Friday, December 5, 2025

ఆధార్ కార్డు ఎన్‌రోల్మెంట్ రూల్స్, ఆధార్ కార్డ్ అప్డేట్ రూల్స్ మారాయి

 


 మీరు కొత్తగా ఆధార్ కార్డు కోసం అప్లై చేస్తున్నారా? లేదా ఇప్పటికే ఉన్న ఆధార్ కార్డులోని వివరాలను అప్డేట్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఆధార్ కార్డు ఎన్‌రోల్మెంట్ రూల్స్, ఆధార్ కార్డ్ అప్డేట్ రూల్స్ మారాయి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఇకపై కొత్త కార్డు లేదా అప్డేట్ కోసం కొన్ని పత్రాలను తప్పనిసరి చేసింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.

ఆధార్ జారీ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ( UIDAI ) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఆధార్ నమోదు లేదా అప్డేట్ చేసుకునే నిబంధనలను మార్చినట్లు తెలిపింది. ఆధార్ మూడో సవరణ రెగ్యులేషన్ 2025 కింద మార్పులు చేసినట్లు పేర్కొంది. దీంతో ఆధార్ కార్డు అప్లికేషన్ లేదా సవరణ కోసం కావాల్సిన డాక్యుమెంట్ల జాబితాను పేర్కొంది. గుర్తింపు, అడ్రస్, రిలేషన్‌షిప్ లేదా డేట్ ఆఫ్ బర్త్ వంటి వాటికి ముఖ్యమైన పత్రాలను వెల్లడించింది. అన్ని వయసుల వారు పిల్లలు, పెద్దలు, సీనియర్ సిటిజన్లకు ఈ రూల్స్ వర్తిస్తాయని తెలిపింది.మరి తప్పనిసరిగా కావాల్సిన డాక్యుమెంట్ల వివరాలు తెలుసుకుందాం.

కొత్త ఆధార్ కోసం 5-18 ఏళ్ల వయసు వారికి డాక్యుమెంట్లు

గుర్తింపు ధ్రువీకరణకు పాస్‌పోర్ట్, డొమిసైల్ సర్టిఫికెట్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికెట్, డీసీపీఓ సర్టిఫికెట్, ట్రాన్స్‌జెండర్ ఐడీకార్డులు చూపించవచ్చు. అడ్రస్ ప్రూఫ్ కోసం పాస్‌పోర్ట్, డొమిసైల్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, డీసీపీఓ సర్టిఫికెట్, ట్రాన్స్‌జెండర్ ఐడీ కార్డు వంటివి చూపించవచ్చు. ఇక రిలేషన్‌షిప్ ప్రూఫ్స్ కోసం బర్త్ సర్టిఫికెట్, వాలిడ్ పాస్‌పోర్ట్,డొమిసైల్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, లీగల్ గార్డియన్ షిప్ డాక్యుమెంట్, ట్రాన్స్‌జెండర్ ఐడీ కార్డు పని చేస్తాయి. 


కొత్త ఆధార్ కోసం 18 ఏళ్ల వయసు దాటిన వారికి
గుర్తింపు కార్డులుగా పాస్‌పోర్ట్, రేషన్ కార్డ్, ఓటర్ కార్డు,డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ సర్వీస్ ఐడీ కార్డు, పెన్షన్ ఫ్రీడమ్ ఫైటర్ ఐడీ కార్డు, సీజీహెచ్ఎస్/ ఈఎస్ఐసీ/ మెడిక్లెయిమ్ ఐడీకార్డు, ఉపాధి హామీ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్,యూనివర్సిటీ మార్క్ షీట్, ట్రాన్స్ జెండర్ సర్టిఫికెట్, పెన్షనర్ ఇండక్షన్ డాక్యుమెంట్ ఏదైనా చూపించవచ్చు. అడ్రస్ ప్రూఫ్ కోసం డ్రైవింగ్ లైసెన్స్, హెల్త్ కార్డ్, మార్కుల షీట్, బర్త్ సర్టిఫికెట్ మినహా మిగిలినవి వినియోగించుకోవచ్చు. 


ఆధార్ అప్డేట్ కోసం అన్ని వయసుల వారికి కావాల్సిన డాక్యుమెంట్లు
గుర్తింపు కోసం పాస్‌పోర్ట్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, సర్వీస్ ఫోటో ఐడీ కార్డు, పెన్షనర్ లేదా ఫ్రీడమ్ ఫైడర్ ఐడీ కార్డు, కిసాన్ ఫోటో పాస్ బుక్, హెల్త్ కార్డు, పెళ్లి సర్టిఫికెట్, ఉపాధి హామీ కార్డు, డైవర్స్ పత్రం, క్యాస్ట్ సర్టిఫికెట్, మార్కుల షీట్, బ్యాంక్ లేదా పోస్టాఫీస్ పాస్ బుక్, బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డ్ అకౌంట్ స్టేట్మెంట్, ట్రాన్స్ జెండర్ ఐడీ కార్డు, గెజిట్ నోటిఫికేషన్ ఉపయోగించుకోవచ్చు. ఇక అడ్రస్ ప్రూఫ్ కోసం అయితే డ్రైవింగ్ లైసెన్స్, హెల్త్ కార్డ్,విడాకుల పత్రం, మార్కుల షీట్, గెజిట్ నోటిఫికేషన్ మినహా మిగితావి ఉపయోగించుకోవచ్చు.
 

 

Monday, July 28, 2025

The Lion and the Mouse Story - John Son





The Lion and the Mouse

Once upon a time, in a dense, sun-dappled jungle, a mighty Lion was taking a nap. He lay stretched out under a large shady tree, his great head resting on his paws. As he slept, a tiny, timid Mouse, scurrying home, accidentally ran across the Lion's nose.

