Sunday, September 22, 2024

Megastar Chiranjeevi : మెగాస్టార్‌కి అరుదైన గౌర‌వం.. గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ లో చిరంజీవి పేరు.

 


మెగాస్టార్ చిరంజీవి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. స్వ‌యం కృషితో ఉన్న‌త శిఖ‌రాల‌ను చేరి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. తాజాగా మెగాస్టార్‌కి మ‌రో గౌర‌వం ద‌క్కింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డుల్లో చిరంజీవి పేరు న‌మోదైంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ హైద‌రాబాద్‌లోని ఓ హోట‌ల్‌లో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను చిరంజీవికి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సమక్షంలో గిన్నీస్ ప్రతినిధి రిచర్డ్ అంద‌జేశారు.

డాన్స్‌కి కేరాట్ అడ్ర‌స్‌గా నిలిచారు చిరంజీవి. ఆరు ప‌దుల వ‌య‌సులో కూడా అదే ఎనర్జీ, గ్రేస్‌తో డ్యాన్స్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో 156 మూవీల్లో 537 పాట‌ల్లో 24000 స్టెప్పులు వేసినందుకు గానూ మెగాస్టార్ గిన్నిస్ బుక్‌లోకి ఎక్కారు. చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో ఎక్క‌డంలో మెగా అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

ప‌ద్మ విభూషణ్‌..
ఇదిలా ఉంటే.. ఈ ఏడాదే దేశ రెండో అత్యున్న‌త పౌర పుర‌స్కారం ప‌ద్మ విభూష‌ణ్‌ను చిరంజీవి అందుకున్న సంగ‌తి తెలిసిందే. సినీ రంగంలో అత్యున్న‌త శిఖ‌రాల‌కు చేర‌డంతో పాటు అనేక సేవా కార్య‌క్ర‌మాల‌ను ఆయ‌న చేస్తున్నారు. వీటికి గుర్తింపుగా భార‌త ప్ర‌భుత్వం ప‌ద్మ విభూష‌ణ్ ఇచ్చింది.


 

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ మూవీలో న‌టిస్తున్నారు. సోషియో ఫాంటసీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

భారతదేశ ప్రస్తుత ముఖ్యమంత్రులు మరియు గవర్నర్లు 2024

 


 భారతదేశ ప్రస్తుత ముఖ్యమంత్రులు మరియు గవర్నర్ల జాబితా చదవండి. భారతదేశంలో ప్రస్తుతం మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో మూడు కేంద్రపాలిత ప్రాంతాలను ముఖ్యమంత్రులు పరిపాలిస్తారు, మిగతా కేంద్రపాలిత ప్రాంతాలు లెఫ్టనెంట్ గవర్నర్ల అధీనంలో ఉంటాయి.

రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికలలో మెజారిటీ సీట్లు పొందిన పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం దక్కుతుంది. గవర్నర్లు రాష్ట్ర ప్రధమ పౌరులుగా ఉంటారు. రాష్ట్ర గవర్నర్ల సమక్షంలో ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు.

