ఈ యాప్ ద్వారా, వినియోగదారులు వారి డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఫోర్ -వీలర్ / టూ -వీలర్ రెజిస్టరరిన్ సర్టిఫికేట్ యొక్క డిజిటల్ కాపీని పొందవచ్చు . సిటిజన్స్ ఇప్పటికే ఉన్న కార్ రిజిస్ట్రేషన్ వివరాలను అలాగే సెకండ్ హాండ్ కార్ల వివరాలను కూడా ఇందులో పొందవచ్చు . సెకండ్ హ్యాండ్ కారుని కొనుగోలు చేయడానికి చూస్తున్న వారికి, వారు వయస్సు మరియు ఇతర వివరాలు ఈ యాప్ ద్వారా పొందవచ్చు.
వాహనాల తనిఖీల సమయంలో వాహనదారుల వద్ద ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బీమా పత్రాలు అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారం ట్రాఫిక్ పోలీసులు అసలు ధ్రువపత్రాలను చూపాలని బలవంతం చేయరాదని పేర్కొంది. వీటికి బదులుగా డిజీలాకర్ లేదా ఎంపరివాహన్ లాంటి ప్రభుత్వ యాప్‌ల ద్వారా పొందిన ఎలక్ట్రానిక్ ధ్రువపత్రాలు కూడా చెల్లుబాటవుతాయని తెలిపింది. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడిన సమయంలో అసలు పత్రాలు లేకపోతే మొబైల్ సాయంతో సెంట్రల్ డేటాబేస్‌లోకి లాగిన్ అయి క్యూఆర్ కోడ్‌ను రికార్డుచేయాలని సూచించింది.
సిగ్నల్స్ జంపింగ్, వేగంగా వాహనం నడపడం, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం లాంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన సమయంలో వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీలను పోగొట్టుకుంటారు. అనేక సందర్భాల్లో వాహనదారులు పోగొట్టుకున్న పత్రాలను గుర్తించడంలో రవాణా శాఖ విఫలమైనట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో కేంద్ర తాజాగా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు సూచనలు చేసింది. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ తాజా నిబంధనల ప్రకారం.. వాహనం నడిపేవారు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినప్పుడు ఒరిజనల్ ధ్రువపత్రాలను అవసరం లేకుండా వాహన్, సారథి డేటాబేస్ ద్వారా వారి వివరాలను పొందవచ్చు.
Provides
Transport Service access to citizens through a mobile-based
application. This app empowers citizen with instant access to various
information, services and utilities related to the Transport Sector.
Aimed to bring convenience to citizen and transparency in the system.
It
is a genuine government app for all India RTO vehicle registration
number search. It provides complete information about any vehicle which
is registered in India like -
- Owner Name
- Registration date
- Registering Authority
- Make Model
- Fuel Type
- Vehicle Age
- Vehicle class
- Insurance Validity
- Fitness Validity
All this information will be displayed in details.
The main benefits of this app are -
1. Find details of any parked, accidental or theft vehicle by just entering the registration number.
2. Verify your car registration details.
3. Verify details of a second-hand vehicle.
4. If you want to buy a second-hand car you can verify the age and registration details.
Along with the above features, you can also verify DL details and create virtual DL and RC
in this app.
Highlights: Virtual RC/DL, Encrypted QR Code, Information Services, DL/RC search, Transport Notification to the citizen, RTO/Traffic Office Locations. Complete Transport Office related services will also be facilitated soon..