Showing posts with label Results. Show all posts
Showing posts with label Results. Show all posts

Wednesday, August 2, 2023

TSPSC Group 1 Prelims రిజల్ట్స్‌ వెల్లడికి కసరత్తు.. బుధ లేదా గురువారాల్లో..

 


TSPSC Group 1 Prelims Results 2023 : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్న తెలంగాణ పబ్లిక్‌ సర్వీసెస్‌ కమిషన్‌ (TSPSC) ఆగస్టు నెలాఖరు లేదా సెప్టెంబరు మొదటివారం నుంచి ఫలితాలను వెల్లడించేలా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు న్యాయపరమైన అడ్డంకుల్లేని నోటిఫికేషన్లకు వారంలోగా ప్రశ్నపత్రాల ఫైనల్‌ కీ వెల్లడించి.. 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాలు ప్రకటించనుంది. వరుసగా ఫలితాలు ప్రకటించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. TSPSC Group 1 ప్రిలిమినరీ పరీక్ష.. ప్రిలిమినరీ కీపై ఇప్పటికే అభ్యంతరాల్ని పరిశీలించిన కమిషన్‌.. ఫైనల్‌ కీని బుధ లేదా గురువారాల్లో ప్రకటించే అవకాశం ఉంది.

TSPSC Group 1 Results 2023 వెల్లడికి కసరత్తు:
టీఎస్పీఎస్సీ ఇప్పటికే పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లకు ఫలితాలు వెల్లడించాలని భావిస్తోంది. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, ఉద్యానాధికారులు, లైబ్రేరియన్లు, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల ఫలితాలు త్వరలోనే వెల్లడవ్వనున్నాయి. ఇందులో కొన్ని పోస్టులకు ఫైనల్‌ కీ ఇప్పటికే వెల్లడయ్యాయి. ఏఈఈ పోస్టులకు త్వరలో ఫైనల్‌ కీ వెల్లడించాలని TSPSC కమిషన్‌ భావిస్తున్నట్లు సమాచారం. TSPSC Group 1 పరీక్ష.. ప్రిలిమినరీ కీపై ఇప్పటికే అభ్యంతరాల్ని పరిశీలించిన కమిషన్‌.. బుధ లేదా గురువారాల్లో ప్రకటించాలని భావిస్తోంది.

TSPSC Group 1 Results 2023 - ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తేనే :
టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1 ఫలితాలను వెల్లడించడానికి ప్రభుత్వం నుంచి స్పష్టత రావాలి. గ్రూప్‌-1 ప్రిలిమినరీ తుది కీ ఇచ్చిన 15 రోజుల్లో ఫలితాలు ప్రకటించాలని కమిషన్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు కొన్ని న్యాయ వివాదాలు అడ్డంకిగా మారాయి. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో రిజర్వేషన్లను జీవో నెం. 55 ప్రకారం అమలు చేయడంపై కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తెలంగాణ స్థానికతపై న్యాయవివాదాలు పెండింగ్‌లో ఉన్నాయి.

 

 

 

Saturday, July 23, 2022

TELANGANA GURUKUL CET-2022 5th class Results for Phase-II

 5వ తరగతి 2వ విడత ఫలితాలు విడుదల

TELANGANA GURUKUL CET-2022  5th class Results for Phase-II 


Results for Phase-II 

Wednesday, July 20, 2022

పోస్టల్ శాఖా ఉద్యోగాలకు సాంభందించిన 2వ ఎంపిక జాబితా విడుదల GDS Results & Shortlisted Candidates List Out

 


దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 22 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 38,926 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫలితాలను.. పోస్టల్ శాఖ, తాజాగా విడుదల చేసింది. జాతీయ కమ్యూనికేషన్ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులను జూన్ 5 వరకు స్వీకరించి.. తదుపరి అభ్యర్థుల దరఖాస్తులను, పదవ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి, వాటికి సంబంధించిన ఫలితాలతో పాటు షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితాను రాష్ట్రాలవారీగా విడుదల చేసింది.. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు షాట్ లిస్టెడ్ జాబితాలో వారి పేరు తనిఖీ చేయడానికి కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.

                    మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కు చెందిన ఇండియా పోస్ట్ 38,926 ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్రాలవారీగా షార్ట్లిస్ట్ కాబడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది..

 


అధికారిక వెబ్సైట్: https://indiapostgdsonline.gov.in/



GDS ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ - సైకిల్ IV - తెలంగాణ సర్కిల్ - జాబితా II కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

GDS ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ - సైకిల్ IV - ఆంధ్రప్రదేశ్ సర్కిల్ - జాబితా II కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

 

Thursday, July 7, 2022

MJPTBCW VI-VIII CLASS - 2022 & RJC-CET-2022 Results

Mahatma Jyothiba Phule Telangana Backward Classes Welfare Residential Educational Institutions Society. 

