Wednesday, April 25, 2018

Spoken English



Simple Future Tense 
   *సాధారణ భవిష్యత్ కాలము*

*Affirmative Sentences* –
  *సాధారణ వాక్యాలు*

1. *I will ( I’ll ఐల్ ) walk tomorrow.*
     *రేపు నేను నడుస్తాను.*   

2. *We will ( we’ll వీల్ ) walk tomorrow.*
    *రేపు మేము నడుస్తాము.*

3. *You will ( you’ll యూల్ ) walk     tomorrow.*
     *మీరు రేపు నడుస్తారు.*

4. *They will ( They’ll దేల్ ) walk  tomorrow.*
      *వారు రేపు నడుస్తారు.*

5. *Boys will walk tomorrow.*
     *బాలురు రేపు నడుస్తారు.*

6. *He will ( He’ll హీల్ ) walk tomorrow.*
     *అతను రేపు నడుస్తాడు.*

7. *She will( She’ll షీల్ ) walk  tomorrow.*
     *ఆమె రేపు నడుస్తుంది*

8. *It will  ( It’ll ఇటిల్ ) walk tomorrow.*
    *అది రేపు నడుస్తుంది.*

9. *Naren will walk tomorrow.*
    *నరేెన్  రేపు నడుస్తాడు*

10. *Swarupa will walk tomorrow.*
       *స్వరూప రేపు నడుస్తుంది.*

*Interrogative Sentences* –  
    *ప్రశ్నార్థక వాక్యాలు.*

11. *Shall I walk tomorrow ?*            
       *రేపు నేను నడుస్తానా?*

12. *Shall we walk tomorrow ?*    
       *రేపు మేము నడుస్తామా?*

13. *Will you walk tomorrow ?*    
       *రేపు మీరు నడుస్తారా?*

14. *Will they walk tomorrow ?*     
       *రేపు వారు నడుస్తానా?*

15. *Will boys walk tomorrow ?* 
       రేపు బాలురు నడుస్తారా?

16. Will he walk tomorrow ?           
       *రేపు అతను నడుస్తాడా?*

17. *Will she walk tomorrow ?*        
      *రేపు ఆమె నడుస్తుందా?*

18. *Will it walk tomorrow ?*            
       *రేపు అది నడుస్తుందా?*

19. *Will Naren walk tomorrow ?*      
       *రేపు నరేన్ నడుస్తాడా?*

20. *Will Swarupa walk tomorrow ?*
       *రేపు స్వరూప నడుస్తుందా?*