Showing posts with label GK. Show all posts
Showing posts with label GK. Show all posts

Thursday, March 30, 2017

గ్రంథాలు – రచయితలు


 
గ్రంథాలు రచయిత
» పాలిటిక్స్, ఎథిక్స్, మెటా ఫిజిక్స్ - అరిస్టాటిల్

అరిస్టాటిల్
» రిపబ్లిక్ - ప్లేటో
» దాస్ క్యాపిటల్, కమ్యూనిస్టు మ్యానిఫెస్టో - కార్ల్ మార్క్స్
» ఎమిలీ, సోషల్ కాంట్రాక్ట్ - రూసో
» ఏషియన్ డ్రామా - గున్నార్ మిర్డాల్
» డివైన్ కామెడీ - డాంటే
» ఉటోపియా - ధామస్ మోర్
» మదర్, ఎనిమిస్ - మాక్సిం గోర్కి

మాక్సిం గోర్కి
» ఏ టేల్ ఆఫ్ టు సిటీస్, ఆలివర్ ట్విస్ట్, పిక్నిక్ పేపర్స్, హార్డ్ టైమ్స్ - చార్లెస్ డికెన్స్
» ఇలియడ్, ఒడిస్సీ (ప్రాచీన గ్రీకు ఇతిహాసాలు) - హోమర్
» రోమియో అండ్ జూలియట్, ది మర్చంట్ ఆఫ్ వెనిస్, ఆంటోని అండ్ క్లియోపాత్ర, హామ్లెట్, కామెడీ ఆఫ్ ఎర్రర్స్, ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్, యాజ్ యు లై కిట్, మ్యాక్ బెత్, టెంపెస్ట్, ఏ మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ - విలియం షేక్స్ పియర్

విలియం షేక్స్ పియర్
» ప్రైడ్ అండ్ ప్రిజుడిస్ - జాన్ ఆస్టిన్
» ది డేంజరస్ సమ్మర్ - ఎర్నెస్ట్ హెమ్మింగ్ వే
» ఫ్యామిలీ మ్యాటర్స్ - రోహింటన్ మిస్త్రీ
» సెవెన్ ల్యాంప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఆన్ టు ది లాస్ట్ - జాన్ రస్కిన్
» ప్రిన్స్ - మాకియావెల్లి
» ఇన్ ప్రెయిజ్ ఆఫ్ ఫాలీ (డచ్) - ఇరాస్మస్
» వన్ లైఫ్ - క్రిస్టియన్ బెర్నార్డ్
» ఏ ప్యాసేజ్ టు ఇండియా - ఇ.ఎం. ఫాస్టర్
» అన్నా కరెనినా - లియోటాల్ స్టాయ్

లియోటాల్ స్టాయ్
» మీన్ కాంఫ్ - అడాల్ఫ్ హిట్లర్
» డిప్లమసీ - హెన్రీ కిసింజర్
» బెన్ హర్ - లెవిన్ వాలెస్
» లెవిన్ వాలెస్ - రిచర్డ్ అటెన్ బరో
» సిటీ ఆఫ్ జాయ్, ఎ థౌజండ్ సన్స్ - డొమినిక్ లాఫ్రే
» మదరిండియా - కాథరిన్ మెమో
» ది గోల్డెన్ గన్, ది సౌండ్స్ ఆఫ్ మార్క్ - ఆర్థర్ సి. క్లార్క్
» ఇండియా ఇన్ స్లో మోషన్ - మార్క్ టుల్లీ
» హ్యూమర్ - బెన్ జాన్సన్
» ది లైఫ్ ఆఫ్ ఇందిరా నెహ్రూ గాంధీ - కాథరిన్ ఫ్రాంక్
» కేసినో రాయల్ (జేమ్స్ బాండ్) - ఇయాన్ ఫ్లెమింగ్
» ది జంగిల్ బుక్ - రుడియార్డ్ క్లిప్పింగ్

ఐన్ స్టీన్
» ఐడియాస్ అండ్ ఒపీనియన్స్ - ఐన్ స్టీన్
» ది నెక్ డ్ ఫేస్ - సిడ్నీ షెల్టన్
» మూన్ వాక్ - మైకేల్ జాక్సన్
» బుక్ ఆఫ్ హ్యూమర్, బుక్ ఆఫ్ నేచర్ - రస్కిన్ బాండ్
» ఫ్రీడం ఫ్రం ఫియర్ - ఆంగ్ సాన్ సూకీ

నెల్సన్ మంలా
» లాంగ్ వాక్ టు ఫ్రీడం, స్ట్రగుల్ ఇన్ మై లైఫ్ - నెల్సన్ మండేలా
» ది కాంటర్ బరీ టేల్స్ - జెఫ్రీ ఛాసర్
» లీడర్స్ - రిచర్డ్ నిక్సన్
» వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ - ఆలివ్ గోల్డ్ స్మిత్
» మిడ్ నైట్ ఇన్ భోపాల్, ఫ్రీడం ఎట్ మిడ్ నైట్ - లారీ కోలిన్స్
» ది జంగిల్ బుక్ - రుడియార్డ్ క్లిప్పింగ్
» డాటర్ ఆఫ్ ది ఈస్ట్ - బెనజీర్ భుట్టో
» గ్రేట్ ట్రాజెడీ, ఇఫ్ ఐ యామ్ ఎసాసినేట్ - జుల్ఫీకర్ అలీ భుట్టో
» జుల్ఫీకర్ అలీ భుట్టో - మైఖేల్ క్రిచ్ టన్
» ఫెయిరీ క్వీన్ - ఎడ్వర్డ్ స్పెన్సర్
» డావించీ కోడ్ - డాన్ బ్రౌన్
» మై ఎర్లీ లైఫ్, ది సెకండ్ వరల్డ్ వార్ - విన్ స్టన్ చర్చిల్
» ఆఫ్ హ్యూమన్ బ్యాండేజ్, ది పెయింటెడ్ వీల్ - సోమర్ సెట్ మామ్

సోమర్ సెట్ మామ్
» సచిన్; ద స్టోరీ ఆఫ్ వరల్డ్స్ గ్రేటెస్ట్ బ్యాట్స్ మెన్, గ్రేట్ వన్డే ఇంటర్నేషనల్ - గులు ఎజేకిల్
» బ్రాడ్ మన్స్ బెస్ట్ - రోలాండ్ ఫెర్రి
» 2001; ఏ స్పేస్ ఒడిస్సీ - సర్ ఆర్థర్ సి క్లార్క్
» ది రోడ్ ఎ హెడ్ - బిల్ గేట్స్
» స్పీకింగ్ ఫర్ మై సెల్ఫ్ - చెర్రి బ్లెయర్
» రీడ్ ఆల్ ఎబౌట్ ఇట్ - లారాబుష్, జెన్నా బుష్
» లివింగ్ హిస్టరీ - హిల్లరీ క్లింటన్
» ఓడ్ టు ఏ నైటింగేల్, ఇసాబెల్లా టు ఆటమ్, ది ఈవ్ ఆప్ సెయింట్ ఆగ్నేస్ - జాన్ కీట్స్