రాష్ట్రం పేరు ముఖ్యమంత్రి & రాజకీయ పార్టీ రాష్ట్ర గవర్నర్
ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు  (టీడీపీ) జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్
అరుణాచల్ ప్రదేశ్ పెమా ఖండు (బీజేపీ) త్రివిక్రమ్ పర్నాయక్
అస్సాం హిమంత బిస్వా శర్మ (బీజేపీ) లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
బీహార్ నితీష్ కుమార్ (జేడియూ) రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్
ఛత్తీస్‌ఘడ్ విష్ణుదేవ్ సాయ్ (బీజేపీ ) రామన్ దేకా
గోవా ప్రమోద్ సావంత్ (బీజేపీ) పి.ఎస్.శ్రీధరన్ పిళ్ళై
గుజరాత్ భూపేంద్రభాయ్ పటేల్ (బీజేపీ) ఆచార్య దేవ్ వ్రత్
హర్యానా నయాబ్ సింగ్ సైనీ (బీజేపీ) బండారు దత్తాత్రయ
హిమాచల్ ప్రదేశ్ సుఖ్విందర్ సింగ్ సుఖు (కాంగ్రెస్) శివ ప్రతాప్ శుక్లా
కర్ణాటక సిద్ధరామయ్య (కాంగ్రెస్) థావర్‌చంద్ గెహ్లోట్
జార్ఖండ్ హేమంత్ సోరెన్ (జార్ఖండ్ ముక్తి మోర్చా) సంతోష్ కుమార్ గంగ్వార్
కేరళ పినరయి విజయన్ (సీపీఐ - మార్కిస్ట్) ఆరిఫ్ మహ్మద్ ఖాన్
మధ్యప్రదేశ్ మోహన్ యాదవ్ (బీజేపీ) మంగూభాయ్ సి.పటేల్
మహారాష్ట్ర ఏక్‌నాథ్ షిండే (శివసేన + బీజేపీ) సిపి రాధాకృష్ణన్
మణిపూర్ ఎన్. బిరెన్ సింగ్ (బీజేపీ) లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య (అదనపు బాధ్యత)
మేఘాలయ కాన్రాడ్ కొంగల్ సంగ్మా (నేషనల్ పీపుల్స్ పార్టీ) సిహెచ్ విజయశంకర్
మిజోరాం లాల్దుహోమా (జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్) హరిబాబు కంభంపాటి
నాగాలాండ్ నీఫియు రియో (నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ) ఎల్.ఏ గణేశన్
ఒడిశా మోహన్ చరణ్ మాఝీ (బీజేపీ) రఘుబర్ దాస్
పంజాబ్ భగవంత్ మాన్ (ఆమ్ ఆద్మీ పార్టీ) గులాబ్ చంద్ కటారియా
రాజస్థాన్ భజన్ లాల్ శర్మ (బీజేపీ) హరిభౌ కిసన్‌రావ్ బాగ్డే
సిక్కిం ప్రేమ్ సింగ్ తమాంగ్ (సిక్కిం క్రాంతికారి మోర్చా) ఓం ప్రకాష్ మాథుర్
తమిళనాడు ఎంకె స్టాలిన్ (డీఎంకే) ఆర్.ఎన్.రవి
తెలంగాణ అనుముల రేవంత్ రెడ్డి (కాంగ్రెస్) జిష్ణు దేవ్ వర్మ
త్రిపుర మాణిక్ సాహా (బీజేపీ) ఇంద్ర సేన రెడ్డి నల్లు
ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ (బీజేపీ) ఆనందీబెన్ పటేల్
ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామి (బీజేపీ) గుర్మిత్ సింగ్
పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ (తృణముల్ కాంగ్రెస్) డా. సివి ఆనంద బోస్
కేంద్రపాలిత ప్రాంతాలు & లెఫ్టనెంట్ గవర్నర్లు
కేంద్రపాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్ ముఖ్యమంత్రి
అండమాన్ మరియు నికోబార్ ద్వీపం (యుటి) అడ్మిరల్ డికె జోషి (లెఫ్టినెంట్ గవర్నర్) -
చండీఘర్ (యూటీ) గులాబ్ చంద్ కటారియా (అడ్మినిస్ట్రేటర్) -
దాద్రా - నగర్ హవేలి & డామన్ - డియు (యుటి) ప్రఫుల్ పటేల్ (అడ్మినిస్ట్రేటర్) -
ఢిల్లీ (NCT) వినయ్ కుమార్ సక్సేనా (లెఫ్టినెంట్ గవర్నర్) అరవింద్ కేజ్రీవాల్
(ఆమ్ ఆద్మీ పార్టీ)
జమ్మూ కాశ్మీర్ (యుటి) మనోజ్ సిన్హా (లెఫ్టినెంట్ గవర్నర్) రాష్ట్రపతి పాలనా
లక్షద్వీప్ (యుటి) కె. కైలాష్ నాథన్ (లెఫ్టినెంట్ గవర్నర్) -
పుదుచ్చేరి (యుటి) ప్రఫుల్ పటేల్ (అడ్మినిస్ట్రేటర్) ఎన్. రంగస్వామి (బీజేపీ)
లడఖ్ (యుటి) డా. బీడీ మిశ్రా (లెఫ్టినెంట్ గవర్నర్) -

చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ : 30 జులై 2024

 

PM WANI Scheme | PM Wani Wifi Price, Plans & Device Features

 


The Government of India is trying to fulfil the motto of “Digital India” in every manner possible. Everything today is possible digitally, from Unified Payments Interface to Aadhaar seeding, Direct Beneficiary Transfer to government job applications. Urban areas have many options for connecting to the internet. Still, rural areas of the country and the poorer sections of society often find it difficult to access the internet on their devices. Usually, it is due to poor connectivity of mobile services and, other times, unaffordable data packages. 

