Showing posts with label Android applications. Show all posts
Showing posts with label Android applications. Show all posts

Saturday, March 12, 2022

Donald Trump's craze:అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన యాప్‌గా ట్రూత్ సోషల్ యాప్..

 

 

https://truthsocial.com/

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రపంచంలోని అన్ని సోషల్ మీడియా సైట్‌లు నిషేధించాయి. గత ఏడాది కాలంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఉపయోగిస్తున్న ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనూ ట్రంప్ యాక్టివ్‌గా లేరు. అన్ని సైట్‌లు ఆంక్షలు విధించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ సొంతంగా ట్రూత్ అనే సోషల్ మీడియా యాప్‌ను లాంచ్ చేశారు. ట్రూత్ ప్రారంభించిన ఒక రోజు తర్వాత  ఆపిల్ యాప్ స్టోర్‌లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన యాప్‌గా మారింది.

ఫిబ్రవరి 21న యాప్ స్టోర్‌లో సోషల్ మీడియా కేటగిరీలోని టాప్ ఫ్రీ యాప్స్ జాబితాలో ట్రూత్ మూడవ స్థానంలో ఉంది. లాంచ్ ముందు ట్రూత్ యాప్ కోసం ప్రీ-ఆర్డర్ సౌకర్యం ఇచ్చారు. టాప్ యాప్స్ జాబితాలో ట్రూత్ యాప్ వచ్చి ఉండవచ్చు కానీ అందులోని ఎన్నో సమస్యలపై వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. ఎర్రర్ వచ్చిన తర్వాత యాప్ డౌన్‌లోడ్ ఆగిపోయింది. వినియోగదారులు  వెయిటింగ్ నోటిఫికేషన్‌ను పొందుతున్నారు.

ట్రూత్ సోషల్ యాప్ సీఈఓ అండ్ రిపబ్లిక్ పార్టీ మాజీ సభ్యుడు డెవిన్ నూన్స్  మాట్లాడుతూ, యాప్ స్టోర్‌లో త్వరలో మరింత మందికి ట్రూత్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఈ వారంలో యాపిల్ స్టోర్‌లోని యాప్‌ను అప్‌డేట్ చేస్తామని ఈ యాప్ చాలా గొప్పగా ఉంటుంది అని అన్నారు.

ట్రూత్ సోషల్ యాప్ అంటే ఏమిటి?
డోనాల్డ్ ట్రంప్  కి చెందిన ఈ యాప్ కూడా ట్విట్టర్‌తో పోలి ఉండే సోషల్ మీడియా యాప్. దీనిలో ట్విట్టర్ వంటి ఫాలో బటన్ కూడా ఉంది. అంతే కాకుండా మెసేజ్ చేసే సదుపాయం కూడా ఇందులో ఇచ్చారు. ట్విట్టర్‌లో రీ-ట్వీట్ ఆప్షన్ అందుబాటులో ఉన్నట్లే, ట్రూత్‌లో రీ-పోస్ట్ ఆప్షన్  ఉంది. యాప్‌లో డార్క్ మోడ్ కూడా ఉంది. ఇంకా హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ కూడా ఉంది. స్పష్టంగా చెప్పాలంటే ట్రూత్ అనేది ట్విట్టర్  క్లోన్ యాప్ వంటిది.

గెట్టర్ (GETTR) హ్యాక్  
డొనాల్డ్ ట్రంప్ మాజీ సీనియర్ సలహాదారు జాసన్ మిల్లర్ గత ఏడాది జూలైలో  గెట్టర్ (GETTR) అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించాడు, అయితే గెట్టర్ ప్రారంభించిన వెంటనే హ్యాక్ చేయబడింది. గెట్టర్ ప్రారంభించిన రోజున 5,00,000 కంటే ఎక్కువ మంది వ్యక్తులు దానిపై సంతకం చేశారు. గెట్టర్ కూడా ట్విట్టర్‌  క్లోన్ యాప్ వంటిది. ఈ యాప్ గూగుల్ ప్లే- స్టోర్  అండ్ ఆపిల్  యాప్ స్టోర్ లో  అందుబాటులోకి వచ్చింది.

