CERT లో ఫలితాలను విడుదల చేయనున్న విద్యా శాఖ_
మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగిన టెన్త్ పరీక్షలు_
పదో తరగతి పరీక్షలు రాసిన మొత్తం 5లక్షల 28 మంది విద్యార్థులు_
వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 5.17 లక్షల మంది ఉండగా, 10 వేల మందికి పైగా సప్లిమెంటరీ విద్యార్థులు ఉన్నారు_
ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, పాఠశాల విద్యా డైరెక్టర్ డా. E. నవీన్ నికోలస్ రిలీజ్ చేయనునారు_
ఈ క్రింది వెబ్సైట్ ల ద్వారా మీ ఫలితాలను త్వరగా తెలుసుకోవచ్చు*
👇🏻👇🏻👇🏻👇🏻
✅ https://results.bsetelangana.org
✅ https://results.bse.telangana.gov.in
✅ https://bse.telangana.gov.in
✅ https://schooledu.telangana.gov.in
