Wednesday, May 4, 2022

భారతీయ రైల్వే, ఎలాంటి రాతపరీక్ష లేకుండా, 2972 అప్రెంటిస్షిప్ ఉద్యోగాల భర్తీ

 

 


భారతీయ రైల్వే, ఎలాంటి రాతపరీక్ష లేకుండా, 2972 అప్రెంటిస్షిప్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనను విడుదల చేసింది. 

◆ భారతీయ మహిళ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు.

◆ అకడమిక్, టెక్నికల్ విద్యాసంస్థల్లో కనపరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి నియామకాలు చేపడతారు.


★ ఖాళీల వివరాలు:

★ మొత్తం ఖాళీల సంఖ్య: 2972.

★ విభాగాల వారీగా ఖాళీలు: 

◆ హౌరా డివిజన్లో మొత్తం 659 పోస్టులు,

◆ లీలహ్ డివిజన్లో మొత్తం 613 పోస్టులు,

◆ సీల్దా డివిజన్ లో మొత్తం 297 పోస్టులు,

◆ కంచరపర డివిజన్లో మొత్తం 187 పోస్టులు,

◆ మాల్డా డివిజన్లో మొత్తం 138 పోస్టులు,

◆ అసన్సోల్ డివిజన్లో మొత్తం 412 పోస్టులు,

◆ జమాల్పూర్ డివిజన్లో మొత్తం 667 పోస్టులు.. ఇలా మొత్తం 2972 పోస్టులను భర్తీ కి ప్రకటించింది.


◆ వయసు: దరఖాస్తు తేదీ నాటికి 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మించకూడదు, రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.


నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని చూడండి:

◆ విద్యార్హత: ఎనిమిదవ తరగతి, పదవ తరగతి ఉత్తీర్ణత, NCVT/SCVT ట్రేడ్, ట్రైనింగ్ సర్టిఫికెట్.


◆ దరఖాస్తు విధానం:

దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


◆ దరఖాస్తు ఫీజు: 

జనరల్ ఆపరేటర్లకు ₹.100. 

ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మరియు మహిళలకు మినహాయించారు.


ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.04.2022 నుండి,

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10.05.2022.


అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

అధికారిక వెబ్సైట్: https://er.indianrailways.gov.in/