Showing posts with label Inter. Show all posts
Showing posts with label Inter. Show all posts

Saturday, May 3, 2014

Intermediate Board General Examination March 2014 2 nd Year Results

Tag : Intermediate Board General Examination March 2014 2 nd Year Results
Tag :Intermediate Board General Examination March 2014 2 nd Year Results

Intermediate Board Vocational Examination March 2014 2 nd Year Results

Tag : Intermediate Board Vocational Examination March 2014 2 nd Year Results
Tag : Intermediate Board Vocational Examination March 2014 2 nd Year Results

Thursday, February 27, 2014

Board of Intermediate Education Intermediate first year and second year 2014

Office of the Secretary,
Board of Intermediate Education,
A.P., Nampally, Hyderabad.
PRESS RELEASE - Date: 16-11-2013.

It is hereby informed that the Intermediate first year and second year 2014 Time Table / Schedule for conducting Intermediate Public Examinations March 2014 is revised with second language under Part-II is on the 1st day of the commencement of the Examinations and English Paper under Part-I shifted to 2nd day of the Examinations keeping in view of the interest of the rural students and with the approval of the Chairman of the Board of Intermediate Education & Hon'ble Minister (S.E) Govt of A.P. Inter 1st year and 2nd year 2014 Time-Table is given below:

TIME TABLE - (Revised) THEORY - Time: 9.00 A. M to 12.00 P.M.

1st Year Time Table

2nd Year Time Table

Day & Date Subject Day & Date Subject
WEDNESDAY
12-03-2014
PART - II:
2nd LANGUAGE PAPER-I
THURSDAY
13-03-2014
PART - II:
2nd LANGUAGE PAPER-II
FRIDAY
14-03-2014
PART - I:
ENGLISH PAPER- I
SATURDAY
15-03-2014
PART - I:
ENGLISH PAPER- II
MONDAY
17-03-2014
PART-III:
MATHEMATICS PAPER-I A
BOTANY PAPER-I
CIVICS PAPER-I
PSYCHOLOGY PAPER-I
TUESDAY
18-03-2014
PART-III:
MATHEMATICS PAPER-II A
BOTANY PAPER-II
CIVICS PAPER-II
PSYCHOLOGY PAPER -II
WEDNESDAY
19-03-2014
MATHEMATICS PAPER - I B
ZOOLOGY PAPER - I
HISTORY PAPER - I
THURSDAY
20-03-2014
MATHEMATICS PAPER- II B
ZOOLOGY PAPER- II
HISTORY PAPER- II
FRIDAY
21-03-2014
PHYSICS PAPER -I
ECONOMICS PAPER- I
CLASSICAL LANGUAGE PAPER- I
SATURDAY
22-03-2014
PHYSICS PAPER -II
ECONOMICS PAPER- II
CLASSICAL LANGUAGE PAPER- II.
MONDAY
24-03-2014
CHEMISTRY PAPER - I
COMMERCE PAPER - I
SOCIOLOGY PAPER - I
FINE ARTS, MUSIC PAPER - I
TUESDAY
25-03-2014
CHEMISTRY PAPER -II
COMMERCE PAPER -II
SOCIOLOGY PAPER - II
FINE ARTS, MUSIC PAPER - II
WEDNESDAY
26-03-2014
GEOLOGY PAPER- I
HOME SCIENCE PAPER - I
PUBLIC ADMINISTRATION PAPER-I
LOGIC PAPER- I
BRIDGE COURSE MATHS PAPER- I
(FOR B.P.C STUDENTS)
THURSDAY
27-03-2014
GEOLOGY PAPER- II
HOME SCIENCE PAPER- II
PUBLIC ADMINISTRATION PAPER-II
LOGIC PAPER - II
BRIDGE COURSE MATHS PAPER-II
(FOR B.P.C STUDENTS)
FRIDAY
28-03-2014
MODERN LANGUAGE PAPER - I.
GEOGRAPHY PAPER- I
SATURDAY
29-03-2014
MODERN LANGUAGE PAPER - II.
GEOGRAPHY PAPER- II.

a) Environmental Education Examination on 31-01-2014 from 10.00 A.M to 1.00 P.M (One day).
b) Practical Examinations from 12-02-2014 to 04-03-2014.
The above dates are applicable to Intermediate Vocational Course Examinations also. However, the Vocational courses Time Table will be issued separately.
NOTE: This is not an advertisement item.