జాన్ కీట్స్
» ఆన్ ద షోల్డ్ ఆఫ్ హోప్ - పోప్ జాన్ పాల్ -2
» ఏ స్టడీ ఆఫ్ ఫికల్ కల్చర్ - మావో – ట్సే – టుంగ్

భారత దేశ చరిత్రలో ముఖ్య సంఘటనలు


 
క్రీస్తు పూర్వం
» 3000-1500 - సింధునాగరికత కాలం

బుద్ధుడు
» 576 - బుద్ధుడి జననం
» 527 - మహావీరుడి జననం
» 327-326 - భారత దేశంపైకి అలెగ్జాండర్ దండయాత్ర. దీని వల్ల యూరోప్ నుంచి మన దేశానికి భూమార్గం మొదటిసారి ఏర్పడింది.
» 313 - జైన గ్రంథాల ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు సింహాసనం అధిష్టించిన సంవత్సరం.
» 305 - సెల్యుకస్ నికెటర్ ను చంద్రగుప్త మౌర్యుడు ఓడించాడు.
» 273 - 232 - అశోకుడి పాలన
» 145 - 101 - చోళ వంశానికి చెందిన శ్రీలంక రాజు ఎలరా పాలన కాలం.
» 58 - విక్రమ శకం ప్రారంభం
క్రీస్తు శకం
» 78 - శక యుగం ప్రారంభం
» 120 - కనిష్కుడి పట్టాభిషేకం
» 320 - గుప్తుల పాల ప్రారంభం (భారత్ లో స్వర్ణయుగం)
» 380 - విక్రమాధిత్యుడి పట్టాభిషేకం
» 405-411 - ఫాహియాన్ భారత సందర్శన
» 415 - మొదటి కుమారగుప్తుడి పట్టాభిషేకం
» 455 - స్కందగుప్తుడి పట్టాభిషేకం
» 606-647 - హర్షవర్థనుడి పాలనా కాలం
» 712 - మొదటిసారిగా భారత దేశం పై అరబ్బుల దండయాత్ర
» 836 - కనౌజ్ లో భోజరాజు పట్టాభిషేకం
»985 - రాజరాజచోళుడి పట్టాభిషేకం
» 998 - సుల్తాన్ మహమ్మద్ పట్టాభిషేకం
» 1001 - భారత దేశంపై గజనీ మహమ్మద్ మొదటి దండయాత్ర. ఇందులో పంజాబ్ రాజు జయపాలుడిని గజనీ ఓడించాడు.
» 1025 - గజనీ మహమ్మద్ దండయాత్రలో సోమనాథ దేవాలయం ధ్వంసం.
» 1191 - మొదటి తరైన్ యుద్ధం. ఘోరీ మహమ్మద్, పృథ్విరాజ్ చౌహాన్ ల మధ్య జరిగింది. 
పృథ్విరాజ్ విజయం సాధించాడు.
» 1192 - తరైన్ యుద్ధం. ఘోరీ మహమ్మద్, పృథ్విరాజ్ ల మధ్య జరిగింది. ఈసారి విజయం ఘోరీ మహమ్మద్ ను వరించింది.
» 1206 - కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు. బానిస వంశ స్థాపన
» 1210 - కుతుబుద్దీన్ ఐబక్ మరణం
» 1221 - భారత దేశంపై మంగోలుల దండయాత్ర. ఛెంఘిజ్ ఖాన్ దండెత్తి వచ్చాడు.
» 1236 - రజియా సుల్తానా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించింది.
» 1240 - రజియా సుల్తానా మరణం.
» 1246 - బాల్బన్ పాలన ప్రారంభం
» 1296 - అల్లాఉద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సింహాసనాన్ని ఎక్కాడు.
» 1316 - అల్లాఉద్దీన్ ఖిల్జీ మరణం.
» 1325 - మహమ్మద్ బీన్ తుగ్లక్ పాలన ప్రారంభం.
» 1327 - తుగ్లక్ పాలనలో ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కు రాజధాని మార్పు.
» 1336 - దక్షిణాదిన విజయనగర సామ్రజ్యానికి పునాదులు.
» 1351 - ఫిరోజ్ షా సింహాసనానికి వచ్చాడు.
» 1388 - ఫిరోజ్ తుగ్లక్ మరణం
» 1398 - భారత్ పై తైమూర్ దండయాత్రలు

గురునానక్
» 1469 - గురునానక్ జననం
» 1494 - ఫర్ఘానాలో సింహాసనాన్ని అధిష్టించిన బాబర్.
» 1497-98 - భారత దేశానికి సముద్రమార్గం కనుగొన్న వాస్కొడిగామా.
» 1526 - మొదటి పానిపట్టు యుద్ధం. బాబర్ చేతిలో ఇబ్రహీం లోడీ పరాజయం. మొగలు సామ్రాజ్య స్థాపన.
» 1527 - కణ్వ యుద్ధం. ఇందులో రాణా సంగాను బాబర్ ఓడించాడు.
» 1530 - బాబర్ మరణం. హుమాయున్ రాజ్యానికి వచ్చాడు.
» 1539 - హుమాయున్ ను ఓడించి షేర్ షా సూరి భారత దేశ రాజ్యాధినేత అయ్యాడు.
» 1540 - కనౌజ్ యుద్ధం
» 1555 - ఢిల్లీ సింహాసనాన్ని హుమాయున్ తిరిగి దక్కించుకున్నాడు.
» 1556 - రెండో పానిపట్టు యుద్ధం
» 1557 - గోవాలో మొట్టమొదటి పుస్తక ప్రచురణ
» 1565 - తల్లికోట యుద్ధం
» 1576 - హల్దీఘాట్ యుద్ధం. అక్బర్ చేతిలో రాణా ప్రతాప్ ఓటమి.
» 1582 - దీన్-ఇ-ఇలాహీ అనే కొత్త మతాన్ని అక్బర్ ఏర్పాటు చేశాడు.
» 1597 - రాణా ప్రతాప్ మరణం
» 1600 - ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన
» 1605 - అక్బర్ మరణం. జహంగీర్ పాలన ప్రారంభం.
» 1611 - నూర్జహన్ తో జహంగీర్ వివాహం.
» 1616 - జహంగీర్ సభను సందర్శించిన సర్ థామస్ రో.