Startled from his sleep, the Lion let out a tremendous roar. In a flash, he pinned the little Mouse under his massive paw. "How dare you wake me!" he growled, his voice like thunder. "I am the King of the Beasts! I shall crush you for your insolence!"

The terrified Mouse squeaked, trembling from whiskers to tail. "Oh, please, Your Majesty!" she pleaded. "Forgive me this time. I didn't mean to wake you. If you let me go, I promise I will never forget your kindness. Who knows, one day I may be able to help you!"

The Lion scoffed at the idea. The thought of this tiny creature ever being able to help him, the mighty king of the jungle, was so absurd that it made him laugh. His big, rumbling laugh shook the ground. Amused by the Mouse's boldness, his anger melted away. "Very well," he said, lifting his paw. "Be on your way, little one. But do not disturb my rest again." The grateful Mouse scurried away as fast as her little legs could carry her.

A few weeks later, the very same Lion was roaming through the jungle when he fell into a trap set by hunters. A thick rope net dropped over him, pulling him up until he was dangling from a tree, completely helpless. He roared in frustration and fear, thrashing with all his might, but the ropes were too strong. His roars echoed through the jungle, a sound of despair.

The little Mouse, not far away, heard the Lion's roars. Recognizing the voice of the king who had spared her life, she ran towards the sound. She found the magnificent Lion tangled in the net, defeated and exhausted.

"Don't worry, Your Majesty," squeaked the Mouse. "I am here to help you!"

Without a second's hesitation, she climbed up the tree and onto the net. She began to gnaw at the thick ropes with her small, sharp teeth. One by one, the strands of the rope snapped. The Lion watched in amazement as the tiny creature worked tirelessly. Soon, a rope snapped, then another, and another. Before long, the net had a hole big enough for the Lion to break free.

The Lion tumbled to the ground, finally free. He turned to the small Mouse and said with a humble voice, "Thank you, my dear friend. You were right. You have saved my life. I have learned a valuable lesson today."

From that day on, the Lion and the Mouse were the best of friends, and the Lion never again underestimated the power of a small act of kindness.

The moral of the story is: A kindness is never wasted, and no act of friendship, however small, is ever in vain.



Tuesday, April 22, 2025

Telangana Board of Intermediate Rresults - 2025

 


 Results  Direct Link 


 

 

M
T
G
Y
Text-to-speech function is limited to 200 characters

Monday, April 21, 2025

Ts model school Hall Ticket 2025 pdf download



Direct LINK Download

Tags: Ts model school hall ticket 2025 pdf download
Ts model school hall ticket 2025 release date
Ts model school hall ticket 2025 pdf
Model School Hall ticket Download 2025
TS Model School hall ticket Download
Ts model school hall ticket 2025 date
Telangana Model School Hall ticket
Ts Model School 6th Class Hall ticket download



Saturday, April 12, 2025

AP Intermediate Public Examinations March-2025 Results

 AP  Intermediate Public Examinations March-2025 Results

 


 Download  Click

Saturday, March 15, 2025

TSPSC Group 3 results ZONE wise List Ranks Between 1-36900

Ranks Between 1-36900

The Telangana State Public Service Commission (TSPSC) has officially announced the Group 3 Preliminary Examination results for 2025. Candidates who appeared for the exam can now check their results online at tspsc.gov.in.


ALL RANKS LIST  DOWNLOAD


DOWNLOAD Zone Wise List  

ZONE - 1

 ZONE - 2

ZONE - 3

ZONE - 4

ZONE - 5

ZONE -6

ZONE - 7

ZONE- 9

Wednesday, February 5, 2025

TS TET Results 2025

 

 

TS TET Results 2025 LIVE Updates: The TSTET results 2025 are expected anytime today on the official website. The Manabadi TS TET result 2025 will be declared based on the final answer key. Check direct result links for Telangana Teacher Eligibility Test (TS TET) Paper 1 & 2 on the official website  TS TET Results 2025 Manabadi Link will be shared here.

 

 Download link

G
M
T
Y
Text-to-speech function is limited to 200 characters

Monday, January 20, 2025

TG : కొత్త రేషన్ కార్డు కొరకు దరఖాస్తు Form Download

 

రేషన్‌కార్డులు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ప్రస్తుతం కార్డుల్లో పేరు ఉన్న ఒక్కో లబ్ధిదారునికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందజేస్తామని స్పష్టం చేసింది. దీంతో లబ్ధిదారుల్లో సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డులు జారీ కానున్నాయి. లక్షలాది కుటుంబాలు ఎంతో కాలంగా కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయి. దీంతో కొత్త కార్డుల జారీ దిశగా సర్కారు ముందడుగు వేసింది. దీనికి సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

 Application Download in Telugu pdf

1.మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులకు అనుగుణంగా కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది.

2.దరఖాస్తులను నిశితంగా పరిశీలించిన తర్వాత.. కుల గణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు పంపిస్తారు.

3.మండల స్థాయిలో ఎంపీడీవో, యూఎల్‌బీలో మున్సిపల్ కమిషనర్ ఈ ప్రక్రియకు బాధ్యులుగా వ్యవహరిస్తారు.

4.ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డులో ప్రదర్శిస్తారు. లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించి చర్చించిన తర్వాత ఆమోదిస్తారు.

5.ఆహార భద్రత కార్డుల్లో కుటుంబ సభ్యుల చేర్పులు, మార్పులు జరగనున్నాయి. అర్హత కలిగిన కుటుంబాలకు ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు.

