1. మూడు సముద్రాల కలయిక గల తీరంలో ఉన్న రాష్ట్రం?
జ. తమిళనాడు
2. భూమధ్యరేఖ కు అతి దగ్గరగా ఉన్న భారతదేశ దీవి?
జ. గ్రేట్ నికోబార్
౩. మన దేశం మద్యగా వెళ్తున్న రేఖ ?
జ. కర్కట రేఖ
4. భారతదేశంతో పొడవైన సరిహద్దు ఉన్న దేశం?
జ. చైనా
5. ఉత్తరాఖండ్ రాజధాని?
జ. డెహ్రాడూన్
6. మినికాయ్ దీవి ______ దీవుల్లో ఉంది?
జ. లక్ష్యద్వీప్
7. అరునాచాలప్రదేశ్ కంటే గుజరాత్ లోని _______ వద్ద సూర్యోదయం ఆలస్యమవుతుంది?
జ. ద్వారక
8. భారతదేశం , శ్రీలంక ల మద్య ఉన్న దీవి?
జ. పాంబన్
9. భారత్ , చైనా ల మద్య ఉన్న రేఖ ?
జ. మెక్మోహన్
10. దేశంలో సముద్ర తీరాన్ని కలిగి ఉన్న రాష్ట్రాల సంఖ్య?
జ. 9