Notification,Syllabus,Model Papers, SBI Jobs, Material, SI, E Books Download, Online Results, Mobile Useful , Android, New Apps,Tech News,apk file,
ఎవరైతే గ్యాస్, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు, మొటిమలు, పీరియడ్స్ నొప్పి.. ఇలా సమస్య ఏదైనా దానిని ఈ ఆయుర్వేద టీ పూర్తిగా తగ్గిస్తుంది. ఈ టీని సోంపు, జీలకర్ర, దనియాలతో తయారు చేస్తారు.
ఈ రోజుల్లో ఎవరిని పలకరించినా తాము ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాం అనే చెబుతున్నారు. ఆ రోగాలను తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఎన్నో మందులు రోజూ మింగుతూ ఉంటారు. కానీ.. వాటి వల్ల ఉపశమనం తప్ప.. పెద్దగా పరిష్కారం ఉండదనే చెప్పాలి. అయితే..చాలా రకాల సమస్యలకు ఆయుర్వేదం మంచి పరిష్కారం అని చెప్పొచ్చు. ఓ ఆయుర్వేద టీని రోజూ పరగడుపున తాగడం వల్ల చాలా రకాల సమస్యలకు పులిస్టాప్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి.. ఆ ఆయుర్వేద డ్రింక్ ఏంటి..? అది ఎలాంటి సమస్యలను తగ్గిస్తుంది..? దానిని ఎలా తయారు చేయాలో ఓసారి చూద్దాం...
ఎవరైతే గ్యాస్, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు, మొటిమలు, పీరియడ్స్ నొప్పి.. ఇలా సమస్య ఏదైనా దానిని ఈ ఆయుర్వేద టీ పూర్తిగా తగ్గిస్తుంది. ఈ టీని సోంపు, జీలకర్ర, దనియాలతో తయారు చేస్తారు.
ఎవరైతే గ్యాస్, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు, మొటిమలు, పీరియడ్స్ నొప్పి.. ఇలా సమస్య ఏదైనా దానిని ఈ ఆయుర్వేద టీ పూర్తిగా తగ్గిస్తుంది. ఈ టీని సోంపు, జీలకర్ర, దనియాలతో తయారు చేస్తారు.
దీనివల్ల శరీరంలో ఉండే టాక్సిన్స్ కూడా తొలగిపోయి ఆహారంలోని పోషకాలు మన శరీరానికి సరిగ్గా చేరుతాయి.
గ్యాస్ కారణంగా ఆహారం తిన్న తర్వాత చాలా సార్లు వాంతులు సంభవిస్తాయి, అటువంటి సందర్భంలో ఈ టీ మీకు సహాయపడుతుంది.
ఈ టీని తయారు చేయడానికి మనకు జీలకర్ర, దనియాలు, సోంపు ఉంటే సరిపోతుంది. వీటిని నీటిలో వేసి కనీసం పది నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత వడకట్టి.. తాగేయడమే. పరగడుపున తాగితే చాలా బాగా పని చేస్తుంది. కావాలంటే.. భోజనం తర్వాత అయినా తీసుకోవచ్చు.
ఆకులు, కాయలు, బెరడు, కలప సహా మొత్తం ఔషధ గుణాలు దాగి ఉన్న ప్రకృతి ప్రసాదించిన వరం వేప చెట్టు. వేప పుల్లలతో పళ్లు తోముకోవడం వలన నోరు పరిశుభ్రమవడమే కాకుండా.. ఆరోగ్యంగానూ ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేప ఆకులు చర్మ సమస్యల నివారణలో అద్భుతంగా పని చేస్తుంది. వేపను అనేక ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తున్నారు. చర్మ సౌందర్య ఉత్పత్తులలోనూ ఉపయోగిస్తున్నారు.ముఖ్యంగా వర్షాకాలంలో అనేక సమస్యల నుండి కాపాడుతుంది. వేప వలన కలిగే మరిన్ని ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో సరికొత్త డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీని కలిగి ఉన్న అత్యుత్తమ 5.1 హోమ్ థియేటర్ ఆకట్టుకుంటున్నాయి. వాటిపై దాదాపు 73 శాతం వరకూ అద్భుతమైన ఆఫర్లు, తగ్గింపులను ప్రకటించారు. అమెజాన్ సేల్ లో సోనీ, గోవో, జెబ్రోనిక్స్ తదితర ప్రముఖ బ్రాండ్ల టాప్ నాచ్ 5.1 డాల్బీ అట్మోస్ హోమ్ థియేటర్లు ఉన్నాయి.
