Showing posts with label usefull. Show all posts
Showing posts with label usefull. Show all posts

Saturday, April 4, 2020

TS Teachers Employees Pay Slip Download




TS Teachers Employees Pay Slip Download IFMIS @pdtreasury.telangana.gov.in/#/payslips
IFMIS official website https://pdtreasury.telangana.gov.in/#/payslips is allowing Telangana Teachers and Employees to Download Pay Slip from the website. Know here how to Generate Salary Certificate for particular Month of 2019 from IFMIS official website. TSTEACHERS and Employees can get the Month wise Pay Slip Online from Integrated Financial Management and Information System IFMIS Get Details here ts-teachers-employees-pay-slip-online-salary-certificate-download-ifmis-telangana-website
The Message I got to Registered Mobile Number
(Tel M-Pay Slip April-2019) Hello, RAVINDER (1462XXX),Your salary for amt Rs.xxxxx.00 has been processed. Earnings(xxxxx.00): Deductions(xxxx.00): Net(xxxxx.00): A/c No:6203426xxxx IFSC Code:SBIN002xxxx Click here for full payslip pixv.in/CEOOISPQ

Tuesday, October 11, 2016

Make free internet calls - :free call online to cell phone







    • https://ievaphone.com/
    • https://call2friends.com/
    • https://www.poptox.com/





Tags:free call online to cell phone  free call pc to mobile  free call online to mobile in india  free call mobile  free call online pc to mobile  free call online globe  Google voice  free call online without registration free call online to cell phone  free call pc to mobile  free call online to mobile in india  free call mobile  free call online pc to mobile  free call online globe  Google voice  free call online without registration

Sunday, March 6, 2016

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ వేడెక్కితే కష్టమే!

వేడెక్కితే కష్టమే!

అసలే వేసవి కాలం. ఎండలు ముదురుతున్నాయి. వాతావరణం వేడెక్కుతోంది. ఉష్ణతాపానికి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొంత ఉపశమనం కలిగితే బాగుండునని చల్లని ఉపకరణాల కోసం తహతహలాడుతున్నారు. వేసవి మొదట్లోనే ఇలా ఉంటే... ఇక మున్ముందు ఇంకా ఎలా ఉంటుందోనని బెంబేలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో నిత్యం స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు వినియోగించే వారికి సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఒకవైపు సూర్య తాపం, మరో వైపు ఈ గాడ్జెట్ల నుంచి వెలువడే వేడి... వీరిని ఇబ్బంది కలిగిస్తుంది. దీని నుంచి బయట పడాలంటే ఏం చేయాలో చూద్దాం... స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్‌ యూజర్లను ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఓవర్‌హీట్‌.
ముఖ్యంగా బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఫోన్లలో ఇది ఉత్పన్నమవు తోంది. ఇది ఇక్కడికే పరిమితం కాలేదు. కొన్ని ప్రీమియం స్మార్ట్‌ఫోన్లకూ ఈ సమస్య తలెత్తుతోంది. ఫోన్‌లో ఎక్కువ సేపు వీడియో కాల్స్‌ చేయడం, గ్రాఫికల్‌ గేమ్స్‌ ఆడటం, యూట్యూబ్‌ వీడియోలను చూడటం, ఇంటర్నెట్‌ను బ్రౌజ్‌ చేయడం వల్ల ఓవర్‌హీట్‌ సమస్య వస్తుంది. దీనిని ఎదుర్కొనేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేమిటంటే... - ఫోన్‌లో అవసరం లేని కనెక్టివిటీ సర్వీసులను డిసేబుల్‌ చేయడం ద్వారా హీటింగ్‌ను తగ్గించుకోవచ్చు.- 3జీ, 4 జీ వంటి ఇంటర్నెట్‌ మొబైల్‌ డేటా సేవలను గంటల కొద్దీ వినియోగించచడం వల్ల ఓవర్‌ హీట్‌ సమస్య తలెత్తుతుంది. కాబట్టి ఇంటర్నెట్‌ను బ్రౌజ్‌ చేస్తున్న ప్రతి 20 నిమిషాలకు బ్రేక్‌ తప్పనిసరి.- ఫోన్‌లో అవసరం లేని బ్యాక్‌గ్రౌండ్‌ యాప్స్‌ను కిల్‌ చేయడం ద్వారా ఫోన్‌పై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.- ఆపరేటింగ్‌ సిస్టమ్‌, యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవడం ద్వారా ఓవర్‌హీట్‌ సమస్య నుంచి బయట పడొచ్చు. - నాసిరకం బ్యాటరీల కారణంగా ఫోన్‌ ఓవర్‌ హీటింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి జెన్యున్‌ బ్యాటరీలనే వాడాలి. - వై-ఫై, 3జీ, 4జీ, బ్లూటూత్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లను మితంగా వాడటం వల్ల ఫోన్‌ ప్రాసెసర్‌ ఎప్పటికప్పుడు కూల్‌గా ఉంటుంది. - ఫోన్‌లో పరిమితికి మించి యాప్స్‌ ఉంటే వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఫోన్‌లో అవసరం లేని యాప్స్‌ను తొలగించడం ద్వారా ఫోన్‌ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.- ఫోన్‌లో ఎక్కువ సేపే గేమ్స్‌ ఆడటం తగ్గించండి. ఒకవేళ ఆడాల్సి వస్తే ప్రతి 20-25 నిమిషాలకు ఒక బ్రేకన ఇవ్బండి. - ఫోన్‌ చార్జ్‌ అవుతున్న సమయంలో కాల్స్‌ చేయడం, గేమ్స్‌ ఆడటం, ఇంటర్నెట్‌ బ్రౌజ్‌ చేయడం వల్ల ఫోన్‌ ఓవర్‌హీట్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి అలవాట్లు మానుకోవాలి.- ఇవన్నీ చిట్కాలు పాటించినప్పటికీ మీ ఫోన్‌ ఓవర్‌ హీట్‌ను ఎదుర్కొంటున్నట్లయితే రూటింగ్‌, కస్టమర్‌ ర్యామ్‌ను ఇన్‌స్టాల్‌ చేయడం వల్ల పురోగతి సాధించొచ్చు. ల్యాప్‌టాప్‌ కంప్యూటింగ్‌ అవసరాలను సమర్థంగా తీర్చే ల్యాప్‌టాప్‌ ఒక్కోసారి హానికారకంగా మారుతుంది. శరీరంపై పెట్టుకుని ఉపయోగించే పరికరం గనుక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పలు అధ్యాయానాల్లో వెల్లడైంది. ల్యాప్‌టాప్‌ ద్వారా వెలువడే 'టోస్టెడ్‌ స్కిన్‌ సిండ్రోమ్‌' అనారోగ్య కారణం కాగలదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ల్యాప్‌టాప్‌ నుంచి వెలువడే వేడి శ రీరాన్ని నల్లగా మార్చడంతోపాటు చర్మ సంబంధిత అలర్జీలకు కారణమవుతుందని వైద్యులు పలు సందర్భాల్లో నిర్ధారించారు. ల్యాప్‌టాప్‌ ఎందుకు వేడెక్కుతుందంటే.. - దీనిపై ఎక్కువ సేపు పనిచేయడం.- వేడి వాతావరణంలో ఉంచడం.- సరైన వెంటిలేషన్‌ వ్యవస్థ లేకపోవడం.- అనవసరమైన యూఎస్బీ కేబుళ్లు ల్యాప్‌టాప్‌కు ఉంచేయడం.- ల్యాప్‌టాప్‌ను ఉంచిన ప్రదేశంలో దుమ్మూదూళి ఉండటం.- ల్యాప్‌టాప్‌ డిజైనింగ్‌లో లోపం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు - వీలైనంత వరకు ప్రయాణాల్లో ల్యాప్‌టాప్‌ను వాడొద్దు.- ల్యాప్‌టాప్‌తో ప్రయాణించాల్సి వస్తే ముందుగా ఓ మెత్తటి గుడ్డను తొడలపై ఉంచి ఆ తర్వాత ల్యాప్‌టాప్‌ను ఆన్‌ చేయండి.- వేడి ఎక్కువ ఉన్న చోట ల్యాప్‌టాప్‌ను వినియోగిస్తే బ్యాటరీ సమస్య తలెత్తుతుంది. కొన్ని సందర్భాల్లో బ్యాటరీ పేలిపోవచ్చు కూడా. కాబట్టి వేడి వాతావరణంలో ల్యాప్‌టాప్‌ను వీలైనంత వరకు ఉపయోగించొద్దు.- ఎండలో పార్క్‌ చేసిన వాహనాల్లో ల్యాప్‌టాప్‌ను ఉంచొద్దు. అలాగే ఓపెన్‌ చేసిన ల్యాప్‌టాప్‌ను ఏసీ గది నుంచి బయటకు పదే పదే మార్చొద్దు.