SECRETARY

Wednesday, January 29, 2014

Environmental Studies exam must for Inter students - పర్యవరణ విద్యా పరిక్ష

 పర్యవరణ విద్యా పరిక్ష మోడల్ పెపర్స్ మరియు సడ్డి మెటిరియల్ డౌన్ లోడ్స్

HYDERABAD: First year Intermediate students have to compulsorily write the Environmental Studies examination to be held on January 31 from 10 a.m. to 1 p.m.
Qualifying certificate
Those who do not write the examination will not get the qualifying certificate even if they pass in all the subjects.
A statement from the Board of Intermediate Education (BIE) said that those students who missed the test since 2007 should also write the test with their old hall-ticket numbers in their respective colleges.




Tags: Environmental Studies exam must for Inter students

Wednesday, October 26, 2011

State Government civics Second Year study Books Download.

http://thelatestinfo.com/wp-content/uploads/2010/12/ap-state-division-01-01-2011.bmp 

State Government civics Second Year study Books Download.,state Government civics Second Year study Books Download.,state Government civics Second Year study Books Download.,state Government civics Second Year study Books Download.,state Government civics Second Year study Books Download.,state Government civics Second Year study Books Download.,
యూనిట్- 6  - రాష్ట్ర ప్రభుత్వం  
1.     గవర్నర్ నియామకానికి అర్హతలు(IMP):
1)    భారతదేశ పౌరుడై ఉండాలి.
2)   35 సం. వయస్సు నిండిఉండాలి.
3)   లాభసాటి పదవిని  నిర్వహించకూడదు.
2.     రాష్ట్రకార్యనిర్వహణాశాఖ(IMP):  రాష్ట్రకార్యనిర్వహణాశాఖ గవర్నర్ , ముఖ్యమంత్రి, మంత్రిమండలి తో ఏర్పడుతుంది. రాష్ట్రశాసనశాఖ చేసిన చట్టలను కార్యనిర్వహణాశాఖ అమలుచేసుంది.
3.     గవర్నర్ కు ఉన్న చట్టబద్ధమైన రక్షణలు:  
a)   అధికార విధుల వినియోగం నిర్వహణలో గవర్నర్ ఏ న్యాయస్థానానికి జవాబుదారీగా ఉండరు.
b)   గవర్నర్ పై ఏ విధమైన సివిల్, క్రిమినల్ సంబంధమైన వివాదాల గురించి విచారించకూడదు.
c)    అతడిని నిర్భందంలోకి తీసుకోకుడదు.
4.     గవర్నర్ వివేచనాధికారలు(IMP) :
a)   ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం
b)   రాష్ట్రమంత్రిమండలిని తోలగించడం
c)    విధానసభకు రద్ధుచేయడం
d)   రాష్ట్రపతి పాలనను విదించమని రాష్ట్రపతికి ఒక లేఖ వ్రాయడం
5.     ముఖ్యమంత్రి నియమాకం(IMP):         రాష్ట్ర విధనసభలో మెజారిటీ పార్టీ నాయకూడిని గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమిస్తాడు, ముఖ్యమంత్రి సలహాతో గవర్నర్ రాష్ట్ర మంత్రిమండలిని ఏర్పట్టు చేస్తాడు. ముఖ్యమంత్రి  రాష్ట్రానికి వాస్తవ కార్యనిర్వహణాధికారిగా ఆధికారలను చేలాయిస్తాడు.

6.   రాష్ట్ర మంత్రిమండలి నిర్మాణం:                 రాష్ట్ర మంత్రిమండలిని ముఖ్యమంత్రి సలహామెరకు 

గవర్నర్ నియమిస్తాడు. అందులో 1. కేబినెట్ మంత్రులు 2. స్టెట్ మంత్రులు  3. డిప్యూటీ మంత్రులు ఉంటారు


 Tags: state Government civics Second Year study Books Download.

