Tags: second Year Civics 2 Marks Bits, Inter-II, Civics-II, Inter Second Year Civics in Telugu , Inter Second Year Civics in Telugu 2 Marks Bits,Inter Second Year Civics in Telugu - Supreme court of India,Supreme court of India
యూనిట్-5 కేంద్ర న్యాయశాఖ
1. సుఫీంకోర్టు న్యాయమూర్తుల అర్హతలు:
1) భారతదేశ పౌరుడై ఉండాలి.
2) హైకోర్టులలో 5 సం. పాటు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. లేదా
3) హైకోర్టులలో 10 సం. పాటు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి
4) రాష్ట్రపతి అభిప్రాయంలో న్యాయవేత్త అయి ఉండాలి.
2. న్యాయ సమీక్షాధికారం (IMP): రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఎలాంటి శాసనాలను శాసన నిర్మాణశాఖ రూపోందించినా, కార్యనిర్వాహక వర్గం దానిని అమలుచేసిన అవి చెల్లవనీ సుఫ్రీంకోర్టు ప్రకటిస్తుంది. దినినే న్యాయ సమీక్షాధికారం అంటారు.
3. కోర్ట్ ఆఫ్ రికార్ట్(IMP): సుఫ్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, ఇతర న్యాయ సమచార అంశాలన్నింటిని భద్రంగా ఉంచుతుంది దేశంలోని అన్ని న్యాయస్థానాలకు అవి దిక్చూచిగాను మర్గదర్శకంగాను నమూనాగాను ఉంటాయి.
4. సుఫ్రీంకోర్టు నిర్మాణం: 1773 బ్రిటిష్ పార్లమెంట్ రెగ్యులేటింగ్ చట్టాన్ని అమోదించడం ద్వార భారతదేశంలో సుఫ్రీంకోర్టు స్థాపనకు మర్గం సుగమమైనది. 1950 జనవరి 26 న దీనిని ఏర్పాటు చేసినారు. దీనిలో ఒక ప్రదాన న్యాయమూర్తి 30 మంది సాధరణ న్యాయమూర్తులు ఉంటారు. వీరి పదవీకాలం 65 సం లు వయస్సు వరకు ఉంటుంది.