Wednesday, March 2, 2016

కంప్యూటర్ గురించి మీకు తెలియని నిజాలు !



ఫస్ట్ కంప్యూటర్ పేరేంటో ఎవరికైనా తెలుసా..పోనీ అది ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా.. అలాగే ఫస్ట్ కంప్యూటర్ పోగ్రామ్ గురించి ఎవరికైనా తెలుసా..ఫస్ట్ జనరల్ కంప్యూటర్ ఏంటో తెలుసా..ఇలాంటి విషయాలు చాలామందికి తెలియదు..అయినప్పటికీ కంప్యూటర్‌ను మనం వాడేస్తుంటాం...అయితే కంప్యూటర్ గురించి మీకు తెలియని కొన్ని నిజాలను మీ ముందుకు తెస్తున్నాం. వాటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.
Read more: దిమ్మతిరిగే షాక్: ఒక్క ఏడాదే 13 గూగుల్ ప్రొడక్ట్స్ షట్‌డౌన్
ఫస్ట్ కంప్యూటర్ పేరు - ఢిఫరెన్స్ ఇంజిన్ ( 1821)
గణితానికి సంబంధించిన టేబుల్స్ కోసం ఫస్ట్ కంప్యూటర్ ని ఉపయోగించారు.
దీన్ని బ్రిటీష్ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. చార్లెస్ బాబేజ్ ని పాదర్ ఆఫ్ కంప్యూటర్ గా చెబుతుంటారు. అయితే దీన్ని తయారుచేయడానికి బడ్జెట్ ఎక్కువ కావడం వల్ల అది మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పటికీ అది పూర్తి కాలేదు.
ఫస్ట్ జనరల్ పరపస్ కంప్యూటర్ - ఎనాలటికల్ ఇంజిన్ (1834)
పంచింగ్ కార్డ్స్ కోసం ఈ కంప్యూటర్ ని తొలిసారిగా వాడారు.అయితే ఇది ఇప్పటికీ పూర్తికాక అలాగే మరుగనపడిపోయింది
ఫస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామ్
ఆల్గారిధమ్ టూ కంప్యూట్ బెర్నౌలి నంబర్స్ (1841 -1842). ప్రపంచంలోనే ఫస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామర్ లోవెల్స్ ఇటాలియన్ గణిత శాస్ర్తవేత్తకు సంబంధించిన రికార్డ్స్ ను ఎనలాటిక్స్ చేశారు. ఇదే ప్రస్ట్ ప్రోగ్రామ్ గా చరిత్రలో నిలిచింది.
ఫస్ట్ వర్కింగ్ కంప్యూటర్ - కంప్యూటర్ జడ్ 3 (1941)
కంప్యూటర్ల ఆవిష్కర్త కోనార్డ్ జూస్ కంప్యూటర్ జడ్ 1 మీద తొలిసారిగా పని చేశారు. అయితే అది కొద్ది నిమిషాలు మాత్రమే పనిచేసింది. ఇది జర్మన్ గవర్నమెంట్ కి సంబంధించిన అత్యంత సీక్రెట్ ప్రాజెక్ట్. జర్మన్ ఎయిర్ క్రాప్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో దీని మీద పనిచేశారు. అయితే దీనికి సంబంధించిన అసలైన మిషన్ 1943లో బెర్లిన్ లో జరిగిన బాంబు దాడిలో నాశనమయిపోయింది.
ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ -అటానాసోప్ -బెర్రీ కంప్యూటర్ ( ఎబిసి) (1942)
దీని తయారు చేసినవారు విన్సెంట్ అటానాసోప్ అండ్ క్లిఫోర్డ్ బెర్రీ. అందుకే ఇది వారిపేరు మీద ఎబిసి గా ప్రసిద్ధికెక్కింది. బైనరీలో వాడిన ఫస్ట్ కంప్యూటర్ ఇదే.ఎలక్ట్రానిక్ స్విచ్ లతో దీన్ని వాడారు. అయితే ఇది ప్రోగ్రామ్ బుల్ కంప్యూటర్ కాదు.
ఫస్ట్ ప్రోగ్రామబుల్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్- క్లాసెస్- 1943
దీన్ని తయారు చేసిన వారు టామీ ప్లవర్స్. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో జర్మన్ సందేశాలను బ్రిటీష్ వారికి వ్యక్తపరచడానికి వాడారు. ఇది ఎలక్ట్రానిక్ స్విచ్ లతో అలాగే ప్లగ్ లతో పనిచేస్తుంది. ఈ కంప్యూటర్ క్రోడీకరించిన సందేశాల అర్థాలను వారం లోపల అందించేది.
మొదటి జనరల్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ (1946)
యుఎస్ ఆర్మీ ఇచ్చిన నిధులతో యూనివర్సిటీ ఆఫ్ పెనిసెల్వేనియా వారు తొలిసారిగా ఈకంప్యూటర్ ని డెవలప్ చేశారు. ఇది 150 అడుగుల వెడల్పు గల క్లిష్టమైన ఆపరేషన్లను ఉపయోగించడానికి వాడారు. దీనికి కార్డ్ రీడర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇదే ప్రపంచంలో తయారైన తొలి హైడ్రోజెన్ బాంబుకు సహాయం చేసింది.
ఫస్ట్ ట్రాక్ బాల్ ( 1946/1952)
1946లో మొదిటిసారిగా ఈ ట్రాక్ బాల్ వాడినా అది ప్రపంచానికి తెలయనివ్వలేదు.మిలిటరీ ఆపరేషన్స్ కోసం వాడారు. ఇక 1952లో టామ్ క్రాన్ స్టన్ ట్రాక్ బాల్ తయారు చేసారు. అది బంతి ఆకారంలో తయారుచేశారు.
ఫస్ట్ స్టోర్‌డ్ ప్రోగ్రామ్ కంప్యూటర్ ( 1948)
ఫ్రెడిరిక్ విలియమ్స్ దీన్ని తయారు చేశారు. ఇదే ఫస్ట్ రాండామ్ యాక్సెస్ డిజిటల్ డివైస్ . స్టోరేజ్ పరంగా కూడా వాడుకోవచ్చు. ఇది మొత్తం 32 స్విచ్ లతో ఉంటుంది.
ఫస్ట్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ( 1948)
ఇదే మొట్టమొదటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కొన్రాడ్ జూస్ 1943 నుండి ప్లాన్ కలుకి కోసం పని ప్రారంభించాడు. 1948లో ఇది పేపర్ లోకి ఇలా వచ్చింది. అయితే ఇది అంత ఆకర్షణీయంగా రాకపోవడంతో దీన్ని క్లోజ్ చేశారు.
ఫస్ట్ అసెంబుల్ ఆర్డర్ -ఇన్‌టియల్ ఆర్డర్స్ -1949
న్యూమరిక్ లో ఫస్ట్ ఆర్డరింగ్ ఇదే.సింబాలిక్ లో లెవల్ ప్రోగ్రామ్ కోడ్ అలాగే మిషన్ కోడ్ కూడా.
ఫస్ట్ పర్సనల్ కంప్యూటర్ - సిమన్- 1950
నాలుగు ఆపరేషన్లతో తయారైన మొట్టమొదటి కంప్యూటర్ ఇది. అవి అడిషన్ ,నెగేషన్, గ్రేటర్ దేన్ ,అండ్ సెలక్షన్, పేపర్ టేప్ తో నడిచిన కంప్యూటర్.
ఫస్ట్ కంపెలర్ - A-0 for UNIVAC 1- 1952
గ్రేస్ హోపర్ ఫస్ట్ ప్రోగ్రామ్ ని క్రియేట్ చేశారు. ఎ టూ 0 సిస్టంతో ప్రోగ్రామ్ ని తయారుచేశారు. తరువాత అది ఎ నుంచి 2కి మార్చి కష్టమర్ల కోసం రిలీజ్ చేశారు. ఇదే ఫస్ట్ ఒపెన్ సోర్స్ సాప్ట్‌వేర్
ఫస్ట్ ఆటోకోడ్- గ్లెనిన్ ఆటోకోడ్ - 1952
ఈ ఆటోకోడ్ హై లెవల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోడ్. దీన్ని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్స్ వారు తయారుచేశారు. దీన్ని గ్లెనిన్ అనే వ్యక్తి తయారుచేయడంతో ఆయన పేరుతోనే ఇది వాడుకలోకి వచ్చింది.
ఫస్ట్ రియల్ టైమ్ గ్రాఫిక్స్ డిస్ ప్లే కంప్యూటర్ - 1951
దీని పేరు AN/FSQ-7 .దీన్ని ఐబీఎమ్ తయారుచేసింది. ఇదే ఫస్ట్ రియల్ టైమ్ అవుట్ పుట్ ని అందిచింది. యుఎస్ ఎయిర్ ఢిపెన్స్ కోసం దీన్ని వాడారు. దీని ఆదారంగా గన్ తో సెలక్టడ్ ప్లేస్ ని టార్గెట్ చేయవచ్చు.
ఫస్ట్ హై లెవల్ ప్రోగ్రామింగ్ - 1957
దీని పేరు పోర్టాన్ .ఎక్కువస్థాయిలో ప్రోగ్రామింగ్ వాడినది ఇందులోనే.జాన్ దీన్ని తయారుచేశారు.
ఫస్ట్ మౌస్- 1964
దీని తయారుచేసిన వారు డగ్లస్. చిన్న చక్రాలతో నడిచే విధంగా తయారుచేశారు. ఈ చక్రాలతో కర్సర్ పాయింట్ ని స్క్రీన్ మీదకి కావలిసిన చోటుకి తీసుకెళ్లవచ్చు.
ఫస్ట్ కమర్షియల్ డెస్క్ టాప్ - ప్రోగ్రామా 101 ( 1965)
ప్రపంచంలోనే మొట్టమొదటి కమర్షియల్ పీసీ ఇది. అన్నీ పనులు దీనిలో చేసే విధంగా రూపొందించారు. దీని ధర 3,200 డాలర్లు.44000 యూనిట్లు అమ్మారు. ఇటాలియన్ ఉత్పత్తి తయారుదారు ఒలివెట్టి దీన్ని తయారుచేసింది.
ఫస్ట్ టచ్ స్క్రీన్ - 1965
ఫస్ట్ టచ్ స్క్రీన్ కంప్యూటర్ ని యుకెలో రూపొందించారు. 1990లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కోసం దీన్ని ఉపయోగించారు. ఇందులో సింగిల్ పాయింట్ ఆప్ కాంటాక్ట్ మాత్రమే రిజిస్టర్ అవుతుంది.
ఫస్ట్ ఆబ్టెక్టివ్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్-సిములా ( 1967)
క్లాసెస్ అండ్ సబ్ క్లాసెస్ కి సంబంధించిన లాంగ్వేజ్ ఇది.




