Showing posts with label రిట్స్ - Writs. Show all posts
Showing posts with label రిట్స్ - Writs. Show all posts

Tuesday, May 11, 2010

రిట్స్ - Writs


1. హెబియస్ కార్పస్ ( Habeas Carpus ) : (బందీ ప్రత్యక్ష అధిలేఖ ): 
      ఒక వ్యక్తి చ్ట్ట విరుద్ధంగా నిర్భందింపబడితే ఆవ్యక్తి న్యాయస్థానంలో శారీరకంగా హాజరు పరచాలని న్యాయ స్థానం జారీ చేసే ఆజ్ణ.

2. మాండమస్ ( Mandamus ) (పరమదేశ అధిశం ):
     ప్రభుత్వాధికార్లు తమ అధికార విధులలో బాగమైన ఒక చర్య తీసికోవడలో విఫలమైనప్పుడు ,ఆ విధంగా ఒక వ్యక్తి హక్కును భంగపరిస్తే మాండమస్ ద్వారా ఆచర్య అమలు చేయాలని ఆదేశించడం

3. ప్రోహిబిషన్ ( Prohibition ) (నిషేదం):
     ఇది ఒక చర్య తీసికోరాదని ఇచ్చే ఆదేశం న్యాయ విచక్షణ పరిధిని మించి వ్యవహరించకూండా న్యాయ అర్థన్యాయ నిర్ణయ సంస్థలను ఆదేశించడం
4. సర్షియోరారి ( Certiorati ) ( ఉత్సెషణ అధిలేఖ )
             ఇది పరిష్కార సంబందమైనది దృవీకరింపబడేందుకు న్యాయ నిర్ణయ లేద అర్థన్యాయ నిర్ణయ సంస్థ ఏదైనా దాని న్యాయ నిర్ణాయ అధికార పరిదిని అదేశమించినట్లైతె ఆ సంస్థ ఆదేశాన్ని రద్దుచేయడానికి ఈరిట్ జారి చేస్తారు.

5. కోవారంటో (Quo,warranto ) (అధికార పృచ్చ ):
            ఏ అదికారంతో - అని దీని అర్థం ఒక వ్యక్తి తన విధ్యుక్త ధర్మానాకి చెందిన ప్రభుత్వకార్యలయంలో పని చేస్తున్నప్పుడు కోర్టు ఈ రిట్ జారి చేసి ఆ వ్యక్తి పని చేయాడం , న్యాయబద్ధామా ? కాదా ? అని విచారిస్తుంది.

6.ఇన్ జెంక్షన్ (Injunction ) ( నిషేదాజ్ణ ):
    వ్యక్తుల ప్రయోజనాల హక్కులకు నష్టం కలిగించే చర్యను అమలు పరచకుండా ఒక ప్రభుత్వాధికారిని ఇది నిరోధిస్తుంది

Tags: రిట్స్ - Writs, Right ,తెలుగు  రిట్స్ , ప్రాథమిక  హక్కులు , తెలుగు జనరల్ నాలెడ్జి, వీరన్న , మరిపెడ,dvr maripeda, maripeda,