To solve these problems, the Government of India approved the Prime Minister’s Wi-fi Access Network Interface (PM- WANI Full Form) on December 20, 2020. This scheme will help all users access the internet over Wi-Fi quickly and at very reasonable rates. This article discusses the PM-WANI scheme, details, and how to access the internet using this plan.

 

PM- WANI SCHEME

India is moving into the digital age, and the government wants to ensure all its citizens are a part of this shift. Today, mobile devices are seen in every household, and they are no longer a luxury but an essential item of life. It opens opportunities for jobs, education, health, news, benefits, access to government services, trade, finance, and so much more. The PM-WANI scheme is trying to get Wi-Fi services closer to people, especially in rural areas where network issues are often problematic.

Think of it like the Public Telephone Booths of earlier times, when they were located in every village or nearby clusters, and people could use the phone by putting in a coin or paying as per the STD bill generated. The PM-WANI Scheme is trying to offer similar Wi-Fi services. Anyone can become a Public Data Office(PDO) and offer Wi-fi services to citizens nearby. The PDO provides last-mile Wi-Fi connections like the Telephone Booth, which offers phone calling. Anyone can become a PDO; they do not have to get any license, register, or pay any fees to the Department of Telecommunication.

 

 PM – WANI Scheme Level

The PM-WANI Scheme has four levels.

  • Public Data Office (PDO)
  • Public Data Office Aggregator (PDOA)
  • App Provider
  • Central Registry
1. Public Data Office (PDO)

The  Public Data Office( PDO) retailer provides broadband Wi-Fi connection at a particular location. It could be anyone who wants to become a PDO, a tea-seller, a stationery shop, a grocery shop, or anyone who wishes to become a PDO.  To become a PDO, they must not pay any registration or license fee.  They must get broadband from a telecom or internet service provider and maintain a PM-WANI-compliant stack that they can get from a PDOA.

2. Public Data Office Aggregator (PDOA)  

The Public Data Office Aggregator (PDOA) is the aggregator that provides a PM-WANI compatible stack to the PDO. They are aggregators, provide accounting and authorisation to PDOs, and help them deliver Wi-Fi connectivity. Only registered companies can become PDOA.  

How do I apply to become a PDOA?

The company has to register on the Saral Sanchar Portal of the Department of Telecommunications.     

Details required while registering for PDOA

The following details are to be provided while registering:

  • Corporate Identity Number(CIN) of Applicant Company
  • Name of Applicant Company
  • Complete the postal address (with Telephone and Email) of the Corporate
  • Office and Registered Office
  • Name of the Authorized Representative (Their designation, telephone
  • and email ID)
  • A copy of the board resolution authorising the Authorized Representative to apply for the registration
  • If FDI (Foreign Equity: Direct + Indirect) in the Indian company
  • exceeds 49%, then the copy of the approval of the Government of India. 

If the application is approved, the company will get the registration certificate on the Sanchar Portal within seven working days. The company must also register in the Department of Telecommunications Central Registry by providing the following details;

  • Companies should provide the Registration Number (obtained from Saral Sanchar).
  • Mobile number and email ID of Authorized Contact Person (Same as given in Saral
  • Sanchar).
  • Password.  

Registration in the Central Registry occurs almost instantaneously once the OTP is confirmed.

 3. App Provider

The App Provider is the company that makes an App for the PM-WANI scheme. They will develop an app that users can download to find the location of the nearest Wi-Fi hotspot. The App will also authenticate the users.

  • The company has to register itself first on the Saral Sanchar portal.
  • Submit all details and documents (Same as for PDOA given above).
  • They will receive the registration within seven days on the Saral Sanchar Portal.
  • Register with the Central Registry of the Department of Telecommunications.
  • Submit all details (Same as for PDOA given above).
  • Registration is instantaneous with confirmation of the OTP.
4. Central Registry of Department of Telecommunications

This registry maintains records of all entities in the PM-WANI Scheme, such as PDOs, PDOA, and App providers. The Centre for Development of Telematics (C-DoT) maintains this registry.

How does the User connect to PM-WANI Broadband Connection?

