- కళింగ శాసనం - అశోకుడు
- జౌగడ శాసనం - చంద్రగుప్త మౌర్యుడు
- అలహాబాద్ శాసనం - సముద్రగుప్తుడు
- హతిగుంఫా శాసనం - ఖారవేలుడు
- జునాగడ్ శాసనం - రుద్రదామన్
- అయోధ్య శాసనం - ధనదేవుడు
- నానాఘాట్ శాసనం - నాగానిక
- నాసిక్ శాసనం - గౌతమీ బాలశ్రీ
- ఐహోలు శాసనం - రెండవ పులకెశి
- మెహరౌలీ శాసనం - చంద్రగుప్త -II