Showing posts with label Job Alerts. Show all posts
Showing posts with label Job Alerts. Show all posts

Friday, March 12, 2021

Mahatma Gandhi University Part Time Teacher recruitment 2021-22 II పార్ట్ టైం టీచర్స్ నియామకం కోసం నోటిఫికేషన్

 

మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ నుండి పార్ట్టైమ్ టీచర్లు నియామకానికి నోటిఫికేషన్ విడుదల.

 

నోటిఫికేషన్:

పార్ట్ టైం టీచర్ నియామకం కోసం నోటిఫికేషన్ 2021-22.

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నల్గొండ, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి 2021-22 విద్యా సంవత్సరానికి పార్ట్ టైం టీచర్లుగా విధులు నిర్వహించడానికి, M.A తెలుగు, M.A హిస్టరీ& టూరిజం, M.A డెవలప్మెంట్ స్టడీస్ మరియు యూనివర్సిటీలో పని చేయడానికి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సోషల్ సైన్స్ ఎ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల.

 

పోస్టుల వివరాలు, విద్యార్హతలు:

1. M.A Telugu

2. M.A History & Tourism

3. M.A Development Studies


విద్యార్హత:

సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత. మరియు మంచి అకడమిక్ రికార్డు తో పాటుగా Ph.D/ M.Pikl/ NET/ SET/ SLET సంబంధిత సబ్జెక్టులలో కలిగి ఉండటం ఉత్తమం.



దరఖాస్తు విధానం:

దరఖాస్తులను పోస్టు ద్వారా పంపించాలి.

దరఖాస్తు పంపించాల్సిన పూర్తి చిరునామా:   

The Registrar,

 Mahatma Gandhi University,
Yellareddygudem, NALGONDA- 508 254.

రిజిస్టర్ ఆఫీస్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఎల్లారెడ్డిగూడెం, నల్లగొండ - 508254.

 

దరఖాస్తు చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు:

1. పార్ట్ టైం టీచర్ నియామకానికి సంబంధించిన దరఖాస్తు లో ఉన్నటువంటి అన్ని విషయాలను పూర్తిగా స్వీయ - ధృవీకరించబడిన ఫోటో, సంతకం తో పాటు ధ్రువపత్రాలను జత చేయాలి.

2. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ: 10-03-2021

3. పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ:19-03-2021

4. దరఖాస్తులు 19.03.2021 సాయంత్రం 04:30 లకు ముందుగా చేరుకునేలా జాగ్రత్త వహించండి.

5. దరఖాస్తుకు జత చేసినటువంటి ప్రతి పేజీకి నెంబర్ ఇచ్చి ఎన్వలప్ కవర్ను సీల్ చేయండి.

6. దరఖాస్తుదారులు ఎంచుకున్న టువంటి విభాగాన్ని ఎన్వలప్ కవర్ యొక్క ఎడమ - ఎగువ భాగంలో పేర్కొనాలి, మరియు ప్రతి విభాగానికి సమర్పించాలి.

7. అసంపూర్తిగా ఉన్నటువంటి ధరఖాస్తులు ఫోటో సంతకం సరిగా లేకపోయినా మరియు చివరి తేదీ తర్వాత స్వీకరించబడిన వాటిని తిరస్కరిస్తారని ప్రకటనలో పేర్కొన్నారు

8. వివరణాత్మక ధరఖాస్తు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నది

 

జీతం: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నిబంధనల ప్రకారం మార్చి టైం టీచర్లకు జీతాలు చెల్లించడం తాయి.


ఎంపిక విధానం: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పార్ట్ టైం టీచర్ ల ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.


అధికారిక వెబ్ సైట్ లింక్: mguniversity.ac.in/

నోటిఫికేషన్ కోసం : ఇక్కడ క్లిక్ చేయండి. 


 

దరఖాస్తు ఫారం కోసం : ఇక్కడ క్లిక్ చేయండి.

Friday, November 27, 2020

తెలంగాణ విద్యార్థులకు ... ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోండి..!

 

తెలంగాణలోని విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలోని యువతీయువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) ద్వారా శిక్షణ ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. 2020-21 విద్యా సంవత్సరానికి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి టాస్క్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది.

బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎంసీఏ, ఎంబీఏ, పీజీడీఎం, బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఎం, బీబీఏ, ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, పాలిటెక్నిక్ కోర్సుల్లో మొదటి, రెండో, మూడో, నాలుగో సంవత్సరాల్లో చదువుతున్న విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవచ్చు. 2020-21 విద్యా సంవత్సరంలో టాస్క్‌తో రిజిస్టర్ అయిన విద్యార్థులు దరఖాస్తు చేయవచ్చు. ఇందులో రిజిస్టర్ చేసుకోవడానికి, పరీక్షల్లో వచ్చిన మార్కుల శాతానికి సంబంధం లేదు. విద్యార్థులు ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే ఉద్యోగాలకు నియమించే కంపెనీలు కోరుకున్న విద్యార్హతలు ఉన్న వారికి మాత్రమే ప్లేస్‌మెంట్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం లభిస్తుంది.

విద్యార్థులు టాస్క్‌లో రిజిస్టర్ చేసుకుంటే వారికి పరిశ్రమ సంబంధిత కోర్సులు అందుబాటులో ఉంటాయి. సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. ఇంటర్న్‌షిప్ అవకాశాలు లభిస్తాయి. పలు సంస్థలు నిర్వహించే ప్లేస్‌మెంట్ డ్రైవ్స్‌లో పాల్గొనొచ్చు.

రిజిస్ట్రేషన్ కోసం బీఈ, బీటెక్ చదువుతున్న జనరల్, ఓబీసీ విద్యార్థులు రూ.1416.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.708.. అలాగే డిగ్రీ, ఎంసీఏ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ, ఫార్మసీ చదువుతున్న జనరల్, ఓబీసీ విద్యార్థులు రూ.590.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.295, పాలిటెక్నిక్ విద్యార్థులు రూ.295 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. డిసెంబర్ 27 దరఖాస్తుకు చివరి తేదీ.

ఇప్పటికే టాస్క్‌లో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి టాస్క్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. మరిన్ని వివరాలకు https://www.task.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. 

 

బీటెక్‌ విద్యార్థులకు ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఇంటర్న్‌షిప్‌.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!

 

నిరుద్యోగులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌. ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్ ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పిస్తోంది. ఇంజనీరింగ్ ఇంటర్న్-సమ్మర్ 2021 కోసం దరఖాస్తుల్ని కోరుతోంది. హైదరాబాద్, బెంగళూరులోని గూగుల్ క్యాంపస్‌లో ఈ ఇంటర్న్‌షిప్ అవకాశమిస్తోంది. పూర్తి వివరాలతో పాటు https://careers.google.com/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు 2020 డిసెంబర్ 11 చివరి తేదీ.

ఇంటర్న్‌షిప్ 12 నుంచి 14 వారాలు ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులు గూగుల్ ఇంటర్నల్ బిజినెస్ అప్లికేషన్స్‌ని అభివృద్ధి చేయడానికి పనిచేయాల్సి ఉంటుంది. ఇంటర్నల్ సొల్యూషన్స్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ సర్వీసెస్ అందించాల్సి ఉంటుంది.

విద్యార్హతలు:
ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ లాంటి టెక్నికల్ బ్రాంచ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులు చేస్తున్నవారు దరఖాస్తు చేయాలి. చివరి సంవత్సరం చదువుతున్నవారు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఒకటి కన్నా ఎక్కువ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలిసి ఉండాలి.

ఇతర అర్హతలు:
జావా, సీ++, పైథాన్‌లో అనుభవం ఉండాలి. సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్ లేదా ఆల్గారిథమ్స్ తెలిసి ఉండాలి. వీటితో పాటు SQL, Spring, Hibernate, Web Services (RESTful, SOAP), JavaScript తెలిసి ఉండాలి.

దరఖాస్తు విధానం:

  • మొదట https://careers.google.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • అందులో Application Engineering Intern, Summer 2021 సెర్చ్ చేయాలి.
  • అందులో హైదరాబాద్, బెంగళూరులోని గూగుల్ క్యాంపస్‌లో ఇంటర్న్‌షిప్‌కు సంబంధించిన లింక్ కనిపిస్తుంది.
  • అందులో ఇంటర్న్‌షిప్ వివరాలు ఉంటాయి.
  • దరఖాస్తు చేయాలనుకుంటే Apply పైన క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత జీ-మెయిల్ ఐడీతో లాగిన్ కావాలి.
  • అనంతరం సీవీ లేదా రెజ్యూమె అప్‌లోడ్ చేయాలి.
  • విద్యార్హతల వివరాలు అన్నీ ఎంటర్ చేయాలి.