 

 

Sunday, August 29, 2021

మీరు దేశీయ యాప్ కూలో ఎల్లో టిక్‌ కోసం చూస్తున్నారా.. అయితే ఈ విధంగా చేయండి..!

 

Download 

 

దేశీయ మైక్రో ప్లాట్‌ఫాం "కూ" యాప్ పబ్లిక్ డొమైన్‌లో "ఎల్లో టిక్" ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకు ఎమినెన్స్ ప్రమాణాలు కూడా షేర్ చేసింది. కూ యాప్ లో  ఎల్లో టిక్ వెరిఫికేషన్‌కి  ఎమినెన్స్ అని పేరు కూడా పెట్టారు. సాధారణంగా ట్విట్టర్ లో బ్లూ టిక్, కూ యాప్ ఎల్లో టిక్ యూజర్  ప్రొఫైల్ సోషల్ మీడియాలో అధికారికంగా ఉందా లేదా అనే దాని కోసం ఉపయోగిస్తారు. 

 


 కూ యాప్ ప్రత్యర్థి ట్విట్టర్‌లో ఇప్పటికే బ్లూ టిక్ వినియోగంలో ఉంది. దేశంలోని చాలా మంది సామాన్య ప్రజలు కూ యాప్ ను ఉపయోగిస్తున్నారు, వీరిలో ఎక్కువ మంది ఎల్లో టిక్‌ వెరిఫికేషన్ కోసం కోరుకుంటున్నారు. ఇప్పుడు కూ యాప్‌లో ఎల్లో టిక్‌ వేరిఫై కోసం విధానం, షరతుల గురించి తెలుసుకోండి. అలాగే కూ యాప్ లో ఎల్లో టిక్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా తెలుసుకోండి..

 


 కూ యాప్ యూజర్లను ఎల్లో టిక్‌ కోసం స్వాగతిస్తున్నట్లు కూ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి సంవత్సరం మార్చి, జూన్, సెప్టెంబర్, డిసెంబర్‌లలో వెరిఫికేషన్ ప్రమాణాలను తనిఖీ చేస్తామని కంపెనీ తెలిపింది. ఇప్పటివరకు ఎల్లో టిక్ కోసం దరఖాస్తు చేసుకున్న యూజర్లలో ఒక శాతం మందికి వేరిఫై జరిగినట్లు కంపెనీ పేర్కొంది.

 

 కూ యాప్ ఎల్లో టిక్ వేరిఫై కోసం రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది మీరు యాప్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు. రెండవది మీరు [email protected] ఈ-మెయిల్ ద్వారా వేరిఫై పొందవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆలస్యం ఉన్నప్పటికీ, దరఖాస్తు చేసిన 10 రోజుల్లో మీకు సమాధానం లభిస్తుంది. మీరు https://www.kooapp.com/eminence  ని సందర్శించడం ద్వారా పూర్తి నిబంధనలను చదవవచ్చు.

 

 ఎమినెన్స్ ప్రారంభోత్సవం గురించి కూ సహ వ్యవస్థాపకుడు, సిఇఒ అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ, “ మేము భారతదేశ స్థానిక వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని ఈ విధానాన్ని రూపొందించాము. వేరిఫై కోసం పారదర్శకతను నిర్ధారించడానికి కట్టుబడి ఉన్నాము" . ఆన్‌లైన్‌లో ఇంటరాక్ట్ చేసేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని అన్నారు.

