Friday, April 21, 2017

భారత క్షిపణి వ్యవస్థ


అగ్ని

  • అగ్ని క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగిస్తారు.
  • అగ్ని క్షిపణి అభివృద్ది చేసిన సంస్థ-   DRDO
  • అగ్ని క్షిపణి తయారు చేస్తున్న సంస్థ - భారత డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్
  •  అగ్ని క్షిపణిలో ఎన్ని శ్రేణులున్నాయి- 5 :(అగ్ని-I, అగ్ని-II, అగ్ని-III, అగ్ని-IV, అగ్ని-V)
  • అగ్ని-I పరిది    : 700-900 km
  •  అగ్ని-II పరిది   : 1000-2000 Km
  • అగ్ని-III పరిది   : 3,500 Km
  • అగ్ని-IV పరిది   : 4000 Km
  • అగ్ని-V పరిది     : 5000 Km   

పృథ్వి
  • పృథ్వి అంటే సంస్కృతంలో " భూమి " అని అర్థం
  • పృథ్వి క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగిస్తారు.
  • పృథ్వి-I  పరిది      :  150 Km
  • పృథ్వి-II  పరిది     :  250 Km
  • పృథ్వి-III  పరిది    : 350 Km 
  • పృథ్వి-I  క్షిపణి ని ఆర్మీ కోసం 
  • పృథ్వి-II  క్షిపణి ని వైమానిక దళం కోసం
  •  కోన్ని మార్పులు చేసి పృథ్వి క్షిపణి ని నావికా దళంలో కి ప్రవేశపేట్టారు. దీన్ని "ధనుష్" అనే పెరుతో పిలుస్తున్నారు.
  • ఇటివల పృథ్వి-I క్షిపణులను ఉపసంహరించి... వాటి స్థానంలో " పహర్ " క్షిపణులను ఉపయోగించాలని DRDO నిర్ణయించింది.




upload ......