6.రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. ముందుగా దరఖాస్తు ఫారమ్ నింపాలని అధికారులు ప్రాథమికంగా చెబుతున్నారు. దరఖాస్తు ఫారం మీసేవా కేంద్రంలో లేదా మీసేవా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని అంటున్నారు.

7.మీసేవా సర్వీస్ ఫారమ్‌లపై క్లిక్ చేస్తే.. అక్కడ వివిధ విభాగాల ఫారంలు కనిపిస్తాయి. అప్పుడు పౌర సరఫరాల శాఖ ఎంపికపై క్లిక్ చేయాలి.

8.ఆహార భద్రతా కార్డ్ కోసం దరఖాస్తు ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత.. ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

9.దరఖాస్తుదారు పేరు, వయస్సు, లింగం, తండ్రి, పేరు, చిరునామా వివరాలతో సహా.. మొబైల్ నంబర్, అవసరమైన అన్ని సమాచారాన్ని దరఖాస్తు ఫారమ్‌లో పూరించాలి. అర్హత వివరాలు, జిల్లా, ప్రాంతం, కుటుంబ సభ్యుల సంఖ్య, కుటుంబం ఆదాయం మొదలైన వివరాలు నమోదు చేయాలి.

10.అన్ని పత్రాలను జతచేసి, దరఖాస్తు ఫారమ్‌ను నిర్ణీత రుసుముతో మీసేవా కేంద్రంలో సమర్పించాలి. అక్నాలిడ్జ్ స్లిప్ తీసుకోవడం మర్చిపోవద్దు. దరఖాస్తు చేయడానికి.. నివాస రుజువు ధ్రువీరకణ పత్రం, ఆధార్ కార్డు జిరాక్స్, దరఖాస్తుదారుడి పాస్‌పోర్ట్ సైజు ఫోటో అవసరం ఉంటుందని అధికారులు ప్రాథమికంగా చెప్పారు. దీంట్లో ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేసే అవకాశం కూడా ఉంది.

Application form Download in Telugu

Wednesday, January 8, 2025

Apaar ID Application Form in Telugu PDF Download

 


APAAR సమ్మతి రూపాలు ఇంగ్లీష్, తెలుగు పిడిఎఫ్ డౌన్‌లోడ్ వన్ నేషన్ -వన్ స్టూడెంట్ ఐడి ఆటోమేటెడ్ శాశ్వత అకాడెమిక్ అకౌంట్ రిజిస్ట్రీ "అపార్" రాష్ట్రంలోని విద్యార్థులందరికీ అపార్ ఐడిల సృష్టి - అన్ని వాటాదారులు మరియు తల్లిదండ్రులకు అవగాహన అప్పార్ ఐడి కార్డులు


1. అపార్ అంటే ఏమిటి?


స్వయంచాలక శాశ్వత అకాడెమిక్ అకౌంట్ రిజిస్ట్రీని సూచిస్తుంది, ఇది భారతదేశంలోని విద్యార్థులందరికీ రూపొందించిన ప్రత్యేక గుర్తింపు వ్యవస్థ. ఈ చొరవ 2020 నాటి కొత్త జాతీయ విద్యా విధానంతో సమలేఖనం చేస్తూ ప్రభుత్వం ప్రారంభించిన 'వన్ నేషన్, వన్ స్టూడెంట్ ఐడి' కార్యక్రమంలో భాగం.

2. విద్యార్థులకు అపార్ ఐడి ఎందుకు ఉండాలి?

విద్యార్థుల పురోగతిని ట్రాక్ చేయడం ద్వారా మరియు విద్యా రికార్డులను క్రమబద్ధీకరించడం ద్వారా విద్యలో జవాబుదారీతనం మరియు పారదర్శకతను APAAR నిర్ధారిస్తుంది. ఇది సామర్థ్యాన్ని పెంచుతుంది, నకిలీని తొలగిస్తుంది, మోసాన్ని తగ్గిస్తుంది మరియు సంపూర్ణ విద్యార్థుల అభివృద్ధికి సహ-పాఠ్య విజయాలు కలిగి ఉంటుంది. బహుళ వినియోగ కేసులతో, APAAR అనుసరిస్తుంది;

 విద్యార్థుల చైతన్యాన్ని సులభతరం చేయండి
 విద్యా వశ్యతను మెరుగుపరచండి
 విద్యార్థులను తమకు నచ్చిన అభ్యాస మార్గాలను ఎన్నుకోవటానికి అధికారం ఇవ్వండి
 అభ్యాస విజయాలను గుర్తించండి మరియు ధృవీకరించండి
 అన్ని ఆధారాలు నిల్వ చేయబడిన APAAR ID ని పంచుకోవడం తప్ప అదనపు ధృవీకరణ పత్రాలను అందించాల్సిన అవసరం లేదు కాబట్టి, హార్డ్ కాపీ ధృవపత్రాలను కోల్పోయే భయం లేదు మరియు అందువల్ల ఒక పాఠశాల నుండి మరొక పాఠశాల, ప్రవేశ పరీక్ష వంటి అన్ని రకాల వినియోగ కేసులకు ఉపయోగపడుతుంది, ప్రవేశం, ఉద్యోగ దరఖాస్తు, స్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్ మొదలైనవి

3. అపార్ యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి?