Download

 

Friday, November 27, 2020

Jio Pages షార్ట్ వీడియో ఫీచర్

 

గత నెలలో ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం రిలయన్స్ జియో సంస్థ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం జియో పేజెస్ అనే వెబ్ బ్రౌజర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త బ్రౌజర్ లో డేటా భద్రత, సమాచారంపై వినియోగదారులకు నియంత్రణ ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇప్పుడు, తాజాగా జియో పేజిస్ యొక్క కొత్త వెర్షన్ 2.0.1 ను విడుదల చేసింది. ఈ వెర్షన్ లో డక్‌డక్‌గోను ఇష్టపడే వారికోసం సెర్చ్ ఇంజిన్ ను ఆడ్ చేసింది. అలాగే చిన్న వీడియోల కోసం ప్రత్యేకంగా ఒక కొత్త ఫీచర్ ని తేవడంతో పాటు నావిగేషన్ మరియు ఎగ్జిట్ బటన్లను జోడించింది.


 

 

 

ఇప్పుడు జియోపేజ్ వినియోగదారులు డక్‌డక్‌గో సెర్చ్ ఇంజిన్ ను ‌ఇష్టపడే వారు కుడి వైపులో హాంబర్గర్ చిహ్నం(మెనూ)> సెట్టింగులు> క్విక్ సెట్టింగులు> సెర్చ్ ఇంజిన్‌ను క్లిక్ చేయడం ద్వారా డక్‌డక్‌గోను ఎంచుకోవచ్చు. డక్‌డక్‌గో అనేది గోప్యతాకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే సెర్చ్ ఇంజిన్. యూజర్లు బింగ్, యాహూ, గూగుల్ వంటి ఇతర సెర్చ్ ఇంజన్ ప్లాట్‌ఫారమ్‌లను కూడా జియోపేజ్  ద్వారా ఉపయోగించవచ్చు. అలాగే ఈ యాప్ లో చిన్న వీడియోల కోసం ప్రత్యేక ఫీచర్ ని తీసుకురావడం మంచి విషయం. ఈ కొత్త ఫీచర్ లో 30 సెకన్ల వరకు చిన్న వీడియోలు ప్రదర్శించబడతాయి.

చిన్న వీడియోలను చూడాలనుకునే వినియోగదారులు బాటమ్ బార్> ఎక్సప్లోర్ సెక్షన్> స్క్రోల్ టూ షార్ట్ వీడియో రీల్> వ్యూ మోర్ ను ఎంచుకుంటే సరిపోతుంది. చిన్న వీడియోలలో వినోదం, జీవనశైలి, టెక్ మొదలైన కంటెంట్ లభిస్తుంది. జియోపేజ్ లో కొత్తగా నావిగేషన్ మరియు ఎగ్జిట్ బటన్లను కూడా తీసుకొచ్చింది. జియో పేజెస్ సౌకర్యవంతమైన వీక్షణ కోసం డార్క్ మోడ్‌కు సపోర్ట్ చేస్తుంది. జియోపేజీ వెబ్ బ్రౌజర్‌ హిందీ, గుజరాతీ, మరాఠీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మరియు బెంగాలీ వంటి ప్రాంతీయ భాషలలో బ్రౌజ్ చేయడానికి వినియోగదారులకు సపోర్ట్ చేస్తుంది.

 Download Jio Pages

 

Thursday, June 25, 2020

mParivahan app- ఒరిజినల్ డ్రైవింగ్

ఈ యాప్ ద్వారా, వినియోగదారులు వారి డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఫోర్ -వీలర్ / టూ -వీలర్ రెజిస్టరరిన్ సర్టిఫికేట్ యొక్క డిజిటల్ కాపీని పొందవచ్చు . సిటిజన్స్ ఇప్పటికే ఉన్న కార్ రిజిస్ట్రేషన్ వివరాలను అలాగే సెకండ్ హాండ్ కార్ల వివరాలను కూడా ఇందులో పొందవచ్చు . సెకండ్ హ్యాండ్ కారుని కొనుగోలు చేయడానికి చూస్తున్న వారికి, వారు వయస్సు మరియు ఇతర వివరాలు ఈ యాప్ ద్వారా పొందవచ్చు.


