Friday, October 7, 2011

Indian Parliament -Civics In Telugu

Second Year Civics, Telugu civics Books, Indian parliament , Telugu Inter Civics, Telugu civics Inter,Telugu civics Books, Indian parliament , Telugu Inter Civics,Telugu civics Books, Indian parliament , Telugu Inter Civics,

యూనిట్- 4 పార్లమెంట్
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiDtOXCZ-c-f7BGf5OAxKlNDfTbbOQBZwtromnYuupl2pcuCn-TESy-T29S371P11o5AHOJFcawplWwBP4K1Fjr6PkmggboZyBPXfbFdL3q363uchhM0LuSE5FOA_MbCPDJoWGOj3moQCo/s1600/Indian+Parliament+www.gk-dvr.blogspot.com.jpg


1.      లోక్ సభ నిర్మాణం:     భారత పార్లమెంట్ లోని దిగువ సభనులోక్సభఅంటారు. లోక్సభలోగరిష్ఠసభ్యలసంఖ్య 552. అయితె ప్రస్తుతం 545 మందిసభ్యలఉన్నారు. కేంద్ర ప్రాంతాలనుంచి 20, ఇద్దరిన్ని ఆంగ్లో ఇండియన్ తెగకు చెందిన వారిని రాష్ట్రపతి నామినేట్ చెస్తాడు.
2.      రాజ్యసభ సభ్యుడిఅర్హతలు:
a)   భారతదేశ పౌరుడై ఉండాలి.
b)   30 సం. వయస్సు నిండి ఉండాలి.
c)    పార్లమెంట్ నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి
3.   కోరమ్/ లోక్ సభ కోరమ్/ రాజ్యసభ కోరమ్(IMP):          చట్టసభల సమావేశం నిర్వహించటానికి హాజరు కావలసిన కనీస సభ్యులసంఖ్యనేకోరంఅంటారు. 1/10  వంతు సభ్యుల సంఖ్యను కోరంగా పరిగణిస్తారు.
4.   లోకసభస్పీకర్ఎన్నిక:        లోక్ సభలో తమలో ఒకరిని స్పీకర్ ఎన్నుకోంటారు. సాధారణంగా లోక్ సభలో మెజారిటి స్థానాలు గల అధికారపార్టికి స్పీకర్ పదవి లభిస్తూంది , ఇతర ప్రతిపక్షపార్టీలలో ఒకరికి డిప్యూటి స్పీకర్ పదవిని కేటాయించి ఎన్నుకుంటారు ( సాంప్రదాయంగా).
5.   రాజ్యసభ నిర్మాణం:    పార్లమెంట్ లోఎగువ సభనురాజ్యసభఅంటారు. రాజ్యసభలో గరిష్ఠసభ్యలసంఖ్య 250 మంది. ఎన్నికైనావారు 233 మంది కాగారాష్ట్రపతి చేతనామినేట్ సభ్యులు 12 మంది. ప్రస్తుతం రాజ్యసభలో245 మంది ఉన్నారు.
6.   రాజ్యసభ చైర్మన్ కు ఉన్నఅధికారాలు నాలుగు వ్రాయండి:        
a)   రాజ్యసభసమావేశాలకు అధ్యక్షతవహిస్తాడు.
b)   వివిదబిల్లులను రాజ్యసభ లోప్రవేశపెట్టేందుకుఅవకాశమిస్తాడు.
c)    వివిదబిల్లులపై ఓటింగ్జరిపి ఫలితాలుప్రకటిస్తాడు.
d)   రాజ్యసభతరుపున ప్రతినిధిగావ్యవహారిస్తాడు
e)   రాజ్యసభచైర్మన్ హోదాలోపార్లమెంట్ సంయుక్తసమావేశాలలో పాల్గోంటాడు.
7.   పబ్లిక్ బిల్లులు- ప్రైవేట్ బిల్లుల మధ్య తేడాలు(IMP):
పబ్లిక్ బిల్లు:      మంత్రులుప్రవేశపేట్టి బిల్లులనుపబ్లిక్ బిల్లులుఅంటారు. బిల్లు విషయంలో మంత్రిమండలిసమిష్ఠి బాధ్యత సూత్రం ఉంటుంది, బిల్లును సభలోనైనాప్రవేశపేట్టవచ్చు.
ప్రైవేట్ బిల్లు:     మంత్రులుకాని సభ్యులు  ప్రవేశపేట్టి బిల్లులనుప్రైవేట్ బిల్లులుఅంటారు. బిల్లు విషయంలో మంత్రిమండలిసమిష్ఠి బాధ్యత సూత్రం ఉండదు, బిల్లును సభలో సభ్యులు సభలోనే ప్రవేశపేట్టాలి.
8.   ఆర్థిక బిల్లు-సాధరణబిల్లు మధ్యతేడాలు:
ఆర్థిక బిల్లు:      ఆర్థిక వ్యవహారాలకుసంబందించినవి. బిల్లు విషయంలో రాష్ట్రపతి  ముందస్తు అనుమతి అవసరం. ఈ బిల్లుని లోకసభలోనే ప్రవేశపేట్టాలి. ఈ బిల్లు విషయంలో ఉభయసభల సంయుక్త సమవేశం జరగదు.
సాధరణ బిల్లు:   పాలనపరమైన వ్యవహారాలకుసంబందించినవి. బిల్లు విషయంలో రాష్ట్రపతి  ముందస్తు అనుమతి అవసరం లేదు. ఈ బిల్లుని ఏ సభలోనే ప్రవేశపేట్టవచ్చు. ఈ బిల్లు విషయంలో ఉభయసభల సంయుక్త సమవేశం జరగవచ్చు.
9.   ఆర్థిక బిల్లు(IMP):కేంద్రపభుత్వ ఆర్థిక వ్యవహారాలకుసంబందించినవి. బిల్లు విషయంలో రాష్ట్రపతి  ముందస్తు అనుమతి అవసరం. ఈ బిల్లుని లోకసభలోనే ప్రవేశపేట్టాలి. ఈ బిల్లు విషయంలో ఉభయసభల సంయుక్త సమవేశం జరగదు.
Tags: Second Year Civics, Telugu civics Books, Indian parliament , Telugu Inter Civics, Telugu civics Inter,