Friday, March 23, 2018

హైదరాబాద్‌ రాజ్యంలోని రజకార్ల ఉద్యమ నాయకుడు ?

❶. కాకతీయుల కాలంనాటి చిత్రకళ ఎక్కడ ఉంది ?

జ: పిల్లలమర్రి దేవాలయాలు

❷. గాలివాన కథ రచయిత ?

జ: పాలగుమ్మి పద్మరాజు

❸. విశాలాంధ్ర భావాన్ని మొట్టమొదట ప్రచారం చేసినవారు ?

జ: కమ్యూనిస్టులు

❹. హైదరాబాద్‌లో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం స్థాపకుడు ?

జ: కొమర్రాజు లక్షణ్‌ రావు

❺. 1887లో భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడైన తొలి ముస్లిం నాయకుడు ఎవరు ?

జ: బద్రుద్దీన్‌ త్యాబ్జీ

❻. ప్రర్థనా సమాజాన్ని ఎవరు, ఎప్పుడు, ఎక్కడ స్థాపించారు ?

జ: ఆత్మారాం పాండురంగ, 1867, బొంబాయి

❼. మద్రాస్‌ నేటివ్‌ అసోసియేషన్‌ ప్రచురించిన పత్రిక

జ: క్రిసెంట్‌

❽. మా కొద్దీ తెల్ల దొరతనం రచియత ఎవరు ?

జ: గరిమెళ్ల సత్యనారాయణ

❾. హైదరాబాద్‌ రాజ్యంలోని రజకార్ల ఉద్యమ నాయకుడు ?

జ: ఖాసీంరజ్వీ

❿. హైదరాబాద్‌ రాజ్యంలో భారత ప్రభుత్వం తన తరపున నియమించిన ముఖ్య ప్రతినిధి ?

జ: కె.ఎం.మున్షీ

⑪. థార్‌ కమీషన్‌ (1948) ఎప్పుడు ఏర్పాటైంది ?

జ: జూన్‌ 17న

⑫. పెద్ద మనుషుల ఒడంబడిక (1956) ముఖ్యంగా దేనికి సంబంధించింది ?

జ: తెలంగాణ ప్రాంత ప్రజల కోసం