 జీవితకాల విద్యా గుర్తింపు: ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన 12-అంకెల ఐడి వస్తుంది
 కేంద్రీకృత వ్యవస్థ: ఒకే చోట విద్యా రికార్డులను నిర్వహిస్తుంది.
 క్రెడిట్ బదిలీ: సంస్థల మధ్య క్రెడిట్ల బదిలీని సులభతరం చేస్తుంది
 జీవితకాల గుర్తింపు: వారి విద్యా మరియు వృత్తిపరమైన వృత్తిలో విద్యార్థితో కలిసి ఉంటుంది
 అదనంగా దీనికి లక్షణాలు ఉన్నాయి; విద్యార్థుల విజయాలను పరిరక్షించడం, క్రెడిట్ గుర్తింపును క్రమబద్ధీకరిస్తుంది, విద్యా వశ్యతను మెరుగుపరుస్తుంది మరియు సంస్థలలో క్రెడిట్ బదిలీని మెరుగుపరుస్తుంది

4. అపార్ ఎలా ఉపయోగపడుతుంది?

APAAR ID అకాడెమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ABC) & డిజిలాకర్, ఆన్‌లైన్ రిపోజిటరీతో అనుసంధానించబడి ఉంది, ఇక్కడ విద్యార్థులు పరీక్షా ఫలితాలు & విద్యా ఆధారాలు మరియు పత్రాలు వంటి వారి ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా యాక్సెస్ చేస్తారు. ఇది విద్యార్థుల విద్యా క్రెడిట్లను నేరుగా సంస్థల నుండి మరియు జాతీయ విద్యా డిపాజిటరీ ద్వారా సంస్థలను ప్రదానం చేస్తుంది. అందువల్ల సత్యం యొక్క ఒకే మూలం కావడంతో, ఇది బదిలీలు, ప్రవేశ పరీక్షలు, ప్రవేశాలు లేదా ఉద్యోగ అనువర్తనాల కోసం ప్రామాణీకరణను క్రమబద్ధీకరిస్తుంది, విద్యా రికార్డుల ధృవీకరణను సరళీకృతం చేస్తుంది.


విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు పాఠశాలల కోసం APAAR ID వాడకం:

 APAAR ID ప్రత్యేకమైన స్వభావం అవుతుంది మరియు ఒక దేశంగా పని చేస్తుంది, ఒక విద్యార్థి ID ఇవ్వడం అన్ని ఉపయోగ ప్రయోజనాలలో విద్యార్థులకు గుర్తింపు ఇవ్వడం మరియు విద్యార్థులను ఒక పాఠశాల నుండి ఇతర పాఠశాల, రాష్ట్ర మొదలైన వాటికి బదిలీ చేయడం సులభం అవుతుంది.
 ఇది విద్యార్థులను వారి స్వంత ఐడితో శక్తివంతం చేస్తుంది.
 ఈ ప్రత్యేకమైన ఐడి జీవితకాలంగా ఉంటుంది మరియు విద్యా వనరులను కూడా యాక్సెస్ చేయడంలో సహాయపడుతుంది.
 విద్యా పురోగతి మరియు విద్యార్థుల సాధనను ట్రాక్ చేయడానికి APAAR ID ఉపయోగపడుతుంది;
 డ్రాపౌట్ విద్యార్థులను పర్యవేక్షించడానికి మరియు వాటిని ప్రధాన స్రవంతి చేయడానికి APAAR ID ఉపయోగపడుతుంది; పరీక్షా ఫలితాలు, సంపూర్ణ రిపోర్ట్ కార్డ్, హెల్త్ కార్డ్, అభ్యాస ఫలితాలతో పాటు, విద్యార్థుల ఇతర విజయాలతో పాటు, ఒలింపియాడ్, క్రీడలు, నైపుణ్య శిక్షణ లేదా ఏదైనా ఫీల్డ్ వంటి అన్ని విజయాలు డిజిటల్‌గా నిల్వ చేసే డిజిలాకర్ పర్యావరణ వ్యవస్థను యాక్సెస్ చేయడానికి అపార్ ఐడి గేట్‌వే అవుతుంది.
 విద్యార్థులు భవిష్యత్తులో వారి ఉన్నత విద్య లేదా ఉపాధి ప్రయోజనం కోసం క్రెడిట్ స్కోర్‌ను ఉపయోగించవచ్చు.
 APAAR ID బహుళ వినియోగ కేసులకు కూడా ఉపయోగించబడుతుంది, ఉదా., NTA చేత నిర్వహించబడిన ప్రవేశ పరీక్షలు, ప్రవేశాలు, స్కాలర్‌షిప్ పంపిణీ, ప్రభుత్వ ప్రయోజనం బదిలీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు ఇతర వినియోగదారులకు అవార్డుల సమస్య, గుర్తింపు మొదలైనవి.

5. అపార్ యొక్క ప్రయోజనాలు ఏమిటి?

విద్యార్థుల పురోగతిని ట్రాక్ చేయడం ద్వారా మరియు విద్యా రికార్డులను క్రమబద్ధీకరించడం ద్వారా విద్యలో జవాబుదారీతనం మరియు పారదర్శకతను APAAR నిర్ధారిస్తుంది. ఇది సామర్థ్యాన్ని పెంచుతుంది, నకిలీని తొలగిస్తుంది, మోసాన్ని తగ్గిస్తుంది మరియు సంపూర్ణ విద్యార్థుల అభివృద్ధికి సహ-పాఠ్య విజయాలు కలిగి ఉంటుంది. బహుళ వినియోగ కేసులతో, APAAR అనుసరిస్తుంది:

 విద్యార్థుల చైతన్యాన్ని సులభతరం చేయండి
 విద్యా వశ్యతను మెరుగుపరచండి
 విద్యార్థులను తమకు నచ్చిన అభ్యాస మార్గాలను ఎన్నుకోవటానికి అధికారం ఇవ్వండి
 అభ్యాస విజయాలను గుర్తించండి మరియు ధృవీకరించండి
 అన్ని ఆధారాలు నిల్వ చేయబడిన APAAR ID ని పంచుకోవడం తప్ప అదనపు ధృవీకరణ పత్రాలను అందించాల్సిన అవసరం లేదు కాబట్టి, హార్డ్ కాపీ ధృవపత్రాలను కోల్పోయే భయం లేదు మరియు అందువల్ల ఒక పాఠశాల నుండి మరొక పాఠశాల, ప్రవేశ పరీక్ష వంటి అన్ని రకాల వినియోగ కేసులకు ఉపయోగపడుతుంది, ప్రవేశం, ఉద్యోగ దరఖాస్తు, స్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్ మొదలైనవి.

