Showing posts with label Biology Science. Show all posts
Showing posts with label Biology Science. Show all posts

Sunday, March 14, 2021

జాబిలిపై జీన్‌ బ్యాంక్‌ .. వీర్యం, అండాలు ఆ లూనార్‌ బ్యాంక్‌లో భద్రపరచాలని... !


 

 భూమిపై పెరిగిపోతున్న కాలుష్యం, పర్యావరణ అసమతుల్యత శాస్త్రవేత్తలను ఎప్పుడూ భయపెడుతూనే ఉంటాయి. ప్రమాదకరమైన పరిస్థితుల వల్ల భూమిపై జీవావరణం దెబ్బతింటుందని, జీవులు అంతరించిపోతాయని వారు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే వేలాది జీవులు పలు కారణాల వల్ల అంతరించిపోయాయి. భూమిపై జీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతున్న నేపథ్యంలో ఇతర గ్రహాల్లో మనుగడ సాగించేందుకు ఉన్న అవకాశాలపై చాలా కాలం నుంచి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.

 

అలాగే సౌర కుటుంబంలో భూమికి సహజ ఉపగ్రహమైన జాబిలిపై ఇప్పటికే కాలు మోపి.. చాలా ఏళ్ల నుంచి అక్కడి పరిస్థితులను అంచనా వేస్తున్నారు. అయితే ఇతర గ్రహాల వలే చంద్రుడు కూడా ప్రాణుల మనుగడకు అనుకూలం కాదని ఇప్పటి వరకూ నమ్ముతున్నారు. కానీ, మన విలువైన వనరులను భద్రపరచడానికి స్టోరేజీలా మూన్‌ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. న్యూయార్క్‌ పోస్ట్‌ కథనం ప్రకారం.. చంద్రుడిపై జీన్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని సైంటిస్టులు ప్రతిపాదన చేశారు.

మనుషులతో సహా సుమారు 67 లక్షల జీవులకు సంబంధించిన పునరుత్పత్తి కణాలు, వీర్యం, అండాలు ఆ లూనార్‌ బ్యాంక్‌లో భద్రపరచాలని సూచిస్తున్నారు. పాశ్చాత్య మతగ్రంథాలలో జీవుల రక్షణకు ఉపయోగించిన ‘ఆర్క్‌’లాంటి ఈ బ్యాంకును మోడరన్‌ గ్లోబల్‌ ఇన్సూ్యరెన్స్‌ పాలసీగా చూడాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆరిజోనా యూనివర్సిటీకి చెందిన మెకానికల్, ఏరోస్పేస్‌ ఇంజనీర్‌ జెకన్‌ తంగ, అతని బృందం తయారు చేసిన ఓ రిపోర్టును ఇటీవల జరిగిన ఏరోస్పేస్‌ సదస్సులో సమర్పించారు. రక్షణ చర్యల్లో భాగంగా లక్షలాది జీవుల వీర్యం, అండాల శాంపిల్స్‌ను లూనార్‌ బ్యాంకుకు తరలించాలని ఆ రిపోర్టులో ప్రతిపాదించారు.

 

చంద్రుడి ఉపరితలం సేఫ్‌
ఇటీవల జరిగిన ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఈఈఈ) వార్షిక ఏరోస్పేస్‌ సదస్సులో తంగ ప్రసంగిస్తూ.. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని జీవుల నమూనాలను భద్రపరచడానికి భూమిపై భాండాగారం నిర్మాణం సరైంది కాదన్నారు. మరో గ్రహాన్ని లేదా చందమామపైనైనా జీవుల జన్యువులను భద్రపరిచే భాండాగారాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నెలకొల్పాలని సూచించారు. ఒకవేళ భూగోళంపై ఎంతటి విధ్వంసం జరిగినా.. జీన్‌ బ్యాంక్‌లో భద్రపరిచిన జీవులను ఇప్పుడున్న శాస్త్రసాంకేతికత పురోగతితో పునరుత్పత్తి చేయవచ్చు అని ఆయన తన ప్రసంగంలో సూచించారు.

