Showing posts with label Andhra Pradesh. Show all posts
Showing posts with label Andhra Pradesh. Show all posts

Thursday, October 22, 2015

CM KCR Full Speech In Amaravathi Foundation

KCR & Chandra Babu Meeting about AP Capital City CM KCR Full Speech In Amaravathi Foundation Chandrababu Invites KCR To Amaravati KCR Fires on Chandrababu over meeting with Modi









KCR & Chandra Babu Meeting about AP Capital City CM KCR Full Speech In Amaravathi Foundation Chandrababu Invites KCR To Amaravati KCR Fires on Chandrababu over meeting with Modi

Saturday, February 28, 2015

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు 2015-2016


కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ 2015-16 బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన కేటాయింపులు ఇలా ఉన్నాయి.
* ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఆర్థిక సాయం
* ఏపీలో ట్రిపుల్‌ ఐటీకీ రూ.45కోట్లు
* ఐఐఎస్‌సీఈఆర్‌కు రూ.40కోట్లు
* ఆంధ్రప్రదేశ్‌ ఐఐటీకి రూ.40కోట్లు
* ఏపీలో నిట్‌కు రూ.40 కోట్లు
* ఐఐఎంకు రూ.40కోట్లు
* పోలవరం ప్రాజెక్టుకు రూ.100 కోట్లు
* విశాఖ మెట్రోకు రూ.5.63 కోట్లు
* విజయవాడ మెట్రో రూ.5.63 కోట్లు
* ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి రూ.కోటి
* గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.2కోట్లు 
కేటాయించినట్లు జైట్లీ బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.


Saturday, December 27, 2014

ఐఏఎస్, ఐపీఎస్ లిస్ట్ విడుదల...! ఆంధ్రాకు 166, తెలంగాణకు 128..!






ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అఖిల భారత సర్వీస్ అధికారుల తాత్కాలిక కేటాయింపు ఉత్తర్వులను కేంద్రం ప్రభుత్వ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాకు ప్రధాన మంత్రి మోడీ ఇప్పటికే ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తాత్కాలిక జాబితాలను విడుదల చేసిన సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) వెంటనే ఆయా రాష్ట్రాల సీఎస్‌లు సీఎంలను సంప్రదించి పోస్టింగ్‌లు ఇవ్వాలని, ఆ వెంటనే అధికారులు ఆయా పోస్టుల్లో చేరాల్సి ఉంటుందని తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ర్టానికి 128 మంది ఐఏఎస్ అధికారులు, 92 మంది ఐపీఎస్ అధికారులు, 51 మంది ఐఎఫ్‌ఎస్ అధికారులను కేటాయించారు. మరో నలుగురు ఐఏఎస్‌లను తాత్కాలికంగా కేటాయించినా ఇంకా అడ్వయిజరీ కమిటీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెలంగాణకు ఆరుగురు డీజీపీ స్థాయి, 13 మంది అదనపు డీజీపీ స్థాయి అధికారులు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు 166 మంది ఐఏఎస్ అధికారులు, 119 మంది ఐపీఎస్ అధికారులు, 76 మంది ఐఎఫ్ఎస్ అధికారులను కేటాయించారు. ఈ జాబితాపై అభ్యంతరాలను పక్షం రోజుల్లోగా ప్రత్యూష్‌సిన్హా కమిటీ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించి 45 రోజుల్లోగా కమిటీ పరిష్కరిస్తుంది. పరస్పర మార్పిడి(స్వాపింగ్), భార్యాభర్తలు, రెండేళ్లలో పదవీ విరమణ చేసే వారు సమర్పించే అభ్యంతరాలను కూడా పరిశీలిస్తుంది. కాగా ఐదుగురు ఐఏఎస్‌ల కు వారు కోరిన చోట పనిచేయడానికి కేంద్రం అనుమతించింది. వీరి కేటాయింపులను తర్వాత ప్రకటిస్తారు. ప్రస్తుత జాబితా ప్రకారం జేఎస్వీ ప్రసాద్(ఏపీ), తెలంగాణలో ఉన్న ఎ.శాంతికుమారి, ఎ.వాణిప్రసాద్, వాకాటి కరుణ, ప్రశాంతికి ఈ మినహాయింపు లభించింది. పరస్పర అధికారుల మార్పిడికి నిబంధనలు ఒకే కేడర్, ఒకే గ్రేడ్ పే ఉన్న మరో అధికారితో పరస్పర మార్పిడి చేసుకోవచ్చు. అలాగే భార్యాభర్తలు కూడా ఇందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర విభజన జరిగిన రోజు నాటికి రెండేళ్ల సర్వీసు మాత్రమే మిగిలి ఉన్న వారు నచ్చిన రాష్ట్రానికి వెళ్లడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 10లోగా ప్రత్యూష్‌సిన్హా కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి. భార్యాభర్తలను ఒకే రాష్ట్రానికి కేటాయించేందుకు వీలులేని పక్షంలో తర్వాత ప్రత్యేకంగా పరిశీలించి నిర్ణయిస్తారు. ఇప్పటికే పదవీ విరమణ పొందిన వారు కూడా కేడర్ కేటాయింపు కోసం దరఖాస్తు చేయొచ్చు. ఆంధ్రాకు కే టాయించిన ఐఏఎస్‌ అధికారులుః ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు 166 ఐఏఎస్‌లను కేటాయించారు. ఏపీకి కేటాయించిన ఐఏఎస్‌లు ఇంద్రజిత్‌పాల్, ఆర్‌పీ వతల్, ఐవీ సుబ్బారావు, ఐవైఆర్ కష్ణారావు, జె.రమానంద్, సత్యనారాయణ్ మహంతి, చిర్రావూరి విశ్వనాధ్, సత్యప్రకాష్ టక్కర్, రమేష్ కుమార్ నిమ్మగడ్డ, శ్యాం కుమార్ సిన్హా, లింగరాజ్ పాణిగ్రహి, టి.విజయకుమార్, ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, బిభూ ప్రసాద్ ఆచార్య, దినేష్‌కుమార్, అజేయ కల్లాం, భన్వర్‌లాల్, టి.రాధ, బూసి శాం బాబ్, ప్రీతీ సుదాన్, అనిల్ చంద్ర పునేఠా, ఎ.ఆర్.సుకుమార్, నీలం సహానీ, సమీర్ శర్మ, ఆర్.సుబ్రహ్మణ్యం, పి.వెంకట రమేష్‌బాబు, వీణా ఈష్, మన్మోహన్ సింగ్, జగదీష్ చందర్ శర్మ, డి.సాంబశివరావు, అభయ్ త్రిపాఠి, సతీష్ చంద్ర, నీరబ్ కుమార్ ప్రసాద్, డి.శ్రీనివాసులు, ఆదిత్య నాధ్ దాస్, అరమనే గిరిధర్, పూనం మాలకొండయ్య, విజయ్ కుమార్, షాలినీ మిశ్రా, సోమేష్ కుమార్, ఎ.శాంతికుమారి, ఆర్.కరికాల వలవెన్, శశాంక్ గోయల్, కె.ఎస్.జవహర్ రెడ్డి, జి.అనంతరాము, ప్రవీణ్ కుమార్ కొలవెంటి, రజత్ కుమార్, సుమిత్రా దావ్రా, జి.సాయిప్రసాద్, రాం ప్రకాష్ సిసోడియా, జి.అశోక్ కుమార్, ఎల్.ప్రేం చంద్రారెడ్డి, కె.మదుసూదనరావు, జయేష్ రంజన్, కె.విజయానంద్, వికాస్‌రాజ్, బుడితి రాజశేఖర్, షంషేర్ సింగ్ రావత్, ఎం.టి. కష్ణబాబు, గోపాలకష్ణ ద్వివేది, బి.