Hairstyling: Mad Max: Fury Road, Lesley Vanderwalt, Elka Wardega and Damian Martin
»Best Production Design: Mad Max: Fury Road
»Best Costume Design: Mad Max: Fury Road, Jenny Beavan
»Best Actress in a Supporting Role: Alicia Vikander, The Danish Girl
»Best Adapted Screenplay: The Big Short, Charles Randolph and Adam McKay
»Best Original Screenplay: Spotlight, Josh Singer and Tom McCarthy
»Jean Hersholt Humanitarian Award: Debbie Reynolds
»Honorary Oscar: Spike Lee
»Honorary Oscar: Gena Rowlands

Saturday, August 30, 2014

జన్ ధన్ యోజనం - ఎంత ప్రయోజనం ?




జన్ ధన్ యోజనం - ఎంత ప్రయోజనం? 
    మంత్రాలకు చింతకాయలు రాలవు అన్నది సామెత. ప్రధాని ప్రకటించిన జన్ ధన్ యోజన పథకాన్ని ప్రకటించారు. ప్రభుత్వ ప్రయోజనాలు ప్రజలకు చేరాలంటే బ్యాంకు ఖాతాలు తెరవాల్సిందేనని ఆయన నొక్కి వక్కాణించారు. ఆగస్టు 28న దేశ వ్యాపిత కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా కోటీ మందికిపైగా బ్యాంకు ఖాతాలు తెరిపించారు. అయితే ఈ ఖాళీ ఖాతాలతో ఏమిటి ప్రయోజనం అన్నదే ప్రధాన ప్రశ్న. ఇప్పటికే ఎన్నో ఎకౌంట్లు ఖాళీ గా వుండటం, వాటిని రద్దు చేసే విషయాన్ని బ్యాంకులు పరిశీలిస్తున్నాయి. అయితే ఈ ఖాతాల వల్ల జీవిత భీమా, తదితర ప్రభుత్వ పథకాలకు సంబంధించి నిధులు నేరుగా ఖాతాదారుల ఖాతాల్లోకి వచ్చి చేరుతాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే భవిష్యత్తులో ఈ ఖాతాల ద్వారా పేద ప్రజలకు ఏ మేరకు మేలు జరుగనుందో చూడాల్సి వుంది.
by: 10tv



Monday, August 25, 2014

ప్రపంచ వృద్ధుడి వయసు 111 ఏళ్లు


prapancha vruddhudi vayasu 111 ellu


టోక్యో : ప్రపంచంలో సజీవంగా ఉన్న వృద్ధు నిగా జపాన్‌ విద్యావేత్త సకరి మొమోయ్‌ గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. ఈయనకు కవితలంటే మహా ఇష్టం. ఈయన వయసు 111 సంవత్సరా లు. గిన్నిస్‌ రికార్డుకు సంబంధించిన ధ్రువపత్రాన్ని బుధవారం ఆయన స్వీకరించారు. ఏప్రిల్‌లో మరణించిన న్యూయార్క్‌కు చెందిన అలెగ్జాండర్‌ ఇమిచ్‌ తర్వాత మొమోయ్‌ ఈ రికార్డు సాధించారు. అలెగ్జాండర్‌ 111 ఏళ్ల 164 రోజులు జీవించారు. ప్రపంచంలో అత్యధిక వయసుగల జీవించి ఉన్న మహిళ కూడా జపాన్‌కు చెందినవారే. మిసావో ఒకావా ఈ రికార్డు సాధించారు. ఒసాకాకు చెందిన ఆమె వయసు 116 సంవ త్సరాలు. మొమోయ్‌ 1903 ఫిబ్రవరి ఐదున ఫుకుషిమా ప్రిఫెక్చర్‌లో జన్మించారు. అక్కడే ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించేవారు. కొంతకాలానికి టోక్యోకు ఉత్తరంగా ఉన్న సైతామాఅనే పట్టణానికి వెళ్లి హైస్కూలు ప్రిన్సిపాల్‌గా పని చేసి, పదవీ విరమణ చేశారు. పుస్తక పఠనం అంటే తనకు చాలా ఇష్టమని, ముఖ్యంగా చైనా కవితలంటే ఆసక్తి ఎక్కువ అని చెప్పారు.