 

 

 

Friday, November 20, 2020

We are Hiring - Earn Rs.15000/- Per month - Simple Copy Paste Jobs

 Earn Rs.25000/- per month - Simple online Jobs - Are You Looking for Home-Based Online Jobs? - Are You a Student, Housewife, jobseeker ? - Are you ready to Work 1 to 2 Hours daily Online? - Do You need Guaranteed Payment Monthly? Then this is for You, - Clicking on their Advertisement E-mails. - Submitting their Data\'s online. - Reading their Advertisement Sms. - Filling Forms on their websites, etc,. FREE to Join >> http://dailyonlinejobs.com
KCXL1605882650 2020-11-20 20:02:33

 

 

Tuesday, August 4, 2020

Circle Based Officer – 3850 Posts - SBI : Last Date 16-08-2020

Brief Information: State Bank of India (SBI) has given a notification for the recruitment of Circle Based Officer (CBO) vacancies. Those Candidates who are Interested to the following vacancy and completed all Eligibility Criteria can read the notification & Apply online. 


Name of the Post: SBI Circle Based Officer Online Form 2020

Post Date: 27-07-2020

Total Vacancy: 3850


 Application Fee 
  • For General/ OBC/ EWS: Rs. 750/- (Including Intimation Charges)
  • For SC/ST/PWD/: Nil
  • Mode of Payment: Debit card/ Credit card/ Internet Banking
Important Dates
  • Starting Date for Apply Online & Payment of Fee: 27-07-2020
  • Last Date to Apply Online & Payment of Fee: 16-08-2020
  • Last Date for Printing of Application: 31-08-2020
 Age Limit (as on 01-08-2020)
  • Candidates age must be not above 30 Years i.e. candidates must have been born not earlier than 02-08-1990.
  • Age relaxation is applicable as per rules.
Qualification
  • Candidates should possess Graduation in any discipline from a recognised University or any equivalent qualification recognised as such by the Central Government
  • 2 years experience as an officer in any Scheduled Commercial Bank or any Regional Rural Bank.
Vacancy Details
Circle Based Officer (CBO)
Sl No  Circle Name State Total
1 Ahmedabad Gujarat 750
2 Bengaluru Karnataka 750
3 Bhopal Madhya Pradesh 296
Chhattisgarh 104
4 Chennai Tamil Nadu 550
5 Hyderabad Telangana 550
6 Jaipur Rajasthan 300
7 Maharashtra Maharashtra (excluding Mumbai) 517
Goa 33
  Interested Candidates Can Read Full Notification Before Apply Online
Important Links 
Apply Online Registration | Login
Notification Click Here
 Official Website Click Here


(JMGS I) Officer & Clerk Posts- Bank of India - Last Date :16-08-2020


Name of the Post: Bank of India Clerk & Officer (JMGS I) Online Form 2020

Post Date: 03-08-2020

Total Vacancy: 28


Brief Information: Bank of India has announced notification for the recruitment of Clerk & General Banking Officer in JMGS-I vacancies. Those Candidates who are interested in the vacancy details & completed all eligibility criteria can read the Notification & Apply Online.


Bank of India


Clerk & Officer (JMGS I) Vacancies 2020

Application Fee
    For General & Others: Rs. 200/-
    For SC/ ST/ PWD: Rs. 50/-
    Payment Mode (Online):  Master/ Visa Debit/ Credit cards/ Internet Banking.