కిషోర్, ఎం.వి.సత్యనారాయణ, వైవీ అనూరాధ, బి.ఉదయలక్ష్మి, కె.దమయంతి, డి.కాడ్మియేల్, జి.జయలక్ష్మి, వి.ఉషారాణి, ఐ.శ్రీనివాస్ శ్రీ నరేష్, కె.రాం గోపాల్, ఎ.వాణీ ప్రసాద్, బి.రామాంజనేయులు, ముద్దాడ ర విచంద్ర, లవ్ అగర్వాల్, శశి భూషణ్ కుమార్, కె.సునీత, జి.వాణీ మోహన్, పీయూష్ కుమార్, జంజం శ్యామలరావు, డి.వరప్రసాద్, రామ శంకర్ నాయక్, శ్రీకాంత్ నాగులాపల్లి, ముఖేష్ కుమార్ మీనా, బి.శ్రీధర్, వి.శేషాద్రి, కాంతిలాల్ దండే, ఎన్.గుల్జార్, ఎస్.సురేష్ కుమార్, సాల్మన్ ఆరోఖ్యరాజ్, జీఎస్‌ఆర్‌కేఆర్ విజయ కుమార్, కె .ఎస్.శ్రీనివాసరాజు, కె.ఆర్‌బీహెచ్‌ఎన్ చక్రవర్తి, ఎం. గిరిజా శంకర్, సౌరభ్ గౌర్, జి.రవిబాబు, కోన శశధర్, ఎ.బాబు, యోగితా రాణా, విజయమోహన్, ఎన్.కష్ణ, కె.వి.రమణ, పి.వెంకట రామిరెడ్డి, పి.లక్ష్మీ నరసింహం కాటంనేని భాస్కర్, పీఎస్ ప్రద్యుమ్న, ఎం.జగన్నాథం, ఐ.సామ్యూల్ ఆనంద్ కుమార్, వి.కరుణ, కె.వి.సత్యనారాయణ్, హెచ్.అరుణ్ కుమార్, ఎం.పద్మ, పి.ఉషా కుమారి, పి.ఎ.శోభ, ఎన్.యువరాజ్, ముదావత్ ఎం.నాయక్, ఎం.జానకి, కె.హర్షవర్ధన్, పి.భాస్కర, ప్రవీణ్ కుమార్, డి.రోనాల్డ్ రోజ్, సుజాతా శర్మ, ఎం.హరిజవహర్‌లాల్, టి.బాబూరావునాయుడు, ఎం.రామారావు, కె.శారదాదేవి, కె.ధనుంజయరె డ్డి, ముత్యాల రాజు రేవు, జె.మురళి, సీహెచ్ శ్రీధర్, ఎంవీ శేషగిరి బాబు, డి.మురళీధర్ రెడ్డి, బి.లక్ష్మీకాంతం, కె.కన్నబాబు, ఎస్.సత్యనారాయణ, పి.బసంత్ కుమార్, వినయ్ చంద్ వాడరేవు, వివేక్ యాదవ్, కార్తికేయ మిశ్రా, జి.వీరపాండ్యన్, బాలాజీ దిగంబర్ మంజులే, నారాయణ భరత్‌గుప్తా, ఆమ్రపాలి కాటా, జె.నివాస్, గంధం చంద్రుడు, శ్వేతా మహంతి, కె.వి.ఎన్ చక్రధరబాబు, హరినారాయణన్ ఎం, శ్వేతా టియోటియా, లత్కర్ శ్రీ కేష్ బాలాజీరావు, మల్లికార్జున.ఎ, గగన్ దీప్ సింగ్, విజయరామరాజు.వి, ప్రసన్న వెంకటేష్.వి, నాగలక్ష్మి.ఎస్, విజయ.కె, పట్టాన్‌శెట్టి రవిసుభాష్, హిమాంశు శుక్లా, సగిలి షాన్‌మోహన్, లక్ష్మీ షా.జి, బి.రామారావు, ఎ.సూర్యకుమారి. జి.రేఖారాణి, డాక్టర్ సి.శ్రీధర్, ఎ.ఎండి ఇంతియాజ్, పి.కోటేశ్వరరావు, ఎం.ప్రశాంతి ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌కు కేటాయించిన ఐపీఎస్ అధికారులు: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 119 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించింది. ఏపీకి కేటాయించిన ఐపీఎస్ అధికారుల జాబితా వివరాలు ఇలా ఉన్నాయి. అశోక్ ప్రసాద్, బి. ప్రసాద రావు, ఎస్.ఎ.హుడా, వివేక్ దూబే, జాస్తి వెంకట రాముడు, ఎస్. వెంకటరమణమూర్తి, డా.బి.భూబతిబాబు, ఎన్. సాంబశివరావు, టి. కష్ణ రాజు, ఎం.మాలకొండయ్య, ఐష్ కుమార్, వి.ఎస్.కె. కౌముది, ఆర్.పి, ఠాకూర్, రాయ్ వినయ రంజన్, డి. గౌతమ్ సేవాంఘ్, టి.ఎ.తిరుపతి, సంతోష్ మెహ్రా, ఎన్.వి.సురేంద్ర బాబు, ఎ.బి. వెంకటేశ్వరరావు, కె.ఆర్.ఎం. కిషోర్ కుమార్,సిహెచ్. డి. తిరుమల రావు, అంజని కుమార్, అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్, మహ్మద్ అహ్సన్ రెజా, హరీష్ కుమార్ గుప్తా, పి.ఎస్.ఆర్ అంజనేయులు, కె.వి. రాజేంద్రనాథ్ రెడ్డి, ఎన్ ప్రభాత్, మహేష్ దీక్షిత్, అమిత గార్గ్, పి.వి. సునీల్ కుమార్, వి. వేణుగోపాల కష్ణ, కుమార్ విశ్వజిత్, డా. ఎ. రవి శంకర్, ఎన్.బాలసుబ్రహ్మణ్యం, కె. త్రిపాఠి ఊజలా, ఎంఎస్ అభిలాష బిష్త్, అతుల్ సింగ్, రాజీవ్ కుమార్ మీనా, మహేష్ మురళీధర్ భగవత్, డా. ఎస్. బి. బాగ్చీ, ఎన్.సంజయ్, భావన సక్సెనా, జి. సూర్య ప్రకాశ రావు, ఎన్. మధుసూధన్ రెడ్డి, విజయ్ కుమార్, మహేష్ చంద్ర లడ్డా, బి. శ్రీనివాసులు, పి. ఉమాపతి, ఈ. దామోదర్, బి. బాలకష్ణ,అబ్రహం లింకన్, ఎ. సుందర్ కుమార్ దాస్, టి. యోగానంద్, కె. వెంకటేశ్వరరావు, ఎం. శివప్రసాద్, ఎ. రవి చంద్ర, డి. ఆరమ కష్ణయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్, డా. ఎం. కాంతారావు, మనీష్ కుమార్ సిన్హా, పీ.వీ.ఎస్. రామకష్ణ, కె.వి.వి.గోపాలరావు, బి.వి రమణ కుమార్, పి. హరి కుమార్, సి.ఎస్.ఆర్.కె.ఎల్,ఎన్. రాజు, డా. ఎం. నాగన్న, వినీత్ బ్రిజ్ లాల్, చిరువోలు శ్రీకాంత్, రాజేష్ కుమార్, ఎ.