6. అపార్ విద్యార్థులకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది?

 ఏకీకృత విద్యా గుర్తింపు: విద్యా రికార్డులను ఏకీకృతం చేయడానికి మరియు ప్రదర్శించడానికి ఒకే వేదిక
 స్టూడెంట్ ఐడి ప్రూఫ్: ఇది గుర్తింపు రుజువు, ఇది పాఠశాలలు, రాష్ట్ర ప్రభుత్వ కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు vision హించిన అనేక ఇతర ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
 అతుకులు లేని విద్యా చలనశీలత: విద్యా స్థాయిల మధ్య సున్నితమైన పరివర్తనలను సులభతరం చేస్తుంది
 జీవితకాల విద్యా గుర్తింపు

Application Form In Telugu Download

Telugu Download PDF  

 

Sunday, December 8, 2024

Digital Ration Card: డిజిటల్ రేషన్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

 

 

Mera Ration app Download

Digital Ration Card: డిజిటల్ రేషన్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? Digital Ration Card: డిజిటల్ రేషన్ కార్డ్ అనేది ఎలక్ట్రానిక్ కార్డ్. ఇది రేషన్ కార్డ్ డిజిటల్ వెర్షన్. దీన్ని డౌన్‌లోడ్ చేయడం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) కింద ఆహార ధాన్యాలు, ఇతర..  

డిజిటల్ ఇండియా కింద కేంద్రం ఎన్నో కార్యక్రమాలను చేపడుతోంది. ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో అన్ని రకాల డేటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ విభాగంలో రేషన్ కార్డును డిజిటల్ రూపంలో అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వం విజయం సాధించింది. దేశంలో “ఒకే దేశం, ఒకే రేషన్ కార్డ్” పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

డిజిటల్ రేషన్ కార్డ్ అనేది ఎలక్ట్రానిక్ కార్డ్. ఇది రేషన్ కార్డ్ డిజిటల్ వెర్షన్. దీన్ని డౌన్‌లోడ్ చేయడం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) కింద ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులను పొందడం సులభం అవుతుంది. దీన్ని ఆన్‌లైన్‌లో లేదా మేరా రాషన్ 2.0 యాప్ ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మేరా రాషన్ 2.0 యాప్ అంటే ఏమిటి?

డిజిటల్ రేషన్ కార్డ్ అనేది ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) కింద సబ్సిడీ ఆహార ధాన్యాలను పొందేందుకు లబ్ధిదారులను సులభతరం చేసే ఎలక్ట్రానిక్ పత్రం. దీన్ని ఆన్‌లైన్‌లో లేదా మేరా రాషన్ 2.0 యాప్ ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది భారత ప్రభుత్వం ప్రారంభించిన మొబైల్ యాప్. ఇది రేషన్ కార్డ్ హోల్డర్‌లకు పీఈఎస్‌ సేవలను సులభంగా యాక్సెస్ చేస్తుంది. దీనిని కేంద్రం మరింత డెలవప్‌ చేస్తోంది.

  • మీరు డిజిటల్ రేషన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
  • వ్యక్తిగత సమాచారాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
  • మీరు మీ రేషన్ హక్కుల గురించి సమాచారాన్ని పొందవచ్చు.
  • మీరు కుటుంబ సభ్యులను జోడించడం లేదా తీసివేయడం వంటి సేవలను పొందవచ్చు.

అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి..

  • Android వినియోగదారులు: Google Play Store నుండి డౌన్‌లోడ్ చేసుకోండి.
  • iOS వినియోగదారులు: Apple App Store నుండి డౌన్‌లోడ్ చేసుకోండి.
  • యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి: మీ స్మార్ట్‌ఫోన్‌లో మేరా రేషన్ 2.0 యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
  • అప్లికేషన్ ఓపెన్‌ చేయండి.
  • స్క్రీన్‌పై చూపిన మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.
  • “ధృవీకరించు” బటన్‌ను క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
  • ఓటీపీ నమోదు చేసి, “ధృవీకరించు”పై క్లిక్ చేయండి.
  • ధృవీకరణ తర్వాత, మీ డిజిటల్ రేషన్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. డౌన్‌లోడ్ చేయండి. ప్రింట్ చేయండి లేదా సేవ్ చేయండి.

డిజిటల్ రేషన్ కార్డ్ యొక్క ప్రయోజనాలు

  • మీరు దీన్ని ఎక్కడైనా, ఎప్పుడైనా ఉపయోగించవచ్చు.
  • ఫిజికల్ కార్డ్ పోతుందనే భయం ఉండదు.
  • రికార్డులన్నీ డిజిటల్‌గా ఉండడంతో మోసం జరిగే అవకాశాలు తక్కువ.
  • మీ ఇ-రేషన్ కార్డును ఎలా ధృవీకరించాలి.
  • మీరు మీ ఇ-రేషన్ కార్డ్ సమాచారాన్ని తనిఖీ చేయాలనుకుంటే, మీ రాష్ట్ర ఆహార, ప్రజా సంక్షేమ శాఖను సందర్శించండి.

