Friday, May 17, 2013

Geography 10th Class India Bits


భారత దేశం

  • నాసిక్ వద్ద పుట్టినది- గోదవరి

  • నీలగిరి కోండలలో ఎతైన శిఖరం- దోడ్డబెట

  • అత్యున్నత హిమాలయాలను.... అని కూడా అంటారు - హిమాద్రి

  • పగలు లోయల గుండా ప్రవహించునది- నర్మధ

  • పామీరు పీఠభూమి ... లో ఉన్నది - ట్రాన్స్ హిమలయ మండలంలో

  • K2  పర్వత శిఖరం .... లో ఉన్నది- కారకోరం

  • వరద మైదానాలలో ప్రాచీనకాలంలో ఏర్పడిన ఒండలి మైదానం- భంగర్

  • హిమాలయాలు ప్రపంచంలో అతి తరుణ .... పర్వతాలు- ముడత

  • దక్కను పీఠభూమిలో ఎతైన శిఖరం- అనైముడి

  • బాహ్యా హిమాలయాలకు మరో పేరు-శివాలిక్

  • భారతద్వీపకల్పము నందు ఎతై పర్వతము- అనైముడి

  • నేడు హిమాలయాలు ఉన్న భూభాగంలో ఒకప్పుడు--- సముద్రం ఉండేది - టెథీస్

     

     

Tags:Geography 10th Class India Bits,Geography, 10th Class, India Bits