Tuesday, October 20, 2015

ఇది ప్రెషర్ కుకర్.. బీ అలర్ట్


idi preshar kukar.. bi alart

కిచెన్‌లో ప్రెషర్ కుకర్‌లు పేలి చాలామంది గాయపడడమో, ఒక్కోసారి మరణించడమో నేచురల్. ఇక వంటిల్లు ధ్వంసం కూడా అవుతుంది. ముఖ్యంగా పాత ప్రెషర్ కుకర్లు పేలిపోతుంటాయి. కుకర్‌లోని వేడి నీటి ఆవిరి వల్ల ఒత్తిడి ఎక్కువవుతుంటుంది. దానిని బయటకు వదిలివేసేందుకు ఈ కుకర్లలో వాల్వ్‌లు వుండేవి కావు. స్టవ్ నుంచి కుకర్‌ను సకాలంలో తీసివేయకపోతే లిడ్ ఒక్కసారిగా ఎగిరిపోయి కుకర్‌లోని వేడి పదార్థాలు బయటపడతాయి. ఇవి దగ్గరలో వున్నవారి శరీరం మీద పడి ఒళ్లు బొబ్బలెక్కుతాయి. అయితే ఇటీవల తయారవుతున్న ప్రెషర్ కుకర్స్‌లో నీటి ఆవిరి ఒత్తిడిని తట్టుకునేందుకు వాల్వ్‌లు అమర్చుతున్నారు. పైగా ఎమర్జన్సీ రెగ్యులేటర్స్ కూడా వుంటున్నాయి. (దీంతో కొంతవరకు ప్రమాదాలు తగ్గుతున్నాయి). అలాగే కుకర్ లోపలి ప్రెషర్ విడుదలయ్యేవరకు లిడ్ లాక్స్ ఓపెన్ కాని రీతిలో వీటిని తయారు చేస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. కుకింగ్‌కు ముందు.. కుకర్‌కు అమర్చే రబ్బర్ గాస్కెట్ సరిగ్గా వుందో లేదో చూసుకోవాలి. అది పగుళ్లు వచ్చినా.. లోపభూయిష్టంగా వున్నా వాడరాదని చెబుతున్నారు. ఇక ప్రెషర్ కుకర్‌ను పూర్తిగా ఆహారపదార్థాలతో భర్తీ చేయరాదు. అలాగే నూనెను కూడా ఎక్కువ మోతాదులో వాడడం మంచిది కాదు. ఆయిల్ ఎక్కువగా వున్నపక్షంలో అది రబ్బర్ గాస్కెట్‌ను, ఇతర భాగాలను కరిగించివేసే ప్రమాదం వుంది. స్టవ్ నుంచి కుకర్‌ని తీసేశాక నీటి ఆవిరంతా విడుదలయ్యేలా చూడాలని, చల్లని నీటిని పోయరాదని నిపుణులు సూచిస్తున్నారు. కుకర్‌కు అతి దగ్గరగా వుండడం మంచిది కాదట! ఉష్ణోగ్రత 212 డిగ్రీల బదులు సాధారణ ఉష్ణోగ్రత వుండేలా చూసుకోవాలి. కుకర్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం మంచిదని అంటున్నారు. దాన్ని ఏదో ఒక చోట గాలి చొరబడని చోట వుంచే బదులు, లిడ్ పై భాగం కిందకు వుండేలా స్టోర్ చేయాలని సూచిస్తున్నారు. నాగపూర్‌లో ఇటీవల ప్రెషర్ కుకర్ హఠాత్తుగా పేలిపోయి దాని విజిల్ ఓ గృహిణి గొంతుభాగంలో చొచ్చుకుపోయింది. ఇలాంటి ప్రమాదాల్లో కొందరు తీవ్రంగా గాయపడి కిచెన్ అంతా ధ్వంసమైన సంఘటనలు వున్నాయి. అందువల్ల కుకర్ ఉపయోగించే ముందు బీ-అలర్ట్ అంటున్నారు.

yandamuri veerendranath how to study









yandamuri veerendranath books free download  yandamuri veerendranath novels pdf  yandamuri veerendranath caste  yandamuri veerendranath videos  yandamuri veerendranath biography  yandamuri veerendranath telugu novels free download pdf  yandamuri veerendranath kannada novels  yandamuri veerendranath impact
dsc study material in telugu free download  dsc study material in english medium  dsc study material for biology  dsc study material in hindi  dsc study material for social dsc study material in telugu free download  dsc study material in english medium  dsc study material for biology  dsc study material in hindi  dsc study material for social he Teacher eligibility test com recruitment test LP of Language Pandit Syllabus , Study material and Model Question Papers for Getting Score of Marks in DSC

Saturday, July 11, 2015

డెస్క్‌టాప్ పీసీలు మీ జేబులో పట్టేస్తాయ్!


ee aidu desktaap pisilu mi jebulo


రోజులు గడుస్తున్న కొద్ది టెక్నాలజీ మరింత ఆధునీకతను సంతరించుకుంటోంది. కంప్యూటర్ల విషయానికొస్తే డెస్క్‌టాప్ కంప్యూటర్లు కాస్తా పోర్టబుల్ కంప్యూటర్‌లుగా మారిన వైనాన్ని మనం చూసాం. తాజాగా పోర్టబుల్ కంప్యూటర్ల కాస్త స్టిక్ కంప్యూటర్లుగా మారటం నిజంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. జేబులో ఎంచక్కా ఇమిడిపోయే 5 డెస్క్‌టాప్ పీసీలను ఇప్పుడు చూద్దాం.... ఇంకా చదవండి: ఉద్యోగాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్ కంప్యూటీ స్టిక్ కంప్యూటీ స్టిక్ ఇంటెల్ సంస్థ ఈ కంప్యూటీ స్టిక్‌ను తయారు చేసింది. హెచ్‌డిఎమ్ఐ పోర్ట్ ద్వారా ఏలాంటి డిస్‌ప్లేకైనా ఈ స్టిక్‌ను కనెక్ట్ చేసుకుని కంప్యూటర్‌లా వాడుకోవచ్చు. విండోస్ 8.1 ఇంకా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంల పై డివైస్ రన్ అవుతుంది. ధర 149 డాలర్లు. విండోస్ వర్షన్ కంప్యూటీ స్టిక్ స్పెసిపికేషన్‌లు పరిశీలించినట్లయితే.. 2జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్, మైక్రోయూఎస్బీపోర్ట్స్, బ్లూటూత్ 4.0, 802.11b/g/n వై-ఫై, లైనక్స్ వర్షన్ కంప్యూటీ స్టిక్ స్పెసిపికేషన్‌లు పరిశీలించినట్లయితే.. 1జీబి ర్యామ్, 8జీబి స్టోరేజ్ మైక్రోయూఎస్బీపోర్ట్స్, బ్లూటూత్ 4.0, 802.11b/g/n వై-ఫై,