 

 Telangana Ration Card Download

 

Thursday, November 28, 2024

Phone Pe : ఎక్కువ కాలంగా ఫోన్ పే వాడుతున్న వారికి శుభవార్త ..!

 


నేటి వేగవంతమైన ప్రపంచంలో, అత్యవసర పరిస్థితుల నుండి ప్రణాళికా వ్యయం వరకు వివిధ అవసరాలను తీర్చడానికి వ్యక్తిగత రుణాలు చాలా అవసరం అవుతున్నాయి. దీనిని గుర్తించి, ప్రముఖ డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్ అయిన PhonePe ఇప్పుడు ₹5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను అందిస్తోంది. PhonePe ద్వారా లోన్ పొందడం గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ ఇక్కడ ఉంది.

Phone Pe ద్వారా వ్యక్తిగత రుణాల ప్రయోజనాలు

త్వరిత మరియు అనుకూలమైన

Phone Pe వినియోగదారులను వారి ఇళ్ల సౌలభ్యం నుండి వ్యక్తిగత రుణాల ( Personal Loans ) కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తుంది, బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలకు సుదీర్ఘ సందర్శనల అవసరాన్ని తొలగిస్తుంది.

తక్షణ ఆమోదం

సమర్థవంతమైన డిజిటల్ ప్రక్రియతో, ( Digital Process ) మీరు ఐదు నిమిషాలలోపు లోన్ ఆమోదం మరియు పంపిణీని పొందవచ్చు.

అధిక లోన్ పరిమితి

వినియోగదారులు వైద్య ఖర్చులు, విద్య లేదా ఇంటి ( Medical Expenses, Education or home ) మెరుగుదల వంటి వివిధ ఆర్థిక అవసరాలను తీర్చడానికి ₹5 లక్షల వరకు లోన్‌లను పొందవచ్చు.

ఫ్లెక్సిబుల్ EMI ఎంపికలు

రుణగ్రహీతలు తమ రీపేమెంట్ కెపాసిటీకి అనుగుణంగా EMI ప్లాన్‌ని ఎంచుకోవచ్చు, తద్వారా లోన్‌ను మరింత నిర్వహించగలిగేలా చేయవచ్చు.

 మీ PhonePe ఖాతా మీ క్రియాశీల మొబైల్ నంబర్ మరియు బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిందని నిర్ధారించుకోండి.
లోన్ విభాగానికి నావిగేట్ చేయండి

యాప్‌ని తెరిచి, లోన్ సెక్షన్ కింద “Personal Loan” ఎంపికను గుర్తించండి.

లోన్ మొత్తం మరియు EMI ఎంపికను ఎంచుకోండి

₹5 లక్షల వరకు మీకు అవసరమైన లోన్ మొత్తాన్ని పేర్కొనండి.
మీ రీపేమెంట్ ( Repayment ) ప్రాధాన్యతల ఆధారంగా తగిన EMI ప్లాన్‌ను ఎంచుకోండి.
నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి

లోన్ కోసం Phone Pe ద్వారా నిర్దేశించబడిన నిబంధనలు మరియు షరతులను సమీక్షించండి మరియు అంగీకరించండి.

అవసరమైన సమాచారం మరియు పత్రాలను సమర్పించండి

PAN మరియు ఆధార్ వంటి అవసరమైన వివరాలను అందించండి మరియు ధృవీకరణ కోసం అవసరమైన ఏవైనా అదనపు పత్రాలను అప్‌లోడ్ చేయండి.
లోన్ మొత్తాన్ని స్వీకరించండి

విజయవంతమైన ధృవీకరణ తర్వాత, లోన్ మొత్తం తక్షణమే మీ లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడుతుంది.

వ్యక్తిగత రుణాల కోసం PhonePe ని ఎందుకు ఎంచుకోవాలి?

డిజిటల్-ఫస్ట్ అప్రోచ్

Phone Pe సాంప్రదాయ వ్రాతపని మరియు మాన్యువల్ ప్రక్రియలను( Manual processes ) తొలగిస్తుంది, రుణ దరఖాస్తులను అతుకులు లేకుండా చేస్తుంది.

వినియోగదారు-స్నేహపూర్వక ఇంటర్‌ఫేస్

యాప్ సహజమైనది, మొదటిసారి వినియోగదారులు కూడా రుణ దరఖాస్తు ప్రక్రియను ( Loan Application Process ) అప్రయత్నంగా నావిగేట్ చేయడానికి అనుమతిస్తుంది.

భారతదేశం అంతటా మిలియన్ల మంది వినియోగదారులతో విశ్వసనీయ ప్లాట్‌ఫారమ్

Phone Pe డిజిటల్ లావాదేవీలలో సురక్షితమైన మరియు విశ్వసనీయమైనదిగా ఖ్యాతిని పొందింది.

దాచిన ఛార్జీలు లేవు

పారదర్శక నిబంధనలు వినియోగదారులకు వారి ఆర్థిక బాధ్యతలపై స్పష్టతను ఇస్తూ, ఆశ్చర్యకరమైన ఖర్చులు లేవని నిర్ధారిస్తాయి.

PhonePe పర్సనల్ లోన్ కోసం అవసరమైన పత్రాలు

పాన్ కార్డ్
ఆధార్ కార్డ్ లేదా ఇతర ప్రభుత్వం జారీ చేసిన ID
బ్యాంక్ ఖాతా వివరాలు మీ PhonePe ఖాతాకు లింక్ చేయబడ్డాయి
ఆదాయ రుజువు (అధిక రుణ మొత్తాలకు వర్తిస్తే)

తీర్మానం

Phone Pe యొక్క వ్యక్తిగత రుణ సదుపాయం ( Personal Loan facility ) గేమ్-ఛేంజర్, వివిధ అవసరాల కోసం నిధులను పొందేందుకు వినియోగదారులకు త్వరిత, అవాంతరాలు లేని మార్గాన్ని అందిస్తోంది. తక్షణ పంపిణీ, సౌకర్యవంతమైన EMIలు మరియు కనిష్ట డాక్యుమెంటేషన్ వంటి ప్రయోజనాలతో, ఇది విస్తృత ప్రేక్షకుల ఆర్థిక అవసరాలను తీరుస్తుంది.

