Notification,Syllabus,Model Papers, SBI Jobs, Material, SI, E Books Download, Online Results, Mobile Useful , Android, New Apps,Tech News,apk file,
Showing posts with label Physics. Show all posts
Showing posts with label Physics. Show all posts
Tuesday, November 28, 2017
TRT.TSPSC decided the syllabus of old text books of Telangana and Andhra pradesh before 2012.
Tuesday, January 6, 2015
కాంతి - శాస్త్రవేత్తల సిద్ధాంతాలు
కాంతి - శాస్త్రవేత్తల సిద్ధాంతాలు
Tags:
కాంతి ధర్మమును గూర్చి అనేక మంది శాస్త్రవేత్తలు అధ్యనం చేసి వివిధ రకాలైన సిద్ధాంతాలను ప్రతిపాదించారు.అవి
న్యూటన్ కణ సిద్ధాంతం:
- ఐజక్ న్యూటన్ మొట్ట మొదటిసారిగా కాంతి స్వభావాన్ని వివరించే ప్రయత్నం చేసాడు.
- కాంతి కణాల సముదాయమని, కాంతి కణాల రూపంలో ప్రయాణింస్తుందని వివరించే " కాంతి కణ సిద్ధాంతాము" ను న్యూటన్ (17 వ శతాబధంలో) ప్రతిపాదించాడు.
హెగన్స్ తరంగ సిద్ధాంతం:
- 1678 సం. రం లో హెగెన్స్ కాంతి జనకం నుండి కాంతి తరంగాల రూపంలో ప్రయాణిస్తుందని " కాంతి తరంగ సిద్ధాంతాన్ని" ప్రతిపాదించాడు.
- ఈ సిద్ధాంతం ప్రకారం కాంతొ విశ్వమంతా వ్యాపించి ఉన్న "ఈథర్ " అనే యానకంలో తరంగ రూపంలో ప్రయాణిస్తుంది.
క్వాంటమ్ సిద్ధాంతం:
- చిన్న చిన్న శక్తి ఫోటాన్ ల ప్రవాహమే కాంతి అని క్వాంటం సిద్ధాంతం తెలియజేస్తుంది
- ఈ సిద్ధాంతాన్ని మాక్స్ ప్లాంక్ వివరించాడు.
- కాంతి ని సూచించే కణం (క్వాంటం) ను ఫోటాన్ అంటారు.
Physics
- ఈ సిద్ధాంతాన్ని మాక్స్ ప్లాంక్ వివరించాడు.
- కాంతి ని సూచించే కణం (క్వాంటం) ను ఫోటాన్ అంటారు.
Data entry ....
Physics
Subscribe to:
Posts (Atom)