వాహనాల తనిఖీల సమయంలో వాహనదారుల వద్ద ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బీమా పత్రాలు అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారం ట్రాఫిక్ పోలీసులు అసలు ధ్రువపత్రాలను చూపాలని బలవంతం చేయరాదని పేర్కొంది. వీటికి బదులుగా డిజీలాకర్ లేదా ఎంపరివాహన్ లాంటి ప్రభుత్వ యాప్‌ల ద్వారా పొందిన ఎలక్ట్రానిక్ ధ్రువపత్రాలు కూడా చెల్లుబాటవుతాయని తెలిపింది. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడిన సమయంలో అసలు పత్రాలు లేకపోతే మొబైల్ సాయంతో సెంట్రల్ డేటాబేస్‌లోకి లాగిన్ అయి క్యూఆర్ కోడ్‌ను రికార్డుచేయాలని సూచించింది.



సిగ్నల్స్ జంపింగ్, వేగంగా వాహనం నడపడం, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం లాంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన సమయంలో వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీలను పోగొట్టుకుంటారు. అనేక సందర్భాల్లో వాహనదారులు పోగొట్టుకున్న పత్రాలను గుర్తించడంలో రవాణా శాఖ విఫలమైనట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో కేంద్ర తాజాగా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు సూచనలు చేసింది. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ తాజా నిబంధనల ప్రకారం.. వాహనం నడిపేవారు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినప్పుడు ఒరిజనల్ ధ్రువపత్రాలను అవసరం లేకుండా వాహన్, సారథి డేటాబేస్ ద్వారా వారి వివరాలను పొందవచ్చు. 
 

Provides Transport Service access to citizens through a mobile-based application. This app empowers citizen with instant access to various information, services and utilities related to the Transport Sector. Aimed to bring convenience to citizen and transparency in the system.
 
It is a genuine government app for all India RTO vehicle registration number search. It provides complete information about any vehicle which is registered in India like -

- Owner Name
- Registration date
- Registering Authority
- Make Model
- Fuel Type
- Vehicle Age
- Vehicle class
- Insurance Validity
- Fitness Validity

All this information will be displayed in details.

The main benefits of this app are -

1. Find details of any parked, accidental or theft vehicle by just entering the registration number.
2. Verify your car registration details.
3. Verify details of a second-hand vehicle.
4. If you want to buy a second-hand car you can verify the age and registration details.

Along with the above features, you can also verify DL details and create virtual DL and RC
in this app.

Highlights: Virtual RC/DL, Encrypted QR Code, Information Services, DL/RC search, Transport Notification to the citizen, RTO/Traffic Office Locations. Complete Transport Office related services will also be facilitated soon..
 
 

Wednesday, April 8, 2020

Telugu news papers app Download

All news papers are updated early in the morning
Andhrapradesh telugu newspapers
Telangana Telugu newspapers
Indian English newspapers
Educational editorials
Weekly Magazines And many more







Telugu Daily News Papers Free APP’s





TYPE-1 DOWNLOAD



TYPE-2 DOWNLOAD



TYPE-3 DOWNLOAD

Telugu News Papers app is designed to read All Telugu News Papers in One Place Very Easily. You can Download and Read all the Available News Papers Everyday.
Telugu news papers Features:
* Read Telugu Newspapers as E-Papers
* Papers are served in true PDF, we don't show any websites inside App
* All papers are updated daily by 5 A.M
* All papers are opened directly in PDF format.
*Option to share Paper clippings Via Whatsapp or other Apps
*Delete All Saved Newspapers with One Single Click.

With Our Telugu News Papers app, users will never ever miss their Newspaper while they are Out from Home.

• We Provide All Telugu Main And District News Papers.
• In Extra We Also Provide English News Papers.