శివాజీ
» 1627 - శివాజీ జననం. జహంగీర్ మరణం.
» 1628 - షాజహన్ భారత దేశ చక్రవర్తి అయ్యాడు.
» 1631 - ముంతాజ్ మహల్ మరణం.
» 1634 - భారత దేశంలో బ్రిటిష్ వర్తకానికి బెంగాల్ లో అనుమతి.
» 1659 - సింహాసనాన్ని అధిష్టించిన ఔరంగజేబు. షాజహాన్ కు జైలు శిక్ష
» 1665 - శివాజీని ఖైదు చేసిన ఔరంగజేబు.
» 1666 - షాజహన్ మరణం.
» 1675 - సిక్కుల తొమ్మిదో గురువు తేజ్ బహదూర్ కి ఉరిశిక్ష
» 1680 - శివాజీ మరణం.
» 1684 - బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ బొంబాయిలో మొదటి ముద్రణాలయాన్ని స్థాపిచింది.
» 1707 - ఔరంగజేబు మరణం.
» 1708 - గురుగోవింద్ సింగ్ మరణం.
» 1780-84 - రెండో మైసూర్ యుద్ధం.
» 1784 - పిట్స్ చట్టం.
» 1790-92 - మూడో మైసూర్ యుద్ధం
» 1793 - బెంగాల్ శాశ్వత సెటిల్ మెంట్
» 1799 - నాలుగో మైసూర్ యుద్ధం – టిప్పు సుల్తాన్ మరణం.
» 1802 - బేసిన్ ఒప్పందం
» 1809 - అమృతసర్ ఒప్పందం

రాజా రామమోహన్ రాయ్
» 1828 - రాజారామమోహన్ రాయ్ బ్రహ్మ సమాజం ఏర్పాటు.
» 1829 - సతీసహగమన ఆచారం నిషేధం
» 1830 - బ్రహ్మ సమాజ స్థాపకుడు రాజారామమోహన్ రాయ్ ఇంగ్లండ్ సందర్శన
» 1833 - రాజారామమోహన్ రాయ్ మరణం.
» 1838 - కలకత్తాలో మొట్ట మొదటి నూలు మిల్లు ఏర్పాటు
» 1839 - మహారాజా రంజిత్ సింగ్ మరణం
» 1839-42 - మొదటి ఆగ్రా యుద్ధం
» 1845-46 - మొదటి ఆంగ్లో – సిక్ యుద్ధం
» 1852 - రెండో ఆంగ్లో – బర్మా యుద్ధం
» 1853 - బాంబే, థానేల మధ్య మొదటి రైలు ప్రయాణం. కలకత్తాలో మొదటి టెలిగ్రాఫ్ లైన్ ఏర్పాటు
» 1857 - సిపాయి తిరుగుబాటు లేదా ప్రథమ స్వాతంత్ర్య పోరాటం
» 1861 - రవీంద్రనాథ్ ఠాగూర్ జననం

రవీంద్రనాథ్ ఠాగూర్
» 1867 - బొంబాయిలో డాక్టర్ ఆత్మారామ్ పాండురంగ ఆధ్వర్యంలో ప్రార్థనా సమాజ్ ఏర్పాటు.
» 1869 - మహాత్మా గాంధీ జననం
» 1875 - స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ ఏర్పాటు; దివ్యజ్ఞాన సమాజం ఏర్పాటు.
» 1876 - సురేంద్రనాథ్ బెనర్జీ భారతీయ సంఘం (ఇండియన్ అసోసియేషన్) ఏర్పాటు.
» 1885 - భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన
» 1885 – 1905 - మితవాద యుగం
» 1889 - జవహర్ లాల్ నెహ్రూ జననం

స్వామి వివేకానంద
» 1893 - చికాగోలో స్వామి వివేకానంద చరిత్రాత్మక ప్రసంగం.
» 1897 - సుభాస్ చంద్రబోస్ జననం
» 1904 - టిబెట్ యాత్ర
» 1905 - లార్డ్ కర్జన్ ఆధ్వర్యంలో మొదటి బెంగాల్ విభజన
» 1906 - ముస్లిం లీగ్ స్థాపన
» 1906 – 1920 - అతివాద యుగం
» 1909 - మింటో – మార్లే సంస్కరణలు
» 1911 - ఢిల్లీ దర్బార్; బ్రిటిష్ రాజు, రాణి భారత సందర్శన; భారత్ రాజధానిగా ఢిల్లీ.
» 1913 - గదర్ పార్టీ ఏర్పాటు
» 1914 - మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం
» 1915 - భారత దేశానికి గాంధీజీ రాక.
» 1916 - కాంగ్రెస్, ముస్లిం లీగ్ మధ్య లక్నో ఒప్పందం; మద్రాస్ లో హోమ్ రూల్ లీగ్ ఏర్పాటు.
» 1917 - చంపారన్ ఉద్యమం
» 1918 - మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు
» 1919 - మాంటేగ్ – ఛేమ్స్ ఫర్డ్ సంస్కరణలు, రౌలత్ చట్టం, అమృతసర్ లో జలియన్ వాలాభాగ్ ఉదంతం
» 1920 - ఖిలాఫత్ ఉద్యమం
» 1921 - ఉత్తర ప్రదేశ్ లో రైతుల పోరాటం, మోప్లా తిరుగుబాటు.
» 1922 - చౌరీచౌరా సంఘటన, సహాయ నిరాకరణ ఉద్యమం నిలుపుదల.
» 1922 - మొదటి కమ్యూనిస్టు పత్రిక సోషలిస్టు ప్రచురణ.
» 1926 - భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ స్థాపన.
» 1927 - సైమన్ కమిషన్ బహిష్కరణ; భారత్ లో బ్రాడ్ కాస్టింగ్ ప్రారంభం.
» 1928 - పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ మరణం
» 1929 - మీరట్ కుట్ర కేసు
» 1929 - లాహోర్ లో జరిగిన కాంగ్రెస్ సదస్సులో సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం తీర్మానం
» 1930 - సహాయ నిరాకరణ ఉద్యమం, గాంధీజీ దండియాత్ర (ఏప్రిల్ 6); మొదటి రౌండ్ టేబుల్ సమావేశం.
» 1931 - గాంధీ – ఇర్విన్ ఒప్పందం; రెండో రౌండ్ టేబుల్ సమావేశం.
» 1932 - మూడో రౌండ్ టేబుల్ సమావేశం.
» 1935 - భారత ప్రభుత్వ చట్టం రూపకల్పన
» 1937 - ప్రొవిన్షియల్ అటానమీ.
» 1939 - రెండో ప్రపంచ యద్ధం ప్రారంభం.
» 1941 - రవీంద్రనాథ్ ఠాగూర్ మరణం, సుభాస్ చంద్రబోస్ భారత దేశం నుంచి తప్పించుకొని వెళ్లిపోవడం.
» 1942 - క్రిప్స్ మిషన్ ఇండియా రాక, ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం.
» 1942-44 - ప్రొవిన్షియల్ అజాద్ హిందూ హుకూమత్ ను సుభాస్ చంద్రబోస్ ఏర్పాటు చేశారు. అజాద్ హింద్ ఫౌజ్ ను కూడా బోస్ ఏర్పాటు చేశారు. బెంగాల్ లో తీవ్రమైన కరవు వచ్చింది.
» 1945 - వేవెల్ ప్రణాళిక; సిమ్లా సమావేశం; ఇండియన్ నేషనల్ ఆర్మీ విచారణ, సిమ్లా సమావేశం, రెండో ప్రపంచ యుద్ధం ముగింపు.
» 1946 - క్యాబినెట్ మిషన్ భారత్ సందర్శన, కేంద్రంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు.
» 1947 - అఖండ భారత్ విభజన. రెండు దేశాలుగా భారత్, పాకిస్థాన్ ఆవిర్భావం.
» 1948 - గాంధీజీ హత్య (జనవరి 30), దేశవ్యాప్తంగా సంస్థానాల విలీనం.
» 1949 - కశ్మీర్ లో శాంతిస్థాపనకు అంగీకారం, భారత రాజ్యాంగానికి ఆమోదం (నవంబరు 26)
» 1950 - గణతంత్ర రాజ్యంగా భారత్ ఆవిర్భావం (జనవరి 26న), భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది.
» 1951 - మొదటి పంచవర్ష ప్రణాళిక. ఢిల్లీలో మొదటి ఆసియా క్రీడల నిర్వహణ.
» 1952 - లోక్ సభకు మొదటి సాధారణ ఎన్నికల నిర్వహణ.
» 1956 - రెండో పంచ వర్ష ప్రణాళిక ప్రారంభం.
» 1957 - దేశ వ్యాప్తంగా రెండో సాధారణ ఎన్నికల నిర్వహణ, గోవా విముక్తి
» 1963 - పదహారో రాష్ట్రంగా నాగాలాండ్ ఆవిర్భావం.

