మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ నుండి పార్ట్టైమ్ టీచర్లు నియామకానికి నోటిఫికేషన్ విడుదల.
నోటిఫికేషన్:
పార్ట్ టైం టీచర్ నియామకం కోసం నోటిఫికేషన్ 2021-22.
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నల్గొండ, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి 2021-22 విద్యా సంవత్సరానికి పార్ట్ టైం టీచర్లుగా విధులు నిర్వహించడానికి, M.A తెలుగు, M.A హిస్టరీ& టూరిజం, M.A డెవలప్మెంట్ స్టడీస్ మరియు యూనివర్సిటీలో పని చేయడానికి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సోషల్ సైన్స్ ఎ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల.
పోస్టుల వివరాలు, విద్యార్హతలు:
1. M.A Telugu
2. M.A History & Tourism
3. M.A Development Studies
విద్యార్హత:
సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత. మరియు మంచి అకడమిక్ రికార్డు తో పాటుగా Ph.D/ M.Pikl/ NET/ SET/ SLET సంబంధిత సబ్జెక్టులలో కలిగి ఉండటం ఉత్తమం.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను పోస్టు ద్వారా పంపించాలి.
దరఖాస్తు పంపించాల్సిన పూర్తి చిరునామా:
The Registrar,
Mahatma Gandhi University,
Yellareddygudem, NALGONDA- 508 254.
రిజిస్టర్ ఆఫీస్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఎల్లారెడ్డిగూడెం, నల్లగొండ - 508254.
దరఖాస్తు చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు:
1. పార్ట్ టైం టీచర్ నియామకానికి సంబంధించిన దరఖాస్తు లో ఉన్నటువంటి అన్ని విషయాలను పూర్తిగా స్వీయ - ధృవీకరించబడిన ఫోటో, సంతకం తో పాటు ధ్రువపత్రాలను జత చేయాలి.
2. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ: 10-03-2021
3. పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ:19-03-2021
4. దరఖాస్తులు 19.03.2021 సాయంత్రం 04:30 లకు ముందుగా చేరుకునేలా జాగ్రత్త వహించండి.
5. దరఖాస్తుకు జత చేసినటువంటి ప్రతి పేజీకి నెంబర్ ఇచ్చి ఎన్వలప్ కవర్ను సీల్ చేయండి.
6. దరఖాస్తుదారులు ఎంచుకున్న టువంటి విభాగాన్ని ఎన్వలప్ కవర్ యొక్క ఎడమ - ఎగువ భాగంలో పేర్కొనాలి, మరియు ప్రతి విభాగానికి సమర్పించాలి.
7. అసంపూర్తిగా ఉన్నటువంటి ధరఖాస్తులు ఫోటో సంతకం సరిగా లేకపోయినా మరియు చివరి తేదీ తర్వాత స్వీకరించబడిన వాటిని తిరస్కరిస్తారని ప్రకటనలో పేర్కొన్నారు
8. వివరణాత్మక ధరఖాస్తు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నది
జీతం: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నిబంధనల ప్రకారం మార్చి టైం టీచర్లకు జీతాలు చెల్లించడం తాయి.
ఎంపిక విధానం: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పార్ట్ టైం టీచర్ ల ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
అధికారిక వెబ్ సైట్ లింక్: mguniversity.ac.in/
నోటిఫికేషన్ కోసం : ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫారం కోసం : ఇక్కడ క్లిక్ చేయండి.