Features:
• Simple UI.
• Download All Telugu Newspapers in PDF Format.
• Night Reading Mode / Dark Mode.
• Delete All Saved Newspapers with One Single Click.
• Offline Reading is Available After Downloading.
• All News Papers are in true PDF, We don't Show any News Websites inside Our App.


Available Telugu News Papers Andhra Pradesh Main Papers And Districts:
★ Eenadu Telugu Newspaper (ఈనాడు)
★ Andhra Jyothi Telugu Newspaper (ఆంధ్ర జ్యోతి)
★ Eenadu Telugu Newspaper
★ Namaste TelanganaTelugu Newspaper
★ Sakshi Telugu Newspaper
★ Andhra Jyothi Telugu Newspaper
★ Andhra Praba Telugu Newspaper
★ AndhraBhoomi Telugu Newspaper
★ Mana Telangana Telugu Newspaper
★ Manam Telugu Newspaper
★Surya Telugu Newspaper

Available Telugu Weekly & Monthly Sunday Magazines:

★ Andhra Bhoomi
★ Andhra Praba
★ Champak
★ Chitra Praba
★ Eenadu
★ Andhra Jyothi
★ Mana Telangana
★ Nava Telangana
★ Surya
★ Surya Chitra
★ Swathi
★ Vaartha
★ Velugu Life
★ Velugu Success
★ Telugu Education Magazines

Available English Main papers:

★ Deccan Chronicle
★ The Economic Times
★ Hans India
★ The Asian Age
★ The Indian Express
★ The Times Of India
★ The Hindu
★The Financial Express
★Hundustan Times
★Mail Today
★Telangana Today
★The Poneer

Available Education Magazines:

Saturday, October 1, 2016

మీది అస‌లైన 4జీ ఫోన్ అవునో, కాదో తెలుసుకోండిలా.!




అస‌లైన 4జీ... ట్రూ 4జీ... నేడు చాలా మంది ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌ను క‌న్‌ఫ్యూజ్ చేస్తున్న మాట ఇది. 4జీ స్మార్ట్‌ఫోన్లను వాడుతున్నాం అని అంద‌రూ అనుకుంటున్నారు కానీ, అస‌లు తాము వాడుతోంది ట్రూ 4జీ ఫోనేనా అని అంద‌రికీ సందేహం క‌లుగుతోంది. ఇంత‌కీ ట్రూ 4జీ అంటే ఏమిటి..?

ట్రూ 4జీ అంటే స‌ద‌రు ఫోన్ కేవ‌లం 4జీ ఇంట‌ర్నెట్ డేటాకే కాదు, 4జీ వాయిస్ కాల్స్‌కు కూడా స‌పోర్ట్ చేయాలి. దాన్నే ట్రూ 4జీ అంటారు. అంటే యూజ‌ర్ త‌న డివైస్‌లో 4జీ ఇంట‌ర్నెట్ డేటాతోపాటు, హెచ్‌డీ క్వాలిటీతో కూడిన 4జీ వాయిస్ కాల్స్‌ను కూడా చేసుకునే విధంగా ఉంటేనే దాన్ని ట్రూ 4జీ అంటారు. ఈ ట్రూ 4జీ ఉన్న డివైస్‌ల స్పెసిఫికేష‌న్ 4G VoLTE అని ఉంటుంది. అంటే వాయిస్ ఓవ‌ర్ ఎల్‌టీఈ అని అర్థం. అంటే... స‌ద‌రు డివైస్‌లో 4జీ ఇంట‌ర్నెట్ డేటా మాత్ర‌మే కాదు, 4జీ వాయిస్ కాల్స్ కూడా చేసుకోవ‌చ్చ‌ని అర్థం. దీన్ని త‌మ త‌మ డివైస్‌ల‌లో గుర్తించ‌డం చాలా మందికి క‌ష్ట‌త‌ర‌మ‌వుతోంది. అందుకే గూగుల్ ప్లే స్టోర్‌లో అలాంటి వారి కోసం ఈ యాప్ అందుబాటులోకి వ‌చ్చింది.

