- బ్రిటిష్ రాజనీతిజ్ఞుడు, రచయిత చరిత్రకారుడు.
- ఈయన రాండల్ప్ చర్చిల్ కుమారుడు.
- మార్ల్ బోరోగ్రేట్-డ్యూక్ వంశస్తుడు.
- జీవితారంభదశలో ఈయన భారతదేశంలో సైనంలో పనిచేశాడు.
- దక్షిణాప్రికాలో వార్తాపత్రిక కరస్పాండెంట్ గా పనిచేశాడు.
- ఇతనిని బోయర్ లు పట్టుకోనగా విచిత్రరీతిలో తప్పించుకున్నాడు.
- 1900 లలో కన్సర్వేటివ్ గా పార్లమెంట్ లో ప్రవేశించాడు.
- 1939 లో II World War ప్రారంభమైనప్పుడు 1940 సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధానమంత్రి అయ్యాడు.
- ఈయన జర్మనీదెబ్బకు బెదిరిపోతున్న మిత్రరాజ్యాల సైన్యాలను ఉత్తేజపరచి విజయపధంలో నడిపించాడు.
Notification,Syllabus,Model Papers, SBI Jobs, Material, SI, E Books Download, Online Results, Mobile Useful , Android, New Apps,Tech News,apk file,