Government of Telangana


 

  MJPTBCW    VI-VIII CLASS - 2022      Results

 

 MJPTBCW     RJC-CET-2022  -Results

 

 

https://mjpabcwreis.cgg.gov.in/TSMJBCWEB20/#!/home0602asderf.rps

Thursday, June 30, 2022

పదో తరగతి పరీక్షా ఫలితాలు నేడు విడుదల .. ఈ ఫలితాలను ఈ వెబ్‌సైట్లలో ...

 Results of SSC Public Examinations 2022 

Available on 30-06-2022 After 11:30 AM

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం పదకొండున్నర గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో.. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను ప్రకటిస్తారు.* మే 23 నుంచి ఈనెల 1 వరకు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. 

 


రాష్ట్రవ్యాప్తంగా 11 వేల 401 పాఠశాలలకు చెందిన.. *5 లక్షల 9 వేల 275 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు.* పదో తరగతి ఫలితాలు ప్రభుత్వ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయని ఎస్ ఎస్సీ బోర్డు డైరెక్టర్‌ కృష్ణారావు తెలిపారు

 www.bseresults.telangana.gov.in 

 https://bse.telangana.gov.in/

 http://manabadi.com/


 

 

Tags :

ts 10th class results 2022
ts 10th class results 2022 date
ts 10th class board results
ts class 10th results by name
10th class results date 2022 ts board
telangana/ ts ssc/10th class results 2022 @ bse.telangana.gov.in
ts 10th class results checklist pdf
ts 10th class results come out
ts ssc 10th result date
ts 10th ssc result 2022 date

Tuesday, June 28, 2022

ఇంటర్‌ ఫలితాలు ఈ ఫలితాలను ఈ వెబ్‌సైట్లలో ....

 


ఇంటర్‌ ఫలితాలు ఈ ఫలితాలను ఈ  వెబ్‌సైట్లలో

https://tsbie.cgg.gov.in

https://results.cgg.gov.in

https://examresults.ts.nic.in 

 manabadi: 

http://www.manabadi.info/


 

వెబ్‌సైట్లలో చూడవచ్చని అధికారులు తెలిపారు

 

Tags: 

ts inter results 2022 latest news,
ts inter results 2022,
ts inter results 2022 today news,
ts inter results 2022 latest news today,
ts inter results 2022 latest news date,
ts inter results 2022 link,
ts inter results 2022 date,
ts inter results 2022 news,
ts inter results eppudu,
ts inter results date 2022,
ts inter results date,
ts inter results date 2022 latest news,
ts inter results date 2022 1st year,
ts intermediate results date,
telangana inter results date,
telangana inter results date 2022

Saturday, June 25, 2022

APOSS - పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2022 - ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం – పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2022 - ఫలితాలు విడుదల





Update 24-06-2022

CLICK FOR SSC RESULTS

CLICK FOR INTER RESULTS

PRESS NOTE ON RESULTS

WEBSITE



==================



CLICK FOR SSC HALL TICKETS

CLICK FOR INTER HALL TICKETS

==================

రాష్ట్రంలో ఓపెన్ విధానంలో (ప్రైవేట్ లేదా డిస్టెన్స్) పదో తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల పరీక్షల ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ని సవరించి కొత్త షెడ్యూల్ ను విడుదల చేశారు.


Saturday, June 18, 2022

TELANGANA GURUKUL CET-2022 RESULTS

 


TG V CET-2022 RESULTS

5వ తరగతి ప్రవేశం కొరకు నిర్వహించే గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు వచ్చాయి.

 

 మీ ఫలితం కొరకు కింది సమాచారం ఇవ్వండి.

HALL TICKET NUMBER/ MOBILE NUMBER, DATE OF BIRTH, CAPTCHA

 

LINK-1 CLICK HERE-ఇక్కడ క్లిక్ చేయండి

LINK-2 CLICK HERE-ఇక్కడ క్లిక్ చేయండి


Tuesday, August 24, 2021

TS ECET 2021 Result & COUNSELING

 

TS ECET 2021 ఫలితాలను డౌన్ లోడ్ చేసుకోవడానికి క్రింది సోపానాలను అనుసరించండి.



1. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.

అధికారిక వెబ్ సైట్ లింక్: 

2. హోం పేజీలో అందుబాటులో ఉన్న డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ లింక్ పై క్లిక్ చేయండి.

3. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ పేజ్ ఓపెన్ అవుతుంది.

4.  హాల్టికెట్ నెంబర్, రిజిస్టర్, డేట్ అఫ్ బర్త్ ను ఎంటర్ చేసి.. బ్యాంక్ కార్డ్ బటన్పై క్లిక్ చేయండి.

5.అంతే మీ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది.