'VoLTE checker' పేరిట ప్లే స్టోర్‌లో ల‌భ్య‌మ‌వుతున్న ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ యూజ‌ర్లు ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకుని ఓపెన్ చేస్తే ఈ యాప్ వెంట‌నే స‌ద‌రు డివైస్ అస‌లైన 4జీ ఫోన్ అవునో కాదో వెంట‌నే తెలియ‌జేస్తుంది. దీంతో యూజ‌ర్లు త‌మ ఫోన్‌లో VoLTE ఉందా, లేదా అని గుర్తించ‌వ‌చ్చు.

Friday, August 19, 2016

డైలీహంట్ ‘ఎగ్జామ్ ప్రిపరేషన్స్’ ఒక ప్రత్యేక యాప్ - ఇన్ స్టాల్ చేసుకోండి ఇప్పుడే!


డైలీహంట్ యాప్ ప్రకటనను తరచూ చూస్తున్న, ముఖ్యంగా స్టడీ అండ్ ప్రెప్ విభాగాన్ని తరచూ సందర్శిస్తున్న వారు హటాత్తుగా ఆ విభాగం నుంచి పుస్తకాలు & పరీక్షలు తొలగింపబడడం చూసి ఆశ్చర్యపోయి ఉండవచ్చు. కానీ ఎలాంటి చింత అవసరం లేదు. డైలీహంట్ ఎగ్జామ్ ప్రెప్ మాదిరిగానే ఇది కూడా ఇప్పుడు ప్రత్యేక యాప్ గా రూపాంతరం చెందింది. మీరెంతో దీక్షతో మీ పరీక్షల గురించి ప్రిపేర్ అవుతున్న ఈ తరుణంలో ఇక మీకెలాంటి ఇబ్బంది కలగదు. కరంట్ అఫైర్స్ అప్ డేట్స్, ఎగ్జామ్ అలర్ట్స్, మ్యాగజైన్లు మరియు పరీక్షలతో సహా ఆకడమిక్స్ మరియు ప్రిపరేషన్స్ కు సంబంధించి అన్నింటిని మీరు పొందగలుగుతారు.
యాప్ ను డౌన్లోడ్ చేసుకునేందుకు కింద ఉన్న బటన్ మీద క్లిక్ చేయండి మరియు 30 రోజుల కాలావధి వరకు 25% ప్రత్యేక తగ్గింపును పొందండి.
ఈ కొత్త 'ఎగ్జామ్ ప్రిపరేషన్స్' యాప్ లో..
పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే అభ్యర్ధులకు ఉపయోగపడే ఎన్నో సరికొత్త ఫీచర్లు ఉన్నాయి. ఈ యాప్ ను ఉపయోగించి పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడమంటే.. మీరు మీకోసం ఒక వ్యక్తిగత ట్యూటర్ ను నియమించుకున్నట్లే. యాప్ ను డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
మరి, ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ యాప్ లో కొత్తగా ఉన్నదేంటి?
ఈ కొత్త యాప్ అందిస్తున్న సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ ద్వారా అభ్యర్థులు తమకు అవసరమైన స్టడీ మెటీరియల్ ను పరిమిత కాలావధి వరకు భారీ తగ్గింపు ధరలకు పొందవచ్చు. ఇంకా అభ్యర్థులు యాప్ పై ప్రస్తుతం అమలులో ఉన్న డిస్కౌంట్ ఆఫర్ కింద అన్ని రకాల స్టడీ మెటీరియల్ పై 25% తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ యాప్ ఆవిష్కృతమైన రోజు నుంచి 30 రోజుల వరకు మాత్రమే. ఈ ఆఫర్ ను పొందాలనుకుంటే యాప్ లో MYEXAM అనే కోడ్ ను ఉపయోగించవలసి ఉంటుంది. యాప్ లోని అన్ని రకాల స్టడీ మెటీరియల్ పై మీకు అవసరమైనన్నిసార్లు మీరు ఈ కోడ్ ను ఉపయోగించుకోవచ్చు. మీకిదొక మంచి అవకాశం. ఖరీదైన స్టడీ మెటీరియల్ ను తక్కువ ధరకే కొనుగోలు చేయడం ద్వారా మీకెంతో డబ్బు ఆదా అవుతుంది.
మరి, ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ యాప్ ను ఏ రకంగా భిన్నమైనది?
  • ఇందులోని మొట్టమొదటి ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే.. ఈ యాప్ పూర్తిగా పోటీ పరీక్షలు మరియు వాటికి సంబంధించిన స్టడీ మెటీరియల్ పైనే ఫోకస్ కలిగి ఉండడం. ఇందులో మీ ఏకాగ్రతను భంగపరిచే, పోటీ పరీక్షలకు సంబంధం లేని ప్రకటనలు లేదా పుస్తకాలు ఏమాత్రం ఉండవు.
