Friday, May 21, 2021

పదో తరగతి ఫలితాలు 2021 TS SSC Results

 

 

 

21-05-2021 పది ఫలితాలు


*_🍥ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతి ఫలితాలు శుక్రవారం వెల్లడి కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11 గంటల తర్వాత వాటిని విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎఫ్‌ఏ)-1లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వనున్నారు. మొత్తం 5,21,393 మంది వార్షిక పరీక్షల కోసం ఫీజులు చెల్లించగా వారందర్నీ పాస్‌ చేస్తున్నట్లు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఫలితాలన ..తదితర వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నారు. ఈ సారి హాల్‌టికెట్లు జారీ చేయనందువల్ల.. చదివిన పాఠశాల పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే హాల్‌టికెట్‌ నంబర్‌తోపాటు ఏ గ్రేడ్‌ వచ్చిందో తెలుసుకోవచ్చని తెలుస్తోంది. విద్యాశాఖ మాత్రం అధికారికంగా ఫలితాలను వెల్లడించే సమయం, ఇతర వివరాలపై ఎటువంటి ప్రకటన చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి._* 

server : Download 

 

Server 2 : Download 2