👉 2017 సంవత్సరంకు గాను "అర్థశాస్త్రంలో నోబెల్" బహుమతి ఎవరికి లభించనుంది?
A: రిచర్డ్ హెచ్.థాలర్(అమెరికా)
👉 ప్రస్తుత "శ్రీలంక అధ్యక్షుడు" ఎవరు?
A: మైత్రిపాల సిరిసేన
👉 "ప్రస్తుత టాటా గ్రూప్ ఛైర్మన్" ఎవరు?
A: చంద్రశేఖరన్
👉 భారత జాతీయ కాంగ్రెస్ ను "మైక్రోస్కోపిక్ మైనారిటీ" గా విమర్శించింది ఎవరు?
A: లార్డ్ డఫ్రిన్
👉 "తంతి తపాలా,రైల్వే సౌకర్యాలను" ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు?
A: లార్డ్ డల్హౌసీ
👉 "సిటీ ఆఫ్ లేక్స్" అని ఏ నగరాన్ని అంటారు?
A: ఉదయ్ పూర్.
👉 "ఖుష్ మహల్" ఎక్కడ కలదు?
A: వరంగల్
👉 "గాయత్రి మంత్రం" ఏ వేదంలో కలదు?
A: ఋగ్వేదంలో.
👉 "అసతోమా సద్గమయా- తమసోమా జ్యోతీర్గమయా" అనే మంత్రాన్ని ఏ ఉపనిషత్ నుండి స్వీకరించారు?
A: బృహదారణ్యకోపనిషత్తు.
👉 "స్వస్థక్" గుర్తు దేనికి సంకేతం?
A: శుభం, సర్వాభివృద్ధి.
👉 "కోటప్ప కొండ" ప్రసిద్ధి చెందిన ఒక ........ ఆలయం.
A: శివాలయం.
👉 అగ్నిమాపక యంత్రాలలో ఉపయోగించు వాయువు ఏది?
A: కార్బన్ డై ఆక్సైడ్.
👉 ఆచార్య M.G.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎప్పుడు ఏర్పాటైంది?
A: 1964.
👉 మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు?
A: అహ్మాదాబాద్.
👉 దులీప్ ట్రోపీ ఏ క్రీడకు చెందినది?
A: క్రికెట్.
Tags: Telugu General Knowledge Bit Bank, Telugu Gk Bits