  • యాప్ లో అన్ని భాషల్లో నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. అంటే.. TNPSC నిర్వహించే పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు వారికి అవసరమైన, తమిళంలోనే ఉన్నటువంటి స్టడీ మెటీరియల్ మరియు టెస్ట్ పేపర్స్ ను నేరుగా వారి మొబైల్ ఫోన్లలోకే డౌన్లోడ్ చేసుకోవచ్చన్నమాట.
  • స్టడీ మెటీరియల్ మరియు టెస్ట్ పేపర్స్ అన్నీ మొబైల్ ఫోన్ లోనే ఉండడం, ఆఫ్ లైన్ లోనూ (ఇంటర్నెట్ అవసరం లేకుండానే) వాటిని పొందగలిగే అవకాశం ఉండడం వల్ల అభ్యర్థులు ప్రయాణాల్లో సైతం ఆయా పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావచ్చు.
  • ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ యాప్ లో ప్రముఖ ప్రచురణ కర్తలు ప్రచురించిన 'కరంట్ అఫైర్స్ 2016 ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్', '21 ఇయర్స్ CSAT జనరల్ స్టడీ క్వశ్చన్స్' మరియు 'అర్థమాటిక్ ఫర్ బ్యాంక్ PO ఎగ్జామ్స్'.. వంటి పుస్తకాలు ఉన్నాయి. అంటే.. పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు అవసరమయ్యే నాణ్యమైన స్టడీ మెటీరియల్ ఈ యాప్ ద్వారా లభిస్తుందన్నమాట.
  • అంతేకాదు, ఈ యాప్ ద్వారా అభ్యర్థులు రాబోయే పోటీ పరీక్షలు, పరీక్షల షెడ్యూల్ లో మార్పులు, ఆయా పరీక్షలు నిర్వహించే ఏజెన్సీల ప్రకటనలు, కొత్త పరీక్షల విధి విధానాలు మరియు స్టడీ మెటీరియల్ కు సంబంధించిన రోజువారీ అప్ డేట్స్ కూడా పొందగలుగుతారు.
  • ఇంకా, అభ్యర్థులు తమ ర్యాంక్, స్కోర్ మరియు డైలీ ప్రోగ్రెస్ తెలుసుకోవచ్చు. ఏ సబ్జెక్టులో ఎక్కడ బలంగా ఉన్నారో, ఎక్కడ బలహీనంగా ఉన్నారో కూడా తెలుసుకోగలుగుతారు. ఫస్ట్ ర్యాంక్ కోసం అభ్యర్థులు జాతీయ స్థాయిలో పరస్పరం పోటీ పడవచ్చు. అంటే.. ప్రాక్టీస్, మాక్ టెస్ట్ ల ద్వారా అభ్యర్థులు ప్రతిసారీ మరింత మెరుగైన స్కోర్ సాధించేందుకు ఈ యాప్ లో తగిన అవకాశం ఉంటుంది.
ఇప్పటికే డైలీహంట్ యాప్ యొక్క పాత టెస్ట్ ప్రెప్ వెర్షన్ ఉపయోగిస్తున్న వారికి కూడా సంతోషకరమైన వార్త ఏమిటంటే.. అలాంటి వారు ప్రస్తుత సరికొత్త 'ఎగ్జామ్ ప్రిపరేషన్స్' యాప్ కు గనుక అప్ డేట్ అయినట్లయితే, వారి పాత కొనుగోళ్ళు అన్నీ కూడా భద్రంగా ఉంటాయి. పాత టెస్ట్ ప్రెప్ యాప్ అకౌంట్ వివరాలతోనే కొత్త ఎగ్జామ్ ప్రిపరేషన్స్ యాప్ లోకి కూడా సైన్ ఇన్ అవొచ్చు మరియు గతంలో వారు కొనుగోలు చేసిన అన్ని రకాల స్టడీ మెటీరియల్ ను కొత్త యాప్ లో కూడా పొందవచ్చు.
ఒకవేళ మీరు కొనుగోలు చేసిన పుస్తకాలు, పరీక్షలు ఏమీ కనిపించడం లేదని ఆశ్చర్యపోతున్నారా? డోంట్ వర్రీ. మీరు గనుక కొత్త యాప్ కి మైగ్రేట్ అయితే అక్కడ మీరు మీ పాత కొనుగోళ్ళు అన్నీ సురక్షితంగా ఉండడం చూసి మీరే ఆనందపడతారు. జస్ట్ మీరు చేయాల్సింది ఏమిటంటే.. మీ పాత ఖాతా వివరాలతో మరోసారి కొత్త యాప్ లోకి సైన్ అప్ అయితే ఇప్పటివరకు మీరు కొనుగోలు చేసినవన్నీ తిరిగి పొందగలుగుతారు.
ఈ 'ఎగ్జామ్ ప్రిపరేషన్స్' యాప్ ను డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి




Monday, February 9, 2015

Android Tools


AVD Clone: 

 Clone an Android Virtual Device for easy distribution through the Android SDK Manager. You can create an AVD preinstalled with the apps and settings you need, and distribute it to others by having them point their Android SDK Manager to your repository.  Tool made by Security Compass. Download



Android Framework for Exploitation :
Smartphone Pentest Framework: Rather this tool allows you to assess the security of the smartphones in your environment in the manner you’ve come to expect with modern penetration testing tools.
Download


Dex2jar: dex2jar is a lightweight package that provide you with four components in order to work with .dex and java .class files. dex-reader is designed to read the Dalvik Executable (.dex/.odex) format. It has a light weight API similar with ASM.
Download

Jd-gui: JD-GUI is a standalone graphical utility that displays Java source codes of “.class” files. You can browse the reconstructed source code with the JD-GUI for instant access to methods and fields.
Download



Android SDK: A software development kit that enables developers to create applications for the Android platform. The Android SDK includes sample projects with source code.
Download


Droid Pentest: Its help you to find all android apps for penetration testing and hacking so you can make complete penetration test platform . This Tool developed by Nikhalesh Singh.
Download



Andro Rat:
AndroRat is a remote administration Android tool.
you can bind this spyware tool with the other android application and ask the victim to download this app.  It can read all messages, contacts, records and acall without knowing of the user.
Download


Androguard:   Create your own static analysis tool,; Analysis a bunch of android apps,; Analysis . Open source database of android malware.
Download





Tags:android tools apps  android tools download  android tools context  android tools xml  android development tools  android security tools  android build tools  android tools gradle, android tools apps  android tools download  android tools context  android tools xml  android development tools  android security tools  android build tools  android tools gradle, android tools apps  android tools download  android tools context  android tools xml  android development tools  android security tools  android build tools  android tools gradle