1️⃣ ఏ ప్రక్రియ ద్వారా బయోడీజిల్ ను ఉత్పత్తి చేస్తున్నారు..??
✅ టరాన్స్ ఎస్టరిఫికేషన్
2️⃣ మదటి సారిగా ఏ దేశంలో "మినిమిటా" వ్యాధి సోకి అనేక మంది మరణించారు..??
✅ జపాన్
3️⃣ యూరో ప్రమాణాలు దేనికి సంబంధించినవి..??
✅ వయు కాలుష్యం
4️⃣ పలాస్టిక్ ను మండించినప్పుడు వాతావరణంలోకి విడుదలయ్యే హానికర కలుషితం ఏది..??
✅ డయాక్సిన్
5️⃣ జవ వైవిధ్య చట్టం చేసిన సంవత్సరం..??
✅ 2002
6️⃣ ఏ రాష్ట్రంలో అత్యధిక టైగర్ రిజర్వులు ఉన్నాయి..??
✅ మధ్యప్రదేశ్
7️⃣ రబందుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం..??
✅ డక్లోఫినాక్
8️⃣ తలంగాణలో కవ్వాల్ సాంక్చ్యువరీ (పులులను సంరక్షించే టైగర్ పార్క్) ఏ జిల్లాలో ఉంది..??
✅ అదిలాబాద్
9️⃣ వయవసాయ సంబంధ వ్యర్థ పదార్థాల నుంచి విడుదలై వాయు కాలుష్యానికి కారణమవుతున్న వాయువు ఏది..??
✅ మథేన్ వాయువు
🔟 నటిలోని మలినాలను అడుగు భాగం చేర్చడానికి ఏ పదార్థం కలపాలి..??
✅ పటికవరణం 🐝🐙

✅ పటిక