Monday, October 10, 2011

Inter Second Year Civics in Telugu - Supreme court of India

Tags: second Year Civics 2 Marks Bits, Inter-II, Civics-II, Inter Second Year Civics in Telugu , Inter Second Year Civics in Telugu 2 Marks Bits,Inter Second Year Civics in Telugu - Supreme court of India,Supreme court of India

యూనిట్-5   కేంద్ర న్యాయశాఖ

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj2abK8igAp1FYb88n8sO1M1_xxrKjG1YbVB3O4fXe3ssSUgqHi8G5ywRacozSa7BUzHVf5HyzNxlwbzuqSljuf4H6S4TCNLLzy8CEVEvZ7H_VbL6s7Dq9PkI-jnr5vI-iVH-bXEevgcKY/s1600/Supreme+court+of+India+www.gk-dvr.blogspot.com.jpg


1.  సుఫీంకోర్టు న్యాయమూర్తుల అర్హతలు:
1)    భారతదేశ పౌరుడై ఉండాలి.
2)   హైకోర్టులలో 5 సం. పాటు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. లేదా
3)   హైకోర్టులలో 10 సం. పాటు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి
4)   రాష్ట్రపతి అభిప్రాయంలో న్యాయవేత్త అయి ఉండాలి.
2.     న్యాయ సమీక్షాధికారం (IMP):        రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఎలాంటి శాసనాలను శాసన నిర్మాణశాఖ రూపోందించినా, కార్యనిర్వాహక వర్గం దానిని అమలుచేసిన అవి చెల్లవనీ సుఫ్రీంకోర్టు ప్రకటిస్తుంది. దినినే న్యాయ సమీక్షాధికారం అంటారు.
3.     కోర్ట్ ఆఫ్ రికార్ట్(IMP):                   సుఫ్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, ఇతర న్యాయ సమచార అంశాలన్నింటిని భద్రంగా ఉంచుతుంది దేశంలోని అన్ని న్యాయస్థానాలకు అవి దిక్చూచిగాను మర్గదర్శకంగాను నమూనాగాను ఉంటాయి.
4.     సుఫ్రీంకోర్టు నిర్మాణం:         1773 బ్రిటిష్ పార్లమెంట్ రెగ్యులేటింగ్ చట్టాన్ని అమోదించడం ద్వార భారతదేశంలో సుఫ్రీంకోర్టు స్థాపనకు మర్గం సుగమమైనది. 1950 జనవరి 26 న దీనిని ఏర్పాటు చేసినారు.  దీనిలో ఒక ప్రదాన న్యాయమూర్తి 30 మంది సాధరణ న్యాయమూర్తులు ఉంటారు. వీరి పదవీకాలం 65 సం లు వయస్సు వరకు ఉంటుంది.

Friday, October 7, 2011

Indian Parliament -Civics In Telugu

Second Year Civics, Telugu civics Books, Indian parliament , Telugu Inter Civics, Telugu civics Inter,Telugu civics Books, Indian parliament , Telugu Inter Civics,Telugu civics Books, Indian parliament , Telugu Inter Civics,

యూనిట్- 4 పార్లమెంట్
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiDtOXCZ-c-f7BGf5OAxKlNDfTbbOQBZwtromnYuupl2pcuCn-TESy-T29S371P11o5AHOJFcawplWwBP4K1Fjr6PkmggboZyBPXfbFdL3q363uchhM0LuSE5FOA_MbCPDJoWGOj3moQCo/s1600/Indian+Parliament+www.gk-dvr.blogspot.com.jpg