వ్యక్తిగత రుణాలను యాక్సెస్ చేయడానికి నమ్మకమైన మరియు సులభమైన మార్గాన్ని కోరుకునే వారికి, Phone Pe ఒక అనుకూలమైన మరియు సమర్థవంతమైన పరిష్కారం. ఇది అత్యవసరం లేదా ప్రణాళికాబద్ధమైన ఖర్చు కోసం అయినా, మీ ఆర్థిక అవసరాలను సులభంగా నిర్వహించడానికి మీరు ఈ ఫీచర్‌పై ఆధారపడవచ్చు.


Wednesday, November 27, 2024

AP DSC Syllabus 2024 : ఏపీ డీఎస్సీ 2024 సిలబస్‌ విడుదల.. PDF డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

 


ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇప్పటికే విద్యాశాఖ కార్యాచరణ ప్రారంభించింది. ఈక్రమంలో తొలుత సిలబస్‌ విడుదల చేసింది.

ప్రధానాంశాలు:
  • ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌
  • డీఎస్సీ సిలబస్‌ విడుదలకు ఏర్పాట్లు
  • నోటిఫికేషన్‌ విడుదల కొంత ఆలస్యం!

  ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ మెగా డీఎస్సీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యమైన అప్‌డేట్‌ ఇచ్చింది. కొన్ని అనివార్య కారణాలతో ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ 2024 విడుదల ఆలస్యమవుతున్న నేపథ్యంలో అభ్యర్థుల సన్నద్ధతకు వీలుగా సిలబస్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏపీ డీఎస్సీ సిలబస్ నవంబర్‌ 27వ తేదీన విడుదల చేసింది. ఏపీ డీఎస్సీ వెబ్‌సైట్‌లో సిలబస్‌ను అందుబాటులో ఉంచుతున్నట్లు పాఠశాల విద్యా శాఖ తెలిపింది. అభ్యర్థులు https://apdsc2024.apcfss.in/ వెబ్‌సైట్‌ ద్వారా సిలబస్‌ చెక్‌ చేసుకోవచ్చు. సిలబస్ పీడీఎఫ్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే. Download

నోటిఫికేషన్‌ మరికొంత ఆలస్యం!
ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ విడుదల కొంత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలకావల్సిన ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ పలు కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే తిరిగి ఎప్పుడు విడుదల చేస్తారన్న అంశంపై అధికారికంగా స్పష్టత లేదు. ఎస్సీ వర్గీకరణపై నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాతే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ (AP DSC Notification 2024) విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డీఎస్సీ నోటిఫికేషన్‌ 2, 3 నెలలపాటు వాయిదా వేసినప్పటికీ అనుకున్న సమయానికి టీచర్ల భర్తీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆ దిశగా కార్యాచరణ రూపొందించినట్లు అర్థమవుతోంది.

ఈ క్రమంలో ఏపీ డీఎస్సీ 2024 నిర్వహణకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అభ్యర్థుల సన్నద్ధత కోసం ముందుగా సిలబస్‌ను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్‌ 27న డీఎస్సీ సిలబస్‌కు సంబంధించిన ప్రటకన విడుదల చేయనుంది. డీఎస్సీ నోటిఫికేషన్‌ కంటే ముందుగా సిలబస్‌ను విడుదల చేయాలని మంత్రి నారా లోకేష్‌ (Nara Lokesh)కు ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్‌ సానుకూల నిర్ణయం తీసుకున్నారు.

త్వరలో విడుదల చేయనున్న ఈ డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (SGT) 6,371, స్కూల్‌ అసిస్టెంట్లు (SA)- 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (TGT)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (PGT)-286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (PET)-132 పోస్టులు భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలను, ముఖ్యమైన తేదీలను నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు. ఇప్పటికే టెట్‌ పరీక్షను నిర్వహించి ఫలితాలను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

 

 

బీర్ ఆరోగ్యానికి మంచిదా? ఈ 6 విషయాలు మీరు తప్పక తెలుసుకోవాల్సిందే!

 


Is Beer Good for Human Body: బీర్ తాగడం వల్ల కూడా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం.. తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంతో పాటు ఎముకల సాంద్రత పెరుగుతుందని వివరించారు. ఇంకా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయని అంటున్నారు. అయితే, బీర్​ను అతిగా తాగడం వల్ల కూడా అనేక దుష్ప్రభావాలు ఉన్నాయని చెబుతున్నారు. బరువు పెరగడం, మద్యానికి బానిస కావడం, కాలేయం దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు.

రోజుకు ఎంత తాగాలి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. మహిళలు సుమారు 5శాతం ఆల్కహాల్​తో రోజుకు 330 మిల్లీలీటర్ల బీర్ తాగాలని చెబుతోంది. అదే పురుషులు అయితే, 660 మిల్లీ లీటర్ల వరకు తాగొచ్చని అంటోంది. ఇందులో ఉండే పాలీపినోల్స్, విటమిన్లు, అమైనో యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి కృషి చేస్తాయని నిపుణులు అంటున్నారు. అలా అని వారానికి 14 యూనిట్లు మించకూడదని సూచిస్తున్నారు. ఎక్కువ మోతాదులో తాగడం వల్ల ప్రయోజనాలు కాకుండా చెడు ప్రభావాలు చూపెడుతాయని వివరించారు.