ఇటీవల చంద్రుడి ఉపరితలంపై కనుగొన్న లావా గోతుల్లో ఆ బ్యాంకును భద్రపరచవచ్చని తంగా అభిప్రాయపడ్డారు. ఆ గోతులు రెడీమేడ్‌ స్టోరేజీగా ఉపయోగించుకోవచ్చన్నారు. 80 నుంచి 100 మీటర్ల లోతుతో ఉండే ఈ గోతులు జీన్‌ బ్యాంక్‌ రక్షణకు సరిగ్గా సరిపోతాయని, ఈ గోతుల్లో భద్రపరిస్తే ఉల్కాపాతాలు, స్పేస్‌ రేడియేషన్‌ నుంచి రక్షణ పొందవచ్చన్నారు. అయితే తంగ జీన్‌ బ్యాంక్‌ ప్రతిపాదన కొత్త కాదు. ఆర్కిటిక్‌ సముద్రంలోని స్పిట్స్‌ బర్గెన్‌ ఐల్యాండ్‌పై స్వాల్‌బార్డ్‌ గ్లోబల్‌ సీడ్‌ వాల్ట్‌ని భూమిపై ఇప్పటికే నెలకొల్పారు. దీనిలో మొక్కల విత్తనాలు, ఇతర సీడ్స్‌లకు చెందిన 9,92,000 శాంపిల్స్‌ భద్రపరిచారు.

 

 Tags: Tech News, Telugu News,

Tuesday, November 28, 2017

TRT.TSPSC decided the syllabus of old text books of Telangana and Andhra pradesh before 2012.

Download DSC|TRT old syllabus books.Telangana governement released notification for recruitment of Teachers in various departments.SGT,SA,LAUNGUAGE PANDIT,PET,Physical Education,Exam will be conducted on February second week.TSPSC will conduct the exam of TRT.TSPSC decided the syllabus of old text books of Telangana and Andhra pradesh before 2012.there available Pragathi avanigadda old syllabus meterial For the students who appearing for SGT in telangana.



  • Click hear to Download Maths
  • Click hear to Download Biology
  • Click hear to Download Physics
  •  

    Click hear to Download Chemistry  

    Click hear to Download History  

    Click hear to Download Economics
  •  

  • Click hear to Download Civics
  • Click hear to Download Geography
  • Click hear to Download P.Ed (SGT & SA)



  •  

     

     

    Thursday, October 5, 2017

    మానవుల శ్వాస క్రియ



    *మానవుల శ్వాస క్రియ*

    » ఉచ్ఛ్వాస, నిశ్వాసాలనే శ్వాసక్రియ అంటారు.
    » ఒక నిమిషంలో జరిగే శ్వాసక్రియను శ్వాసక్రియా రేటు అంటారు.
     వయసు    నిమిషానికి శ్వాసక్రియా రేటు
    అప్పుడే పుట్టిన పిల్లలు    32 సార్లు
    5 ఏళ్ల‌ పిల్లలు    26 సార్లు
    25 ఏళ్ల‌ వారు    15 సార్లు
    50 ఏళ్ల‌ వారు    18 సార్లు
    » ఆరోగ్య మానవుడిలో శ్వాసక్రియా రేటు 18 సార్లు.
    » శ్వాసక్రియ అనేది ఒక ఆక్సీకరణ చర్య, ఒక శక్తిమోచక చర్య, విచ్ఛిన్న క్రియ.
    » శ్వాసక్రియ అన్ని రకాల బ్యాక్టీరియాలు, జంతువులు, మొక్కల్లో జరుగుతుంది కానీ వైరస్‌లలో జరగదు.
    » మానవుడిలో శ్వాసక్రియ అనేది ఒక అసంకల్పిత, అనియంత్రిత చర్య.
    » మానవుడిలో శ్వాసక్రియ మొదడులోని మజ్జాముఖం ఆధీనంలో ఉంటుంది.
    » వాయు శ్వాసక్రియను జరిపే జీవులకు ఉదాహరణ ఉన్నత స్థాయి జీవులు, మొక్కలు.
    » అవాయు శ్వాస క్రియను జరిపే జీవులకు ఉదాహరణ క్లాస్ట్రీడియం, ఈస్ట్ లాంటి సూక్ష్మ జీవులు.