ఎస్. ఖాన్, జె. సుబ్రహ్మణ్యం, జె. ప్రభాకరరావు, జి. శ్రీనివాస్, డి. నాగేంద్ర కుమార్, నవీన్ గులాటి, కె రాణా టాటా, శ్యాంసుందర్ ఎస్. సి.ఎం.త్రివిక్రమ వర్మ, కొల్లి రఘురామ్ రెడ్డి, ఆకే రవి కష్ణ, సర్వశ్రేష్ట త్రిపాఠి, ఆర్. జయలక్ష్మి, బురుగు రాజా కుమారి, గజారావు భూపాల్, గోపినాథ్ జెట్టి, ఎస్. సెంథిల్ కుమార్,ఎంఎస్ షేముషి, గ్రేవాల్ నవదీప్ సింఘ్ కె.ఎస్, కొయా ప్రవీణ్, భాస్కర్ భూషణ్, విజయరావు సిహెచ్, రాహుల్ దేవ్ శర్మ, విశాల్ గున్ని,భూసరపు సత్య ఏసుబాబు, అభిషేక్ మహంతి, వెంకటఅప్పలనాయుడు చింతం,అంబురాజన్ కె.కె.ఎన్, బాబుజీ అత్తడా,ఫక్కీరప్ప కాగినెల్లి, వరుణ్ బి.ఆర్, కె. శశి కుమార్, సిద్ధార్ధ్ కౌషల్, ఎ. నయుమ్ ఆష్మి, ఐశ్వర్య ఆర్, టి. రవి కుమార్ మూర్తి, కె. కోటేశ్వరరావు, ఎల్.కె.వి. రంగారావు, పి.వెంకటరామి రెడ్డి, పి. పాలరాజు, జి.వి,జి.అశోక్ కుమార్, ఎస్. హరి కష్ణ, ఎం. రవి ప్రకాష్, ఎస్.వి. రాజశేఖర్ బాబు, కె.వి. మోహన్ రావు, పిహెచ్‌డి రామకష్ణ, డా. సిహెచ్. శ్యాం ప్రసాద రావులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్ అధికారులు. తెలంగాణకు కేటాయించిన ఐపీఎస్ అధికారులు: టీపీ దాస్, అరుణా బహుగుణ, నవనీత్ రంజన్ వాసన్, కె.దుర్గాప్రసాద్, అబ్దుల్ ఖయ్యూమ్‌ఖాన్, అనురాగ్‌శర్మ, తేజ్‌దీప్‌కౌర్ మీనన్, సుదీప్ లక్తాకియ, రాజీవ్ త్రివేది, మహేందర్‌రెడ్డి, ప్రభాకర్ అలోక్, టి.క్రిష్ణప్రసాద్, వి.కె.సింగ్, సత్యనారాయణ, డాక్టర్ బి.ఎల్.మీనా, ఎం.గోపికృష్ణ, ఏ.ఆర్.అనురాధ, జె.పూర్ణచందర్‌రావు, ఉమేష్ షరాఫ్, గోవింద్‌సింగ్, రవిగుప్తా, రాజీవ్ రతన్, సీవీ ఆనంద్, జితేందర్, సందీప్ శాండిల్య, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, కె.శ్రీనివాస్‌రెడ్డి, బి.శివధర్‌రెడ్డి, డాక్టర్ సౌమ్యా మిశ్రా, శిఖా గోయల్, డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, వీవీ శ్రీనివాసరావు, స్వాతిలక్రా, అనిల్‌కుమార్, చారూ సిన్హా, వీసీ సజ్జనార్, రీతూ మిశ్రా, వి. నవీన్‌చంద్, యారం నాగిరెడ్డి, దేవేంద్ర సింగ్ చౌహాన్, సంజయ్‌కుమార్ జైన్, ఎన్.సూర్యనారాయణ, ఎంకే సింగ్, విక్రమ్‌సింగ్ మాన్, ఆర్‌బీ నాయక్, కె.వేణుగోపాలరావు, బి.మల్లారెడ్డి, టి.మురళీకృష్ణ, స్టీఫెన్ రవీంద్ర, టీవీ శశిధర్‌రెడ్డి, వై.గంగాధర్, పి.మునిస్వామి, అకున్ సబర్వాల్, జి.సుధీర్‌బాబు, టి.ప్రభాకర్‌రావు, సి.రవివర్మ, పి.ప్రమోద్‌కుమార్, ఎన్.శివశంకర్‌రెడ్డి, షానవాజ్ ఖాసీం, ఏ.సత్యనారాయణ, డాక్టర్ వి.రవీందర్, తరుణ్‌జోషి, అవినాష్ మొహంతి, కార్తీకేయ, విక్రమ్‌జిత్ దుగ్గల్, తఫ్సీర్ ఎగ్బాల్, బి.నవీన్‌కుమార్, అంబర్ కిషోర్ ఝా, ఆర్.రామరాజేశ్వరి, ఎన్.ప్రకాష్ రెడ్డి, డి.జోయల్ డేవిస్, సన్‌ప్రీత్ సింగ్, విజయ్‌కుమార్ ఎస్‌ఎం, ఆర్.భాస్కరన్, జి.చందనా దీప్తి, కల్మేశ్వర్ సింగే నవార్, విశ్వజిత్ కంపాటి, విష్ణు ఎస్. వారిర్, చేత్న మైలాభూతల, కె.రమేష్ నాయుడు, వి.సత్యనారాయణ, వి.శివకుమార్, వీబీ కమలాసన్ రెడ్డి, ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్, పి.విశ్వప్రసాద్, ఎం. రమేష్, ఎస్‌జే జనార్దన్, ఏవీ రంగనాథ్, బి.సుమతి, ఎం.శ్రీనివాసులు, ఏ.వెంకటేశ్వర రావు. తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్‌ అధికారులు: తెలంగాణకు కేటాయించిన 128 మంది ఐఏఎస్‌ అధికారులు వీరే... ఆర్. భట్టాచార్య, చందనా ఒన్, డి.లక్ష్మి, పి.భాస్కర్, అశ్విని కుమార్ పరిదా, సి.బి.వెంకటరమణ, రాజీవ్‌శర్మ, కె. ప్రదీప్ చంద్ర, శేఖర్ ప్రసాద్ సింగ్, ముక్కామల జి. గోపాల్, రణదీప్ సుడాన్, బినయ్ కుమార్, వినోద్‌కుమార్ అగర్వాల్, రాజీవ్ ఆర్. ఆచార్య, వి.నాగిరెడ్డి, జె.రేమండ్ పీటర్, శైలీంద్ర కుమార్ జోషి, అజయ్ మిశ్రా, ఎ.విద్యాసాగర్, అజయ్ ప్రకాశ్ సహానీ, పుష్పా సుబ్రమణ్యం, సుథీర్థ భట్టాచార్య, సురేష్ చందా, హీరాలాల్ సమారియా, చిత్రా రామచంద్రన్, రాజేశ్వర్ తివారీ, బి.ఆర్.మీనా, బి.అరవింద్ రెడ్డి, జె.ఎస్.వి.ప్రసాద్, రాజీవ్ రంజన్ మిశ్రా, వసుధా మిశ్రా, ఎర్రా శ్రీలక్ష్మి, అదర్‌సిన్హా, ఐ.