Important Dates
  • Starting Date for Apply Online & Payment of Fee: 01-08-2020
  • Last Date to Apply Online & Payment of Fee: 16-08-2020
  • Last date for printing of application: 31-08-2020



Age Limit (as on 01-07-2020)
  • Minimum Age: 18 Years
  • Maximum Age: 25 Years
  • Age relaxation is admissible for SC/ ST/ OBC/ PWD candidates as per rules.
Vacancy Details
Sl No. Post Name Total Qualification
1 Clerk 14 10th Class
2 Officer (JMGS I) 14 Any Degree
Interested Candidates Can Read the Full Notification Before Apply Online
Important Links
Apply Online Registration | Login
Notification Click Here
Official Website Click Here

Sunday, February 19, 2017

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 2,313 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్


ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 2,313 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో అత్యున్నత స్థాయి హోదా సైతం పొందేందుకు వీలు కల్పించే పోస్టు ఇది.
విద్యార్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే. ఒకవేళ వారు ఇంటర్వ్యూకు అర్హత సాధిస్తే 2017, జూలై 1 నాటికి ఉత్తీర్ణులైనట్లు ధ్రువీకరణ పత్రం చూపించాలి.
వయసు: 2017, ఏప్రిల్ 1 నాటికి 21 - 30 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. రిజర్వేషన్ల ఆధారంగా వివిధ వర్గాల వారికి వయోసడలింపు ఉంటుంది.
ఖాళీల వివరాలు: జనరల్- 1010, ఓబీసీ- 606, ఎస్టీ- 350, ఎస్సీ 347.
ఎంపిక విధానం: పీవో ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది.
తొలిదశ: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (100 మార్కులు). ఖాళీల సంఖ్యకు 20 రెట్ల మందిని తర్వాత దశ మెయిన్‌కు ఎంపిక చేస్తారు.
రెండో దశ: 200 మార్కులకు ఆబ్జెక్టివ్ పద్ధతిలో మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇదే దశలో డిస్క్రిప్టివ్ టెస్ట్ (లెటర్ రైటింగ్, జనరల్ ఎస్సే) 30 నిమిషాల్లో 50 మార్కులకు నిర్వహిస్తారు.
మూడో దశ: గ్రూప్ ఎక్సర్‌సెజైస్ (జీఈ - 20 మార్కులు), ఇంటర్వ్యూ (30 మార్కులు) - 50 మార్కులకు ఉంటుంది.
పరీక్ష విధానం
రెండో దశలోని డిస్క్రిప్టివ్ టెస్ట్ మినహా ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి.
ప్రిలిమినరీ పరీక్ష (గంట) :

విభాగం
ప్రశ్నలు
మార్కులు
ఇంగ్లిష్ లాంగ్వేజ్
30
30
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
35
35
రీజనింగ్ ఎబిలిటీ
35
35
మొత్తం
100
100

మెయిన్ పరీక్ష..

సెక్షన్
ప్రశ్నలు
మార్కులు
సమయం (నిమిషాలు)
రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్
45
60
60
డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్
35
60
45
జనరల్/ ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్
40
40
35
ఇంగ్లిష్ లాంగ్వేజ్
35
40
40
మొత్తం
155
200
3 గంటలు

తుది ఎంపిక ఇలా: ప్రిలిమినరీలో వచ్చిన మార్కులను ఫైనల్ సెలక్షన్‌కు పరిగణనలోకి తీసుకోరు. మెయిన్ పరీక్ష, డిస్క్రిప్టివ్ టెస్ట్‌లో సాధించిన మార్కులు, గ్రూప్ ఎక్సర్‌సెజైస్, ఇంటర్వ్యూలో పొందిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. మెయిన్ పరీక్ష, డిస్క్రిప్టివ్ టెస్ట్ రెండింటిలో 250 మార్కులకు వచ్చిన స్కోరును 75కు; గ్రూప్ ఎక్సర్‌సెజైస్, ఇంటర్వ్యూల్లో 50 మార్కులకు వచ్చిన స్కోరును 25 మార్కులకు క్రోడీకరించి ఫైనల్ కటాఫ్ స్కోరు నిర్దేశిస్తారు. మొత్తంగా 100 మార్కులకు సాధించిన స్కోరు ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. పరీక్షలో నెగిటివ్ మార్కులున్నాయి. ఒక్కో తప్పు సమాధానానికి ఆయా ప్రశ్నలకు కేటాయించిన మార్కుల్లో నాలుగో వంతు కోత విధిస్తారు.