10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు


10 paaket saij kampyutarlu




ఇప్పుడు ప్రతి ఇంట్లో కంప్యూటర్ వినియోగం సర్వసాధారణంగా మారింది. కంప్యూటర్లకు వాడకం పెరిగే కొద్ది మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో కంప్యూటింగ్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు చోటుచేసేుకుంటున్నాయి. వినియోగదారులకు సౌకర్యవంతమైన కంప్యూటింగ్‌ను చేరువచేసే క్రమంలో మినీ కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చేస్తాయి. Read More: సరిగ్గా పాకెట్ సైజులో ఉండే ఈ పోర్టబుల్ కంప్యూటర్లు సాధారణ కంప్యూటర్లకు ఏమాత్రం తీసిపోకుండా ఉండటం విశేషం. యూఎస్బీ స్టిక్ తరహాలో ఉండే ఈ మినీ కంప్యూటర్‌లను హెచ్‌డిఎమ్ఐ పోర్ట్‌ను కలిగి ఉన్న డిస్‌ప్లే లేదా మానిటర్‌కు అనుసంధానించుకుని కంప్యూటర్‌లా ఉపయోగించుకోవచ్చు. ఈ క్రింది ఫోటో స్లైడ్‌షోలో మీరు చూడబోయే 10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు మీ అవసరాలను మరింత సౌకర్యవంతంగా తీరుస్తాయి. Hannspree Hannspree స్పెసిఫికేషన్లు: ఇంటెల్ ఆటమ్ జెడ్3735ఎఫ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 32జీబి మెమరీ, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, చుట్టుకొలత 110.9 mm x 38 mm x 9.8 mm ఇంటెల్ కంప్యూట్ స్టిక్ Intel® Compute Stick టీవీని కంప్యూటర్‌లా మార్చుకోగలిగే సరికొత్త 'ఇంటెల్ కంప్యూట్ స్టిక్'ను ప్రముఖ చిప్ మేకర్ ఇంటెల్ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. విండోస్ అలానే లైనక్స్ ఆపరేటింగ్ వర్షన్‌లలో ఈ కంప్యూట్ స్టిక్ లభ్యమవుతోంది. ఇంటెల్ ఆఫర్ చేస్తున్న విండోస్ వర్షన్ కంప్యూట్ స్టిక్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం విత్ బింగ్ సెర్చ్, 1.83గిగాహెర్ట్జ్ ఇంటెల్ ఆటమ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 32జీబి స్టోరేజ్, 2జీబి ర్యామ్, వై-పై (802.11బీజీఎన్), బ్లూటూత్. వైర్‌లెస్ కీబోర్డ్ అలానే మౌస్‌లను బ్లూటూత్ సహాయంతో ఈ స్టిక్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. లైనక్స్ వర్షన్ కంప్యూట్ స్టిక్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... ఉబుంటు 14.04ఆపరేటింగ్ సిస్టం, 1.83గిగాహెర్ట్జ్ ఇంటెల్ ఆటమ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 8జీబి స్టోరేజ్, 1జీబి ర్యామ్, వై-పై (802.11బీజీఎన్), బ్లూటూత్. వైర్ లెస్ కీబోర్డ్ అలానే మౌస్ లను బ్లూటూత్ సహాయంతో ఈ స్టిక్ కు కనెక్ట్ చేసుకోవచ్చు. MINIX NEO Z64 MINIX NEO Z64 ఈ డివైజ్‌ను అవసరాన్ని బట్టి టీవీ బాక్స్ లేదా కంప్యూటర్‌లా ఉపయోగించుకోవచ్చు. స్పెసిఫికేషన్లు: ఇంటెల్ జెడ్3735ఎఫ్ (64-బిట్) ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి మెమెరీ, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం (32 బిట్) విత్ బింగ్ సెర్చ్ Zotac ZBOX PI320 Zotac ZBOX PI320 స్పెసిఫికేషన్లు: ఇంటెల్ ఆటమ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి మెమరీ, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, చుట్టుకొలత: 7.1 x 7.1 x 2.3 Vensmile iPC002 Vensmile iPC002 స్పెసిఫికేషన్లు: ఇంటెల్ ఆటమ్ జెడ్3735ఎఫ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి మెమరీ, 32జీబి స్టోరేజ్, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం విత్ బింగ్, చుట్టుకొలత 151 x 90 x 10మిల్లీ మీటర్లు Cloudsto X86 Nano Mini PC Cloudsto X86 Nano Mini PC స్పెసిఫికేషన్లు: ఇంటెల్ ఆటమ్ జెడ్3735ఎఫ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి మెమరీ, 32జీబి స్టోరేజ్, విండోస్ 8.1, ఉబుంటు 14.04 చుట్టుకొలత 148 x 79 x 9మిల్లీ మీటర్లు Asus VivoMini UN62 Asus VivoMini UN62 స్పెసిఫికేషన్లు: 4వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్ (కోర్ ఐ3, ఐ5), మెమరీ 16జీబి వరకు, స్టోరేజ్ స్పేస్ 32జీబి నుంచి 256జీబి వరకు, విండోస్ 8.1 ప్రో ఆపరేటింగ్ సిస్టం, చుట్టుకొలత 131 x 131 x 42మిల్లీ మీటర్లు MSI Cubi MSI Cubi స్పెసిఫికేషన్లు: సిలిరాన్, పెంటియమ్, కోర్ ఐ3, 2జీబి నుంచి 16జీబి వరకు మెమరీ, స్టోరేజ్ సామర్థ్యం 2.5" HDD ఆపరేటింగ్ సిస్టం: విండోస్ 8.1/7 చుట్టుకొలత 115 x 111x 35మిల్లీ మీటర్లు. Meerkat Meerkat స్పెసిఫికేషన్లు: 5వ తరం ఇంటెల్ కోర్ ఐ3-5010యు ప్రాసెసర్, 16జీబి వరకు ఇంటర్నెల్ మెమరీ, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, చుట్టుకొలత 114.3 x 111.76 x 48.26మిల్లీ మీటర్లు. Intel NUC Intel NUC స్పెసిఫికేషన్లు: ఇంటెల్ కోర్ ఐ5-5250యు ప్రాసెసర్, 16జీబి మెమరీ, చుట్టుకొలత 4.5 x 4.4 x 1.3మిల్లీ మీటర్లు.