1.      లోక్ సభ నిర్మాణం:     భారత పార్లమెంట్ లోని దిగువ సభనులోక్సభఅంటారు. లోక్సభలోగరిష్ఠసభ్యలసంఖ్య 552. అయితె ప్రస్తుతం 545 మందిసభ్యలఉన్నారు. కేంద్ర ప్రాంతాలనుంచి 20, ఇద్దరిన్ని ఆంగ్లో ఇండియన్ తెగకు చెందిన వారిని రాష్ట్రపతి నామినేట్ చెస్తాడు.
2.      రాజ్యసభ సభ్యుడిఅర్హతలు:
a)   భారతదేశ పౌరుడై ఉండాలి.
b)   30 సం. వయస్సు నిండి ఉండాలి.
c)    పార్లమెంట్ నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి
3.   కోరమ్/ లోక్ సభ కోరమ్/ రాజ్యసభ కోరమ్(IMP):          చట్టసభల సమావేశం నిర్వహించటానికి హాజరు కావలసిన కనీస సభ్యులసంఖ్యనేకోరంఅంటారు. 1/10  వంతు సభ్యుల సంఖ్యను కోరంగా పరిగణిస్తారు.
4.   లోకసభస్పీకర్ఎన్నిక:        లోక్ సభలో తమలో ఒకరిని స్పీకర్ ఎన్నుకోంటారు. సాధారణంగా లోక్ సభలో మెజారిటి స్థానాలు గల అధికారపార్టికి స్పీకర్ పదవి లభిస్తూంది , ఇతర ప్రతిపక్షపార్టీలలో ఒకరికి డిప్యూటి స్పీకర్ పదవిని కేటాయించి ఎన్నుకుంటారు ( సాంప్రదాయంగా).
5.   రాజ్యసభ నిర్మాణం:    పార్లమెంట్ లోఎగువ సభనురాజ్యసభఅంటారు. రాజ్యసభలో గరిష్ఠసభ్యలసంఖ్య 250 మంది. ఎన్నికైనావారు 233 మంది కాగారాష్ట్రపతి చేతనామినేట్ సభ్యులు 12 మంది. ప్రస్తుతం రాజ్యసభలో245 మంది ఉన్నారు.
6.   రాజ్యసభ చైర్మన్ కు ఉన్నఅధికారాలు నాలుగు వ్రాయండి:        
a)   రాజ్యసభసమావేశాలకు అధ్యక్షతవహిస్తాడు.
b)   వివిదబిల్లులను రాజ్యసభ లోప్రవేశపెట్టేందుకుఅవకాశమిస్తాడు.
c)    వివిదబిల్లులపై ఓటింగ్జరిపి ఫలితాలుప్రకటిస్తాడు.
d)   రాజ్యసభతరుపున ప్రతినిధిగావ్యవహారిస్తాడు
e)   రాజ్యసభచైర్మన్ హోదాలోపార్లమెంట్ సంయుక్తసమావేశాలలో పాల్గోంటాడు.
7.   పబ్లిక్ బిల్లులు- ప్రైవేట్ బిల్లుల మధ్య తేడాలు(IMP):
పబ్లిక్ బిల్లు:      మంత్రులుప్రవేశపేట్టి బిల్లులనుపబ్లిక్ బిల్లులుఅంటారు. బిల్లు విషయంలో మంత్రిమండలిసమిష్ఠి బాధ్యత సూత్రం ఉంటుంది, బిల్లును సభలోనైనాప్రవేశపేట్టవచ్చు.
ప్రైవేట్ బిల్లు:     మంత్రులుకాని సభ్యులు  ప్రవేశపేట్టి బిల్లులనుప్రైవేట్ బిల్లులుఅంటారు. బిల్లు విషయంలో మంత్రిమండలిసమిష్ఠి బాధ్యత సూత్రం ఉండదు, బిల్లును సభలో సభ్యులు సభలోనే ప్రవేశపేట్టాలి.
8.   ఆర్థిక బిల్లు-సాధరణబిల్లు మధ్యతేడాలు:
ఆర్థిక బిల్లు:      ఆర్థిక వ్యవహారాలకుసంబందించినవి. బిల్లు విషయంలో రాష్ట్రపతి  ముందస్తు అనుమతి అవసరం. ఈ బిల్లుని లోకసభలోనే ప్రవేశపేట్టాలి. ఈ బిల్లు విషయంలో ఉభయసభల సంయుక్త సమవేశం జరగదు.
సాధరణ బిల్లు:   పాలనపరమైన వ్యవహారాలకుసంబందించినవి. బిల్లు విషయంలో రాష్ట్రపతి  ముందస్తు అనుమతి అవసరం లేదు. ఈ బిల్లుని ఏ సభలోనే ప్రవేశపేట్టవచ్చు. ఈ బిల్లు విషయంలో ఉభయసభల సంయుక్త సమవేశం జరగవచ్చు.
9.   ఆర్థిక బిల్లు(IMP):కేంద్రపభుత్వ ఆర్థిక వ్యవహారాలకుసంబందించినవి. బిల్లు విషయంలో రాష్ట్రపతి  ముందస్తు అనుమతి అవసరం. ఈ బిల్లుని లోకసభలోనే ప్రవేశపేట్టాలి. ఈ బిల్లు విషయంలో ఉభయసభల సంయుక్త సమవేశం జరగదు.
Tags: Second Year Civics, Telugu civics Books, Indian parliament , Telugu Inter Civics, Telugu civics Inter,