Free Sewing Machine Scheme 2024 apply online: ప్రధానమంత్రి ఉచిత కుట్టు మిషన్ కావాలా ! ఇలా చెయ్యండి
మీలో ఎవరికైన ఈ మీకు ఉచిత కుట్టు మిషన్ పథకం గురించి తెలుసా? PM విశ్వకర్మ యోజన పథకం అనే కొత్త పధకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా మీరు ఏ విధం గాకుట్టు మిషన్ పొందాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసులుకుందాం ! ఈ పథకం ద్వారా కుట్టు మిషన్ కొనాలి అనుకున్న వాళ్లకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా 20,000 వరకు అందజేస్తుంది. ఈ పథకంలో మహిళలు కాకుండా పురుషులు కూడా అవకాశం కల్పించడం విశేషం అనే చెప్పాలి
ఈ పథకంలో దరఖాస్తు చేరేందుకు అర్హతలు :
- వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
- ఆధార్ కార్డు జిరాక్స్,
- బ్యాంకు ఖాతా జిరాక్స్,
- Voter ID,
- Pancard
- Driving Licence జిరాక్స్,
- ఆదాయ ధ్రువీకరణ పత్రం,
- Passport సైజ్ కలర్ ఫొటోస్ కలిగి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే విధానం :
ఉచిత కుట్టు మిషన్ కోసం అప్లై చేయాలి అనుకున్న అభ్యర్థులు
https://pmvishwakarma.gov.in/ లో లాగ్ ఇన్ అవ్వాలి. ఆన్లైన్ లో మేకు
ఇబ్బంది అనిపిస్తే మీకు దగ్గర లో ఉన్నటువంటి CSC సెంటర్ కి వెళ్ళి అప్లై
చేసుకోవచ్చు.
మీరు అప్లయ్ చేసుకున్నాక మీకు ఒక స్లిప్ ఇస్తారు, ఆ చీటీ మీ దగ్గర
ఉంచుకోండి. మీ వివరాలు అన్ని చెక్ చేసి తర్మీవాత మీకు ఏప్రిల్ లోపల ఫ్రీగా
కుట్టు మిషన్ మీ దగ్గరికి వస్తుంది.
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం :
PM విశ్వకర్మ పథకంలో బేసిక్, అడ్వాన్స్డ్ అనే రెండు రకాల ట్రైనింగ్ ఇస్తారు. ఈ పధకం లో చేరిన లబ్ధిదారులకు శిక్షణ కాలం లో రోజుకి రూ.500 చొప్పున స్తైఫెండ్ ఇస్తారు. అలాగే ఆధునిక యంత్ర పరికరాలు కొనుక్కోవడానికి కేంద్రం రూ.15,000 వరకూ మీకు ఆర్థికసాయం అందజేస్తారు. ఈ పధకం క్రింద మొదటి ఏడాది 5 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తామని తెలిపారు. అంతే కాదు విశ్వకర్మ పథకంతో మన సంప్రదాయ కళాకారులకు, చేతి వృత్తి దారులకు కుడా మరింత ప్రోత్సాహం లభిస్తుందని. కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు.
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం యొక్క ప్రయోజనాలు:
ఈ పథకంలో చేరే చిన్న మరియు మధ్య తరగతి లబ్దిదారులు అయిన స్వర్ణకారులు, వడ్రంగులు, లాండ్రీ కార్మికులు, క్షురకులు, కుమ్మరులు ఇలాంటి లబ్దిదారులకు ఈ పథకం ద్వారా రూ.2 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తారు. కాని వడ్డీ రేటు 5 % వరకు చెల్లించాలి. లబ్ధిదారులకు నైపుణ్య కోసం ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఇతర ప్రోత్సాహకాలు అంద జేయడం జరుగుతుంది. మార్కెటింగ్ చెయ్యడం కోసం మీకు అవసరం అయితే మద్దతు కూడా ఇస్తారు. అంటే మీ ఉత్పత్తులను అమ్మడం కోసం ప్రభుత్వం మీకు సహకరిస్తుంది.
PM Vishwakarma Yojana – ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన – అర్హులు ఎవరు
- చేనేత కార్మికులు
- స్వర్ణకారులు
- వడ్రంగులు
- లాండ్రీ కార్మికులు
- క్షురకులు
- కుమ్మరులు
- శిల్ప కళాకారులు
- రాళ్లు కొట్టేవారు
- తాపీ మేస్త్రీలు
- బుట్టలు అల్లేవారు
- చీపుర్లు తయారుచేసేవారు
- తాళాలు తయారుచేసేవారు
- బొమ్మల తయారీదారులు
- పూలదండలు తయారుచేసేవారు.
- మత్స్యకారులు దర్జీలు
- చేపల వలలు అల్లేవారు.
పై తెలిపిన ప్రతి ఒక్కరు కూడా అర్హులే.
ఈ పథకం సంప్రదాయ వృత్తుల్లో ఉన్నవారికి రూ.2 లక్షల దాకా రుణసదుపాయం మరియు లబ్ధిదారులకు కావలసిన నైపుణ్య శిక్షణ, మార్కెటింగ్ సదుపాయం కూడా ఉంటుంది.
Free Sewing Machine Scheme 2024 apply online – ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం – అప్లై చేసే విధానం – కావలసిన డాక్యుమెంట్స్
కావలసిన డాక్యుమెంట్స్
- ఆధార్ కార్డు జిరాక్స్
- బ్యాంకు ఖాతా జిరాక్స్
- భూమి పాస్ బుక్ జిరాక్స్
- Voter ID జిరాక్స్
- Pancard జిరాక్స్
- Driving Licence జిరాక్స్
- కౌలు రైతు అయితే రైతు నుంచి NOC.
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- తాజాగా తీసుకున్నటువంటి 3 Passport సైజ్ కలర్ ఫొటోస్
ఈ పథకానికి మీరు గాని అప్లై చేయాలి అనుకుంటే మీ సేవా సెంటర్ కి వెళ్ళి అప్లయ్ చేసుకోవచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు అయితే వాళ్లకి దగ్గర లో ఉన్నటువంటి సచివాలయంలో వెళ్ళి దరఖాస్తు చేసుకుని మీకు కావలసిన ఎలాంటి వివరాలు అయిన తెలుసుకోవచ్చు.