ప్రతి దశలో, సెక్షన్‌లో కటాఫ్ మార్కులు :
పీవో పరీక్షలో ప్రతి దశలో, ప్రతి సెక్షన్‌లో నిర్దేశిత కటాఫ్ మార్కులు పొందడం తప్పనిసరి. ప్రిలిమ్స్‌లో కనీస అర్హత మార్కులను పేర్కొన్నప్పటికీ వాటిని తుది జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోరు. కానీ ఆయా సెక్షన్ కటాఫ్, ఫైనల్‌గా నిర్ణయించే అర్హత మార్కులు సాధిస్తేనే తర్వాతి దశలకు ఎంపికవుతారు. రెండో దశలో మెయిన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్), మూడో దశలోని జీఈ/ఇంటర్వ్యూల్లో వేర్వురుగా కనీస అర్హత మార్కులు సాధిస్తేనే తుది ఎంపికకు అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రిలిమ్స్, మెయిన్ ఆబ్జెక్టివ్ పరీక్షలకు నెగిటివ్ మార్కులు ఉంటాయి.

వేతన వివరాలు: ఎస్‌బీఐ పీవోగా జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-1 హోదాలో ప్రవేశించిన అభ్యర్థుల మూల వేతనం నెలకు రూ.27,620గా ఉంటుంది. వీటితోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, మెడికల్ అలవెన్స్ తదితర అలవెన్సులతో అన్నీ కలిపి పనిచేసే ప్రాంతం ఆధారంగా సంవత్సరానికి కనిష్టంగా రూ.7.93 లక్షలు, గరిష్టంగా రూ. 12.95 లక్షలు లభిస్తుంది.

ప్రయత్నాల సంఖ్య పరిమితం :
సివిల్ సర్వీసెస్ పరీక్షల మాదిరిగానే ఎస్‌బీఐ పీవో పరీక్షలోనూ ప్రయత్నాల సంఖ్యను నిర్దేశించారు. జనరల్ అభ్యర్థులు గరిష్టంగా నాలుగుసార్లు, ఓబీసీలు ఏడుసార్లు, ఓబీసీ దివ్యాంగులు ఏడుసార్లు మాత్రమే ఈ పరీక్ష రాయాలి. 2010 ఏప్రిల్ 18న నిర్వహించిన ఎస్‌బీఐ పీవో పరీక్ష నుంచి ప్రయత్నాల సంఖ్యను లెక్కిస్తారు. కేవలం ప్రిలిమినరీ పరీక్షకు హాజరైతే దాన్ని ప్రయత్నంగా పరిగణించరు.

కెరీర్ గ్రాఫ్ :
ప్రారంభంలో పీవోగా ఎంపికై న వారికి రెండేళ్ల శిక్షణ తర్వాత జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్-1 హోదా లభిస్తుంది. రెండేళ్ల శిక్షణ తర్వాత నిర్వహించే పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ చూపితే నేరుగా మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ -2 కేడర్ సొంతం చేసుకోవచ్చు.

ముఖ్య తేదీలు
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుం: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100; ఇతరులకు రూ.600
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: 2017, మార్చి 6 వరకు.
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆన్‌లైన్) తేదీలు: ఏప్రిల్ 29, 30; మే 6, 7
ప్రిలిమ్స్ ఫలితాలు: మే 17, 2017.
మెయిన్ ఎగ్జామినేషన్ (ఆన్‌లైన్): జూన్ 4, 2017.
మెయిన్ ఫలితాలు: జూన్ 19, 2017.
జీఈ/ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ: 2017, జూలై 10 నుంచి
తుది ఫలితాల వెల్లడి: ఆగస్టు 5, 2017.

పరీక్ష కేంద్రాలు :
ప్రిలిమినరీ :
ఆంధ్రప్రదేశ్:
చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
మెయిన్స్ :
ఆంధ్రప్రదేశ్:
గుంటూరు,కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం.
తెలంగాణ: హైదరాబాద్.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.sbi.co.in/careers

Sunday, January 29, 2017

TELANGANA RESIDENTIAL EDUCATIONAL INSTITUTION SOCIETIES


TELANGANA RESIDENTIAL EDUCATIONAL INSTITUTION SOCIETIES SYLLABUS


Tags: gurukulam recruitment 2017 telangana  ts gurukulam syllabus 2017  tspsc gurukulam syllabus  tspsc gurukulam syllabus 2017  ts gurukulam tgt syllabus  tspsc gurukul syllabus  ts gurukulam application form  ts gurukulam notification 2017 last date