లాల్ బహదూర్ శాస్త్రి
» 1964 - జవహర్ లాల్ నెహ్రూ మరణం; ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి.
» 1965 - భారత్ పై పాకిస్థాన్ దాడి
» 1966 - తాష్కెంట్ ఒప్పందం, లాల్ బహదూర్ శాస్త్రి మరణం, భారత ప్రధానిగా ఇందిరాగాంధీ.

ఇందిరా గాంధీ
» 1967 - నాలుగో సాధారణ ఎన్నికలు. మూడో రాష్ట్రపతిగా డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఎన్నిక.
» 1969 - భారత రాష్ట్రపతిగా వి.వి. గిరి ఎన్నిక, బ్యాంకుల జాతీయీకరణ.
» 1970 - రాష్ట్రంగా మేఘాలయ
» 1971 - కొత్త రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్, భారత్ – పాక్ యుద్ధం, కొత్త దేశంగా బంగ్లాదేశ్.
» 1972 - సిమ్లా ఒప్పందం; సి. రాజగోపాలాచారి మరణం.
» 1973 - మైసూర్ రాష్ట్రానికి కర్ణాటకగా పేరు మార్పు.
» 1974 - భారత్ లో అణ్వస్త్ర ప్రయోగం, అయిదో రాష్ట్రపతిగా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్.
» 1975 - ఆర్యభట్ట ఉపగ్రహ ప్రయోగం, 22వ రాష్ట్రంగా సిక్కిం. ఎమర్జెన్సీ ప్రకటన.
» 1976 - భారత్ – చైనా మధ్య దౌత్య సంబంధాలు.
» 1977 - ఆరో సాధారణ ఎన్నికలు, లోక్ సభలో జనతా పార్టీ ఆధిక్యం, ఆరో రాష్ట్రపతిగా నీలం 
సంజీవరెడ్డి.
» 1979 - ప్రధాని పదవికి మొరార్జీ దేశాయ్ రాజీనామా, ప్రధాన మంత్రిగా చరణ్ సింగ్, ఆగస్టు 20న చరణ్ సింగ్ రాజీనామా, ఆరో లోక్ సభ రద్దు.
» 1980 - ఏడో సాధారణ ఎన్నికలు; అధికారంలోకి కాంగ్రెస్ (ఐ), ప్రధాన మంత్రిగా ఇందిరాగాంధీ; విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణం; ఎస్ ఎల్ వి – 3 ద్వారా రోహిణి ఉపగ్రహ ప్రయోగం.
» 1982 - మార్చి 19న ఆచార్య జె.బి. కృపలానీ మరణం; ఇన్ శాట్ – 1ఏ ప్రయోగం; జులై 15న రాష్ట్రపతిగా జైల్ సింగ్; నవంబరు 5న గుజరాత్ లో తుపాను వల్ల 500 మంది మరణం; నవంబరు 15న ఆచార్య వినోబా మరణం; నవంబరు 19న తొమ్మిదో ఆసియా క్రీడలు ప్రారంభం.
» 1983 - ఢిల్లీలో చోగమ్ సదస్సు
» 1984 - పంజాబ్ లో ఆపరేషన్ బ్లూస్టార్; అంతరిక్షంలోకి రాకేశ్ శర్మ; ఇందిరాగాంధీ హత్య, ప్రధానిగా రాజీవ్ గాంధీ.

రాజీవ్ గాంధీ
» 1985 - రాజీవ్ – లోంగోవాలా సంధి; అసోం ఒప్పందం; ఏడో పంచ వర్ష ప్రణాళిక; పార్టీ ఫిరాయింపుల చట్టం.
» 1986 - మిజోరాం ఒప్పందం
» 1987 - రాష్ట్రపతిగా ఆర్.వెంకట్రామన్, ఉప రాష్ట్రపతిగా శంకర్ దయాళ్ శర్మ, బోఫోర్స్ గన్, ఫెయిర్ ఫాక్స్ వివాదాలు.
» 1989 - అయోధ్యలో రామ శిలాన్యాస పూజ; మొదటి సారిగా భారత్ ఐఆర్ బిఎమ్ ‘అగ్ని’ ని ఒడిశా నుంచి విజయవంతంగా ప్రయోగించారు (మార్చి 22). జూన్ 5న త్రిశూల్ క్షిపణి ప్రయోగం, సెప్టెంబరు 27న పృథ్వి రెండోసారి ప్రయోగం విజయవంతం; నవంబరు 29న ఎన్నికల్లో ఓడిపోయిన రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు; జవహర్ రోజ్ గార్ యోజన ప్రారంభం; నేషనల్ ఫ్రంట్ నాయకుడు వి.పి. సింగ్ ఏడో ప్రధానిగా ఎన్నిక.
» 1990 - వెనక్కి వచ్చిన భారత శాంతి దళం; ఇండియన్ ఎయిర్ లైన్స్ కి చెందిన ఎ-320 ప్రమాదం; జనతా దళ్ విభజన; ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న బీజేపీ; అద్వాణీ రథయాత్ర-అరెస్టు; మండల్ కమిటీ నివేదిక అమలును ప్రకటించిన వి.పి.సింగ్; రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదం నేపథ్యంలో అయోధ్యలో హింసాకాండ.
» 1991 - జనవరి 17న గల్ఫ్ యుద్ధం; మే 21న రాజీవ్ గాంధీ హత్య; జూన్ 20న పదో లోక్ సభ ఏర్పాటు; ప్రధాన మంత్రిగా పీవీ నరసింహారావు.