ఎముకల సాంద్రత పెరుగుతుంది: బీర్​ను సరైన మోతాదులో తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుందని ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనంలో తేలింది. నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్స్ (NHS) చేపట్టిన Moderate Consumption of Beer and Its Effects on Cardiovascular and Metabolic Health: An Updated Review of Recent Scientific Evidence అధ్యయనం ప్రకారం.. ఎముకల ఆరోగ్యాన్ని పెంచే సిలికాన్ ఇందులో అధికంగా ఉంటుందని బయటపడింది. 

గుండె ఆరోగ్యం మెరుగు: తక్కువ మోతాదులో బీర్​ను తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్​ఫ్లామేటరీ గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు వివరించారు. బీర్ తక్కువగా తాగడం వల్ల రక్త నాళాల ఆరోగ్యం మెరుగుపడి.. గుండె సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుందన్నారు.

కిడ్నీల్లో రాళ్లు రావట: మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే అవకాశాన్ని బీర్ తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందులో అధిక నీరు ఉండడం వల్ల మూత్ర విసర్జన సాఫీగా సాగిపోతుందని వివరించారు. ఫలితంగా శరీరంలోని మలినాలు మూత్ర విసర్జన సమయంలో బయటకు వెళ్లిపోతాయని పేర్కొన్నారు. దీంతో మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం తగ్గిపోతుందని వెల్లడించారు.

పోషకాలు అనేకం: బీర్​లో శరీరానికి అవసరమయ్యే ఖనిజాలు, బీ విటమిన్లు సహా అనేక పోషక గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా దీనిని తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఇది మంచి హెల్త్ డ్రింక్​గా పనిచేస్తుందని అంటున్నారు. మెదడు పనితీరు, ఎర్ర రక్త కణాలను పెంపొందించే బీ 1, బీ 2, బీ 6, బీ 9, బీ 12 విటమిన్లు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఇంకా జీర్ణశక్తిని మెరుగుపరిచే మెగ్నీషియం, పోటాషియం లాంటి ఖనిజాలు ఉన్నాయని వివరించారు.

బరువు పెరుగుతారు: బరువు పెరగుదలలో బీర్ కీలక పాత్ర పోషిస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువ మోతాదులో బీర్ తాగడం వల్ల బరువు పెరిగి ఊబకాయం వస్తుందని తేలింది. ఈ క్రమంలోనే తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఇందులోని కెలరీలు బరువు పెరిగేందుకు సాయం చేస్తాయని తెలిపారు.

అడిక్షన్ అయ్యే ప్రమాదం ఉంది: అయితే, ఇన్ని ప్రయోజనాలు ఉన్న బీర్​ను ఎక్కువగా తాగడం వల్ల అడిక్షన్​గా మారే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఫలితంగా మద్యంపై ఆధారపడి దానికి బానిసగా మారి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

 

 

 

G
M
T
Y
Text-to-speech function is limited to 200 characters

Wednesday, November 6, 2024

TG TET 2024 Notification: తెలంగాణ టెట్‌ (నవంబర్) 2024 నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

 


 

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీజీ టెట్‌ 2024 నవంబర్) 2024 నోటిఫికేషన్‌ సోమవారం (నవంబర్‌ 4) విడుదలైన సంగతి తెలిసిందే. టెట్ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ నేటి (నవంబర్‌ 5) నుంచి ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పిచేందుకు అవకాశం ఉంటుంది. ఇక టెట్ ఆన్‌లైన్‌ ఆధారిత కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష 2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రకటన వెలువరించింది. టెట్‌కు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్‌, షెడ్యూల్‌ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

కాగా ఏటా రెండుసార్లు టెట్‌ నిర్వహిస్తామని రేవంత్‌ సర్కార్‌ గతంలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం మే 20వ తేదీ నుంచి జూన్‌ 2 వరకు టెట్ తొలివిడత ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించగా.. ఫలితాలు జూన్ 12న ప్రకటించింది. దాదాపు 2.35 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరవగా.. వీరిలో 1.09 మంది అర్హత సాధించారు. తాజాగా రెండో విడత టెట్‌కు నవంబరులో నోటిఫికేషన్‌ జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరిలో టెట్‌ పరీక్షలు జరుపుతామని తెలుపుతూ ఈ ఏడాది ఆగస్టులో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల సమయంలో ప్రభుత్వం వెల్లడించింది కూడా. ఈ క్రమంలో నవంబరు 4న నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ సర్కార్ టెట్‌ ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణలో ఇప్పటికే డీఎస్సీ నియామక ప్రక్రియ ముగిసింది. అయితే త్వరలోనే మరో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని గతంలో పలుమార్లు అధికారులు తెలిపారు. ఏదీఏమైనా ఈ సారి టెట్‌ పరీక్షకు హాజరయ్యే రాసే వారి సంఖ్య తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్‌ పరీక్ష మొత్తం 2 పేపర్లకు ఉంటుంది. పేపర్‌ 1కు డీఈడీ, పేపర్‌ 2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు. ప్రస్తుతం వివిధ పాఠశాలల్లో విధుల్లో ఉన్న ఎస్జీటీ ఉపాధ్యాయులు స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందేందుకు టెట్‌ అర్హత ఉండాలని చెబుతుండటంతో వేల మంది ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు కూడా పరీక్షకు హాజరుకానున్నారు. కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆరో సారి టెట్‌ పరీక్ష జరగనుంది.

  website https://tstet2024.aptonline.in/tstet/