రాణి కుముదిని, రజిత్ భార్గవ, సునీల్ శర్మ, కె.రామకృష్ణారావు, హర్‌ప్రీత్ సింగ్, అజయ్ జైన్, అరవింద్ కుమార్, సంజయ్ జాజూ, అనిల్‌కుమార్ సింఘాల్, బి.వెంకటేశ్వర్ రావు, ఎన్.శివశంకర్, ఎం.జగదీశ్వర్, సి.పార్థసారథి, వి.ఎన్.విష్ణు, ఆర్.వి.చంద్రవదన్, ప్రవీణ్ ప్రకాశ్, సవ్యసాచి ఘోష్, జి.డి.అరుణ, బి.వెంకటేశం, బెన్‌హర్ మహేష్ దత్ ఎక్కా, వి.అనిల్‌కుమార్, నవీన్ మిట్టల్, ఎం.దానకిషోర్, బి.జనార్థన్ రెడ్డి, ఎల్.శశిధర్, శైలజా రామయ్యర్, అహ్మద్ నదీం, ఎన్.శ్రీధర్, జి.వెంకటరామిరెడ్డి, ఎ.అశోక్, ఎం.వీరబ్రహ్మయ్య, సందీప్ కుమార్ సుల్తానియా, అనితా రాజేంద్ర, సయ్యద్ ఒమర్ జలీల్, సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వీ, ఎం.జగన్‌మోహన్, రాహుల్ బొజ్జా, ఎ.దినకర్ బాబు, స్మితా సభర్వాల్, సిద్ధార్థ జైన్, నీతూ కుమారి ప్రసాద్, క్రిస్టినా జెడ్. ఛోంగ్తూ, జి.కిషన్, సి.సుదర్శన్ రెడ్డి, జ్యోతి బుద్దప్రకాశ్, ఎం. రఘునందన్ రావు, టి.చిరంజీవులు, జి.డి.ప్రియదర్శిని, లోకేష్‌కుమార్ డిఎస్, టి.విజయ్‌కుమార్, టి.సత్యనారాయణ రెడ్డి, ఇ.శ్రీధర్, మహ్మద్ అబ్దుల్ అజీమ్, టి.కె.శ్రీదేవి, బి.బాల మాయాదేవి, అనితా రామచంద్రన్, కె.నిర్మల, గౌరవ్ ఉప్పల్, ఇలంబర్తి కె, కె. మానికా రాజ్, ఎల్.శర్మన్, పార్వతి సుబ్రమణ్యన్, ఎ.శరత్, గొర్రెల సువర్ణ పండాదాస్, ఎం.చంపాలాల్, ఆకునూరి మురళి, పౌసుమి బసు, రజత్‌కుమార్ షైనీ, బి.భారతి లక్‌పతి నాయక్, బి.విజియేంద్ర, కె.వై.నాయక్, పి.వెంకటరామిరెడ్డి, కె.సురేంద్ర మోహన్, ఎం.వి.రెడ్డి, హరికిరణ్ చెవ్వూరు, సర్ఫరాజ్ అహ్మద్, డి.దివ్య, భారతి హొళ్లికేరి, హరిచందన దాసరి, ప్రీతిమీనా, పాటిల్ ప్రశాంత్ జీవన్, బి.కృష్ణ భాస్కర్, అలగు వర్శిని వి.ఎస్, రాజీవ్‌గాంధీ హన్మంతు, ఆర్.వి.కర్నన్, కె.కె.సుదమ్‌రావు, కె.శశాంక, శ్రీజనజీ, శ్రుతి ఓజా, అద్వైత్ కుమార్ సింగ్, శివశంకర్ ఎల్, డి.వెంకటేశ్వర్ రావు, ఎ.శ్రీదేవ సేన, ఎన్.సత్యనారాయణ్, ఎస్.అర్విందర్ సింగ్. ఐఏఎస్‌ల్లో భారీ మార్పులు: కేంద్రం విడుదల చేసిన తాజా జాబితా ప్రకారం పలువురు ఐఏఎస్‌లు ఇరు రాష్ట్రాల మధ్య అటూఇటు మారారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు 50 మంది మారుతుండగా.. తెలంగాణ నుంచి ఏపీకి 30 మంది అధికారులు వెళుతున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రాకు మారుతున్న అధికారులు: బీపీ ఆచార్య, టీ. రాధా, నీరబ్‌కుమార్ ప్రసాద్, పూనం మాలకొండయ్య, విజయ్‌కుమార్, సోమేష్‌కుమార్, జయేష్‌రంజన్, వికాస్‌రాజ్, బి.కిషోర్, ఐ.శ్రీనివాస్ శ్రీనరేష్, లవ్ అగర్వాల్, శ్యామలరావు, ముఖేష్‌కుమార్ మీనా, బి.శ్రీధర్, ఎం.గిరిజా శంకర్, ఎ.బాబు, పి.వెంకటరామిరెడ్డి, పీఎస్ ప్రద్యుమ్న, శామ్యూల్ ఆనందకుమార్, ఎం.పద్మ, సుజాతాశర్మ, రోనాల్డ్‌రాస్, హరి జవహర్‌లాల్, బి.లక్ష్మీకాంతం, కార్తికేయ మిశ్రా, అమ్రపాలి కాట, జె. నివాస్, ఎం. హరినారాయణన్, బాలాజీరావు, పి.కోటేశ్వరరావు ఆంధ్రా నుంచి తెలంగాణకు మారుతున్న ఐఏఎస్ అధికారులు: ఎస్పీ సింగ్, చందనాఖన్, ఎంజీ గోపాల్, రాజీవ్ ఆర్. ఆచార్య, ఎ. విద్యాసాగర్, ఎ.పి. సహానీ, రాజేశ్వర్ తివారి, అదర్‌సిన్హా, అజయ్‌జైన్, అరవింద్‌కుమార్, సంజయ్‌జాజూ, అనిల్ కుమార్ సింఘాల్, నవీన్ మిట్టల్, దానకిషోర్, జి.వెంకటరామిరెడ్డి, సందీప్ కుమార్ సుల్తానియా, అనితా రాజేంద్ర, దినకర్ బాబు, సిద్దార్థ్‌జైన్, నీతూ కుమారి ప్రసాద్, క్రిస్టినా జడ్ చొంగ్తూ, సుదర్శన్‌రెడ్డి, జ్యోతి బుద్దప్రకాశ్, ఎం. రఘునందన్‌రావు, లోకేష్‌కుమార్, పి. సత్యనారాయణరెడ్డి, మహ్మద్ అబ్దుల్ అజీమ్, టీకే శ్రీదేవి, బి. బాలమాయాదేవి, అనితా రామచంద్రన్, కె. నిర్మల, గౌరవ్ ఉత్పల్, పార్వతీ సుబ్రమణియన్, ఆకునూరి మురళి, రజత్‌కుమార్ షైనీ, భారత్ లక్పతి నాయక్, విజయేంద్ర, కేవై నాయక్, పి. వెంకటరామిరెడ్డి, చెవ్వూరి హరికి రణ్, భారతి హోళ్లికేరి, హరిచందనా దాసరి, అలగు వర్షిణి, ఆర్వీ కర్ననన్, కె. శశాంక, జి. శ్రీజన, శివశంకర్ లోతేటి, శృతి ఓజా, అద్వైత్ కుమార్ సింగ్, దేవసేన అల్లంరాజు

