ఆంధ్రుల చరిత్ర _ చారిత్రక పూర్వ యుగం
ప్రాచీన శిలాయుగం చెందినా ప్రాంతాలు:
కర్నూల్: బిల్లసర్గంబేతం చెర్ల
మచ్చల చింత మని గవి(ఇక్కడ మానవడు దేశం లో తొలి సారి ఎముకులు తో చేసిన పనిముట్లు వాడాడు)
అనంతపూర్ : గుంతకల్
కడప : రాయచోటి
ఆదిలాబాద్ :
వరంగల్
మద్యసిలయుగం కు ప్రాంతాలు:
సుక్ష్మ శీలా పనిముట్లు లబించాయీ:గిద్దలరు, నాగార్జున కొండ , ఆదిలాబాద్
నవినా శీలా యుగం :
ఇక్కడ పండించన పంటలు : రాగులు , ఉలవులుగోదామా వరి పండించలేదు
పాలవాయి, ఉట్నూరులో భూడిద కుప్పలు బయటపడ్డాయి
ఈ భూడిద పసువల పేడ కాల్చడం ద్వారా వచ్చిన భూడిద
తామ్ర శీలా యుగం :
రాగి శిలలను వాడనట్టు ఆధారాలు లేవుబృహతశిలా యుగం:
ఇది కేవలం దక్షిన భారత సంబందించింది 500బి సి నుండి 200 బి సి లో ఈ యుగం ప్రారంబైంది.ఈ నాగరకత కి సంబనిచన సమాచారం సమాధులు ద్వారా తెల్స్తుంది
ఆంధ్ర లో బృహతశిలా యుగం ప్రారంబైంది.
సమాధులలో దొరికినవి : వరి , వ్యవసాయ పనిముట్లు , ఇనుప ఆయుధాలు బంగర అబరణలు , ఎరుపు నలుపు మట్టి పాత్రలు
ఈ సమాదలును రాక్షస గుళ్ళు అంటారు.
వీటిలో 12 రకాల సమాధులు కలవు
1.సిస్ట్:
గ్రానైట్ తో చేసిన శవపేటిక(విశాక లో తప్ప అన్ని జిల్లలో దొరికాయి )
2.దొల్మెన్: ఇది రకమైన సిస్తే,
దీనిని భూమిలో పూడ్చరు
పెద్ద బండ రాయి శవపేటిక మిధ పెడతారు(మనకు ఒక సామిత ఉంది కదా ని మిధ బండ బడ అని అది ఇక్కడ నుండి వచిందే)
3.సక్రోఫాగి :
చితబస్మం కలిగిన కుండ వివిధ రకాలలో ఉంటుంది
నల్గొండ ఏలేశ్వరం దగ్గర దొరికిన కుండ ఏనుగు ఆకారం లో ఉందికర్నూలు శంకవరం లోధీ మేక ఆకారం లో కలదు