    Saturday, September 30, 2017

    Ts dsc all subject material dsc sgt syllabus in telugu medium

    Ts dsc all subject material dsc sgt syllabus in telugu medium  telangana dsc syllabus for school assistant biological science  dsc school assistant maths syllabus in telugu medium  dsc social studies syllabus in telugu medium  avanigadda dsc study material pdf  dsc study material in telugu free download  dsc sgt study material in telugu pdf  TS dsc study material ts dsc all subject matireal dsc sgt syllabus in telugu medium  telangana dsc syllabus for school assistant biological science  dsc school assistant maths syllabus in telugu medium  dsc social studies syllabus in telugu medium  avanigadda dsc study material pdf  dsc study material in telugu free download  dsc sgt study material in telugu pdf  TS dsc study material




    ts dsc all subject material dsc sgt syllabus in telugu medium  telangana dsc syllabus for school assistant biological science  dsc school assistant maths syllabus in telugu medium  dsc social studies syllabus in telugu medium  avanigadda dsc study material pdf  dsc study material in telugu free download  dsc sgt study material in telugu pdf  TS dsc study material ts dsc all subject material dsc sgt syllabus in telugu medium  telangana dsc syllabus for school assistant biological science  dsc school assistant maths syllabus in telugu medium  dsc social studies syllabus in telugu medium  avanigadda dsc study material pdf  dsc study material in telugu free download  dsc sgt study material in telugu pdf  TS dsc study material ts dsc all subject matireal dsc sgt syllabus in Telugu medium  telangana dsc syllabus for school assistant biological science  dsc school assistant maths syllabus in telugu medium  dsc social studies syllabus in telugu medium  avanigadda dsc study material pdf  dsc study material in telugu free download  dsc sgt study material in telugu pdf  TS dsc study material ts dsc all subject material dsc sgt syllabus in telugu medium  telangana dsc syllabus for school assistant biological science  dsc school assistant maths syllabus in telugu medium  dsc social studies syllabus in telugu medium  avanigadda dsc study material pdf  dsc study material in telugu free download  dsc sgt study material in telugu pdf  TS dsc study material ts dsc all subject matireal dsc sgt syllabus in telugu medium  telangana dsc syllabus for school assistant biological science  dsc school assistant maths syllabus in telugu medium  dsc social studies syllabus in telugu medium  avanigadda dsc study material pdf  dsc study material in telugu free download  dsc sgt study material in telugu pdf  TS dsc study material ts dsc all subject material dsc sgt syllabus in telugu medium  telangana dsc syllabus for school assistant biological science  dsc school assistant maths syllabus in telugu medium  dsc social studies syllabus in telugu medium  avanigadda dsc study material pdf  dsc study material in telugu free download  dsc sgt study material in telugu pdf  TS dsc study material ts dsc all subject matireal dsc sgt syllabus in telugu medium  telangana dsc syllabus for school assistant biological science  dsc school assistant maths syllabus in telugu medium  dsc social studies syllabus in telugu medium  avanigadda dsc study material pdf  dsc study material in telugu free download  dsc sgt study material in telugu pdf  TS dsc study material ts dsc all subject material dsc sgt syllabus in telugu medium  telangana dsc syllabus for school assistant biological science  dsc school assistant maths syllabus in telugu medium  dsc social studies syllabus in telugu medium  avanigadda dsc study material pdf  dsc study material in telugu free download  dsc sgt study material in telugu pdf  TS dsc study material

    Friday, September 29, 2017

    ఓజోన్‌ ఎలా ఏర్పడుతుంది

    *:diamonds:క్లోరోఫ్లోరో కార్బన్ల కాలుష్యానికి అమెరికా తదితర సంపన్న దేశాలదే ఎక్కువ బాధ్యత. కానీ అవి తమ బాధ్యతను అంగీకరించి దానిని తగ్గించేందుకు ముందుకు రావండంలేదు. తక్కువ కాలుష్యానికి కారణమైన దేశాలతో వంతుకు పోతున్నాయి. వాటి వైఖరివల్ల ఈ రంగంలో పోవలసినంత ముందుకు పోలేకపోతున్నాం. ఈ పరిస్థితి మారాలి.*

