- ప్రపంచంలో మొదటి కెంద్రబ్యాంక్ - రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్పీడన్ (1656 వ సం రం)
- ప్రంపంచంలో మొదటి వాణిజ్య బ్యాంక్- బ్యాంక్ ఆఫ్ వెనిస్.
- భారతదేశంలో 1786 లో జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెలకొల్పబడింది.
- 1865 లో మొట్ట మొదటగా పూర్తిగా భారతీయులు ఏత్పటు చేసిన వాణిజ్య బ్యాంకు- అలహాాద్ బ్యాంక్
- భారతీయ బ్యాంకులకు శాఖలు అధికంగా ఉన్న దేశం - ఇంగ్లాండ్
- భారత రిజర్వ్ బ్యాంక్ ను J.M క్వీన్స్ ప్రణాళిక ఆధారంగా RBI చట్టం 1934 ప్రకారం 1935 ఏప్రిల్ 1 న 5 కోట్ల రూపాయల మూలధనంతో ప్రారంభించారు.
- 1949 జనవరి 1 న జాతీయం చేసారు.
- రిజర్వ్ బ్యాంకు ప్రధాన కార్యాలయం ముంబాయిలో కలదు.
- రిజర్వ్ బ్యాంకు మొట్ట మొదటి గవర్నర్ : ఒస్టర్న్ స్మిత్
- రిజర్వ్ బ్యాంకు యొక్క మొట్టమొదటి భారతీయ గవర్నర్ - C.D దేశ్ ముఖ్
- ఒక రూపాయి నోటు తప్ప ఇతర కరెన్సీని జారీ చేసే అధికారం RBI కు ఉంది
- రిజర్వ్ బ్యాంకు ప్రభుత్వానికే బ్యాంకర్ గా వ్యవరిస్తుంది.
Notification,Syllabus,Model Papers, SBI Jobs, Material, SI, E Books Download, Online Results, Mobile Useful , Android, New Apps,Tech News,apk file,