హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ డిగ్రీ  ప్రోగ్రాంలో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్ష -2015కు దరఖాస్తులు  కోరుతోంది.  - కోర్సులు : బీఏ, బీకాం, బీఎస్సీ  - అర్హతలు : (ఇంటర్ ఉత్తీర్ణులైన వారికి నేరుగా ప్రవేశం లభిస్తుంది.)  ఎటువంటి విద్యార్హత లేకపోయినా 2015, జులై 1 నాటికి 18 ఏళ్లు నిండిన వాళ్లు  దరఖాస్తు చేసుకోవచ్చు.  - ఎంపిక : అర్హత పరీక్ష ఆధారంగా.  - దరఖాస్తులు : ఆన్‌లైన్‌లో...  - అర్హత పరీక్ష తేదీ : 12. ఏప్రిల్  వెబ్‌సైట్ : www.braouonline.in   ఎన్‌సీహెచ్‌ఎం జెఈఈ -2015  నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ  జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఎన్‌సీహెచ్‌ఎం జెఈఈ) 2015 నోటిఫికేషన్  విడుదల చేసింది.  - కోర్సు : బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్‌మెంట్)  - అర్హతలు : ఇంటర్ ఉత్తీర్ణత.  - దరఖాస్తులకు చివరి తేదీ : ఏప్రిల్ 6  వెబ్‌సైట్ : www.applyadmission.com   ఎన్బీసీసీఎల్    నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్  (ఎన్‌బీసీసీఎల్) కింది పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  - మేనేజ్‌మెంట్                 ఏదైనా డిగ్రీ, మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా / ఎంబీఏ (మార్కెటింగ్) ఉండాలి.  - వయసు : 29 ఏళ్లకు మించకూడదు.  - డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్) : 1  - అర్హత : ఏదైనా డిగ్రీ, మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా / ఎంబీఏ (మార్కెటింగ్)తోపాటు సంబంధింత విభాగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి.  - ఎంపిక : రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.  - ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ : ఫిబ్రవరి 10  - వెబ్‌సైట్ : www. nbccindia.gov.in