Wednesday, July 8, 2015

ఆ ఫోన్ కాల్స్ నమ్మితే...బ్యాంకు ఖాతాలో డబ్బు మాయం


నల్లగొండ : జిల్లా కేంద్రానికి చెందిన ఏజాజ్ అనే ఉపాధ్యాయుడికి ఇటీవల ఓ ఫోన్ కాల్ వచ్చింది. బ్యాంక్ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామనడంతో ఎజాజ్ ... సార్ చెప్పండి అని గౌరవంగా మాట్లాడాడు. మీ ఖాతాకు సంబంధించి కొన్ని వివరాలు కావాలని చెప్పి మీ ఏటీఎం బ్లాక్ అయింది. ఏటీఎం వెనుక ఉన్న నెంబర్, ఆధార్ నెంబర్ చెప్తే క్రమ బద్దీకరిస్తామని వాటి వివరాలు కావాలని చెప్పడంతో ఎజాజ్ నమ్మాడు. వెనుక, ముందు ఆలోచించకుండా అడిగిన వివరాలన్నింటిని ఇచ్చాడు. ఏటీఎం వెనుక నెంబర్, పిన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఇలా అడిగిన సమాచారం అంతా వారికి చెప్పాడు. ఫోన్ పెట్టేసిన క్షణాల్లో తన ఖాతాల్లో రూ.30వేలు డ్రా అయినట్లు ఎస్‌ఎంఎస్ వచ్చింది. వెంటనే తేరుకున్న ఎజాజ్ తనకు వచ్చిన ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేసి నా ఖాతాలోంచి డబ్బులు డ్రా అయ్యాయి అని వారిని నిలదీశాడు. దాంతో వారు మీ డబ్బులు ఎక్కడకు పోవు మళ్లీ మీ ఖాతాలో జమ అవుతాయంటూ ఎదుటి వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. తిరిగి మళ్లీ ఫోన్ చేస్తే ఫోన్ కలువదు. ఖాతాలో డబ్బులు జమ గాకపోవడంతో తాను మోసపోయాయని, తనలాగా మరెవ్వరూ మోసపోకుండా నిందితులను పట్టుకోవాలని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఓ ఉదహరణ ఇదీ. సాంకేతికత దుర్వినియోగం అంది వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నేరగాళ్లు తమకు అనుగుణంగా మలుచుకుంటున్నారు. బ్యాంకుల ఖాతాల వివరాలను తెలుసుకుని ఖాతాదారుల ఫోన్ నెంబర్లను సేకరించి వారికి ఫోన్లు చేసి బుట్టల్లో వేసుకుంటున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి ఫోన్ చేసి మరీ బ్యాంక్ ఖాతాలు, ఏటీఎం కార్డు నెంబర్లు, ఆధార్ కార్డుల నెంబర్ల వివరాలు తెలుసుకుని ఖాతాలను తెరిచి అందులో నుంచి డబ్బులను డ్రా చేసుకుంటున్నారు. సాంకేతికంగా పరిణతి సాధించిన వారే ఈ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని ఫోన్ నెంబర్ల ద్వారా వచ్చే ఫోన్ కాల్స్ అడిగిన సమాచారాన్ని అమాయకంగా ఇవ్వడం తప్పు. చాలా మంది బ్యాంక్ ఖాతాలు అందుబాటు లో ఉన్న బ్యాంక్‌లోనే తీసుకుంటారు. బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని ఎవ్వరైనా మాట్లాడితే బ్యాంక్‌కు వెళ్లి వచ్చిన కాల్ నిజమా? కాదా? అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఖాతాదారులపై ఉంటుంది. ఎక్కడా కూడా ఖాతాదారులకు సంబంధించిన బ్యాంక్ సమాచారాన్ని బ్యాంక్ సిబ్బంది ఫోన్ చేసి అడిగే పరిస్థితి ఉండదు. ఒక వేళ అడిగినా బ్యాంక్‌కు వెళ్లి సమచారం ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఫోన్‌లో ఇవ్వకూడదు. ఏటీఎంల్లో మోసాలు... డబ్బులు అవసరం ఉండి ఏటీఎం కేంద్రానికి వెళ్లిన వారు తమ ముందు, వెనుక ఎవరైనా తమను గమనిస్తున్నారో? లేదో? అని పట్టించుకోకుండా ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తారు. డబ్బులు డ్రా చేసే సమయంలో తమ ఏటీఎం కార్డును పెట్టి అందరూ చూస్తుండగానే పిన్ నెంబర్ నొక్కుతారు. ఏటీఎం నుంచి వచ్చిన డబ్బులను కౌంట్ చేసే పనిలో తమ ఏటీఎంను పట్టించుకోరు. దీనిని గమనించిన నేరస్తులు ఇట్టే మార్చేస్తారు. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకుని వెళ్లిన వ్యక్తి తన పని అయిపోగానే ఏటీఎం సంగతిని మర్చిపోతాడు. ఎస్‌ఎంఎస్ అలర్ట్ వసతి ఉన్న ఖాతాదారులు తమ ఖాతా నుంచి డబ్బులు డ్రా అయినట్లు తెలుసుకుని లబోదిబో మంటారు. కొందరు ఎస్‌ఎంఎస్ అలర్ట్‌ఉన్న దాని గురించి అవగాహన లేకపోవడం, ఎస్‌ఎంఎస్ లేని వారు డబ్బులు జమచేయడమే తప్ప డబ్బులు ఖాతాలో ఉన్నాయో? లేదో? తెలుసుకోలేని వారు చాలా మంది మోసపోతూనే ఉన్నారు. ఫోన్‌కాల్స్‌ను నమ్మొద్దు- రాములు నాయక్, డీఎస్పీ, నల్లగొండ బ్యాంక్ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన ఫోన్‌కాల్ బ్యాంకు దా? లేదా? అనేది తెలుసుకోవాలి. అవసరమైతే బ్యాం క్‌కు వెళ్లి ఫోన్ కాల్ గురించి అడగాలే తప్పా వివరాలను చెప్పి మోసపోవద్దు. గుర్తు తెలియని నెంబర్ల నుంచి కాల్స్ వస్తే పోలీసులను సంప్రదించాలి. బ్యాంకు ప్రతినిధినంటూ ఫోన్ చేస్తే అప్రమత్తంగా ఉండాలి : సీఐ కోదాడ, : పలు బ్యాంకుల నుంచి అకౌంట్ నెంబర్లు, ఏటీఎం పిన్ నెంబర్ల కోసం ప్రతినిధినంటూ ఫోన్ చేస్తే ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని కోదాడ పట్టణ సీఐ ఎం.శ్రీధర్‌రెడ్డి కోరారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బ్యాంకు వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దన్నారు. ఏటీఎం పిన్‌ను రహస్యంగా భద్రపర్చుకోవాలన్నారు. ఒకవేళ ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే నేరుగా బ్యాం కుకు ఫోన్‌చేసి సంప్రదించాలన్నారు. అపరిచిత వ్యక్తులు పంపే ఎస్‌ఎంఎస్‌లకు స్పందించవద్దని సూచించారు.


వాహనాలకు నచ్చిన నెంబర్ రిజర్వు చేసుకోండిలా..


vaahanaalaku nachhina nembar rijarvu chesukondila..


వాహనాలు కొనుగోలు చేసినవారు స్టేటస్ కోసం ఒకరు, లక్కీ నెంబర్ కోసం మరొకరు ఇలా కారణమేదైనా ఫ్యాన్సీ నెంబర్లు తమ వాహనాలకు ఉండాలని కోరుకుంటున్నారు. వీటి కోసం ఎంత మొత్తానైనా చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు. కోరుకున్న నెంబర్ సొంతం కావాలంటే వాహనదారులు ఏం చేయాలి. ఎంత చెల్లించాలనే సందేహాల గురించి కింది విషయాలు తెలుసుకుంటే సరి... రోడ్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ ఏయే నెంబర్లు రిజిస్ట్రేషన్లకు అందుబాటులో ఉన్నాయో ఆ వివరాలను సంబంధిత అధికార వెబ్‌సైట్లలో పొందుపరుస్తోంది. ఇందుకోసం తెలంగాణ ట్రాన్స్‌పోర్టు వెబ్‌లో రిజర్వేషన్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి, లేదా WWW.transport.telangana.gov.in/htm/ reservationnumber.php వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆర్‌టీఏ కార్యాలయాల్లో ఉన్న నెంబర్లు కనిపిస్తాయి. ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే అక్కడ క్లిక్ చేస్తే ఆ కార్యాలయంలో అందుబాటులో ఉన్న నెంబర్లు పీడీఎఫ్ ఫైల్‌లో ఉంటుంది. అప్పుడు మనకు కావాల్సిన నెంబర్‌ను ఎంచుకుని రిజర్వు చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న నంబర్ల వద్ద R అని ఉంటే ఆ నంబరు రిజర్వు అయిపోయిందని అర్థం. వాటిని తప్ప మీరు ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. రిజర్వు చేసుకోండిలా.... వాహన చట్టం 1989 ప్రకారం నంబర్‌ను ముందుగా రిజర్వు చేసుకోవచ్చు. ఇందుకు రిజర్వేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ నంబర్ దరఖాస్తును పూరించాలి. మీ వాహన వివరాలు, అడ్రస్ ప్రూఫ్, కోరుకుంటున్న నెంబర్, బ్యాంకు డీడీ వివరాలు పొందుపరచాలి. డీడీని లోకల్ కార్యాలయం పేరుపై తీయాలి. ఆర్‌టీఐ కార్యాలయంలో ఉన్న డ్రాప్ బాక్స్‌లో వేయాలి. మధ్యాహ్నం 1 గంట లోపు దరఖాస్తును అందించాలి. నెంబర్‌కు మూడు కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే వాటిని పరిశీలించి మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆక్షన్ వేస్తారు. ఆక్షన్‌లో ఎవరు ఎక్కువ చెల్లించడానికి సిద్ధ్దపడతారో వారికి నెంబర్ కేటాయిస్తారు. అలాట్ చేసిన రిజర్వు నెంబర్‌ను 15 రోజుల్లో వాహనంతో సహా అధికారి ఎదుట హాజరై రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌కు అనుమతించరు. డబ్బులు కూడా వాపసు ఇవబడవు. ఏ నెంబర్‌కు ఎంత? 9, 999, 9999 నెంబర్లకు రూ.50వేలు - 99,333,555, 666, 777, 888, 2222, 3333, 4444, 5555, 6666, 7777, 8888 నెంబర్లకు రూ.30వేలు 5, 6, 7, 111, 234,306, 405, 789, 818, 909, 1188, 1234,1818, 1899, 2277, 2772, 2345, 2727, 2799, 3636, 3663, 3699, 4545, 4554, 4567, 4599, 5678, 63366633, 6789, 7227, 7722, 8118,8811, 9009, 9099 నెంబర్లకు రూ.10వేలు చెల్లించాలి. ఎలాంటి నెంబర్లకు అయినా ఫోర్ వీలర్లకు రూ. 5,000, టూ వీలర్లకు రూ. 2000 డీడీ తీయాలి. నెంబర్‌ను టూవీలర్, ఫోర్‌వీలర్లకు దరఖాస్తు చేసుకుంటే ముందస్తు ప్రాధాన్యం ఫోర్ వీలర్‌కు ఇస్తారు