    *:diamonds:భూమిని ఆవరించి కొన్ని వేల కిలోమీటర్ల వరకూ అనేక వాయువులు ఉన్నాయి. దీనినే వాతావరణం అంటారు. ఈ వాయువులలో ఆక్సిజన్‌, కార్బన్‌డైఆక్సైడ్‌, లాగానే ఓజోన్‌ ఒకటి.*

    *:sunflower:ఓజోన్‌ ఎలా ఏర్పడుతుంది?*

    *వాస్తవానికి ఆక్సిజన్‌ పై అతినీలలోహిత కిరణాల చర్యవలన ఓజోన్‌ వాయువు నిరంతరం ఉత్పత్తి అవుతుంది.*

    *ఈ ఓజోన్‌ అస్థిరమైన వాయువు. కనుక ఇది స్ట్రాటోస్ఫియర్‌లో మళ్ళీ అణుఆక్సిజన్‌గా విడిపోతుంది. అంచేత స్ట్రాటోస్ఫియర్‌లో సాధారణంగా ఓజోన్‌ ఉత్పత్తి, క్షీణతల మధ్య సమతుల్యం ఉంటుంది.*

    *:diamonds:ఓజోన్‌ ఏ పొరల మధ్య ఉంటుంది?*

    *ఓజోన్‌ వాతావరణంలోని దిగువస్తరం(పొర) అయిన ట్రోపోస్ఫియర్‌లోనూ, ఎగువ పొర అయిన స్ట్రాటోస్పియర్‌లోనూ ఉంటుంది. ట్రోపోస్ఫియర్‌లో ఏర్పడే ఓజోన్‌ మొక్కలకు, జంతువులకు హాని చేస్తుంది. కాబట్టి ఈ పొరలో ఏర్పడే ఓజోన్‌ను 'చెడు ఓజోన్‌' అంటారు. వాతావరణంలోని ఎగువస్తరం అయిన స్ట్రాటోస్ఫియర్‌లో ఏర్పడే ఓజోన్‌ భూమిచుట్టూ దళసరి పొరలా ఏర్పడుతుంది. ఈ పొర సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలను శోషించుకుని భూమికి రక్షణ కవచంలా ఉంటుంది. అంచేత ఈ పొరలో ఉన్న ఓజోన్‌ను 'మంచి ఓజోన్‌' అంటారు.*

    *☄అతినీలలోహిత కిరణాలు*

    *సూర్యుని నుండి వెలువడే అనేక రకాల కిరణాలలో అతినీలలోహిత కిరణాలు ఒకటి. ఈ కిరణాలు ప్రాణాలకు అత్యంత హానికారకాలు. 380ఎన్‌ ఎం లకన్నా తక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన వాటిని అతినీలలోహిత కిరణాలుగా పిలుస్తారు. వీటిని మూడు రకాలుగా విభజించవచ్చు. అతినీలలోహిత సి కాంతి(100-280ఎన్‌ ఎం), అతినీలలోహిత బి కాంతి(280-320ఎన్‌ ఎం), అతినీలలోహిత ఎ కాంతి(320-380). ఈ మూడు రకాలలో సి, బి కాంతి చాలా హానికరం.*

    *:diamonds:అతినీలలోహిత 'ఎ' కాంతి కిరణాలు*

    *:diamonds:వీటివల్ల జంతువులకు హానికన్నా మేలే ఎక్కువ. ఈ కాంతి జంతువుల దేహంపై ఉండే సూక్ష్మజీవులను నశించేటట్లు చేస్తుంది. అలాగే క్షీరదాల చర్మంలోఉన్న స్టిరాల్స్‌ను విటమిన్‌-డి గా మార్చడంలో సహాయపడుతుంది. చర్మక్యాన్సర్‌ వంటి నష్టాలుకూడా వీటివల్ల ఉన్నాయి.*