Sunday, November 30, 2014

AP TET & TRT 2014 New Exam Pattern











Searches related to aptet study material in telugu pdf  ap tet model papers in telugu pdf  aptet study material in english  aptet study material free download  aptet study material hindi  aptet 2013aptet study material in telugu pdf,ap dsc recruitment schedule  ap dsc merit list 2012  ap dsc 2014 ap dsc 2014 notification  ap dsc 2014 results  ap dsc 2014 hall tickets  ap dsc 2014 key  ap dsc results 2012 with marks,Searches related to APTET 2014 New Exam Pattern  aptet exam syllabus  aptet exam hall ticket 2014  aptet exam 2014  aptet exam application form download  aptet exam material  aptet exam question paper 2014aptet exam fee  aptet exam date

Thursday, November 20, 2014

ఆంధ్రప్రదేశ్‌లోని డీఎస్సీ Andhara Pradesh DSC 2014

ఆంధ్రప్రదేశ్‌లోని లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్థుల ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. డీఎస్సీ-2014 ప్రకటనను ఏపీ ప్రభుత్వం గురువారం జారీచేయబోతుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు అధికారికంగా ప్రకటించనున్నట్లు ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు 'ఈనాడు'కు వెల్లడించారు. డీఎస్సీని ఇకపై...ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌-కమ్‌-టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ ( టెట్‌- కమ్‌- టీఆర్టీ)గా వ్యవహరించబోతున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం మేరకు, మంత్రి గంటా ఆదేశాలను అనుసరించి మాధ్యమిక విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హా డీఎస్సీ-2014 అర్హతలపై బుధవారం రాత్రే మార్గదర్శకాలు విడుదల చేశారు. తొలుత నిర్ణయించిన ప్రకారం 10,500 వరకు ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయాలని నిర్ణయించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం...9061 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ కాబోతోంది.ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులు 6244, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 1849, ఇతర పోస్టులు ఉన్నాయి. కోతపడినవన్నీ ఎస్జీటీ పోస్టులే. ట్రైబల్‌, మున్సిపల్‌ శాఖకు చెందిన 1280 టీచర్‌ పోస్టుల భర్తీపై స్పష్టత రావాల్సి ఉంది. సెప్టెంబరు 5వ తేదీనే ఈ డీఎస్సీ జారీ చేయాల్సి ఉండగా...బీఎడ్‌ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పించే విషయమై కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడంతో మంత్రి గంటా కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం నుంచి కూడా బీఎడ్‌ వారికి ఎస్జీటీ పోస్టులకు అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తులు వచ్చినప్పటికీ... సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్ర మార్గదర్శకాల దృష్ట్యా ఏమీ చేయలేకపోయినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ ఏపీ ప్రభుత్వానికి సూచనప్రాయంగా తెలియజేసింది. నెలలు గడిచినా ప్రకటన రాక అభ్యర్థుల్లో ఆందోళన అలముకోవడంతో రాష్ట్రప్రభుత్వం ప్రకటన జారీకి సిద్ధమైంది. 

ఆంధ్రప్రదేశ్‌లోని  డీఎస్సీ ,Andhara Pradesh DSC 2014

Tuesday, October 28, 2014

Inter Exams Time Table 2015 Andhra Pradesh


AP Inter Exams Time Table 2015

Board of Intermediate Education, Andhra Pradesh will soon announce AP Inter Exams Time Table 2015. AP Inter 1st year and AP Inter 2nd year exams will likely be held in March 2015. AP Inter Exams time table 2015 can be downloaded from the official website for the board of intermediate education, Govt of Andhra Pradesh http://bieap.gov.in. This year 2015, it is NOT yet finalized whether Intermediate examinations will be held commonly for both the AP and Telangana states, or they will be held separately in AP and TS.
he Board of Intermediate Education promotes the vision of world-class education in Andhra Pradesh through quality leadership, support, and services. It aims at continuous improvement of education in the State. The Board of Intermediate Education (BIE) regulates and supervises the system of Intermediate education. It executes and governs various activities that include devising of courses of study, prescribing syllabus, conducting examinations, granting affiliations to colleges and, providing direction, support and leadership for all educational institutions under its jurisdiction.
Every year lacks of students appear for the Intermediate annual examinations in Andhra Pradesh. AP Inter results are expected to be announced in the last week of April or in the first week of May 2015. AP Inter advanced supplementary examinations will be held in the last week of May or 1st week of June 2015 for students who fail in the public examinations March 2015 or for students who want to improve their marks. Students can download AP Inter Exams Time Table 2015 from http://bieap.gov.in
The following is the Intermediate Exams Time Table March 2014 for reference. Intermediate March 2015 exams time table is not yet announced by either boards. This page will be updated as soon as the time table is published.

