- బిందుసారుని కూమారుడు - అశోకుడు (మౌర్య సామ్రాజ్యం).
- కళింగ రాజ్యం (ఒరిస్సా) ను ఆక్రమించుకోనుటకు క్రీ.పూ 261 సం. లో ఆశోకుడు లక్షల సైన్యంలో కళింగరాజుపై యుద్దానికి దిగినాడు.
- నేటి భువనేశ్వర్ కు దగ్గరలో గల " ధౌలీ " వద్ద జరిగిన భీకరపోరటంలో విజయం అశోకున్ని వరించింది. కళింగ రాజ్యంపై జరిగిన పోరులో లక్షయాబైవేలు మంది క్షతగ్రాతులయ్యారు.
- ఉపగుప్తుడు - అనే భౌద్ద గురువు ద్వారా భౌద్ధమతాన్ని స్వీకరించాడు.
- ఆశోకుని ధర్మపాలన వలన అతనికి " దేవానాంప్రియా "- "ప్రియదర్శిని " అనే బిరుదులు.
- ఆశోకుడు ధర్మప్రచారం కోసం ప్రత్యక్షంగా "ధర్మమహామాత్రుల" నే ఉధ్యోగులను నియంచాడు.
- ఆశోకుడు సుమారు 84,000 స్థూపములు నిర్మించాడు.
- ఆశోకుడు విదేశాలలో బౌద్ధమత వ్యాప్తికి తన కూతురు- " సంఘమిత్ర " కొడుకు " మహేంద్రుడు " ని పంపించినాడు.
Tags: తెలుగు జి.కే బిట్స్, తెలుగు జనరల్ నాలెడ్జి, అశోకుడు మౌర్య సామ్రాజ్యం, మౌర్య సామ్రాజ్యం, కళింగ రాజ్యం.