పీవీ నరసింహారావు
» 1992 - ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాల ఏర్పాటు; ఏప్రిల్ 23న భారతరత్న, ఆస్కార్ అవార్డు గ్రహీత సత్యజిత్ రే మరణం; జులై 25న రాష్ట్రపతిగా శంకర్ దయాళ్ శర్మ ఎన్నిక; ఫిబ్రవరి 7న మొదటి సారిగా భారత్ స్వదేశీయంగా తయారు చేసిన ఐఎన్ ఎస్ శక్తి సబ్ మెరైన్ ప్రారంభం.
» 1993 - జనవరి 29న అయోధ్యలో 67.33 ఎకరాల స్వాధీనానికి ఆర్డినెన్స్; ముంబయిలో వరుస బాంబు పేలుళ్లు – 300 మృతి; మహారాష్ట్ర లో భూ కంపం.
» 1994 - పౌర విమానయానంపై ఏకస్వామ్యానికి ముగింపు పలికిన ప్రభుత్వం; గ్యాట్ ఒప్పందంపై వివాదాలు; ప్లేగు వ్యాధి వ్యాప్తి; మిస్ యూనివర్స్ గా సుస్మితాసేన్, మిస్ వరల్డ్ గా ఐశ్వర్యరాయ్
» 1995 - ఉత్తర ప్రదేశ్ లో మొదటి దళిత ముఖ్యమంత్రిగా మాయావతి; మహారాష్ట్ర, గుజరాత్ లలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు; కర్ణాటకలో జనతా దళ్, ఒడిశాలో కాంగ్రెస్ ప్రభుత్వాల ఏర్పాటు; మాయవతి ప్రభుత్వం పడిపోవడంతో ఉత్తర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధింపు; ఇన్ శాట్ 2సి, ఐఆర్ ఎస్1-సి ప్రయోగాలు.
» 1996 - హవాలా కుంభకోణం; పీఎస్ ఎల్ వీ డీ3 ప్రయోగం; పదకొండో లోక్ సభ ఎన్నికలు; అతి పెద్ద పార్టీగా బీజేపీ.
» 1997 - భారత దేశపు 50 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

అటల్ బిహారి వాజ్ పేయీ
» 1998 - మదర్ థెరిసా మరణం; భారత ప్రధానిగా వాజ్ పేయీ; పోఖ్రాన్-2 అణు పరీక్షలు.
» 1999 - డిసెంబరు 24న భారత విమానం ఐసీ – 814 హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లిన అఫ్ఘనిస్థాన్ తీవ్రవాదులు; ఆ విమాన ప్రయాణికులు, సిబ్బంది విడుదల కోసం ముగ్గురు మిలిటెంట్లను భారత ప్రభుత్వం జూన్ లో జైలు నుంచి విడుదల చేసింది; పాకిస్థాన్ అక్రమ నిర్బంధం నుంచి ఎనిమిది రోజుల తర్వాత ఫ్లైట్ లెఫ్ట్ నెంట్ నచికేత విడుదల; పాకిస్థాన్ దురాక్రమణలను నిరోధించడానికి కార్గిల్ యుద్ధం, ఆపరేషన్ విజయ్ తో విజయం సాధించిన ఇండియన్ ఆర్మీ.
» 2000 - అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్ పర్యటన; చత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ రాష్ట్రాల ఆవిర్భావం; 100 కోట్లు దాటిన భారత్ జనాభా.
» 2001 - జులైలో భారత్- పాకిస్థాన్ ల మధ్య ఆగ్రా సదస్సు; జనవరిలో గుజరాత్ భూకంపం; మార్చిలో ఆయుధాల ఒప్పందంలో ఆర్మీ ఆఫీసర్లు, మంత్రుల అక్రమాలను బయటపెట్టిన తెహల్కా; స్వాతంత్ర్యానంతరం ఆరో జనాభా లెక్కలు.
» 2002 - అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఎన్నిక. ఫిబ్రవరి 27న గుజరాత్ లోని గోద్రా లో మత కలహాలు; నేషనల్ వాటర్ పాలసీ ప్రకటన.

అబ్దుల్ కలాం
» 2003 - ఇన్ శాట్ – 3ఏ ప్రయోగం విజయవంతం; వైట్ కాలర్ నేరాలను అరికట్టడానికి ఆర్థిక ఇంటెలిజెన్స్ విభాగాన్ని సీబీఐ ఏర్పాటు చేసింది; ఇన్ శాట్ -3ఇ ప్రయోగం సఫలం.
» 2004 - సాధారణ ఎన్నికల్లో ఎన్ డీఏ పరాజయం; మన్మోహన్ సింగ్ ప్రధానిగా ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్.

రకరకాల అధ్యయన శాస్త్రాలు


 
అధ్యయన అంశం అధ్యయన అంశం పేరు
» జైళ్లు, నేరగాళ్లతో ఎలా మెలగటం - పినాలజీ
» పండ్ల తోటల పెంపకం - పామాలజీ

పక్షులు - ఆర్నిథాలజీ
» విత్తనాలు - కార్పోలజీ
» పక్షులు - ఆర్నిథాలజీ
» ప్రాచీన శాసనాలు - ఎపిగ్రఫీ

ప్రాచీన శాసనాలు - ఎపిగ్రఫీ
» జీవుల ఆయుఃప్రమాణం - క్రోనో బయాలజీ
» మట్టితో చేసిన పింగాణి వంటి వస్తువులు - సెరామిక్స్
» విష పదార్థాలు - టాక్సికాలజీ
» పిండాభివృద్ధి - ఎంబ్రియాలజీ
» కన్ను, దానికి వచ్చే వ్యాధులు - ఆఫ్తాల్మామాలజీ
» నేరం, నేరస్తులు - క్రిమినాలజీ
» భూమి సహాయం లేకుండా మొక్కల పెంపకం - హైడ్రోఫోనిక్స్
» ఆల్గేలు - ఫైకాలజీ
» రహస్య సంకేతాలతో రాసిన చేతిరాతలు - క్రిప్టోగ్రఫ్రీ
» నదులు - పొటామాలజీ

శిలల స్వభావం - లిథోలజీ
» శిలల స్వభావం - లిథోలజీ
» అత్యల్ప ఉష్ణోగ్రతల ఉత్పత్తి, నియంత్రణ - క్రయోజెనిక్స్
» వివిధ మతాలు - థియోలజీ
» జాతుల ఆవిర్భావం, పరిణామం - ఎథ్నాలజీ
» స్టాంపుల సేకరణ - ఫిలాటెలి

స్టాంపుల సేకరణ - ఫిలాటెలి
» జనాభా లక్షణాలు - డెమోగ్రఫి
» జీవ రసాయన సంఘటనలు - బయోకెమిస్ట్రి
» ప్రాచీన గ్రంథాలు, శాసనాల్లోని లిపి - పాలిగ్రఫి
» మేలు రకమైన సంకర జాతుల ఉత్పత్తులు - యుజెనిక్స్
» చంద్రుడు పుట్టుక, స్వభావం, కదలికలు - సెలినాలజీ
» నిద్ర - హెప్నాలజీ
» శరీరంలో రోగ నిరోధక శక్తి - ఇమ్యునాలజీ
» మెదడులో ఉన్న ఎముకలు - క్రానియోలజీ
» ఎక్స్‌రే కిరణాలు, రేడియోధార్మికత - రేడియోలజీ
» మూత్రపిండాలు, వాటికి వచ్చే వ్యాధులు - నెఫ్రాలజీ
» అంతరిక్షంలో గ్రహాలు (ఖగోళం) - ఆస్ట్రానమి