    *:diamonds:అతినీలలోహిత 'బి' కాంతి కిరణాలు*

    *:black_small_square:ఈ కిరణాలు నేరుగా డిఎన్‌ఎ పైనే తీవ్రప్రభావాన్ని చూపిస్తాయి. డిఎన్‌ఎ మార్పుచెందడం వల్ల ఉత్పరివర్తనాలకు దారితీయవచ్చు. అలాగే ప్రోటీన్ల అణువులలోని రసాయనక బంధాలను విడగొడతాయి. చర్మకణాలు దెబ్బతినడం, చర్మం ముడతలు పడడం, చర్మక్యాన్స్‌ర్‌కు దారితీసే అవకాశం కూడా ఉంది. మానవుని కంటిలోని కార్నియా ఈ కిరణాలను శోషించు కుంటాయి. దీని అధిక మోతాదువల్ల కార్నియా దెబ్బతిని స్లో బ్లైండ్‌నెస్‌, కాటరాక్ట్‌ వంటి సమస్యలు కూడా వస్తాయి. ఒక్కోసారి కార్నియాను శాశ్వతంగా దెబ్బతీసే అవకాశం ఉంది.*

    *:diamonds:అతినీలలోహిత 'సి' కాంతి కిరణాలు*

    *:black_small_square:ఇవి ఎ, బి లకంటే ప్రమాదకరమైనవి. అయినప్పటికీ ఈ కిరణాలు ఓజోన్‌ పొర దాటి రాలేవు. ఓజోన్‌ పొర ఉన్నంత వరకూ భూమి మీది మానవులకు, జంతువులకు, మొక్కలకు, జీవరాశులకు ఎటువంటి ప్రమాదం ఉండదు.*

    *:diamonds:సెప్టెంబర్‌-16న ఓజోన్‌ డే ఎందుకు?*

    *అంటార్కిటికా ప్రాంతంలో వున్న ఓజోన్‌ పొరకు ప్రతి సంవత్సరం ఆగస్టు నెల చివరి వారం, అక్టోబర్‌ నెల మొదటి వారం మధ్య రంధ్రం ఏర్పడుతుంది. ఈ రెండు నెలల మధ్య కాలం సెప్టెంబర్‌-16 కాబట్టి ఈ రోజును ఓజోన్‌ డే గా జరుపుకుంటారు. దీని అర్థం, ఆగస్టు చివరి వారం నుంచి సెప్టెంబర్‌-15 వరకు మొత్తం 22 రోజులలో అంటార్కిటికాలో ఉన్న ఓజోన్‌ క్షీణిస్తుంది.*

    *సెప్టెంబర్‌-16 నుంచి అక్టోబర్‌ మొదటి వారానికి 22 రోజులు. క్షీణించిన ఓజోన్‌ పొర క్రమంగా బూడిదగా మారిపోతుంది.*

    *:diamonds:ఓజోన్‌ పొర ఎందుకు క్షీణిస్తుంది?*

    *వాతావరణంలో కార్బన్‌, హైడ్రోజన్‌, క్లోరిన్‌, ఫ్లోరిన్‌లలో ఉన్న వివిధ హేలోకార్బన్లు ఉంటాయి. వీటిని క్లోరోఫ్లోరోకార్బన్లు అనికూడా అంటారు. వీటివల్ల ఓజోన్‌ క్షీణతపెరిగి పొర సమతుల్యత దెబ్బతింటుంది. మోటారు వాహనాలు, విమానాలు, రిఫ్రిజిరేటర్లు, ఏసి సిస్టమ్‌లు మొదలైనవి క్లోరోఫ్లోరో కార్బన్‌ల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఈ ప్రమాదకర వాయువులు వాతావరణంలోని పైనున్న స్ట్రాటోస్ఫియర్‌ వరకూ వ్యాపిస్తాయి. అక్కడ అతినీలలోహిత కిరణాల చర్య వల్ల క్లోరోఫ్లోరో కార్బన్‌ల నుంచి క్లోరిన్‌ పరమాణువులు విడుదలవుతాయి. ఈ పరమాణువులు ఉత్ప్రేరకాలుగా పనిచేసి ఓజోన్‌ అణువులను విచ్ఛిన్నం చేసి అణు ఆక్సిజన్‌ ను విడుదలయ్యేలా చేస్
    తాయి.*