Saturday, January 14, 2017

ఉద్యోగ సంక్రాంతి


👉🏻ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల విద్యాసంస్థల్లో మొత్తం 11,666 పోస్టులవారీగా భర్తీచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటిలో ఇప్పటికే దాదాపు మూడువేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా.. మిగిలినవాటికి నోటిఫికేషన్‌లు త్వరలో వెలువడనున్నాయి.
👉🏻 తెలంగాణ: నిరుద్యోగులపై రాష్ట్రప్రభుత్వం వరాలు కురిపిస్తున్నది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 11,666 పోస్టుల భర్తీకి ముందస్తు ప్రణాళికలు రూపొందించింది. వీటిని మూడేండ్లలో విడుతలవారీగా రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్ పద్ధతు ల్లో భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందులో దాదాపు మూడువేల పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయగా... మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటిలో రెగ్యులర్ పోస్టుల భర్తీ ప్రక్రియను టీఎస్‌పీఎస్సీ ద్వారా చేపట్టనున్నారు.
👉🏻ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా...
రాష్ట్ర ప్రభుత్వం 2016-17 విద్యాసంవత్సరంలో కొత్తగా ప్రారంభించిన 103 ఎస్సీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, 30 డిగ్రీ కళాశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో కొత్త పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. రెగ్యులర్ పద్ధతిలో 4616, ఔట్ సోర్సింగ్ విధానంలో 733 పోస్టులను ఎస్సీ సంక్షేమశాఖ ప్రకటించింది. దశల వారీగా మూడేండ్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ పోస్టు లు మొత్తం 4616కుగాను 2016-17 విద్యా సంవత్సరంలో 2205 పోస్టులు, 2017-18 సంవత్సరంలో 905 పోస్టులు, 2018-19 విద్యా సంవత్సరంలో 1506 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 2016-17లో 437, 2017-18లో 30, 2018-19లో 266 పోస్టులను మొత్తంమీద మూడేండ్లలో 733 పోస్టులను భర్తీ చేస్తారు.
👉🏻ఎస్టీ సంక్షేమ శాఖ ద్వారా...
కేజీ టు పీజీ విద్యావిధానం అమలులో భాగంగా ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించిన 50 గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1774 బోధన, బోధనేతర పోస్టులను మంజూరు చేసింది. ఇందులో 1515 పోస్టులను శాశ్వత ప్రాతిపదికన, 259 పోస్టులను ఔట్ సోర్సింగ్ కింద భర్తీ చేస్తారు.
👉🏻బీసీ సంక్షేమ శాఖ ద్వారా...
రాష్ట్ర ప్రభుత్వం 2016-17 విద్యాసంవత్సరంలో అప్‌గ్రేడ్ చేసిన 16 బీసీ గురుకుల జూనియర్ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలను చేపట్టేందుకు బీసీ సంక్షేమశాఖ కసరత్తు చేపట్టింది. ఈ మేరకు బీసీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 240 రెగ్యులర్ పోస్టులను, 192 ఔట్ సోర్సింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మరోవైపు, వచ్చే విద్యాసంవత్సరం కొత్తగా ప్రారంభించనున్న 119 బీసీ గురుకుల విద్యాలయాల నిర్వహణ కొరకు మొత్తం 4,111 పోస్టుల భర్తీకి కూడా బీసీ సంక్షేమశాఖ చర్యలు ప్రారంభించింది. మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాసంస్థల సొసైటీ ద్వారా నిర్వహించే బీసీ గురుకులాల కొరకు నిర్దేశించిన ఈ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఇదివరకే ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో, నియామక ప్రక్రియను చేపట్టేందుకు బీసీ సంక్షేమశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం పోస్టుల్లో శాశ్వత ప్రాతిపదికన 3619 పోస్టులను, ఔట్ సోర్సింగ్ విధానంలో 492 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ విధంగా 2016-17, 2017-18 విద్యాసంవత్సరాలకు సంబంధించి 3859 రెగ్యులర్ పోస్టులను, 684 ఔట్‌సోర్సింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇవి రెండూ కలిపి 4543 పోస్టులు

Saturday, July 2, 2016

TS Vidya Volunteers online application form vvs notification 2016-17



GOVERNMENT OF TELANGANA
A B S T R A C T

School Education – Engaging the services of (9335) Vidya Volunteers through
School Management Committees (SMCs) with an Honorarium of Rs.8000/-  per
month in the Academic Year 2016-17 - Permission Accorded – Orders – Issued. 