అంతరిక్షంలో గ్రహాలు (ఖగోళం) - ఆస్ట్రానమి
» జుట్టు, కపాలంపై ఉన్న చర్మం - ట్రైకాలజీ
» మానవ పరిణామ క్రమాలు (భౌతిక, సాంస్కృతిక) - ఆంత్రోపాలజీ
» స్త్రీలకు చెందిన వ్యాధులు - గైనకాలజీ
» భూమి పుట్టుక, స్వభావం, దాని ధర్మాలు - పెడాలజీ
» కాలేయం, దానికి సంబంధించిన వ్యాధులు - హెపటాలజీ
» చల్లదనాన్ని కలిగింపచేసే వైద్య పద్ధతి - క్రయోథెరపి
» వాస్తు - ఆస్ట్రాలజీ
» కీటకాలు - ఎంటమాలజీ
» విశ్వం యొక్క మూలం, స్వభావం (చరిత్ర) - కాస్మోలజీ
» జన్యుశాస్త్ర పరిజ్ఞానంతో మానవ పుట్టుపూర్వోత్తరాలు - యునిక్స్
» కణాలు - సైటాలజీ

జంతువులు - జువాలజీ
» జంతువులు - జువాలజీ
» దంతాలకు వచ్చే వ్యాధులు - ఓడెంటాలజీ
» పని, పని చేసే పరిస్థితులు - ఎర్గొనొమిక్స్
» విమానాలు - ఎరోనాటిక్స్
» భూమి అంతర్భాగ నిర్మాణం - జియోలజీ
» వాతావరణం - మెటియారాలజీ
» చెట్లు - డాండ్రోలజీ

జన్యువులు - జెనెటిక్స్
» జన్యువులు - జెనెటిక్స్
» వైరస్‌లు - వైరాలజీ
» బ్యాక్టీరియా - బ్యాక్టీరియాలజీ
» జంతువులు, మానవుల స్వభావం - సైకాలజీ
» భూకంపాలు - సిస్మోలజీ
» పర్వతాలు - ఓరాలజీ
» సమాజం - సోషియాలజీ

బోధనా పద్ధతులు - పెడగాగి
» బోధనా పద్ధతులు - పెడగాగి
» షెల్స్ - కాంకోలజీ
» ఎముకలు - ఆర్థోపెడిక్స్

చేపలు - ఇక్తియాలజీ
» చేపలు - ఇక్తియాలజీ
» జంతువుల వైఖరి - ఎథోలజీ
» లోహాల శాస్త్ర, సాంకేతికత - మెటలర్జి
» రాసిన రికార్డులు - ఫిలాలజీ
» వృక్షాలు, జంతువుల చుట్టూ వుండే పరిసరాలతో గల సంబంధం - ఎకాలజీ
» నిఘంటువులు - లెక్సికోగ్రఫి
» గర్భధారణ, ప్రసవం - అబ్‌స్టేట్రిక్స్
» తూనికలు, కొలతలు - మెట్రోలజీ
» కాంతి, దాని ధర్మాలు - ఆప్టిక్స్
» ఎముకలు - ఓస్టియోలజీ
» కణతులు - అంకాలజీ
» నరాలు - న్యూరాలజీ
» వృద్ధాప్యం, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు - జెరంటాలజీ
» ధ్వని - అకౌస్టిక్స్
» గుండె, దానికి వచ్చే వ్యాధులు - కార్డియాలజీ
» వర్షపాతం - హైటోలజీ
» పని, పనిచేసే పరిస్థితులు - ఎర్గొనొమిక్స్
» మొక్కలు, జంతువులు, మానవ దేహ నిర్మితి - అనాటమి
» కాలం - హొరాలజీ
» భూగర్భ జలం - హైడ్రాలజీ
» తవ్వకాల ద్వారా చారిత్రక ఆధారాలు - ఆర్కియాలజీ
» కాలేయం, దాని విధులు, నిర్మాణం - హెప్తాలజీ
» నాణేలు - న్యూమిస్‌మ్యాటిక్స్
» రక్తం, దానికి సంబంధించిన వ్యాధులు - హెమటాలజీ

కణజాలాలు (టిష్యూలు) - హిస్టాలజీ
» కణజాలాలు (టిష్యూలు) - హిస్టాలజీ
» పదాల పుట్టుక, పూర్వోత్తరాలు - ఎటిమాలజీ
» వేలిముద్రలు - డాక్టిలోలజీ
» గుహలు - స్పెలియాలజీ
» భాషా ఉచ్ఛారణ - ఫొనెటిక్స్
» చారిత్రక వరుస క్రమాలు - క్రొనాలజీ
» ఫంగస్, శిలీంధ్ర వ్యాధులు - మైకాలజీ
» మానవ అందం - కాలోలజీ
» నీటి క్షీరదాలు - సిటోలజీ
» వ్యాధులు - పాథాలజీ
» సంఖ్యలు - న్యూమరాలజీ

మొక్కలు - బోటనీ
» మొక్కలు - బోటనీ
» గడ్డి - అగ్రోస్టాలజీ

Saturday, January 14, 2017

Important days in telugu ముఖ్యమైన దినోత్సవాలు (రోజులు) - తేది ప్రత్యేకత





తేది   ప్రత్యేకత  
జనవరి
» 1 - సైనిక వైద్య విభాగ స్థాపక దినోత్సవం


» 9 - ప్రవాస భారతీయుల దినోత్సవం
» 12 - జాతీయ యువజన దినోత్సవం (స్వామి వివేకానంద జయంతి)
» 15 - సైనిక దినోత్సవం, ఏసియాటిక్ సొసైటీ స్థాపక దినోత్సవం  
» 17 - ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం


» 23 - దేశ్‌ప్రేమ్ దివస్ (నేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతి)
» 24 - జాతీయ బాలికల దినోత్సవం
» 25 - నేషనల్ ఓటర్స్ డే, భారత పర్యాటక దినోత్సవం  
» 26 - గణతంత్ర దినోత్సవం  
» 27 - లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి  
» 28 - లాలా లజపతిరాయ్ జయంతి  
» 29 - వార్తాపత్రిక దినోత్సవం  
» 30 - అమర వీరుల సంస్మరణ దినోత్సవం, మహాత్మాగాంధీ వర్ధంతి, కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం  
ఫిబ్రవరి
» 1 - కోస్ట్‌గార్డ్ దినోత్సవం  
» 12 - గులాబీల దినోత్సవం, భారత పర్యాటకాభివృద్ధి సంస్థ ఉత్పాదక దినోత్సవం  
» 24 - సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం


» 27 - మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ వర్ధంతి
» 28 - జాతీయ సైన్స్ దినోత్సవం (సి.వి. రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్న రోజు)
మార్చి
» 3 - జాతీయ రక్షణ దినోత్సవం  
» 4 - జాతీయ భద్రతా దినోత్సవం, భారత పురావస్తు దినోత్సవం  
» 12 - కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల దినోత్సవం  
» 16 - జాతీయ టీకాల దినోత్సవం