Friday, June 19, 2015

టోల్‌ఫ్రీ నెంబర్లు..




ఈ నెంబర్లకు కాల్ చెయ్యండి.. ఖర్చు లేకుండా సేవలు పొందండి.
100: ఎక్కడైనా ఏదైనా కొట్లాట జరుగుతున్నదా.. శాంతిభద్రతలను కాపాడాలి అంటే.. ఇలా పలు నెంబర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని సద్వినియోగపరచుకుంటే ఎంతో ఉపయోగం.
101: ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే సంబందిత స్థలం, వంటి వివరాలతో ఫోన్‌ చేయాల్సిన నెంబరు
104: గ్రామీణ ప్రాంతాలలో వైద్యసేవలను అందించేందుకు మొబైల్‌ వైద్య సర్వీసులను పిలిచేందుకు.
108: ఎక్కడైనా ఎవరైనా ఆకస్మికంగా ఆరోగ్య పరంగా ఇబ్బంది పడుతుంటే వారిని అత్యవసరంగా చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించాంటే వైద్యసేవలకోసం.
1090: శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు సరిగా పని చేయడంలేదా, దరఖాస్తులు ఇచ్చినా తీసుకోవడం లేదా అయితే పోలీసులపై ఫిర్యాదు చేయాలంటే ఎవరికి చేయాలో తెలియదా, అయితే ఫిర్యాదు కోసం.
1091: మీకు ఎక్కడైనా ఈవ్‌ టీజింగ్‌ దృశ్యాలు కనిపించాయా? వరకట్నం కారణంగా ఇబ్బందులు పడుతున్నారా? ఇటువంటి వాటితో పాటు అత్తమామల హింసలను, అకతాయిల అగడాలను గురించి సమాచారం కోసం.
1098: 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలపై వేధింపులు జరుగుతున్నాయా? ఎక్కడైనా తప్పి పోయారా వంటి వాటిపై సమాచారం ఇచ్చేందుకు.
1100: మీ సేవా కేంద్రాలు సరిగా పనిచేయడం లేదా? దరఖాస్తు చేసుకున్న ధృవ పత్రాలను నిర్ణీత సమయంలోగా ఇవ్వడం వంటి తదితర అంశాలపై ఫిర్యాదు కోసం.
1500: బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్‌ ఫోన్లకు సంబంధించిన సమాచారం కోసం
133355: విద్యుత్‌ సమస్యలకు సంబంధించి సమాచారం కోసం
155321: ఉపాధి హామీ పధకంలో కూలీలకు అన్యాయం జరుగుతోందా? కూలీ డబ్బులు ఇవ్వడం లేదా అయితే..
155361: ప్రభుత్వ కార్యాలయాలకు మీరు వెళ్ళినపుడు అక్కడ మిమ్నల్ని ఇబ్బందులు పెడుతున్నారా?
1800-180-5232: తపాల బీమాలో చేరాలనుంకటే వివిధ వివరాలకు..
1800-200-4599: ఆర్టీసీ బస్సులు సమయానికి రాకపోయినా, బస్సులలో ఏవైనా ఇబ్బందులు ఉన్నా..
1800-425-3536: రైతులకు పంటసాగులో సమాచారం



Sunday, March 22, 2015

APPLICATION FORMAT FOR NO OBJECTION CERTIFICATE TO OBTAIN INDIAN PASSPORT Usefull Applications






APPLICATION FORMAT FOR NO OBJECTION CERTIFICATE TO OBTAIN INDIAN PASSPORT Usefull Applications

పరీక్షల్లో మీ పిల్లలు టాప్ స్కోర్ పొందాలంటే బెస్ట్ డైట్ టిప్స్

పిల్లలు పరీక్షల సమయంలో అత్యంత నిర్లక్ష్యం చేసే అంశాలలో ఆహరం ఒకటి. పిల్లలు సాధారణంగా ఆరోగ్యకర ఆహరం మానేసి, జంక్ ఫుడ్ తినడం, పరీక్షల సమయంలో ఎక్కువసేపు మేల్కొని ఉండడానికి ఎక్కువ కాఫీని త్రాగడం గమనించబడింది. మీరు మీ పిల్లల పరీక్షల సమయానికి ముందే ఆహార ప్రణాళిక చేసుకోండి, వారితో చర్చించండి, మీరు ఎన్నిసార్లు ప్రయత్నిస్తే అన్నిసార్లు ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండండి! మేము ప్రయత్నించి, పరీక్షించిన మీకు సహాయపడే 10 చిట్కాల జాబితాను ప్రయత్నించండి. స్థిరమైన గ్లూకోస్ ని అందించే తక్కువ గ్లైసేమిక్ ఇండెక్స్ తో ఉండే ఓట్స్, ముసేలి, ఉప్మా, ఖిచిడి, ఇడ్లి మొదలైన వాటిని ఎంచుకోవడం మంచిది. కొద్దిపాటి, తరచుగా, పౌష్ఠిక ఆహరం చదువుకు ఆటంకం లేకుండా కొనసాగడానికి ఎంతో చలాకీగా, మేల్కొని ఉండేట్లు చేస్తుంది. తాజా పండ్లు/పండ్ల స్మూతీలు/డ్రై ఫ్రూట్స్/తేనె కలిపిన గింజలు/సూపులు/ఆశక్తికర సలాడ్లు మొదలైనవి మంచి ఎంపిక. పిండిపదార్ధాలు త్వరగా జీర్ణమౌతాయి, అదేసమయంలో ప్రోటీన్లు నిదానంగా తగ్గి మనకెంతో అవసరమైన శక్తిని ఇస్తాయి. ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే బ్రేక్ ఫాస్ట్ (గుడ్లు, పోహా, ఇడ్లీలు, దోసె, దోక్లా, మొదలైనవి) రక్తంలో, బ్రెయిన్ లో టైరోసిన్ (అమైనో యాసిడ్) స్థాయిలను మెరుగుపరిచి, మీ పిల్లలను చురుకుగా, తాజాగా ఉంచే రసాయనాల తయారీకి ఉపయోగపడే నరాల కణాలకు సహాయం చేస్తాయి. పిల్లలు వారి గదిలో సౌకర్యవంతంగా కూర్చున్నపుడు, బహుశ AC వేసుంటే, వారికి దప్పిక వేయదు, అందువల్ల వారు ఎక్కువ నీరు తీసుకోరు. డి-హైడ్రేట్ అయినపుడు, శరీరం, మెదడు మొద్దుబారి, చికాకుగా ఉంటుంది. దీనివల్ల చదువుపై దృష్టిని కేంద్రీకరించలేరు. వాళ్ళు ఎక్కువ నీరు తాగడానికి ఇష్టపడకపోతే, తాజా పండ్ల రసాలను/చాస్ లేదా మజ్జిగ/నిమ్మకాయ నీళ్ళు లేదా నిమ్మ రసం/గ్రీన్ టీ ఇవ్వండి. పరీక్షల సమయంలో మీ పిల్లలు కాఫీ/ఎనర్జీ డ్రింక్ లు/టీ/కోలాలు ఎక్కువ తీసుకుంటే రోజువారీ దినచర్యకు ఆటంకం ఏర్పడి వారు కోరుకున్న సరైన నిద్రను పొందలేరు. చాకొలేట్, కుకీస్ వంటి పదార్ధాలు రక్తంలోని చక్కర స్థాయిలను అకస్మాత్తుగా విరగ్గోడతాయి. కొద్దికాలం తరువాత, పొట్ట ఖాళీగా ఉన్నదని అనిపించినపుడు, అలాంటి జంక్ ఫుడ్ ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. పరీక్షల సమయంలో ఒత్తిడిగా ఉన్నపుడు, శరీరానికి జింక్ వంటి మినరల్స్, విటమిన్ B కాంప్లెక్స్, విటమిన్ C వంటి నీటిలో కరిగే విటమిన్లు కొన్ని అవసరమౌతాయి. ఇవి సిన్తేసిస్, ఒత్తిడిపై పోరాడే అడ్రినల్ హార్మోన్ల పనితీరుకు సహాయపడతాయి. బ్రౌన్ రైస్, గింజలు, గుండ్లు, తాజా కూరగాయలు, పండ్లు సహాయపడతాయి. మెదడు కణాలను దెబ్బతీసే విటమిన్ A,C,E వంటి యాంటీ-ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ పై ఒత్తిడి పెంచుతాయి. ఈ అవసరాన్ని తీర్చేందుకు గుడ్లు, చేపలు, కారెట్లు, గుమ్మడికాయ, ఆకుకూరలు, తాజా పండ్లు సహాయపడతాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడి, పరీక్షల సమయంలో పిల్లలు రోగం బారిన పడకుండా కాపాడతాయి. చేపలో ప్రధానంగా ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మెదడు పనితనాన్ని, జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. మీరు కనీసం వారానికి రెండు సార్లు సాల్మేన్ ని తినమని సూచన. మీరు చేపలు తినకపోతే, మంచి చేపలు అందుబాటులో లేకపోతే, మీ ఆహారంలో అల్స్, గుమ్మడికాయ విత్తనాలు, టిల్, సోయాబీన్ ఆయిల్ ని జతచేయండి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల ప్రత్యామ్నాయాలు కూడా అందుబాటులో ఉంటాయి. పరీక్షల సమయంలో ఒత్తిడి ఎక్కువగా ఉండి, రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది, పిల్లలు ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. అందువల్ల, సాధ్యమైనంత వరకు బైటి ఆహరం తినకండి. నిజంగా మీ పిల్లలు బైటి ఆహారానికి తపిస్తే, మీకు నమ్మకమున్న, పరిచయం ఉన్న రెస్టారెంట్ కు తీసుకువెళ్ళండి.