12.03.2014 – English Paper – I
14.03.2014 – Second language paper – 1
17.03.2014 – Mathematics Paper 1 A
17.03.2014 – Botany Paper 1
17.03.2014 – Civics Paper 1
17.03.2014 – Psychology Paper 1
19.03.2014 – Mathematics Paper – 1B
19.03.2014 – Zoology Paper 1
19.03.2014 – History Paper 1
21.03.2014 – Physics Paper 1
21.03.2014 – Economics Paper 1
21.03.2014 – Classical Language Paper 1
24.03.2014 – Chemistry Paper – I
24.03.2014 – Commerce Paper – I
24.03.2014 – Sociology Paper – I
24.03.2014 – Fine Arts, Music Paper – I
26.03.2014 – Geology Paper – I
26.03.2014 – Home Science Paper – I
26.03.2014 – Public administration Paper – I
26.03.2014 – Logic Paper – I
26.03.2014 – Bridge Course Maths Paper – I (For B.P.C Students)
28.03.2014 – Modern language Paper – I
28.03.2014 – Geography Paper – I

Wednesday, September 10, 2014

డీఎస్సీ కోసం నిరుద్యోగుల ఎదురు చూపులు


ఏపీ నిరుద్యోగుల చూపంతా ఇప్పుడు డీఎస్సీపైనే ఉంది. టీచర్‌ జాబ్‌ కొట్టాలన్న ఏకైక లక్ష్యంతో కోచింగ్‌ సెంటర్లకు వేలకు వేలు ధారపోస్తూ చదువుతున్నారు. మొత్తానికి డీఎస్సీ కోసం నిరుద్యోగులు ఎదురుచూపులు చూస్తున్నారు. ప్రకటన వస్తుందని గంపెడాశ సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయుల దినోత్సవం రోజు డీఎస్సీ ప్రకటన వస్తుందని నిరుద్యోగులంతా ఎంతో ఆశగా ఎదురు చూశారు. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రే డీఎస్సీ ప్రకటనపై హామీ ఇవ్వడంతో అంతా నిజమే అనుకున్నారు. కానీ, తీరా చూస్తే సెప్టెంబర్‌ 5న డీఎస్సీ ప్రకటన వెలువడలేదు. ఎప్పటిలాగే ప్రభుత్వం ప్రకటనను వాయిదా వేసింది. దీంతో డీఎస్సీ అభ్యర్థులంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు కూడా డీఎస్సీ ప్రకటన రాలేదు. ఈసారైనా ప్రకటన వస్తుందని గంపెడంత ఆశతో ఎదుచేస్తూ అభ్యర్థులంతా మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. 7వేల పోస్టులకే ఆమోదం.. ఏపీలో మొత్తం 10,603 టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి గంటా శ్రీనివాస్ తొలుత స్పష్టం చేశారు. అయితే వాటిలో కేవలం 7వేల పోస్టులకు మాత్రమే ఆమోదం తెలిపినట్లు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. దీంతో అసలు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 18,500 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు విద్యాశాఖ గణాంకాలు చెప్తున్నాయి. వీటిలో ఎస్జీటీ పోస్టులే 7,500 వరకూ ఉన్నట్టు సమాచారం. ఇక డీఎస్సీకి పోటీపడుతున్న వారిలో రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల మంది బీఈడీ అభ్యర్థులు, 60 వేల మంది డీఈడీ అభ్యర్థులున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం డీఎస్సీని ప్రకటించడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. తడిసి మోపెడవుతున్న కోచింగ్‌ ఫీజులు డీఎస్సీ ప్రకటన వాయిదా పడడంతో అభ్యర్థులంతా అయోమయంలో పడ్డారు. ఇప్పటికే కోచింగ్‌ సెంటర్లకు వేలకు వేలు ఫీజులు చెల్లించలేక నానా కష్టాలు పడుతున్నారు. ఇప్పటికే అప్పులు చేసి కోచింగ్‌ సెంటర్లకు చెల్లించామని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఇళ్ల అద్దెలు చెల్లించలేక అప్పుల పాలవుతున్నారు. ఇక ప్రైవేట్ ఉద్యోగాలను, భార్యాపిల్లలను వదిలిపెట్టి మరీ కోచింగ్‌ తీసుకుంటున్న వాళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే డీఎస్సీ ప్రకటన చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఆందోళనలో టెట్ అర్హులు.. డీఎస్సీలో అంతర్భాగంగా టెట్‌ను కలిపి 180 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించడంతో ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించిన 3 లక్షల మంది ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చిన మేరకు బీఈడీ అభ్యర్థులకు కూడా ఎస్జీటీ పోస్టులకు అవకాశం కల్పిస్తారా? లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రుచూశారు. కానీ ప్రభుత్వ జాప్యంతో అభ్యర్థులంతా ఏం చేయాలో అన్న ఆలోచనలో పడ్డారు. ప్రభుత్వ తీరుపై అభ్యర్థుల మండిపాటు డీఎస్సీ ప్రకటన చేస్తామని గొప్పలు చెప్పిన మంత్రి గంటా, ఎందుకు అధికారికంగా సెప్టెంబర్‌ 5న డీఎస్సీ ప్రకటన చేయలేదని అభ్యర్థులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. వెంటనే డీఎస్సీ ప్రకటన చేయాలని డిమాండ్