» 23 - షహీద్ దివస్ (భగత్‌సింగ్ వర్ధంతి)
» 28 - నేషనల్ షిప్పింగ్ డే
ఏప్రిల్
» 5 - జాతీయ నౌకాదళ దినోత్సవం, సమతా దివస్ (బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి)  
» 10 - 16 - రైల్వేల వారోత్సవాలు  
» 11 - మహాత్మా జ్యోతీరావు పూలే జయంతి, జాతీయ జననీ సురక్ష దినం  
» 13 - ఖల్సా స్థాపక దినోత్సవం


» 14 - అంబేడ్కర్ జయంతి
» 21 - జాతీయ సివిల్ సర్వీసుల దినోత్సవం
» 24 - పంచాయతీరాజ్ దివస్  
మే
» 9 - రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి


» 11 - జాతీయ వైజ్ఞానిక దినోత్సవం, (పోఖ్రాన్‌లో తొలి అణుపరీక్ష జరిపిన రోజు)
» 13 - జాతీయ సంఘీభావ దినోత్సవం
» 16 - రాష్ట్రీయ గౌరవ్ దివస్  
» 21 - ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం (రాజీవ్‌గాంధీ వర్ధంతి)  
జూన్
» 29 - జాతీయ గణాంక దినోత్సవం (పి.సి. మహలనోబిస్ జయంతి)  
జులై
» 22 - జాతీయ జెండా దత్తత స్వీకరణ దినోత్సవం  
» 26 - కార్గిల్ విజయ్ దివస్  
ఆగస్టు
» 9 - క్విట్ ఇండియా దినోత్సవం  
» 15 - భారత స్వాతంత్య్ర దినోత్సవం  
» 20 - సద్భావనా దివస్ (రాజీవ్‌గాంధీ జయంతి)  
» 24 - సంస్కృత దినోత్సవం  
» 29 - క్రీడా దినోత్సవం (హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ జయంతి)  
సెప్టెంబర్
» 5 - జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం (సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి)


» 14 - హిందీ దినోత్సవం
అక్టోబరు
» 1 - జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం


» 2 - గాంధీ జయంతి
» 8 - ఇండియా వైమానిక దళ దినోత్సవం
» 10 - జాతీయ తపాలా దినోత్సవం  
» 20 - జాతీయ ఐక్యతా దినోత్సవం  
» 21 - పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం  
» 27 - జాతీయ పోలీసుల దినోత్సవం  
» 31 - ఇందిరాగాంధీ వర్ధంతి  
నవంబర్
» 9 - న్యాయ సేవల దినోత్సవం  
» 11 - జాతీయ విద్యా దినోత్సవం (మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి)  
» 12 - జాతీయ పబ్లిక్ ట్రాన్స్‌మిషన్ డే

» 14 - బాలల దినోత్సవం (నెహ్రూ జన్మదినం), గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం
» 18 - సాపర్స్ దినోత్సవం
» 19 - పౌరుల దినోత్సవం, జాతీయ సమైక్యతా దినోత్సవం (ఇందిరాగాంధీ జయంతి)  
» 21 - జాతీయ మత్స్య పరిశ్రమ దినోత్సవం  
» 25 - నేషనల్ క్యాడెట్ కాప్స్ (విదిది) దినోత్సవం  
» 26 - న్యాయ దినోత్సవం  
డిసెంబర్
» 3 - భోపాల్ దుర్ఘటన దినం  
» 4 - నౌకాదళ దినోత్సవం  
» 7 - సాయుధ దళాల పతాక దినోత్సవం  
» 14 - జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవం  
» 16 - విజయ్ దివస్  
» 18 - జాతీయ అల్ప సంఖ్యాక వర్గాల హక్కుల దినోత్సవం  
» 22 - పతాక దినోత్సవం


» 23 - కిసాన్ దివస్ (చరణ్‌సింగ్ జయంతి)
» 24 - జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం
» 28 - జాతీయ వినియోగదారుల దినోత్సవం


తేది ప్రత్యేకత
జనవరి
» 10 - ప్రపంచ నవ్వుల దినోత్సవం
» 19 - ప్రపంచ శాంతి దినోత్సవం
» 25 - అంతర్జాతీయ ఉత్పాదక దినోత్సవం, అంతర్జాతీయ ఎక్సైజ్ దినోత్సవం
» 26 - అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం
ఫిబ్రవరి
» రెండో ఆదివారం - ప్రపంచ వివాహ దినోత్సవం


» 14 - ప్రేమికుల దినోత్సవం
» 21 - ప్రపంచ మాతృభాషా దినోత్సవం
మార్చి
» 8 - అంతర్జాతీయ మహిళా దినోత్సవం


» 15 - ప్రపంచ వినియోగదారుల దినోత్సవం, ప్రపంచ వికలాంగుల దినోత్సవం
» 21 - ప్రపంచ అటవీ దినోత్సవం, అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం
» 22 - ప్రపంచ నీటి దినోత్సవం
» 23 - ప్రపంచ వాతావరణ దినోత్సవం, వరల్డ్ మెటలర్జికల్ డే
» 24 - ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం
ఏప్రిల్
» 1 - ఆల్ ఫూల్స్ డే
» 7 - ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
» 12 - ప్రపంచ అంతరిక్ష యాత్ర, విమానయాన దినోత్సవం
» 16 - ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం
» 18 - ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం


» 22 - ప్రపంచ ధరిత్రీ దినోత్సవం
» 23 - ప్రపంచ పుస్తకాల, కాపీరైట్ దినోత్సవం
» 26 - చెర్నోబిల్ దినం, ప్రపంచ అహింసా దినోత్సవం, ప్రపంచ మేధోహక్కుల దినోత్సవం
» 28 - ప్రపంచ పశు చికిత్సా దినోత్సవం
» 29 - ప్రపంచ నృత్య దినోత్సవం
మే
» 1 - అంతర్జాతీయ కార్మిక దినోత్సవం


» 3 - పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, అంతర్జాతీయ శక్తి దినోత్సవం
» 5 - ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం
» 6 - ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం
» రెండో ఆదివారం - ప్రపంచ మాతృమూర్తుల దినోత్సవం
» 8 - ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం
» 9 - ప్రపంచ తలసీమియా దినోత్సవం
» 12 - అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
» 17 - ప్రపంచ టెలికాం దినోత్సవం
» 18 - ప్రపంచ మ్యూజియాల దినోత్సవం
» 25 - ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం


» 29 - ఎవరెస్ట్ దినోత్సవం
» 31 - పొగాకు వ్యతిరేక దినోత్సవం
జూన్
» 1 - అంతర్జాతీయ పాల దినోత్సవం
» 4 - అంతర్జాతీయ అమాయక, పీడిత బాలల దినోత్సవం


» 5 - ప్రపంచ పర్యావరణ దినోత్సవం
» 14 - ప్రపంచ రక్తదాన దినోత్సవం
» 20 - ప్రపంచ శరణార్థుల దినోత్సవం
»మూడో ఆదివారం - తండ్రుల దినోత్సవం
» 26 - అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం
» 27 - ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం
జులై
» 1 - ప్రపంచ వైద్యుల దినోత్సవం, ప్రపంచ ఆర్కిటెక్చర్ డే
» 3 - అంతర్జాతీయ సహకార దినోత్సవం
» 6 - ప్రపంచ రేబీస్ దినోత్సవం, ప్రపంచ జంతు కారక వ్యాధి దినోత్సవం