అధికారిక వెబ్సైట్: https://ecet.tsche.ac.in/

ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయడానికి డైరెక్ట్ లింక్: https://ecet.tsche.ac.in/TSECET/TSECET_RankCard2021_RK_GET.aspx

 

COUNSELING  డైరెక్ట్ లింక్ : https://tsecet.nic.in/default.aspx

 

#TSECET



Friday, May 21, 2021

పదో తరగతి ఫలితాలు 2021 TS SSC Results

 

 

 

21-05-2021 పది ఫలితాలు


*_🍥ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతి ఫలితాలు శుక్రవారం వెల్లడి కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11 గంటల తర్వాత వాటిని విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎఫ్‌ఏ)-1లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వనున్నారు. మొత్తం 5,21,393 మంది వార్షిక పరీక్షల కోసం ఫీజులు చెల్లించగా వారందర్నీ పాస్‌ చేస్తున్నట్లు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఫలితాలన ..తదితర వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నారు. ఈ సారి హాల్‌టికెట్లు జారీ చేయనందువల్ల.. చదివిన పాఠశాల పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే హాల్‌టికెట్‌ నంబర్‌తోపాటు ఏ గ్రేడ్‌ వచ్చిందో తెలుసుకోవచ్చని తెలుస్తోంది. విద్యాశాఖ మాత్రం అధికారికంగా ఫలితాలను వెల్లడించే సమయం, ఇతర వివరాలపై ఎటువంటి ప్రకటన చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి._* 

server : Download 

 

Server 2 : Download 2


 

Monday, June 22, 2020

S.S.C PUBLIC EXAMS, MARCH - 2020 RESULTS


STUDENT WISE GRADES 
 

Results

SCHOOL WISE STUDENTS GRADES


MAIN SITE 

Key: ssc results 2020 telangana, TS SSC results have been released. Click here for more Education News. ts ssc result telangana ssc result. www.bse.telangana.gov.in 2020 SSC Results Available Here.

Saturday, July 6, 2019

TELANGANA SSC Supplementary Results 2019

TELANGANA  SSC Supplementary Results 2019

TS SSC Supplementary Result 2019 here Telangana 10th Class Results 2019 , Telangana board Secondary School Certificate (SSC) or Class 10 supplementary exam result 


Tuesday, June 4, 2019

TS DEECET Result 2019



TS DEECET Result 2019 Declared – TSDEECET Cut Off Marks, Merit List, Score Card/ Rank Card   deecet.cdse.telangana.gov.in : The Government of School Education Department Telangana officials had conducted the Diploma in Elementary Education Common Entrance Test (DEECET 2019) successfully on 22nd May 2019. And now, they announced the TSDEECET Results 2019 on 3rd June 2019. Candidates can check the TS DEECET Result 2019 on the official portal or else click on the given direct link to check your result status.


Monday, May 13, 2019

TS SSC Result 2019 Live Updates : Today at 11:30am 13-05-2019


TS SSC Result 2019 Live Updates: The Telangana Board is set to announce the TS SSC Result 2019 today at 11:30am, which can be checked either online or by SMS services on your phone. In Telangana, the Manabadi 10th result or the Telangana SSC results will be released on the official website of the Telangana State Board of Secondary Education (TSBSE) at bse.telangana.gov.in. The Telangana Board students must await their Manabadi TS SSC result 2019 with their admit cards/hall tickets ready as details such as the roll number, registration number and exam centre details will be required at the time of logging into the websites.



Enter Download Hall Ticket

 

Student Grievances Mobile App 

Monday, April 8, 2019

TS Inter 2nd year Result 2019 TS Inter Ist year Result 2019:


TS Inter 2nd year Result 2019: Students who appeared in the inter 2nd year examination are eagerly waiting for result. Telangana inter 2nd year result for the year 2019 will be released after 11th April 2019 (Date changed due to Lok Sabha Election). Thereafter, students will be able to check and download their scorecard. TS intermediate 2nd year Result 2019 download link will be updated here soon here. Students are advised to stay in touch with our page and also with the official website to get regular updates of result.

In this article, students will get all the important information about TS Inter 2nd Year 2019 Result. We have also provided a direct link to check the result, keep checking this page for latest update in the topic.

Check TS inter 1st year result 2019 from here.   Download

Saturday, June 9, 2018

DSC 2018 (TRT) SA DISTRICT RANKS



TRT SA DISTRICT RANKS

◆TSPSC has released TRT SA General merit list..
◆We are prepared TRT SA District Ranks.
◆This is created for easy to findout candidate district rank..
◆Showing results are system generated District ranks.
◆This is not final..TSPSC will release Final list after certificate verification.

Check your system generated District ranks..


1) SA TELUGU (Available)

2) SA ENGLISH (Available)

3) SA MATHS TM (Available)

4) SA PHYSICAL SCIENCE T/M(Available)

5) SA Biology T/M (Available)

6) SA Social Studies T/M (Available)

7) SA Hindi (Available)

8) SA Maths E/M (Available)

9) SA Physical Science E/M (Available)

10) SA Social Studies E/M (Available)







Sunday, June 12, 2016

JEE Advanced result 2016



JEE Advanced result Searches related to jee advanced result  jee advanced 2016 result  jee advanced result name wise  how to check jee advanced results  jee advanced result 2016  jee advanced result 2016 name wise  jee advanced rank list  jee main  jee advanced result date






JEE Advanced result Searches related to jee advanced result  jee advanced 2016 result  jee advanced result name wise  how to check jee advanced results  jee advanced result 2016  jee advanced result 2016 name wise  jee advanced rank list  jee main  jee advanced result date

Friday, June 19, 2015