Wednesday, August 27, 2014

డీఎస్సీ, టెట్ రెండూ ఒకేసారి నిర్వహిస్తాం: మంత్రి గంటా (A P)


ఈ ఏడాది జరగనున్న డీఎస్సీ, టెట్ ఒకేసారి నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ మాననవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. గురుపూజోత్సవం రోజైన సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 3న న్యూఢిల్లీలో అన్ని రాష్ట్రాల మంత్రుల సమావేశంలో పాల్గోనున్నట్లు గంటా శ్రీనివాసరావు తెలిపారు. సెప్టెంబర్ 5వ తారీఖున విజయవాడలో అధికారకంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,500 ఉపాధ్యాయ పోస్టులన్నాయి. ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్దులు, ఉపాధ్యాయులు స్కూలుకి హాజరవుతున్న విషయాన్ని ఖచ్చితంగా పర్వవేక్షించడానికి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ బయోమెట్రిక్ విధానాన్ని మొదటగా పశ్చిమగోదావరి జిల్లాలో ప్రారంభిస్తామన్నారు. వీడియో, ఆడియో ద్వారా పాఠ్యాంశాల బోధిస్తామన్నారు. ప్రతి 10 గ్రామాలకు ఒక క్లస్టర్ స్కూల్ ను ఎంపిక చేసి ఆ పాఠశాలలో విద్యకు సంబంధించిన అవగాహన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం పాఠశాలల పనితీరు కార్పోరేట్ పాఠశాలలకు మించి ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 17 విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపామన్నారు.

Saturday, June 28, 2014

Universities in Andhra Pradesh



  • Adikavi Nannaya University
  • Andhra University,
  • Acharya Nagarjuna University
  • Dravidian University
  • Dr. NTR University of Health Sciences
  • Krishna University
  • Rayalaseema University
  • Sri Krishnadevaraya University
  • Sri Padmavati Mahila Vishwavidyalayam
  • Sri Venkateswara University
  • Sri Venkateswara Veterinary University
  • Sri Venkateswara Vedic University
  • Vikram Simhapuri University
  • Yogi Vemana University            

Tuesday, December 20, 2011

Andhra Pradesh Geography


https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiLoa7g2wesMZw-E5MW58oA_Gax9SV9N8DECX8KsQJaWGY9FFZuRo94DBBTYVQHXfCQGo_wPuHSkvu75vfTL1J5V0WqSFcefR6wmsG00l2B4BaJG1WDrykQM2hcS2r0Q82jjQhM9Di7nEw/s1600/andhra+pradesh+www.telugugk.com.jpg




Andhra Pradesh (About this sound pronunciation (help·info), translation: Province of Andhras), abbreviated A.P., is a state situated on the south-eastern coast of India. It is India's fourth largest state by area and fifth largest by population. Its capital is Hyderabad and largest city is Hyderabad. The State has the second longest coastline (972 km) among all the States in India, the longest coastline being that of Gujarat (1600 km).
Andhra Pradesh lies between 12°41' and 22°N latitude and 77° and 84°40'E longitude, and is bordered by Maharashtra, Chhattisgarh and Orissa in the north, the Bay of Bengal in the East, Tamil Nadu to the south and Karnataka to the west. Andhra Pradesh is historically called the "Rice Bowl of India". More than 77% of its crop is rice, Two major rivers, the Godavari and the Krishna run across the state. The small enclave (12 sq mi (30 km²)) of the Yanam district of Pondicherry (Puducherry) state lies in the Godavari Delta in north-east of the state.

Andhra Pradesh Climate is generally hot and humid. The major role in determining the climate of the state is played by South- West Monsoons. But the winters in Andhra Pradesh are pleasant. This the time when the state attracts most of its tourists.
Summers in Andhra Pradesh last from the month of March to June. During these months the moisture level is quite high. In the coastal plain the summer temperatures are generally higher than the rest of the state. In summer temperature generally ranges between 20C and 40C At certain places the temperature as high as 45 degrees on a summer day.
July to September is the season for tropical rains in Andhra Pradesh. The state receives heavy rainfall during these months. About one third of the total rainfall in Andhra Pradesh is brought by the North- East Monsoons. Sometime around the month of October winter arrives in the state. October, November, December, January and February are the winter months in Andhra Pradesh. Since the state has a reasonably long coastal belt the winters are not much cold. The range of winter temperature is generally 13C to 30C.
You need to be well prepared with summer clothes in order to tour the state during the summer months. Andhra Pradesh Climate does not permit all sort of clothing. Cotton clothes are best suitable to cope with the Climate of Andhra Pradesh.
Since the Andhra Pradesh Climate is not much favorable during the major part of the year, so October to February is the best time to visit the state.



Andhra Pradesh State Symbols
State language
Telugu (తెలుగు)
State symbol
 
     Poorna Kumbham     (పూర్ణకుంభం)
State song
Maa Telugu Thalliki (మా తెలుగు తల్లికి మల్లె పూదండ)
State animal
Black Buck, (కృష్ణ జింక)
State bird
Indian Roller, (పాల పిట్ట)
State tree
Neem (వేప)
State sport
Kabaddi (కబ్బడి)
State dance
Kuchipudi (కూచిపూడి)
State flower
Water lily (కలువ పువ్వు)

Andhra Pradesh is one of the state of the country, which takes pride in its rich historical and cultural heritage,Geography of Andhra Pradesh, Climate of Andhra Pradesh, Fertile ... India News, India, History Of India, Culture, India Map,A folded road map of Andhra Pradesh marked with State Headquarters, District ... with brief write-ups on Andhra Pradesh, its History, Geography,