    *ఓజోన్‌ విచ్ఛిన్నత అనేది అంటార్కిటికా ప్రాంతంలో అధికంగా ఉంటుంది. అంచేత అక్కడి ఓజోన్‌ పొర మందం క్షీణించింది. దీనినే సామాన్యంగా ఓజోన్‌ రంధ్రం అని అంటారు. ఈ క్షీణత 2007 సంవత్సరంలో అంటార్కిటికా ప్రాంతంలో 2.5 కోట్ల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉండగా, 2008 నాటికి 2.7 కోట్ల చదరపు కిలోమీటర్లకు వ్యాపించింది.*

    *:diamonds:నియంత్రణ చర్యలు*

    *మన జీవ ప్రపంచ వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలంటే ప్రకృతి సంరక్షణ ముఖ్యం. 'బతుకు-బతకనివ్వు' అనే విధానాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రకృతి సంరక్షణ అన్ని దేశాల బాధ్యత అని గ్రహించారు. ఓజోన్‌ పొర క్షీణత వల్ల కలిగే ధుష్పరిణామాల దృష్ట్యా అందుకు కారణమైన కాలుష్య పదార్థాల విడుదలను నియంత్రించేందుకు ఒక అంతర్జాతీయ ఒడంబడిక జరిగింది. దీనిని 1987లో కెనడాలోని మాంట్రియల్‌ నగరంలో మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ పేరులో అమోదించగా అది 1989లో అమలులోని వచ్చింది. తర్వాత ఓజోన్‌ పొర క్షీణతను నివారించడానికి అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలకు విడివిడిగా క్లోరోఫ్లోరో కార్బన్లు, ఓజోన్‌ క్షీణతను తగ్గించే మార్గదర్శకాలు, చర్యలు చేపట్టారు.*

    Saturday, July 25, 2015

    Biology study material in telugu








    Tags:appsc study material in telugu free download  telugu study material in pdf  biology study material  biology study material for ssc cgl  biology study material for class 11  biology study material for aipmt pdf  biology study material for upsc  biology study material for class 10 biology study material for ssc cgl  biology study material for class 11  biology study material for aipmt pdf  biology study material for upsc  biology study material for class 10  biology study material for neet  biology study material for medical entrance  biology study material for ssc study material for upsc general studies  study material for upsc prelims 2015  study material for upsc mains 2014  study material for upsc cds exam  study material for upsc free download  study material for upsc in hindi  economics study material for upsc  upsc study material free download pdf

    Sunday, October 26, 2014

    విటమిన్లు (Vitamins)


    విటమిన్లు (Vitamins)



    మన ఆరోగ్యానికి విటమిన్‌లు చాలా అవసరం. పెద్దల నుంచి పిల్లల వరకు విటమిన్ల కొరతలేకుండా ఆరోగ్యంగా ఉంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని నిపుణులు అంటున్నారు. అలాగాకుండా విటమిన్ల కొరతతో వ్యాధులు రావడం తప్పదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

    అలాంటి విటమిన్లు మనకు లభించాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..

    విటమిన్ "ఎ": విటమిన్ "ఎ" కొరతతో కంటి చూపు మందగిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. క్యాల్షియం మన శరీరానికి అత్యవసరం. ఇందుకోసం మునగాకు, ఆకుకూరలు, వెన్న, కోడిగుడ్డు పచ్చసొన, చేపలనూనె వంటివి తీసుకోవాలి.

    విటమిన్ బి కోసం... మాంసం, కోడిగుడ్డు, కాయగూరులు తీసుకుంటూవుండాలి. లేకపోతే.. అజీర్ణం, రక్త హీనత వంటి సమస్యలు తలెత్తుతాయి.

