Saturday, November 29, 2014

స్వామి వివేకానంద Swami Vivekananda

స్వామి వివేకానంద Swami Vivekananda




  • అసలు పేరు : నరేంద్రనాధ్ దత్తా
  • 1863 లో బెంగాల్ లో జన్మించారు.
  • 1886-87 లో ఈయన రెండు సంస్థలు స్థాపించాడు
  • 1 రామకృష్ణ మిషన్: అన్ని మతాల బీదలకు సహాయం చేయును.
  • 2 రామకృష్ణ మఠం: ఆధ్యాత్మిక సేవ చేయును.
  • పత్రికలు : ప్రబుద్ధ భారత్, ఉద్బోదన
  • వివేకానందుడు 1983 లో అమెరికాలోని చికాగో నగరంలో " అంతర్జాతీయ సర్వమత సమ్మేళన సభ" లో ప్రసంగించాడు.