జనవరి- జనవరి 9 : ప్రవాస భారతీయుల దినోత్సవం
- జనవరి 12 : జతీయ యువజన దినోత్సవం ( వివేకానంద జయంతి )
- జనవరి 15 : సైనిక దినోత్సవం
- జనవరి 19 : ప్రపంచ శాంతి దినం
- జనవరి 25: భారత పర్యాటక దినం
- జనవరి 26: భారత గణతంత్ర దినోత్సవం, ఇంటర్నెషనల్ కస్టమ్స్ డే
- జనవరి 30: అమర వీరుల సంస్మరణ దినం , ( గాంధీజీ వర్ధంతి )
ఫిబ్రవరి- ఫిబ్రవరి 14: ప్రేమికుల రోజు ( వాలెంటైన్స్ డే )
- ఫిబ్రవరి 28: జాతీయ సైన్స్ దినోత్సవం ( C.V. రామన్ జయంతి )
మార్చి- మార్చి 8: ప్రపంచ మహిళా దినోత్సవం
- మార్చి 21: ప్రపంచ అటవీ దినం
- మార్చి 22: ప్రపంచ నీటి దినం
- మార్చి 23: ప్రపంచ వాతావరణ దినం
- మార్చి 24: క్షయ దినోత్సవం
ఏప్రిల్- ఏప్రిల్ 7 : ఆరోగ్య దినం ( వరల్డ్ హెల్త్ డే )
- ఏప్రిల్ 14 : డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి
- ఏప్రిల్ 22 : ప్రపంచ ధరిత్రీ దినం
- ఏప్రిల్ 23: ప్రపంచ పుస్తకాల దినం
- ఏప్రిల్ 24 :మానవ ఏక్తాదివస్
- ఏప్రిల్ 30 : బాల కార్మికుల దినోత్సవం
మే- మే 1 : ప్రపంచ కార్మిక దినోత్సవం
- మే 3 : ప్రపంచ పత్రికా స్వాతంత్ర్యదినం
- మే 2 వ ఆదివారం : మద్సర్ డే
- మే 11 : జాతీయ సాంకేతిక దినం
- మే 12: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
- మే 15 : అంతర్జాతీయ కుటుంబదినం
- మే 24 : కామన్వెల్త్ దినం
- మే 31 : పోగాకు వ్యతిరేక దినం
Tags: ముఖ్యమైన తేదీలు - ప్రాముఖ్యత ,date Importance ,Importance Date , Telugu General Knowledge , Maripeda, dvr-gk,gk-dvr, తెలుగు, జనరల్ నాలెడ్జ్, తెలుగు జనరల్ నాలెడ్జ్, ముఖ్యమైన తేదీలు