    విటమిన్ సి కోసం.. ఆరెంజ్ పండ్లు, ద్రాక్ష, కూరగాయలు, ఉసిరికాయ, నిమ్మ, టమోటా, జామపండు, బంగాళాదుంపలు, బొప్పాయి, తమలపాకు వంటివి తీసుకోవాలి. విటిమిన్ సి కొరతతో మానసిక వేదన, ఎముకల్లో బలహీనత, అలసట వంటివి తప్పవు.

    విటమిన్ డి కోసం.. సూర్యకిరణాలు మన శరీరంపై పడితే డి విటమిన్ తానే తయారు చేసుకుంటుంది. కోడిగుడ్డు, చేపలు, వెన్న వంటి పదార్థాల్లో డి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. డి విటమిన్ కొరతతో ఎముకల్లో శక్తి తగ్గిపోతోంది. విటమిన్ ఇ.. కోసం గోధుమ, ఆకుకూరలు, తాజా కూరగాయలు తీసుకోవాలి.


    Saturday, February 8, 2014

    సూక్ష్మ జీవులు- వ్యాధులు


    సూక్ష్మ జీవులు- వ్యాధులు
    • లూయీ పాశ్చర్ ను Father of  Microbiology గా పిలుస్తారు.
    • సూక్ష్మ జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని " మైక్రోబయాలజీ" లేదా సూక్ష్మ జీవశాస్త్రం అంటారు.
    • సూక్ష్మ జీవులను 1674 లో తొలిసారిగా "ఆంటోనీవాన్ లీవెన్ హుక్ " కనుక్కున్నాడు.
    • సూక్ష్మ జీవులు - రకాలు:  1. వైరస్   2. బాక్టీరియా    3. ప్రోటోజోవా   4. శైవలాలు     5.శీలీంధ్రాలు . 

    వైరస్:

    • మొదట వైరస్ లను కనుక్కున్న శాస్త్రవేత్త "ఐవనోవిస్కి"
    • వైరస్  అంటే లాటిన్ భాషలో "విషం" అని అర్థం.
    • వైరస్ అని పేరు పెట్టిన వ్యక్తి - బైజరింక్.
    • వైరస్ లను గురించి చేసే అధ్యయనాన్ని "వైరాలజీ" అంటారు.
    జలుబు:

    • రినోవైరస్ ద్వారా జలుబు
    • గాలి, ప్రత్యక్ష స్పర్శ ద్వారా సోకును.
    పోలియో:
    • ఎంటిరోవైరస్ / పోలియో వైరస్ వల్ల .
    • కలుషితాహారం నీరు ద్వారా వ్యాపిస్తుంది.
    • పోలియో వ్యాధిలో చిన్న పిల్లల్లో చాలకనాడులు దెబ్బతింటాయి.
    డెంగ్యూజ్వరం:
    • డెంగ్యు వైరస్ (అర్బో వైరస్)
    • ఏడిస్ ఈజిప్టు దోమ ద్వార వ్యాపించింది.
    • ఈ వ్యాధి వల్ల రక్తఫలకికలు/ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గిపోతుంది.
    రాబిస్ (జలభీతి)
    • రాబిస్ వైరస్ (రాబ్డోవైరస్)
    • రేబిస్ వ్యాధి కేంద్ర నాడీవ్యవస్థను బలహీనం చేయడం వల్ల నీటిని చూస్తే భయం కలుగును (హైడ్రోఫోబియా)
    • పిచ్చికుక్కకాటు ద్వారా వ్యాపిస్తుంది.
    ఎయిడ్స్  (AIDS):
    • అక్వైర్డ్ ఇమ్యునో డెఫిసియన్సీ సిండ్రోమ్
    • రక్తం, లైంగిక సమ్బంధం, సూదులు, ద్రవాలు ద్వారా వ్యాపిస్తుంది.
    • H.I.V వైరస్ ని కనుగొన్న శాస్త్రవేత్త - ల్యూక్ మాంటెగ్నియర్ (పారిస్) ,రాబర్ట్ గాలో (అమెరికా).
    • ప్రపంచంలో తొలి ఎయిడ్స్ కేసు: 1981 వ సం. అమెరికాలో... భారత్ లో 1986 May లో చైన్నెలో(మద్రాస్)
    •  H.I.V ని గుర్తించడానికి ఉపయోగించి రక్త పరీక్షలు: ఎలీసా, P.C.R, వెస్ట్రన్ బ్లాట్
    • ELISA :  Enzyme Linked Immuno Sarbent Assay
    • ఎలీసా ను ఎంగ్వల్ & ప్లర్ మన్ లు 1970 లో కనుగొన్నారు.
    • NACO - నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్.
    • నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పూణెలో కలదు.
    •  ఎయిడ్స్ సమాచారం కోసం Toll Free No: 1097
    •  ఎయిడ్స్  నివారణకు వాడే ఔషదాలు:  AZT, DDI, DDC























