Sunday, July 3, 2022

నవోదయ విద్యాలయాల్లో 2200 టీచర్ ఉద్యోగాలు..

 

 *🌀NVS Recruitment 2022: నవోదయ విద్యాలయాల్లో 2200 టీచర్ ఉద్యోగాలు.. ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ..*




*💠NVS Principal, PGT, TGT Recruitment 2022: భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన నవోదయ విద్యాలయ సమితి (Navodaya Vidyalaya Samiti).. పీజీటీ, టీజీటీ పోస్టుల (Teaching Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..*


*🔹వివరాలు:*

*🔸మత్తం ఖాళీల సంఖ్య: 2200*

*♦️
పోస్ట్‌ల వివరాలు:*
*▪️పరిన్సిపల్‌ పోస్టులు: 12*
*▪️
పీజీటీ పోస్టులు: 397*
*▪️
టీజీటీ (ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్) పోస్టులు: 683*
*▪️
టీజీటీ (థర్డ్‌ లాంగ్వేజ్‌) పోస్టులు: 343*
*▪️మయూజిక్ టీచర్ పోస్టులు: 33*
*▪️ఆర్ట్ టీచర్ పోస్టులు: 43*
*▪️
పీఈటీ (పురుష) పోస్టులు: 21*
*▪️
పీఈటీ (స్త్రీ) పోస్టులు: 31*
*▪️లబ్రేరియన్ పోస్టులు: 53*

*▪️ఎన్ఈ రీజియన్ పోస్టులు: 584*

*▪️వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.*

*♦️అర్హతలు:*

*▪️పరిన్సిపల్‌ పోస్టులకు మాస్టర్స్‌ డిగ్రీ, బీఈడీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.*

 *▪️
నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. అలాగే సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి.*
*పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్ (పీజీటీ) పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో రెండేళ్ల ఇంటిగ్రేటెడ్‌ పీజీ డిగ్రీ, బీఈడీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.*
 *అలాగే సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి.*
*టీజీటీ పోస్టులకు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ, బీఈడీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.*
*అలాగే సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి.*
*ఇతర కేటగిరీ పోస్టులకు గ్రాడ్యుయేషన్‌, డిప్లొమా (లైబ్రరీ సైన్స్), బీపీఈడీ, డిప్లొమా (ఫైన్‌ ఆర్ట్స్‌), బ్యాచిలర్స్‌ డిగ్రీ (మ్యూజిక్‌)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.*
*ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.*

*♦️దరఖాస్తు విధానం:*

 *ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.*
*దరఖాస్తు రుసుము:*
*ప్రిన్సిపల్‌ పోస్టులకు: రూ.2,000*
*పీజీటీ పోస్టులకు: రూ.1,800*
*టీజీటీ, ఇతర కేటగిరీ పోస్టులకు: రూ.1,500*
*దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జులై 2, 2022.*
*దరఖాస్తులకు చివరి తేదీ: జులై 22, 2022.*

Official Website:    navodaya.gov.in

https://navodaya.gov.in/nvs/en/Home1