Saturday, March 24, 2018

బ్రహ్మర్షి బిరుదు గల సంఘ సంస్కర్త ? 


❶ మనుషుల ఒడంబడిక (1956) ముఖ్యంగా దేనికి సంబంధించింది ?

*జ: తెలంగాణ ప్రాంత ప్రజల కోసం*

❷ 1910లో అలహాబాదులో భారత్‌ స్త్రీ మహామండల్‌ సంస్థను స్థాపించింది ఎవరు ?

*జ: సరళాదేవి చౌధురాణి*

❸ బ్రహ్మర్షి బిరుదు గల సంఘ సంస్కర్త ? 

*జ: రఘుపతి వెంకటరత్నం నాయుడు*

❹ రెండో దేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించింది ఎవరు ?

*జ: అబ్దుల్‌ రజాక్‌*

❺ స్వామి సీతారామ శాస్త్రి సెప్టెంబర్‌ 20 నుంచి 35 రోజులపాటు ఏ సంవత్సరంలో నిరాహార దీక్ష చేశాడు ?

*జ: 1951*

❻ అఖిల భారత కాంగ్రెస్‌ సమావేశాలు విజయవాడలో జరిగిన సంవత్సరం ? 

*జ: 1921*

❼ ఉమెన్స్‌ ఇండియా అసోసియేషన్‌ను స్థాపించిన ఐర్లండ్‌ దేశస్తురాలు ఎవరు ?

*జ: దొరోతి*

❽ హైదరాబాద్‌ సంస్థానంలో సత్యాగ్రహాన్ని నిర్వహించిన నాయకుడు ?

*జ: స్వామి రామనంద తీర్థ (1947-48)*

❾ తెలుగు భాషకు ఎనలేని సేవచేసిన ఆంగ్లేయుడు ?

*జ: సి.పి. బ్రౌన్‌*

❿ పైడా రామకృష్ణయ్య దేనికోసం పాటుపడ్డాడు ? 

*జ: వితంతు వివాహాలు*

⑪ రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ నియామకం ఏ సంవత్సరంలో జరిగింది ? 

*జ: 1953*

⑫ తెలుగులో ప్రథమ రాజకీయ పత్రిక ఆంధ్ర ప్రకాశిక స్థాపకుడు ?

*జ: ఎ.పి.పార్థసారథి నాయుడు*