Saturday, March 24, 2018

కవికోకిలగా ప్రసిద్ధి చెందింది ?


                    

❶ ఫ్రెంచి సైన్యాన్ని సెయింట్‌జార్జీ కోటపైకి నడిపిన అధికారి ? 

*జ: డూప్లే*

❷ సిటీ కాలేజీ (హైదరాబాద్‌లో) స్థాపించిన సంవత్సరం ? 

*జ: 1870*

❸ అడవి బాపిరాజు మీజాన్‌ అనే పత్రికను ఏ భాషలో ప్రచురించేవారు ? 

*జ: తెలుగు*

❹ కవికోకిలగా ప్రసిద్ధి చెందింది ?

*జ: దువ్వూరి రామిరెడ్డి*

❺ గజ బేటకార బిరుదును పొందినవారు ?

*జ: రెందో దేవరాయులు*

❻ వందేమాతర గేయాన్ని రచించినవారు ? 

*జ: బకిం చంద్రఛటర్జీ*

❼ మద్రాసు మహాజన సభ స్థాపన ? 

*జ: 1884*

❽ మొదటి కర్ణాటక యుద్ధంలో విజయం సాధించినవారు ?

*జ: ఫ్రెంచివారు*

❾ హైదరాబాద్‌ రాష్ట్రంలో పేపర్‌ కరెన్సీ ప్రవేశపెట్టిన సంవత్సరం ?

*జ: 1918*

❿ ఆంధ్రలో హోంరూల్‌ ఉద్యమ కార్యదర్శి ?

*జ: గాడిచర్ల హరి సర్వోత్తమరావు*

⑪ జాగిర్దారీ కాలేజ్‌ హైదరాబాద్‌లో ఎక్కడ, ఏ సంవత్సరంలో స్థాపించారు ? 

*జ: బేగంపేట, 1928లో*

⑫ కర్నూల్‌, కడప ( కేసీ కెనాల్‌ ) కెనాల్‌ నిర్మాణం జరిగిన సంవత్సరం ? 

*జ: 1890*