Thursday, March 19, 2015

రైల్వే పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్


రైళ్లల్లో ప్రయాణం చేయు మహిళా ప్రయాణీకులను ఎవరైనా వేధిస్తున్నప్పుడు సహాయం కొరకు , రైళ్ళలో దొంగతనము జరిగినప్పుడు మరియు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరిగినప్పుడు లేదా ఎలాంటి అనుమానాస్పద వస్తువులను రైళ్ళలో గాని, ప్లాట్ ఫాం మీద గాని , మరి ఏ ఇతర రైల్వే పరిధిలో గాని గుర్తించినప్పుడు రైల్వే పోలీసుల సహాయం కొరకు హెల్ప్ లైన్ నెంబర్ 1512 కు ఫోన్ చేసి , సహాయం పొంద వచ్చునని శ్రీ టి. కృష్ణ ప్రసాద్ , ఐ.పి.ఎస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్, గారు తెలిపినారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఎస్.పి శ్రీ ఎస్.జె జనార్ధన్ , ఐ.పి.ఎస్ గారు, సికింద్రాబాద్ అర్బన్ రైల్వే డి.ఎస్.పి శ్రీ పి.వి. మురళీధర్ గారు, సికింద్రాబాద్ రూరల్ డి.ఎస్.పి శ్రీ జగదీశప్ప గారు, ఖాజీపేట్ డి.ఎస్.పి శ్రీ శ్రీనివాస్ గారు, ఏ.ఓ. ఎం.బి.మాలిక గారు, ఇన్స్పెక్టర్స్ ఆంజనేయులు, ఆర్.బి. రంగయ్య, లింగాన్న, శ్రీనివాస్, మధుసూదన్, రవికుమార్ ,మరియు ఆర్.ఐ. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Wednesday, March 18, 2015

తెలుగులో వ్రాయాలనుకుంటున్నారా?


తెలుగులో వ్రాయాలనుకుంటున్నారా? లేఖిని చూడండి.తెలుగులో టైపు చెయ్యడం ఎలా?

ఈ రోజుల్లో తెలుగుని చాలా సులువుగా టైపు చెయ్యవచ్చు. అందుకు చాలా పరికరాలు, పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటి సమాహారమే ఈ టపా.


కంప్యూటర్లో ఎక్కడైనా తెలుగు టైపు చెయ్యడానికి (నేరుగా టైపు చేసుకోవచ్చు. కాపీ-పేస్టు అవసరం లేదు. అంతర్జాల సంధానం అవసరం లేదు.):

Net సాధనాలు (మీ కంప్యూటర్లో స్థాపించుకోనవసరం లేదు, అంతర్జాల సంధానం ఉండాలి, టైపు చేసిన దాన్ని కాపీ-పేస్టు చేసుకోవాలి):

ఉచితం.. ఉపయోగకరం


శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు విస్తరిస్తూ ప్రజలకు చేరువవుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులు, మొబైల్ కంపెనీలు తమ ప్రగతిని, కావాల్సిన సమాచారాన్ని కొత్త తరహాల్లో ప్రజల ముంగిట ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈక్రమంలో టోల్‌ఫ్రీ నెంబర్లు అందుబాటులోకి వచ్చాయి. పైసా ఖర్చులేకుండా.. ఫోన్ చేస్తే కావాల్సిన సమాచారం మనకు చేరువవుతోంది. ఎక్కడి నుంచైనా సమాచారం తెలుసుకోవడం, సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ నెంబర్లు ఉపయోగపడుతున్నాయి. ఫిర్యాదులు చేసేందుకు, కావాల్సిన వస్తువును ఇంటికే నేరుగా తెప్పించుకోవడానికి దోహదపడుతున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన టోల్‌ఫ్రీ నెంబర్ల వివరాలు మీకోసం అందిస్తున్నాం...

టోల్‌ఫ్రీ చరిత్ర...
sepటోల్‌ఫ్రీ నెంబర్లను ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1960లో బ్రిటన్‌లోని తపాలాశాఖలో ప్రవేశపెట్టారు. అయితే, వీటిని అమెరికన్లు ఖరీదైన హోటళ్లు, వివిధ వినియోగ సేవల్లో ఉపయోగించారు. ఆపై రాయ్ పీ వేబెర్ అనే అమెరికన్ కొన్ని మార్పులు తీసుకువచ్చి ప్రస్తుతం కొనసాగుతున్న వ్యవస్థను 197లో ప్రవేశపెట్టారు.

పోలీసుల కోసం 100...
sepపోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోయినా, పోలీసుల వేధింపుల ఎక్కువైనా ఈ నెంబర్‌కు ఫోన్ చేయవచ్చు. పోలీసు ఉన్నతాధికారి కార్యాలయంలో ఈ నెంబర్ ఉంటుంది. 24 గంటల్లో ఎప్పుడైనా చేయవచ్చు.

ప్రమాదాలకు 108...
sepపిలిస్తే పలికే ఆపద్బంధువు 108 వాహనం. ఎక్కడి నుంచైనా ఫోన్ చేయవచ్చు. ప్రాణాపాయస్థితిలో ఎవరున్నా, ప్రమాదాలు జరిగినా, పాముకాటు, పురుటినొప్పులతో బాధపడుతున్నా ఈ నెంబర్‌కు ఫోన్‌చేసి సేవలు పొందొచ్చు.

