Thursday, October 5, 2017

AP Telugu GK Bits




1. ఆంధ్రప్రదేశ్ లో విపత్తు నిర్వహణ సాధికారిక సంస్థ ఎక్కడ కలదు?
కుంచనపల్లి గుంటూరు జిల్లా

2. మావోయిస్టులను అణిచివేసేందుకు ఇటీవల రాజ్నాథ్ సింగ్ ప్రవేశపెట్టిన వ్యూహం ఏది?
సమాధానం

3. ఇటీవల ఆర్థిక సంవత్సరంలో జనవరి నుండి డిసెంబరు గా మార్పు చేసుకున్న రాష్ట్రం ఏది?
మధ్యప్రదేశ్

4.2022 లో ఎక్కడ జరిగే ఆసియా క్రీడల్లో వీడియో గేములను ప్రత్యేక క్రీడగా ప్రవేశపెట్టనున్నారు?
చైనా

5. ఆంధ్రప్రదేశ్ లో బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా గుర్తింపు పొందిన జిల్లా ఏది?
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

6. పొదుపులోఆంధ్రప్రదేశ్ మహిళా సంఘాలు దేశంలో ఎన్నో స్థానంలో నిలిచారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి సంతోష్ గన్గ్వార్ వెల్లడించారు వెల్లడించారు?
మొదటి స్థానంలో

7. ప్రపంచ ఆర్థిక ఫోరం విడుదల చేసిన ప్రపంచ ప్రయాణ పర్యాటక పోటీతత్వ జాబితా లో భారత్ ఏ స్థానంలో నిలిచింది?
40

8. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల చెల్లింపులపై నియమించిన కమిటీ ఏది?
అశోక్ లావాసా

9. ఇటీవల ధన్వంతరి పురస్కారాలు అందుకున్న ప్రముఖ వ్యక్తి ఎవరు?
డి.నాగేశ్వర రెడ్డి

10. ప్రఖ్యాత టీవీ కార్యక్రమం ఇండియన్ ఐడల్ - 9 లో విజేతగా నిలిచిన వారు ఎవరు?
L.V.రేవంత్