    Sunday, May 12, 2013

    Biology Science - ప్రత్యుత్పత్తి





    మొక్కలలో అలైంగిక ప్రత్యుత్పత్తి:



    • మొక్క కణము పూర్తిగా ఒక మొక్క ఏర్పడే శక్తిని........... అంటారు  -(  టోలిపొటెన్సీ )

    • చేమంతి మొక్క సాధారణంగా.... ద్వారా వ్యాప్తి చెందుతుంది.- ( సక్కర్ )

    • కరివేపాకు మొక్క.......ద్వారా వ్యాప్తి చెందుతుంది.( వేరు లేదా వేరు మొగ్గలు )

    • సామాన్యంగా ఏకస్థితిక మొక్కలను ..... వర్ణన యానంలో ఉపయోగించి పొందుతారు. ( పరాగ రేణువులను )

    • కాండపు చేధనములో కాండమునకు ఏటావాలు గాయము చేసే స్థలము. ....... ( కణువు క్రింది భాగము )

    • రణపాల ఆకు మీద ఉండే మొగ్గలను ....... అంటారు - ( ప్రతోపరిస్దితి కోరకాలు )

    మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి:

    • పుష్పంలో మూడవ వలయంలో ...... అమర్చబడి ఉంటాయి .- ( కేసరములు లే కేసరావళి )

    • పురుష సంయోగ బీజము ..... తో సంయోగము చెందితే అంకురచ్చద కేంద్రకము ఏర్పడుతుంది.  ( ద్వితీయ కేంద్రము )

      పుష్పాలలో క్షయకర విభజన ...... భాగంలో జరుగుతుంది.- ( పరాగమాతృకణం )

    • పరిణితి చెందిన పిండములో వేరు భాగాన్ని సూచించెది ........ ( ప్రధమమూలము )

    • ఫలదళాలు ఉండే పుష్పభాగము ...... ( అండకోశము )

    • 3n కేంద్రకము ...... కేంద్రకముతో పురుష కేంద్రకము పిండకోశముతో కలియుటచే ఏర్పడును.- ( ద్వితీయ )

    • లైంగిక ప్రత్యుత్పత్తికి ముఖ్యంగా అవసరమయ్యే పుష్పభాగాలు........... ( అండకోశము , కేసరావళీ )

    • కృతిమ యానములో మొక్క కణాలను పెంచవచ్చునని..... మొదటిసారిగా గమనించారు- ( హెబర్ లాండ్ )

    • పురుష సంయోగ బీజము స్త్రీ బీజముతో సంయోగం చేందిన తరువాత ఏర్పడే కణాన్ని ..... అంటారు- ( సంయుక్త బీజము )

    • అలంకరణ ఉద్యానవన మొక్కల వ్యాప్తికి .... పద్ధతి ఎక్కవ సహాయపడుతుంది.- ( శాఖీయ ప్రత్యుత్పత్తి )

    • ఈస్ట్ లలో .... ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగును - ( కోరకీ భవనము )

    • కప్ప స్పాన్ లో ఉండేవి....... ( అండకణాలు )

       

       

      Tags:  Biology Science - ప్రత్యుత్పత్తి,మొక్కలలో అలైంగిక ప్రత్యుత్పత్తి, మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి, తెలుగు జికే బిట్స్, జనరల్ నాలెడ్జి బిట్స్