‘మీ సేవ’ @ 1100...
sepఇటీవల ప్రవేశపెట్టిన ‘మీసేవా’ పథకం అమలు తీరును తెలుసుకునేందుకు ఈ నెంబర్‌ను ప్రభుత్వం ఉపయోగిస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఈ పథకం అమలుతీరుపై సమస్య ఉంటే 1100 నెంబర్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఎక్కడైనా అసాంఘిక కార్యక్షికమాలు కొనసాగుతున్నా, మట్కా, జూదం, ఘర్షణలు, అనుమానస్పదంగా తిరిగే వ్యక్తులు కనిపించినా, నిందితుల సమాచారం ఇవ్వాలనుకున్నా ఈ నెంబర్ ఫోన్ చేయవచ్చు.

‘హెచ్‌ఐవీ’ జాగ్రత్తలకు 1997...
sepఎయిడ్స్ సంబంధిత వ్యాధుల గురించి తెలుసుకోవడానికి, హెచ్‌ఐవీ రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం ఈ నెంబర్‌కు ఫోన్ చేయవచ్చు.

‘రైళ్ల’ సమాచారం 138,139...
sepరైల్వే రిజర్వేషన్లు, రైళ్ల రాకపోకల వివరాలు ఈ నెంబర్లకు ఫోన్‌చేసి తెలుసుకోవచ్చు. దీని ద్వారా స్థానిక స్టేసన్‌లో రిజర్వేషన్లు, సమయాలను పొందవచ్చు.

‘గృహహింస’పై 1091...
మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వేధింపులు గురించి ఫిర్యాదు చేయవచ్చు. గృహహింస, వరకట్న వేధింపులు, ఇతరుల ఇబ్బందులు ఈ నెంబర్‌లో వివరించవచ్చు.

లంచగొండి అధికారులంటే 155361...
అవినీతి, లంచగొండితనాన్ని రూపుమాపేందుకు ప్రతి పౌరుని వద్ద ఈ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. ఫోన్ చేస్తే ఏసీబీ అధికారులు లైన్‌లోకి వస్తారు. వీరికి తగిన సమాచారం ఇచ్చి అవినీతిపరుల ఆట కట్టించవచ్చు.

వేధిస్తే 1098...
వేధింపులకు గురవుతున్న మైనర్ల(6-14 సంవత్సరాలలోపు) కోసం ఈ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. బాల, బాలికలు, ‘కిశోర బాలికలు’, గృహహింస, తల్లిదంవూడులు వేధిస్తున్నా, ఇష్టంలేని వివాహాలు చేస్తున్నా, కఠినమైన పనులు చేయిస్తుంటే ఈ నెంబర్‌కు ఫోన్‌చేస్తే అధికారులు సాయం అందిస్తారు.

భద్రతకు 181...
sepఢిల్లీ అచ్యాచార ఘటనతో కేంద్ర ఈ నెంబర్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. మహిళలు ఎక్కడినుంచైనా ఈ నెంబర్‌కు ఫోన్ చేసి తమ ఫిర్యాదులు అందించవచ్చు.


ఓటర్ నమోదుకు 1950... 
ఓటరుగా నమోదు కావాలంటే ఈ నెంబర్‌కు ఫోన్ చేయవచ్చు. నమోదుకు కావాల్సిన సర్టిఫికెట్‌లు, ఇతర వివరాలకు తెలుసుకోవచ్చు. తొలగింపులు, మార్పులుచేర్పులు తెలుసుకోవచ్చు.

తూకాల్లో మోసాలు చేస్తే
160-4250-3333...
సరుకుల తూకాలలో మోసాలు ఉన్నట్లు గుర్తించినా, కల్తీ సరుకులు, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించినా ఈ నెంబర్‌కు ఫోన్ చేయవచ్చు.

ఆరోగ్య శ్రీ 1800-425-7788...
sepఆరోగ్యశ్రీ పథకంలో సేవల గురించి తెలుసుకోవచ్చు. ఈ పథకం ద్వారా ఎక్కడైనా సేవలు అందకపోయినా, క్షేత్రస్థాయి సిబ్బంది స్పందించకున్నా ఫిర్యాదు చేయవచ్చు.

ఆధార్ వివరాలకు 1800-180-1947...
sepఆధార్ కార్డుల కోసం రూపొందించిన నెంబర్. ఆధార్ నమోదు చేసుకున్న తరువాత ఈ నెంబర్‌కు ఫోన్‌చేసి స్టేటస్ తెలుసుకోవచ్చు. సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

sepపాస్‌పోర్టు కోసం 1800-258-1800...
విదేశాలకు వెళ్లడానికి కావల్సిన పాస్‌పోర్టును పొందేందుకు లేక దరఖాస్తు చేసుకున్నవారు తగిన సమాచారం కోసం ఈ నెంబరును సంప్రదించవచ్చు.






Friday, February 27, 2015

HOW TO DOWNLOAD 10 th CLASS MARKS LIST














HOW TO DOWNLOAD 10 th CLASS MARKS LIST.."'10th క్లాస్' సర్టిఫికెట్ పోయిందా? అయితే వర్రీ కాకండి.. ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు.  లైఫ్ లాంగ్ జాగ్రత్తగా భద్రపరుచుకోవలసిన సర్టిఫికెట్లలో '10th క్లాస్' మార్కుల లిస్ట్ అతి ముఖ్యమైనది. ఇది 'Date of Birth' కి ప్రూఫ్గా కూడా అనేక లాండ్ రిజిస్ట్రేషన్లూ, ఇతర సందర్భాల్లో అడుగుతూ ఉంటారు.
సో.. ఏ కారణం చేతైనా మీ మార్కుల లిస్ట్ పోతే తంటాలు పడాల్సిన పనిలేకుండా, ఈ website మీ మార్కుల మెమోని ఉన్నది ఉన్నట్లు డౌన్లోడ్ చేసుకోవడం ఎలాగో చూపించడం జరిగింది..
అతి ముఖ్యమైన ఈ డాక్యుమెంట్ ప్రతీ ఒక్కరికీ చాలా అవసరం కాబట్టి అవసరంలో ఉన్న వారికి ఉపయోగపడే మీ ఫ్రెండ్స్తోనూ షేర్ చెయ్యగలరు

Tags: 10th class marks list download 2014  10th class marks list download 2009  10th class marks list 2008 download  10th class marks list 2013 download  10th class marks list 2012  10th class marks list 2000  10th class marks list 2010  how to get 10th class marks list

Friday, February 6, 2015

కంప్యూటర్ గురించిన సాంకేతిక వివరాలును తెలుగులో ప్రచురిస్తున్న వెబ్ సైట్స్ లింకులు










Monday, December 29, 2014

Personal diary software Download calendar software download

నూతన సంవత్సర శుభాక్షాంకాలు 2015

మీకు చిన్న గిఫ్ట్
Welcome New Year 2015

small gift for you


 online diary download  journal software download  blog software download  calendar software download  diary freeware  freeware diary download  personal diary software  personal diary freeware online diary download  journal software download  blog software download  calendar software download  diary freeware  freeware diary download  personal diary software  personal diary freeware online diary download  journal software download  blog software download  calendar software download  diary freeware  freeware diary download  personal diary software  personal diary freewareonline diary download  journal software download  blog software download  calendar software download  diary freeware  freeware diary download  personal diary software  personal diary freeware online diary download  journal software download  blog software download  calendar software download  diary freeware  freeware diary download  personal diary software  personal diary freeware online diary download  journal software download  blog software download  calendar software download  diary freeware  freeware diary download  personal diary software  personal diary freeware online diary download  journal software download  blog software download  calendar software download  diary freeware  freeware diary download  personal diary software  personal diary freeware

Personal diary software Download calendar software download

నూతన సంవత్సర శుభాక్షాంకాలు 2015

మీకు చిన్న గిఫ్ట్
Welcome New Year 2015

small gift for you


 online diary download  journal software download  blog software download  calendar software download  diary freeware  freeware diary download  personal diary software  personal diary freeware online diary download  journal software download  blog software download  calendar software download  diary freeware  freeware diary download  personal diary software  personal diary freeware online diary download  journal software download  blog software download  calendar software download  diary freeware  freeware diary download  personal diary software  personal diary freewareonline diary download  journal software download  blog software download  calendar software download  diary freeware  freeware diary download  personal diary software  personal diary freeware online diary download  journal software download  blog software download  calendar software download  diary freeware  freeware diary download  personal diary software  personal diary freeware online diary download  journal software download  blog software download  calendar software download  diary freeware  freeware diary download  personal diary software  personal diary freeware online diary download  journal software download  blog software download  calendar software download  diary freeware  freeware diary download  personal diary software  personal diary freeware