» 11 - ప్రపంచ జనాభా దినోత్సవం
ఆగస్టు
» 1 - ప్రపంచ తల్లిపాల దినోత్సవం
» మొదటి ఆదివారం - ప్రపంచ స్నేహ దినోత్సవం
» 9 - ప్రపంచ గిరిజన దినోత్సవం
» 12 - అంతర్జాతీయ యువజన దినోత్సవం, అంతర్జాతీయ గ్రంథాలయాధికారుల దినోత్సవం
» 18 - అంతర్జాతీయ స్వదేశీవాదుల దినోత్సవం


» 19 - ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
సెప్టెంబర్
» 2 - కొబ్బరికాయల దినోత్సవం


» 8 - అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
» 15 - ఇంజనీరుల దినోత్సవం
» 16 - ప్రపంచ ఓజోన్ దినోత్సవం


» 21 - అల్జీమర్స్ దినోత్సవం
» 22 - రోజ్ డే (క్యాన్సర్ రోగగ్రస్థుల సంక్షేమం)
» 24 - ప్రపంచ హృద్రోగ దినోత్సవం
» 26 - ప్రపంచ బధిరుల దినోత్సవం
» 27 - ప్రపంచ పర్యాటక దినోత్సవం
అక్టోబరు
» 2 - అంతర్జాతీయ అహింసా దినోత్సవం, ప్రపంచ జంతువుల దినోత్సవం, ప్రపంచ శాకాహార దినోత్సవం
» 3 - ప్రపంచ ఆవాస దినోత్సవం


» 4 - ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం, ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం
» 5 - ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం
» 9 - ప్రపంచ తపాలా దినోత్సవం
» 10 - ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
» 12 - ప్రపంచ దృష్టి దినోత్సవం
» 13 - ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం
» 14 - ప్రపంచ ప్రయాణాల దినోత్సవం
» 15 - ప్రపంచ అంధుల సహాయక దినోత్సవం (వరల్డ్ వైట్ కేన్ డే)
» 16 - ప్రపంచ ఆహార దినోత్సవం
» 17 - అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం
» 21 - ప్రపంచ అయోడిన్ లోప నివారణ దినోత్సవం


» 24 - ఐక్యరాజ్య సమితి దినోత్సవం, వరల్డ్ డెవలప్‌మెంట్ ఇన్ఫర్మేషన్ డే
» 30 - ప్రపంచ పొదుపు దినోత్సవం
నవంబర్
» 2 - ప్రపంచ న్యూమోనియా దినోత్సవం
» 10 - ప్రపంచ రవాణా దినోత్సవం
» 14 - ప్రపంచ మధుమేహ (డయాబెటిస్) దినోత్సవం
» 16 - ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహన దినం
» 20 - ప్రపంచ బాలల దినోత్సవం
» 25 - మహిళలపై హింసా నిరోధక దినోత్సవం
డిసెంబర్
» 1 - ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం


» 2 - ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం
» 3 - అంతర్జాతీయ వికలాంగుల/ బలహీనుల దినోత్సవం
» 10 - మానవ హక్కుల దినోత్సవం


» 11 - యూనిసెఫ్ దినోత్సవం
వివిధ దేశాల దినోత్సవాలు
జనవరి
» 1 - క్యూబా విమోచన దినోత్సవం, పాలస్తీనా విప్లవ దినోత్సవం, సూడాన్ జాతీయ దినోత్సవం
» 4 - మయన్మార్ స్వాతంత్య్ర దినోత్సవం
» 8 - ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపక దినోత్సవం
» 15 - క్రొయేషియా జాతీయ దినోత్సవం
» 26 - ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం
ఫిబ్రవరి
» 4 - శ్రీలంక జాతీయ దినోత్సవం
» 11 - ఇరాన్ జాతీయ దినోత్సవం
» 25 - కువైట్ జాతీయ దినోత్సవం
» 28 - ఈజిప్ట్ స్వాతంత్య్ర దినోత్సవం
మార్చి
» 12 - మారిషస్ గణతంత్ర దినోత్సవం
» 26 - బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవం
ఏప్రిల్
» 18 - జింబాబ్వే స్వాతంత్య్ర దినోత్సవం
» 27 - దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర దినోత్సవం
మే
» 23 - ఆఫ్రికా దినోత్సవం
» 24 - కామన్‌వెల్త్ దినోత్సవం
» 26 - గయానా స్వాతంత్య్ర దినోత్సవం
» 31 - దక్షిణాఫ్రికా జాతీయ దినోత్సవం
జూన్
» 16 - ఆఫ్రికా బాలల దినోత్సవం
» 17 - గోవా విప్లవ దినోత్సవం
జులై
» 4 - అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం
» 5 - అల్జీరియా జాతీయ దినోత్సవం
» 9 - అర్జెంటీనా జాతీయ దినోత్సవం
» 14 - ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం
ఆగస్టు
» 6 - హిరోషిమా డే, జమైకా స్వాతంత్య్ర దినోత్సవం
» 9 - నాగసాకి డే
» 14 - పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం
» 15 - బహ్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవం, కొరియా స్వాతంత్య్ర దినోత్సవం
» 17 - ఇండోనేషియా స్వాతంత్య్ర దినోత్సవం
సెప్టెంబర్
» 3 - ఖతార్ స్వాతంత్య్ర దినోత్సవం
» 26 - న్యూజిలాండ్ స్వాతంత్య్ర దినోత్సవం
అక్టోబర్
» 1 - నైజీరియా స్వాతంత్య్ర దినోత్సవం
» 9 - ఉగాండా స్వాతంత్య్ర దినోత్సవం
» 24 - జాంబియా స్వాతంత్య్ర దినోత్సవం
» 31 - మలేషియా స్వాతంత్య్ర దినోత్సవం
డిసెంబర్
» 2 - యు.ఎ.ఇ. స్వాతంత్య్ర దినోత్సవం
» 6 - ఐర్లాండ్ స్వాతంత్య్ర దినోత్సవం
» 12 - కెన్యా స్వాతంత్య్ర దినోత్సవం
» 16 - బంగ్లాదేశ్ విమోచన దినోత్సవం
వివిధ రాష్ట్రాల దినోత్సవాలు
» మార్చి 30 - రాజస్థాన్ దినోత్సవం
» మే 1 - మహారాష్ట్ర దినోత్సవం


» జూన్ 2 - తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం
» జూన్ 17 - గోవా విప్లవ దినోత్సవం
» నవంబర్ 1 - ఆంధ్రప్రదేశ్ అవతవరణ దినోత్సవం
» డిసెంబర్ 19 - గోవా విముక్తి దినోత్సవం
» డిసెంబర్ 20 - అరుణాచల్ ప్రదేశ్ దినోత్సవం


Tags: List of Important National and International days and dates, List of Important National and International days and dates, Searches related to important days  important days pdf  important days in hindi  important days of the year  list of important days in india  important days 2016  important days in india which is celebrated  important days of december  Important days in telugu