*🔥ఇండియన్ జాగ్రపీ బిట్స్🔥*
●1. ప్రపంచ జనపనార రాజధానిగా ఏ నగరాన్ని పేర్కొంటారు ?
*జ: కలకత్తా*
●2. భారతదేశంలో పొగాకు పంటను ప్రవేశపెట్టిన వారు ఎవరు
*జ: పోర్చుగీసువారు*
●3. దేశంలో అత్యధికంగా సాగుచేసిన తేయాకు రకం ఏది?
*జ: బ్లాక్ టీ*
●4. కర్నాటకలో బాబు బుడాన్ కొండల ప్రాంతం దేనికి ప్రసిద్ధి ?
*జ: కాఫీ*
●5. రబ్బరు ఉత్పత్తి లో ప్రధమ స్థానంలో ఉన్న రాష్ట్రం ?
*జ: కేరళ*
●6. కుంకుమపువ్వు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం
*జ: జమ్ము కాశ్మీర్*
●7. ఉల్లిపాయల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ?
*జ: మహారాష్ట్ర*
●8. నారింజ పండ్ల ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ?
*జ: మహారాష్ట్ర*
●9. దేశంలో అత్యధికంగా ఖనిజాలు లభించే ప్రాంతం ?
*జ: చోట నాగపూర్ ప్రాంతం*
●10. దేశంలో అతిపెద్ద మెకనైజ్డ్ ఇనుప ధాతువు గని ఏది?
*జ: బైలదిల్లా*
●11. మాంగనీస్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం
*జ: మధ్యప్రదేశ్*
●12. మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ పీఠభూమి ఏ ఖనిజానికి ప్రసిద్ధి చెందినది ?
*జ: బాక్సైట్*
●13. రాజస్థాన్లోని ఖేత్రీ గని దేనికి ప్రసిద్ధి చెందింది ?
*జ: రాగి*