SCHOOL EDUCATION (Prog.I) DEPARTMENT

G.O.Rt.No.97                                                                          Date:29.06.2016.   
Read the following:-
  1).G.O.Rt.No.162, SE (Prog.I) Deptt, dt.03.09.2015 
          2) From the Director of School Eduction, Telangana, Hyderabad,    
     Lr.Rc.No.330/PS2-2/2015, dt.23.5.2016.
         3) From the Director of School Eduction, Telangana, Hyderabad,    
     Lr.Rc.No.330/PS2-2/2015, dt.14.06.2016.
 4) Government Memo No.3630/SE.Prog.I/Deptt, dated 18.6.2016.
 5)From the Director of School Education, Telangana, Hyderabad, 
              Lr.Rc.No.330/PS2-2/2015, dt.27.06.2016.
***


O R D E R:-

 In the circumstances reported by the  Director of School Education (DSE),
Telangana, Hyderabad in the references 2nd
& 5th
 read above, after careful
examination of the matter Government hereby accord permission to the DSE,
Telangana, Hyderabad to engage the services of (9335) (Nine Thousand, Three
Hundred and Thirty Five) Vidya Volunteers with an Honorarium of
Rs.8000/-(Rupees Eight Thousand only) per month in the Academic Year
2016-17. 

2)      The DSE will allot the number of Vidya Volunteers to be engaged District
wise, based on the Enrolment Data of the Schools  for the Academic Year 2016-17
and by taking into account the regular Teachers working, the vacancies available
and based on the norms issued vide G.O.Ms.No.11, School Education (SER-II)
Department dated 15.6.2015 about rationalisation of the Teacher posts and Staff
under various managements viz., Government, Zilla Parishad and Mandal Praja
Parishad Schools. 


www.ssa.tg.nic.in


Tags: TS Vidya Volunteers online application form vvs notification 2016-17 TS Vidya Volunteers online application form vvs notification 2016-17,Vidya volunteers notification 2015-16  vidya volunteers salary  vidya volunteers application form  vidya volunteers online application  vidya volunteers vacancies  vidya volunteers in telangana  vidya volunteers selection list  vidya volunteer posts in telangana,Vidya volunteers notification 2015-16  vidya volunteers salary  vidya volunteers application form  vidya volunteers online application  vidya volunteers vacancies  vidya volunteers in telangana  vidya volunteers selection list  vidya volunteer posts in telangana,Vidya volunteers notification 2015-16  vidya volunteers salary  vidya volunteers application form  vidya volunteers online application  vidya volunteers vacancies  vidya volunteers in telangana  vidya volunteers selection list  vidya volunteer posts in telangana

Tuesday, September 29, 2015

Get Free Job Alerts on your Mobile through SMS - Subscribe now




Get Free Job Alerts on your Mobile through SMS - Subscribe now

ou will not be charged to receive job alerts on your mobile. It’s totally FREE. Why wait subscribe it now.

Note: We regret to inform you that our  SMS job alert service is TEMPORARILY SUSPENDED due to rise in bulk SMS costs. Please check back this page for updates. We are working very hard to resume this service as soon as possible.

To get daily alerts for all governement/sarkari naukri(govt) jobs, bank jobs, engineering jobs, police jobs and teaching jobs on your mobile send the following SMS message.

ON GOVTJOBSALERT

To get daily IT Freshers job alerts on your mobile send the following SMS message.

ON ITJOBS2FRESHERS

To get daily IT Walkin alerts on your mobile send the following SMS message.

ON ITWALKINS2FRESHERS



You can unsubscribe from SMS alerts by  sending  “OFF GOVTJOBSALERT” or “OFF ITJOBS2FRESHERS” or “OFF ITWLAKINS2FRESHERS”  message to 9870807070.



Read more: Free job alerts on mobile/SMS Government,Freshers jobs,walkins