Sunday, March 16, 2014

దేశంలో తొలి మోనోరైలు

దేశంలోనే మొట్టమొదటి మోనో రైలు సేవలు ముంబైలో ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ 2014 ఫిబ్రవరి 1న వడాలా డిపోలో రైలుకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. 2014, ఫిబ్రవరి 2 నుంచి మోనోరైలు సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. రూ. 3,000 కోట్ల వ్యయమయ్యే ఈ మోనోరైలు ప్రాజెక్టును రెండు దశల్లో అమలు చేస్తున్నారు. మొదటి దశలో .9 కి.మీ. దూరం మేర వడాలా డిపో చెంబూరు సెక్షన్‌ను ప్రారంభించారు. రెండో దశలో వడాలా డిపోనుంచి దక్షిణ ముంబైలోని సంత్ గార్డెన్ మహారాజ్ చౌక్ వరకు విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ మలేషియాకు చెందిన స్కోమి ఇంజినీరింగ్ సంస్థతో కూడిన కన్సార్టియం చేపట్టింది. మోనోరైలు నిర్వహణను ముంబాయి మెట్రోపాలిటన్ రీజియస్ డెవలప్‌మెంట్ అథారిటీ చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు కేటాయించిన రూ. 3,000 కోట్లలో ఇప్పటికే రూ. 1,900 కోట్లను ఎంఎంఆర్‌డీఏ వ్యయం చేసింది. దూరాన్ని బట్టి రూ.5 నుంచి 11 వరకు ప్రయాణ చార్జీలు వసూలు చేస్తారు. టికెట్ ధరను అధికారులు నిర్ణయిస్తారు. మొదటి దశలో ఆరు మోనో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. మరో పది రైళ్లు రెండో దశలో అందుబాటులోకి రానున్నాయి. మోనో రైలు ప్రత్యేకతలు -ఒక బోగీలో 20 మంది కూర్చొని, 130 మంది నిల్చుని ప్రయాణించే వీలుంది. మొత్తం నాలుగు బోగీల్లో ఒకేసారి 600 మంది ప్రయాణించవచ్చు. ఒక్క గంటలో సుమారు 20 వేల మందికి పైగా ప్రయాణించవచ్చు. -రైలు మార్గం పొడవు .93 కిలోమీటర్లు. వేగం గంటకు గరిష్టంగా 0 కిలోమీటర్లు. -మెట్రో రైలుతో పోల్చితే మోనో రైలు నిర్మాణ వ్యయం చాలా తక్కువ. -నగరాల్లో రోడ్ల విస్తరణకు స్థలం లభించని సమయంలో మోనోరైలు చాలా తక్కువ స్థలంలో పరిగెత్తనున్నాయి. ముఖ్యంగా భూమికి 20 నుంచి 30 అడుగుల ఎత్తుపై నుంచి వెళ్లే ఈ రైళ్లు రోడ్ల మధ్య ఉండే డివైడర్లపై ఒకే ఒక్క స్తంభంపై రెండు రైళ్లు పరిగెత్తేందుకు వీలుగా రైలు మార్గం ఏర్పాటు చేయవచ్చు. -మెట్రో రైళ్లు సాధారణంగా సమాంతరంగా ఉండే రెండు పట్టాలపై నడుస్తాయి. మోనో రైలుకు ఒకే పట్టా ఉంటుంది. పట్టా వెడల్పు కూడా రైలు కంటే తక్కువగా ఉంటుంది. తొలుత జర్మనీలో మోనో రైళ్లు ప్రారంభమయ్యాయి. జపాన్‌లో 1950లలో ఇవి ప్రాచుర్యం పొందాయి. ట్రాఫిక్ సమస్యనుంచి గట్టేక్కేందుకు జపాన్ వీటిని వాడుకలోకి తెచ్చింది