- భారతదేశ చరిత్రలో తండ్రిని చంపి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి పాలకుడు--అజాతశతృవు
- జైనులలో మొట్టమొదటి తీర్థంకరుడు--వృషభనాథుడు
- భారత్ లో మొట్టమొదటి సామ్రాజ్య నిర్మాత--మహాపద్మ నందుడు
- నంద వంశపు రాజులలో మొట్టమొదటి పాలకుడు--మహాపద్మ నందుడు
- శిశునాగ వంశపు రాజులలో మొట్టమొదటి రాజు--శిశునాగుడు
- కుషాన్ రాజులలో మొట్టమొదటి పాలకుడు--మొదటి కాడ్‌పైనస్
- మౌర్య సామ్రాజ్యపు మొట్టమొదటి రాజు--చంద్రగుప్త మౌర్యుడు
- వేంగీ చాళుక్య మొట్టమొదటి రాజు--కుబ్జ విష్ణువర్థనుడు
- కళ్యాణి చాళుక్య మొట్టమొదటి రాజు--తైలపుడు
- బాదామి చాళుక్య మొట్టమొదటి రాజు--మొదటి పులకేశి
- నవీన పల్లవ రాజులలో మొట్టమొదటి పాలకుడు--సింహవిష్ణువు
- చోళవంశపు మొట్టమొదటి రాజు--విజయాలయ చోళుడు
- చౌహాన్ రాజులలో మొట్టమొదటి రాజు--విశాలదేవ
- ప్రతీహార వంశ మొట్టమొదటి పాలకుడు--నాగబట్టుడు
- కాణ్వా వంశపు మొట్టమొదటి రాజు--వాసుదేవ కాణ్వ
- రాష్ట్రకూట రాజులలో మొట్టమొదటి రాజు--దంతిదుర్గుడు
- ఇక్ష్వాకులలో మొట్టమొదటి రాజు--క్షాంతమూలుడు
- పుష్యబూతి వంశపు మొట్టమొదటి రాజు--ప్రభాకర వర్థనుడు
- భారత్ - చైనా ల మద్య దౌత్య సంబంధాలను ప్రారంభించిన మొట్టమొదటి భారత పాలకుడు--హర్ష వర్థనుడు
- శాలంకాయనులలో మొట్టమొదటి రాజు--విజయదేవ వర్మ
- దక్షిణ భారతదేశంలో రాజ్యాన్ని ఏలిన మొట్టమొదటి మహిళ--రుద్రమదేవి
- సేవ వంశపు రాజులలో మొట్టమొదటి రాజు--విజయాలయ సేన
- శుంగ వంశపు రాజులలో మొట్టమొదటి పాలకుడు--పుష్యమిత్ర శుంగుడు
- శాతవాహన రాజులలో మొట్టమొదటి పాలకుడు--శ్రీముఖుడు
- కాకతీయ రాజులలో మొట్టమొదటి పాలకుడు--మొదటి బేతరాజు
- రెడ్డి రాజులలో మొట్టమొదటి పాలకుడు--ప్రోలయ వేమారెడ్డి
- విజయనగర సామ్రాజ్యపు సంగమ వంశపు మొట్టమొదటి రాజు--హరిహర రాయలు
- విజయనగర సామ్రాజ్యపు సాళ్వ వంశపు మొట్టమొదటి రాజు--సాళ్వ నరసింహ రాయలు
- విజయనగర సామ్రాజ్యపు తుళ్వ వంశపు మొట్టమొదటి రాజు--వీర నరసింహ రాయలు
- విజయనగర సామ్రాజ్యపు ఆర్వీటి వంశపు మొట్టమొదటి రాజు--తిరుమల రాయలు
- బానిస వంశపు మొట్టమొదటి సుల్తాను--కుతుబుద్దీన్ ఐబక్
- ఖిల్జీ వంశపు మొట్టమొదటి సుల్తాను--జలాలుద్దీన్ ఖిల్జీ
- తుగ్లక్ వంశపు మొట్టమొదటి సుల్తాను--గియాసుద్దీన్ తుగ్లక్
- సయ్యద్ వంశపు మొట్టమొదటి సుల్తాను--ఖిజిర్ ఖాన్ సయ్యద్
- లోఢి వంశపు మొట్టమొదటి సుల్తాను--బహలూల్ లోఢి
- మరాఠా రాజులలో మొట్టమొదటి పాలకుడు--శివాజీ
- పీష్వా లలో మొట్టమొదటి పాలకుడు--బాలాజీ విశ్వనాథ్
- ఢిల్లీ సంహాసనం ఎక్కిన మొట్టమొదటి బారతీయ మహిళ--రజియా సుల్తానా
- మొఘల్ చక్రవర్తులలో మొట్టమొదటి పాలకుడు--బాబర్
- టోకెన్ కరెన్సీ ని విడుదల చేసిన మొట్టమొదటి భారతీయ పాలకుడు--ముహమ్మద్ బిన్ తుగ్లక్
Tags: చరిత్ర - మొట్టమొదటి వ్యక్తులు,తెలుగు జనరల్ నాలెడ్జి, జనరల్ నాలెడ్జి