The user has to download one of the PM-WANI apps maintained by the App Providers. They can visit https://pmwani.gov.in/wani and click on App Links. Download an app. Users have to authenticate themselves on the app, which will show public hotspots near them. 

The user can pay online or via a voucher to create a balance and log in to the Wi-Fi network for the time he has paid. The plans start as low as Rs.6 for one GB/ day so that people of all socioeconomic backgrounds can easily access it.

Benefits of the PM-WANI Scheme

The benefits of the PM-WANI scheme are as follows;

  1. Provide better internet connectivity where mobile connections are weak.
  2. It is cheaper than regular telecom data plans, as it focuses only on data 
  3. It can be used without a SIM card so that younger students can use it for educational purposes.     
  4. It will help to generate additional income for the PDOs.     
  5. It will increase access to information about jobs, weather for farming purposes, and online applications for various facilities.    


PM Wani Wifi Price
  • INR 6 VALIDITY 1-day DATA 1GB
  • INR 9 VALIDITY 2-day DATA 2 GB
  • INR 18 VALIDITY 3-day DATA 5 GB
  • INR 25 VALIDITY 7-day DATA 20 GB
  • INR 49 VALIDITY 14-day DATA 40 GB
  • INR 99 VALIDITY 30-day DATA 100 GB
PM Wani Wifi Device Features
AmountINR 23,600INR 11,800
User500150
Range300Meter150Meter
Speed20 Mbps20 Mbps
Range degree120120
Conclusion

The PM-WANI scheme is an essential initiative of the government to increase the reach of the Internet in all areas and among all strata of people in the country. India is the first country to develop all the foundations that make up the Digital Public Infrastructure. Still, this effort will only be complete when the entire population can be a part of it. Mobile and data penetration in the country is relatively high, but connectivity still poses a problem. With this scheme, the government hopes internet connectivity will improve at the grassroots level.

G
M
T
Y
Text-to-speech function is limited to 200 characters

ECILలో 437 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. హైదరాబాద్‌లో పోస్టింగ్‌

 

 


 

 ECILలో 437 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. హైదరాబాద్‌లో పోస్టింగ్‌ 

 Notification Download

 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ: ECIL నుండి ఈనోటిఫికేషన్ విడుదల చేశారు. 

భర్తీ చేస్తున్న పోస్టులు: వివిధ ట్రేడ్లలో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

అర్హత : సంబంధిత ట్రెడ్ లో ITI సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

ఈ పోస్టులకు తెలంగాణలో నివసిస్తున్న అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేయవచ్చు.

మొత్తం ఖాళీల సంఖ్య: ఈ నోటిఫికేషన్ ద్వారా 437 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు.

వయస్సు: 18 నుండి 25 సంవత్సరాల

వయస్సులో సడలింపు: క్రింది విధంగా అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.

SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

అప్రెంటిస్ శిక్షణా కాలం: ఒక సంవత్సరం .

అప్లికేషన్ ప్రారంభ తేదీ: 13-09-2024

అప్లికేషన్ చివరి తేదీ: 29-09-2024

అప్లికేషన్ విధానం: ఈ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు Online లో అప్లై చేయాలి.

ఎంపిక విధానం: ITI లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

మొత్తం పోస్టుల్లో 70% పోస్టులు గవర్నమెంట్ ITI విద్యార్థులతో మరియు 30% పోస్టులు ప్రైవేట్ ITI విద్యార్థులతో భర్తీ చేస్తారు.

 Notification Download

డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగే తేదీలు:
ఎంపిక అయిన వారికి అక్టోబర్ 7 నుండి 9 తేదీల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీల వివరాలు అభ్యర్థులకు Email ద్వారా తెలియజేస్తారు.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగే ప్రదేశం:

 ELECTRONICS CORPORATION OF INDIA LIMITED, Corporate Learning & Development Centre (CLDC), Nalanda Complex, TIFR Road, ECIL, Hyderabad – 500062.

 

AP TET 2024 Hallticket Download

 


 

Hall ticket Download

https://aptet.apcfss.in/CandidateLogin.do


క్యాండిడేట్ ఐడి మరియు డేట్ అఫ్ బర్త్ మరియు క్యాప్చర్ ఎంటర్ చేస్తే మీ యొక్క ఏపీ TET హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది

 

 

G
M
T
Y
Text-to-speech function is limited to 200 characters