టీవీలలో వివిధ కార్యక్రమాలను, పాటలను వీక్షించేటప్పుడు సౌండ్ అనేది చాలా కీలకం. అది సక్రమంగా ఉన్నప్పుడే మనం ఆ కార్యక్రమాన్ని ఆస్వాదించగలం. నేడు లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన అనేక టీవీలు మార్కెట్ లోకి విడుదలయ్యాయి. వాటిలో ప్రోగ్రామ్ లను చూసే సమయంలో సౌండ్ మరింత స్పష్టంగా ఉండాలంటే హోమ్ థియేటర్లు చాలా అవసరం. చాలా ఇళ్లలో నేటి ఇవి సాధారణంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో సరికొత్త డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీని కలిగి ఉన్న అత్యుత్తమ 5.1 హోమ్ థియేటర్ ఆకట్టుకుంటున్నాయి. వాటిపై దాదాపు 73 శాతం వరకూ అద్భుతమైన ఆఫర్లు, తగ్గింపులను ప్రకటించారు. అమెజాన్ సేల్ లో సోనీ, గోవో, జెబ్రోనిక్స్ తదితర ప్రముఖ బ్రాండ్ల టాప్ నాచ్ 5.1 డాల్బీ అట్మోస్ హోమ్ థియేటర్లు ఉన్నాయి. నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యంతో పాటు మొదటి ఆర్డర్‌ను ఉచితంగా ఇంటి వద్దకే డెలివరీ చేస్తారు. ఎస్ బీఐ క్రెడిట్ కార్డుదారులకు రూ.3,000 వరకూ తక్షణ తగ్గింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో హోమ్ థియేటర్ల ధరలు, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.
బోట్ అవంటే బార్ హోమ్ థియేటర్
సినిమాలు, సీరియళ్లు, పాటలను వీక్షించేటప్పుడు మంచి సౌండ్ కావాలనుకునేవారికి ఈ హోమ్ థియేటర్ చాలా బాగుంటుంది. అమెజాన్ సేల్ లో దాదాపు 71 శాతం తగ్గింపు ధరలో అందుబాటులో ఉంది. ఈ ప్రీమియం బ్లాక్ సౌండ్ సిస్టమ్ లో శక్తివంతమైన 550డబ్ల్యూ డాల్బీ ఆడియో అవుట్‌పుట్‌ను ఉంది. 5.1 ఛానల్ సెటప్‌లో వైర్‌లెస్ సబ్ వూఫర్, మూడు డైనమిక్ ఎల్ఈడీ డిస్‌ప్లే ఆకట్టుకుంటోంది. బ్లూటూత్ కనెక్టివిటీతో స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ నుంచి సంగీతాన్ని సులభంగా స్ట్రీమ్ చేయవచ్చు. ఈ హోమ్ థియేటర్ రూ. 15,999కు అందుబాటులో ఉంది.
గోవో గోసరౌండ్ హోమ్ థియేటర్
గోవో గోసరౌండ్ 990 డాల్బీ డిజిటల్ హోమ్ థియేటర్ ను 72 శాతం తగ్గింపు ధరకు అందజేస్తున్నారు. దీనిలో 525 డబ్ల్యూ అవుట్‌పుట్, 6.5 వైర్‌లెస్ సబ్ వూఫర్, శాటిలైట్ స్పీకర్ ఉన్నాయి. హెచ్ డీఎంఐ, ఆప్టికల్, యాక్స్, యూఎస్ బీ, బ్లూటూత్ కనెక్టివిటీ ఎంపికలు ఉన్నాయి. అలాగే మూడు ఈక్వలైజర్ మోడ్‌లు, సులభమైన నావిగేషన్ కోసం ఎల్ ఈడీ డిస్‌ప్లే ఏర్పాటు చేశారు. స్మార్ట్‌ఫోన్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. సినిమా థియేటర్ లో చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. ఎస్ బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులు రూ.1,049.90 వరకూ అదనపు తగ్గింపును పొందవచ్చు. ఈ హోమ్ థియేటర్ రూ.10,499కు అందుబాటులో ఉంది.
➔ విభాగాలు: హిస్టరీ,
సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, ఉర్దూ, జాగ్రఫీ, సైకాలజీ, సివిల్
ఇంజనీరింగ్, హిందీ, ఎకనామిక్స్, కెమిస్ట్రీ, చైల్డ్
డెవలప్‌మెంట్,ఇంగ్లిష్, ఆర్ట్స్,ఫిజిక్స్, జువాలజీ,అగ్రి కల్చర్,
మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్ తదితరాలు.
➔ అర్హత: పోస్టును అనుసరించి పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్/స్లెట్/సెట్ స్కోరుతో పాటు టీచింగ్ అనుభవం ఉండాలి.
➔ వేతనం: నెలకు ప్రొఫెసర్
పోస్టుకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400, అసిస్టెంట్
ప్రొఫెసర్/అసిస్టెంట్ లైబ్రేరియన్‌కు రూ.57,700.
➔ ఎంపిక విధానం:విద్యార్హతలు,దరఖాస్తుల షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
➔ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
➔ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.08.2024.
➔ వెబ్‌సైట్: https://ncert.nic.in