తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు - 2023 సంబంధించిన హాల్ టికెట్లను విద్యార్థులు డౌన్లోడ్ చేసుకునేలా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అందుబాటులో ఉంచింది
I st Year Hall Ticket Download
Notification,Syllabus,Model Papers, SBI Jobs, Material, SI, E Books Download, Online Results, Mobile Useful , Android, New Apps,Tech News,apk file,
తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు - 2023 సంబంధించిన హాల్ టికెట్లను విద్యార్థులు డౌన్లోడ్ చేసుకునేలా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అందుబాటులో ఉంచింది
I st Year Hall Ticket Download
విద్యార్థులు చదివే కళాశాలల్లో రోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు.. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే..
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ఇంటర్మీడియెట్ బోర్డు (Intermediate Board) గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 9 వరకు జరిగే ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్‌కు 15 నిమిషాల వరకు ఆలస్యమైనా విద్యార్థులను అనుమతిస్తామని తెలిపింది. అయితే ఆ తర్వాత వచ్చిన విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేసింది.
ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి జలీల్ ఆదేశాలు ఒక ప్రకటన జారీ చేశారు. కాగా విద్యార్థులు చదివే కళాశాలల్లో రోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక కళాశాలలోని విద్యార్థుల్లో 25 శాతం మంది కంటే 30కి 30 మార్కులు వచ్చిన వారి.. అదేవిధంగా 27-30 మార్కులు వచ్చిన వారి సమాధాన పత్రాలను తాము మరోసారి పునఃపరిశీలన చేస్తామని స్పష్టం చేశారు
అలాగే.. ప్రాక్టికల్స్‌కు ఎగ్జామినర్లుగా నియమితులైన అధ్యాపకులను విధుల నుంచి రిలీవ్ చేయకుంటే సంబంధిత కళాశాలల యాజమాన్యాలకు రూ.5 వేల వరకు జరిమానా విధిస్తామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. అదేవిధంగా ప్రాక్టికల్స్ ఎగ్జామినర్లు విద్యార్థులకు వేసిన మార్కులను అదేరోజు రాత్రి 8 గంటలలోపు ఆన్‌లైన్‌లో బోర్డుకు పంపాలని సూచించింది
కాగా.. ఆదివారం (మార్చి20) నుంచి ఆన్‌లైన్‌లో ప్రాక్టికల్స్ పరీక్షల హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని ఇంటర్ బోర్డు పేర్కొంది. కాగా మే 6 నుంచి మే 24 వరకు మెయిన్ ఇంటర్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే జరుగుతాయని వెల్లడించింది. మే 6, 9, 11, 13, 16, 18, 20, 23 తేదీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు.. మే 7, 10, 13, 14, 17, 19, 21, 24 తేదీల్లో ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ పరీక్షలకు సంబంధించిన కొత్త షెడ్యూల్స్ కూడా ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే.
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ మారింది. సవరించిన తేదీలను తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసింది.
మే 6 నుంచి తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్ (TS Inter Exams) ప్రారంభం కానున్నాయి. ఏ ఎగ్జామ్ ఎప్పుడో తెలుసుకోండి.
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్
మే 6- 2nd లాంగ్వేజ్ పేపర్ I
మే 9- ఇంగ్లీష్ పేపర్-I
మే 11- మ్యాథమెటిక్స్ పేపర్-IA, బోటనీ పేపర్-I, పొలిటికల్ సైన్స్ పేపర్ I
మే 13- మ్యాథమెటిక్స్ పేపర్-IB, జువాలజీ పేపర్-I, హిస్టరీ పేపర్ I
మే 16- ఫిజిక్స్ పేపర్-I, ఎకనమిక్స్ పేపర్ I
మే 18- కెమిస్ట్రీ పేపర్-I, కామర్స్ పేపర్ I
మే 20- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-I(బైపీసీ విద్యార్థులకు)
మే 23- మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -I, జాగ్రఫీ పేపర్-I
తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్
మే 7- 2nd లాంగ్వేజ్ పేపర్ II
మే 10- ఇంగ్లీష్ పేపర్-II
మే 12- మ్యాథమెటిక్స్ పేపర్-IIA, బోటనీ పేపర్-II, పొలిటికల్ సైన్స్ పేపర్ II
మే 14- మ్యాథమెటిక్స్ పేపర్-IIB, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్ II
మే 17- ఫిజిక్స్ పేపర్-II, ఎకనమిక్స్ పేపర్ II
మే 19- కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్ II
మే 21- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-II(బైపీసీ విద్యార్థులకు)
మే 24- మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -II, జాగ్రఫీ పేపర్-II
కోవిడ్ కారణంగా విద్యాసంస్థలు మూతబడిన నేపథ్యంలో ఇంటర్మీడియట్
సిలబస్‌ను 70 శాతానికే పరిమితం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇంటర్
పరీక్షల ప్రశ్నాపత్రాల్లో స్వల్ప మార్పులు చేశారు. ఈ మేరకు ఇంటర్
మోడల్ పేపర్స్‌ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. అన్ని
సబ్జెక్టుల ప్రశ్నాపత్రాల్లో మార్పులు చేసినట్లు ఇంటర్ బోర్డు
తెలిపింది.
రెండు మార్కుల ప్రశ్నలు పదింటికి పది రాయాల్సి
ఉంటుంది. 4 మార్కులు, 8 మార్కుల ప్రశ్నల్లో మార్పులు చేశారు. మోడల్
పేపర్స్ కోసం https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
Print Application |